Тёмный

ఉల్లి పంటతోనె మాకు లాభం || Success Story of Onion Cultivation by Venkata Reddy || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 436 тыс.
Просмотров 69 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
ఉల్లి పంటతోనె మాకు లాభం || Success Story of Onion Cultivation by Venkata Reddy || Karshaka Mitra
నిత్యావసర కూరగాయ పంటైన ఉల్లి సాగులో రైతులు ఎదుర్కుంటున్న కష్టనష్టాలు అనేకం. అయితే రేటు కలిసి వచ్చిన సందర్భంలో మరేపంటలోను రాని లాభాలు, ఉల్లి సాగులో వస్తుండటంతో రైతులు భరోసాతో సాగులో ముందడుగు వేస్తున్నాడు.
మెట్ట సాగులో ఉల్లిని ఖరీఫ్ రబీ కాలాల్లో ఎక్కువగా సాగుచేస్తుండగా, నల్లరేగడి భూముల్లో రబీ పంటగా ఉల్లి సాగులో ముందడుగు వేస్తున్నారు గుంటూరు జిల్లా, తాడేపల్లి మండల రైతులు. రబీలో ఎకరాకు 8 నుండి 10 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈ ఏడాది మెలక తెగులు ఉల్లిపంటను కుంగదీసింది. తామర పురుగుల తాకిడితో చాలావరకు పంట దెబ్బతింది. అయితే ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి ఎకరాకు 9 టన్నుల దిగుబడి సాధించేవిధంగా పంటను తీర్చిదిద్దారు పెనుమాక గ్రామ రైతు కళ్లం వెంకట రెడ్డి. ఈ ప్రాంతంలో ఉల్లి సాగు స్థితిగతులను గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #onioncultivation #onion farming
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 40   
@luckyly6949
@luckyly6949 2 года назад
మీరూ చేసిన వీడియో లో రైతులకు మంచి సలహా ఉపయోగం ఉంటుంది అని ఆశించి చూసాను. కానీ రైతు కూడా మోసమే పలికే మాటలు ఉన్నాయి ఇందులో. ఎకరాకు పెటుబడి లక్ష వేస్తే నికు ఎం లాభం అంతా కర్చు రాదు. ఎకరానికి కౌలు 30 వెలు అంటే ఇంకా మీకేం మిగలదు దాన్ని వ్యవసాయం అనారు వింగో పెటి కోతుంచు కోవడమే .రైతులకు ఉపయోగ పడే విధానం తెలపండి రైతులు పిచోల్లు కారు. నేను ఫస్ట్ టైమ్ ఉల్లి ముప్పావు ఎకరం వేసాను నాటు వేస్తే 60 కింటాల్లు వచ్చింది 2000 అమింది ధర.లక్షా ఇరవై వెలు వచ్చింది కౌలు 20 పోను నాటుకు విత్తనాలకు 20 వెలు కలుపు మందులు ఉల్లి కోత 10 వెలు .మొత్తం 50 వెలు పోను 70 వెలు నాకు మిగిలినాయి ఇపుడు చెప్పండి మి బూటకపు మాటలు
@maayaabhiram5775
@maayaabhiram5775 Год назад
Nalla regadi lo veyavacha brother and karchu entha avuthundhi one acera ki and please details
@luckyly6949
@luckyly6949 Год назад
@@maayaabhiram5775 వేసుకోవచ్చు... మీరు చేసుకుంటూ పోతే కదా తెలుస్తుంది కర్చులు..కూలీల మీద ఎక్కువ ఆధారపడకుండా మనమే ఎక్కువ కష్టపడాలి
@rkreddy72
@rkreddy72 8 месяцев назад
Very good,real information
@amaravathitvtelugu
@amaravathitvtelugu 2 года назад
Good information sir 🙏
@josiahkulwa5318
@josiahkulwa5318 9 месяцев назад
Congratulations
@BalekarTeja-jo9tb
@BalekarTeja-jo9tb Год назад
There are various types of onions which providing eyes tears, be secured related and make an advantage in agriculture by this eyes problems arises for people.
@egandhi8754
@egandhi8754 2 года назад
Video Very well brother
@sncreations3355
@sncreations3355 2 года назад
Nice video
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you❤
@Venkatreddy-jw5hr
@Venkatreddy-jw5hr 2 года назад
👌
@Venkatreddy-jw5hr
@Venkatreddy-jw5hr 2 года назад
Good.sar
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@raovankayala1834
@raovankayala1834 2 года назад
Jai kisan...
@Venkatreddy-jw5hr
@Venkatreddy-jw5hr 2 года назад
👍 👍 👍
@ramakrishnayramakrishnay7725
@ramakrishnayramakrishnay7725 2 года назад
Kowlu kalpe petty badi cheppendi
@saradhipapisetti1265
@saradhipapisetti1265 Год назад
40 year oinon venkatareddy garu
@Vetapalem.
@Vetapalem. Год назад
Fertilizer vadakandi
@MaheshMahesh-ix7tu
@MaheshMahesh-ix7tu Год назад
Avvarikaina ammuthara...?
@MaheshMahesh-ix7tu
@MaheshMahesh-ix7tu Год назад
Entha untadhi per kg
@sreekanthaloori8192
@sreekanthaloori8192 2 года назад
వీడియో బాగుంది కానీ రైతు కు ఉపయోగపడే విదానం బాగాలేదు నెంబర్ లేదు
@rajuderangula345
@rajuderangula345 2 года назад
Anna poor erra nelalo panduthada
@ManojKumar-uc8np
@ManojKumar-uc8np 2 года назад
పండుతాయి
@mohammadshanpasha5854
@mohammadshanpasha5854 2 года назад
Anna kalupu theeyadam Ela? Reply Anna.
@boyashiva4851
@boyashiva4851 2 года назад
Ajil galigon spiyar che
@aadhyacreations1013
@aadhyacreations1013 Год назад
Can u give me farmer details sir???
@vivekswarna165
@vivekswarna165 2 года назад
namasta sir, how to your onions marketing,i am fro visakapatnam
@ManojKumar-uc8np
@ManojKumar-uc8np 2 года назад
తాడేపల్లి గూడెం లో ఆనియన్ మార్కెట్ ఉంది
@ravindrareddyburramukku1022
@ravindrareddyburramukku1022 2 года назад
Raithu no isthra
@sncreations3355
@sncreations3355 2 года назад
Vulli ki rate vundali sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
You are right
@Vetapalem.
@Vetapalem. Год назад
Bokka 3 pantalu veste loss enduku vastandi... fertilizers enduku vestunnaru ... nature forming cheyyandi
@chiruagritech8952
@chiruagritech8952 2 года назад
Sir మీ no కావాలి
@thirupathimanda6060
@thirupathimanda6060 2 года назад
ఉల్లి క్వింతల్ అంత రేటు ఉంటుంది
@ManojKumar-uc8np
@ManojKumar-uc8np 2 года назад
సీజన్ ను బట్టి ఉంటుంది
@shivamurthyyadav9913
@shivamurthyyadav9913 2 года назад
Farmar no please
@Filmy.handle
@Filmy.handle 11 месяцев назад
Ne gudda
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00