Тёмный

ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 167 тыс.
50% 1

ఉల్లిగడ్డ సాగు కోసం అయ్యే ఖర్చు, సాగు చేసే విధానం గురించి గంజాయి మోహన్ గారు ఈ వీడియోలో వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో రైతు ఉల్లి గడ్డ పంటను ఆరెకరాల్లో సాగు చేశారు. ఉల్లి పంట పూర్తి కాక ముందే అంతర పంటగా బొప్పాయి వేశారు. పూర్తి వీడియో చూస్తే వారి సమగ్ర అనుభవం తెలుసుకునే అవకాశం ఉంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం తెలుగు రైతుబడి
#RythuBadi #రైతుబడి #OnionCultivation

Опубликовано:

 

20 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 70   
@RythuBadi
@RythuBadi 2 года назад
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ru-vid.comెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
@sudhakarraddy6931
@sudhakarraddy6931 2 года назад
నా పేరు సుధాకర్ రెడ్డి ,టీచర్ ,చిత్తూరు నేను మీ వీడియోస్ అన్నింటినీ follow అవుతున్నాను. తెలంగాణలో కిరిమెరి మండలం ,అసిఫా బాద్ జిల్లాలో ఆపిల్ పంట సాగు చేస్తున్నారు. మాకు ఆపిల్ సాగు ,దిగుబడి వివరాలు కావాలి.దయచేసి ఈ వీడియో చేసి మాకు అందిస్తారని కోరుతున్నాను.
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు సార్.. మీరు అడిగిన సమాచారం అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము.
@pothireddygali6509
@pothireddygali6509 2 года назад
అన్నగారు మీరు రైతును పంటగురించి అడిగేవిధానం చాలా బాగుంటుంది అలాగే వాటితో పంటను రైతు ఎప్పుడు సాగుచేశారు అన్నటువంటి నిర్ధిష్టమైన సమయాన్ని కుడా అడిగి దయచేసి చెప్పగలరు ఏ వీడియో చేసినప్పుడైననూ అన్నగారు
@shivadhanu4710
@shivadhanu4710 2 года назад
Meeru a video chesina full detail ga untadi Anna... super Anna👍👍👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you bro
@ramshankarreddy5534
@ramshankarreddy5534 2 года назад
@@RythuBadi prati pantaku vache rogalu vaatiki vada valasina mandula perlu kanukoni chepite baguntadi
@pradeepkumark2461
@pradeepkumark2461 2 года назад
Good mohan.మంచి సమాచారం ఇచారు
@rpsalusgt4738
@rpsalusgt4738 2 года назад
Ulligadda sagu gurinchi poorthi samacharam aindinchinaduku thank you sir
@kadrakaananth9836
@kadrakaananth9836 2 года назад
Super anna prathi visayam kluptham ga vivarinsaru
@venkatareddypadala8101
@venkatareddypadala8101 2 года назад
Interview chalanaga chesaru brother
@rajinikanthraochelimala828
@rajinikanthraochelimala828 2 года назад
Super bro raithu mohan garu cheppinattu panta rate vishayamlo govt kuda koncham alochinchali raithu kante kuda madhyalo dalarule labapadutunnaru
@dsatyanivas1709
@dsatyanivas1709 2 года назад
Clear ga vntunsi bro em doubt lekuda Supar questioning
@narasireddy007
@narasireddy007 2 года назад
Good job Bro, thanks for the info 🙏
@swamy834
@swamy834 2 года назад
Hi Bayya..can you do a video on coconut farming and plants details..
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 3 месяца назад
Very good supper👍👍👍👍
@rudraboinashravan2416
@rudraboinashravan2416 8 месяцев назад
అన్న నేను మి వీడియో సు పతి రోజు చూస్తూ ఉంట చాలా బాగా చేస్తారు మీరు వీడియో నేను ఇ సారి ఉలి గడ పేటలి అనుకుంటున్న అన్న నాకు ఉలి విత్తనాలు కావాలి అన్న మచివి నికు తెలిసిన్న వలు ఉంటే చేపడి వల్ల ఫోన్ neber పెటడి
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Good information reddy garu👍 🙏
@surendranehanth9544
@surendranehanth9544 2 года назад
Anna supper message
@dillipking3734
@dillipking3734 2 года назад
Super 🌷👌
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 года назад
Nice.video
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 года назад
Nice video bro
@rajubhukya9901
@rajubhukya9901 7 месяцев назад
Good information bro
@ngousepeera2501
@ngousepeera2501 2 года назад
Super anna
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@polam7194
@polam7194 2 года назад
1 పొలం తయారీకి 5 k 2 సీడ్ 3k 3 నర్సరీ 3k 4 నాటు 12 k 5 రసాయనాలు 15 k 6 హార్వెస్ట్ 12k 7 మార్కెట్ ట్రాన్స్పోర్ట్ కమీషన్ 20k మొత్తం 70 000
@sangeethakishanrao
@sangeethakishanrao 2 года назад
Knowledge sharing is Knowledge gaining ...a big thanks to share successful farmers stories...stay blessed helping farmers
@ramesh.v4933
@ramesh.v4933 Год назад
70k Per acre...????
@munnibarlingmunni1450
@munnibarlingmunni1450 Год назад
super bro
@belikebalu4481
@belikebalu4481 2 года назад
Namasthe anna
@RaviKumar-fz9rp
@RaviKumar-fz9rp 2 года назад
Super bro
@dhanunjayg9694
@dhanunjayg9694 2 года назад
Excellent anchoring
@veerareddyvaka830
@veerareddyvaka830 2 года назад
Great job Brother
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks 👍
@ganesha3004
@ganesha3004 2 года назад
In madhya pradesh they will stop giving water so the plants will dry a bit then they remove and dry it
@sravankumaradla7147
@sravankumaradla7147 2 года назад
good information brother rajendergaru
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@marrapumadhusudanarao106
@marrapumadhusudanarao106 9 месяцев назад
Onion crop drip system videos chiyundhe
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 года назад
మునగ చెట్ల పెంపకం గురించి వీడియో చూపియండి
@satishkumarreddy1995
@satishkumarreddy1995 9 месяцев назад
Hi anna Naku ulli sagu lo oka doubts unayi avi clear cheyagalara
@mahereddy484
@mahereddy484 2 года назад
super anna ❤️🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you bro
@srikantholipalli183
@srikantholipalli183 2 года назад
👍❤❤iam eastgodavary
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 года назад
Hi anna super ga explain chesaru anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 года назад
Tq anna reply echinandhuku
@pujariyerriswamyswamy6512
@pujariyerriswamyswamy6512 2 года назад
Great job sir
@vinayvinaykumar599
@vinayvinaykumar599 2 года назад
Curry leaves cultivation video kavali anna👍👍👍👍👍👍👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure 👍
@ramesh.v4933
@ramesh.v4933 Год назад
10:32👍...but where to do it.....
@ismailbasha8385
@ismailbasha8385 2 года назад
1 acra ku 30 madhi kulilu padhatharu
@gollayadagiri5563
@gollayadagiri5563 Год назад
Uli vesi memu 2 week avthondhi kalupu mandhu kottocha am kada
@avinashreddykv6318
@avinashreddykv6318 2 года назад
నమస్కారం అన్నయ
@RythuBadi
@RythuBadi 2 года назад
నమస్తే బ్రదర్
@ramesh.v4933
@ramesh.v4933 Год назад
17:02 fact....
@kalvasathish4573
@kalvasathish4573 2 года назад
Bu Sara test ekada chestharu anna
@RythuBadi
@RythuBadi 2 года назад
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో చేస్తారు. ప్రైవేటుగా కూడా హైదరాబాద్ వంటి నగరాల్లో చాలా ల్యాబ్ లు ఉన్నాయి. అతి త్వరలో మీకు పూర్తి సమాచారం ఇస్తాము.
@laxmikanthrouthu1160
@laxmikanthrouthu1160 8 месяцев назад
సూర్యాపేట సమీపంలో 1 ఎకరాలకు ఉల్లి మొక్కలు కావాలి, నేను ఎక్కడ పొందగలను? నాకు సహాయం చేయగలరా
@jagadeeswarreddyb818
@jagadeeswarreddyb818 2 года назад
అన్న ఉల్లిగడ్డ నారు నటార లేద గొర్రుతో విత్తనం వేశారా. రైతు ఫోన్ నంబర్ ఇవ్వగలరా.
@sravankumarreddy3480
@sravankumarreddy3480 2 года назад
Gd information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@bhagavanbhagavanthu7693
@bhagavanbhagavanthu7693 2 года назад
Jhi
@ramidiravindarreddy5144
@ramidiravindarreddy5144 2 года назад
👌👌👌
@srikantholipalli183
@srikantholipalli183 2 года назад
ఏనెలలో ఉల్లి నాటారూ date?
@NaveenNavi256
@NaveenNavi256 4 месяца назад
Madi kadu sir adhi patte antaru okka patte ku 500nundi 1000 Rupesh untadhi
@ismailbasha8385
@ismailbasha8385 2 года назад
1acra ku 70000
@rkrajkumar4151
@rkrajkumar4151 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
Далее
QVZ PREMYER LIGA
00:18
Просмотров 701 тыс.
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 709 тыс.
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
QVZ PREMYER LIGA
00:18
Просмотров 701 тыс.