Тёмный

ఉషశ్రీ స్వరం భగవంతుడు ఇచ్చిన వరం : గరికిపాటి నరసింహారావు | MAHAA NEWS 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 62 тыс.
50% 1

#GarikapatiNarasimharao #Ushasree #Sriramanavami
MAHAA NEWS LIVE | TELUGU NEWS LIVE | MAHAA NEWS | MAHAA NEWS CHANNEL LIVE
Watch Mahaa News Live Here: • Video
#MahaaNews #MahaaNewsLive #TeluguNews #radioushasri #garikapatinarasmiharao #puranapandasuryaprakasadikshitulu
For more latest updates on the news:
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: mahaanewstv...
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, dedicated to reporting news across Telangana, Andhra Pradesh and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.

Опубликовано:

 

31 мар 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@RAJ-tk6wn
@RAJ-tk6wn 2 года назад
కంచు కంఠం ఆధునిక వాల్మీకి ఉషశ్రీ....నమో నమః
@vikasvicky3565
@vikasvicky3565 3 года назад
యువత కి పుస్తక పఠనం పట్ల ఆసక్తి రేకెత్తించిన మహా ఋషి
@sakshiprasad200
@sakshiprasad200 2 года назад
👌👌🙏🙏 గరికపాటి వారు నిర్మొహాటంగా,అభిప్రాయాలను 100 శాతం కరెక్ట్ గా చెప్పే వ్యక్తి. ఉషశ్రీ గారి గురించి చెప్పాలంటే ఆయన సరైన వ్యక్తి. చాలా మంచి విషయాలు చెప్పారు.🌹🌹🌹👌👌👌
@kmkrishna829
@kmkrishna829 2 года назад
🙏🙏ఉషఃశ్రీ గారి రామాయణ మహా భారత ప్రవచనాలు మా చిన్నప్పుడు రేడియో లో ప్రతి ఆదివారం వినేవాళ్ళం. ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉండే వాళ్ళం...
@vrkbandaru1531
@vrkbandaru1531 Год назад
🙏✊🇮🇳
@bhupathidev6266
@bhupathidev6266 2 года назад
నా చిన్న తనంలో ఉషశ్రీ గారి భారత ప్రవచనం కోసం మేమందరం ఆతృత,ఆనందంతో వినేవారం.ఆయన కంఠం నుండి అమృతం కురిసి నట్లు ఉండేది. అమహను బావునికి అనేక నమస్కారములు.
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 2 года назад
1980 లో నేను svrk government డిగ్రీ కళాశాల నిడదవోలు లో డిగ్రీ చదువుతుo ఢ గా కళాశాల వార్షికోత్సవం కు వచ్చారు. అప్పుడు నేను వారి auto graph తీసుకొన్నాను.
@ramachandrarao7
@ramachandrarao7 20 дней назад
ఉషశ్రీ గారికి నా పాదాభివందనాలు
@VR-1962
@VR-1962 Год назад
❤ ప్రాతఃస్మరణనియలు శ్రీ ఉషశ్రీ గారు నా చిన్ననాటి తీయని అనుభూతిలో ఒక విలువైన విషయం..
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు. రేడియో మాత్రమే ఆ కాలం లో కాలక్షేపం మాత్రమే కాదు. సమాజాన్ని నడిపించిన సాధనం. ఓ కందుకూరి సూర్యనారాయణ, ఓ అద్దంకి మన్నర్, శ్రీలంకనుంచి అక్కయ్య, భాగాలుగా నాటకాలు, సినిమాలు, మరెన్నో 🙏
@VishalKumar-pe1nw
@VishalKumar-pe1nw Год назад
8:44 🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏
@satyanarayanamurthy4383
@satyanarayanamurthy4383 Год назад
ప్రస్తుత ప్రవచనకారులందరకూ శ్రీ ఉషశ్రీ గారు, శ్రీ మల్లాది వారు, శ్రీ భాష్యం అప్పలాచారి గారు తదితరులందరూ మూల పురుషులు. వారి ప్రతిభా,పాటవాలను వర్ణించుటకు వేనోళ్ళయినా చాలవు. ఆమహానుభావులందరకూ శతాధిక వందనములు. 🙏🙏🙏
@sreenivasaraok4634
@sreenivasaraok4634 2 года назад
మహానుభావులు.... వారి ప్రవచనాలు రేడియో లో వింటూ పెరిగాము. రేడియో కే వన్నెతెచ్చేది అనడంలో అతిశయోక్తి లేదు వారి కంఠం... 🙏
@sivaramachanta1323
@sivaramachanta1323 Год назад
🙏🙏 ఉషశ్రీ గారికి
@kasulu57
@kasulu57 Год назад
ఉషశ్రీ స్వరం ఆ రోజుల్లో పాఠకులనందర్నీ రేడియో కి కట్టి పడేసేది . ఈనాటి ప్రవచన కర్తలకి అయన ఆదర్శం
@varaprasadaddala7479
@varaprasadaddala7479 2 месяца назад
Pranam Usha Sri Garu
@sriramamurtykuppili7861
@sriramamurtykuppili7861 2 года назад
Usha Sri garu cheppina ramayana,bharatha,bhagavathaalu ,Telugu jathiki andariki varaalu.ksrm
@VallabhaiR
@VallabhaiR 2 года назад
In my childhood, my granny used to play His speeches in the radio... Later they came out in the form of cassettes. I had them with me till 2000. He is a gift to Telugu speaking people...
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 2 года назад
ఉషశ్రీ గారు సర్వకాలములకు ఉపయోగపడే రామాయణ భారతాలు కళ్ళకు కట్టినటునల చెప్పేవారు.
@rameshd2906
@rameshd2906 Год назад
రామోజీరావు ఎంత ప్రభావితుడైతే ఆ రోజుల్లో ప్రముఖంగా వినబడే పేరు ఉషోదయ పేరు ఊంచుకుని ఈనాటికీ ఎంతో లభ్ది పొందుతున్నారు .
@jandamahotsavalu4310
@jandamahotsavalu4310 Год назад
నా జీవితం ఆనందానికి అద్వైతం తో నా మనసు అనుసంధానం కావటానికి ఈ జీవిత సాగరం మోకాళ్ళ లోతు నీళ్లలో వలి సునాయాసంగా దాటుతూ దాటుతూ ఉన్నాను అంటే ఉషశ్రీ గారు ప్రవచనాలు 🙏🙏🙏
@sitaramachari6708
@sitaramachari6708 Год назад
ఆయన వాక్కు అమృతమ్
@kiranvanam1888
@kiranvanam1888 Год назад
చాలా గొప్ప మనిషి. కంచు కంఠం, చమత్కారి, విశ్వదృష్టి, విజ్ఞానఖని
@cnsswany4114
@cnsswany4114 Год назад
Smt Vyjanyati is the worthy daughter of Sri Usha Sri in talking about his knowledge, Sri U is a great personality.
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 2 года назад
1980 లో నేను svrk government డిగ్రీ కళాశాల లో చదువుతున్న ppudu వార్షికోత్స వానికి వచ్చారు. ఆ రోజు నేను వారి ఆటో graph తీసుకొన్నాను.
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 2 года назад
నిడదవోలు డిగ్రీ కళాశాల లో.
@venkateswararaolankalapall7630
@venkateswararaolankalapall7630 2 года назад
నేను ఉషశ్రీ గారి అభిమానిని🙏🙏
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Год назад
I m also
@ragidimillisriramakrishna5252
ఉ ష శ్రీ గారికి namasulu.
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 Год назад
1972-74మధ్య కాలంలో ఉషశ్రీ గారి రామాయణమో మహాభారతమో విజయవాడ ఆకాశవాణి నుండి మధ్యాహ్నం షుమారుగా 1నుంచి 2 గంటల మధ్య ప్రసారమయ్యేది.నేనపుడు ఇంటర్ మీడియేట్ చదువు తున్న రోజులు.మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి ఆ ప్రవచనం వింటూ కాలేజీకి టైమవుతోందని వదలలేక, వదలలేక వెళ్లేవాణ్ణి.ఆ తరువాత ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రామాయణ,భారత ప్రవచనాలూ,ధర్మసందేహాలూ మార్చారు. ఆదివారం అంటే సెలవురోజున బజారు లో ఎక్కడ ఉన్నా 12 గంటలకు ఆ ప్రవచనం వినటానికి సైకిల్ లాంటి వాహనం లేకపోయినా చకచకా 12 గంటలకు ఉషశ్రీ గారి ప్రవచనం ఒక్క వాక్యం కూడా మిస్సవగూడదని పరుగులాంటి నడకతో ఇంటికి చేరేవాణ్ణి.వారి కంఠం ఒక సమ్మోహనాస్త్రం.ఆయన అపర వ్యాసుడే,సూతమునే.ఏదో ఆషామాషీ గా భూమ్మీద ధాన్యం పుచ్చిపోతుందేమో అని పుట్టే రకం కాదు.దైవ వరప్రసాదులై కవులుగా ,సమ్మోహన కర ప్రవచన కారులుగా పుట్టి సమాజాన్ని ఉద్ధరించటానికే దైవాకాంక్ష మేరకే పుడతారు .అది కొంతమంది తుచ్ఛులకూ,నికృష్టులకూ అర్థం కాదు.ఇప్పటి కొంతమంది కి ఈ ప్రవచనాలపట్ల,ఈ ప్రవచనకారుల పట్ల చులకన భావం ఉంది.అది దురదృష్టకరం.ఆ దురదృష్టం కూడా వారిదీ , వారి కుటుంబానిదే.ఈ ఎపిసోడ్ కామెంట్లలోనూ అది ఒకరు వ్యక్త పరిచారు.ఇటువంటి తుచ్ఛులు వారికే కాక భూమికీ భారమే.ఉషశ్రీ గారూ,అలాగే చాగంటి వారూ ఇంకా ఆ కోవలో నడిచే ఋషితుల్యులు ఈ ధరిత్రికే సార్థక జన్ములు.వారికి నా సహస్రానేక ప్రణామాలు .
@KrishnaKrishna-gf3wo
@KrishnaKrishna-gf3wo Год назад
ప్రణామః
@sakshiprasad200
@sakshiprasad200 2 года назад
Sri gurubhyo namaha,🙏🙏🙏enno manchi vishayalu teliyajersaru.garikapati Varu entho baga chepparu.
@radhakalathur777
@radhakalathur777 8 месяцев назад
It is a real revelation about this Great person. I prostrate before that great man
@hemalatha370
@hemalatha370 7 месяцев назад
🙏🙏
@kalebhavaniprasad9053
@kalebhavaniprasad9053 Год назад
i mean sarada college in vijayawada
@saibabaitapusreevidya1669
@saibabaitapusreevidya1669 Год назад
Ushasree is Ushasree. Mahadeva
@drvk999
@drvk999 2 года назад
UshaSri gari Mahabharatam chinnavayassulo ento adyatmika anandam pondanu. Variki dhanyavadalu
@pc2680
@pc2680 Год назад
Sri garikapaati vari speech lo ante matallo churakalu veyadamlo sootiga matlddamlo aa dharyamlo aa vimarsha cheyadamlo usha sri garu vinipistaru kanipistaru__sandya rani hyd
@vidyasagar4142
@vidyasagar4142 Год назад
🙏🙏🙏
@user-pu7sz8zh3i
@user-pu7sz8zh3i 4 месяца назад
ఉషశ్రీ గారి ప్రవచనములకు రేడియోలో వినడంకోసం సమయానికి రేడియో ఉన్న చోటు కు చేరుకునేవారం. ఆరోజుల్లో
@vishwanath0711
@vishwanath0711 2 года назад
Amma, UshaSri garu (Thataya) Ramayanam and Mahabharatam chepthuvuntey maku kanulamundhu jaruguthuvunatu vuntundi. Maku vari audio dorakadam maa adhrustam Amma.
@kalyanamkamma8087
@kalyanamkamma8087 5 месяцев назад
భారతం ,రామాయణాలు ఈయనకు భట్టేపట్టేసారు.ఇప్పటికీ you tube lo ఉన్నాయి.
@kruthiventiramakrishna9720
@kruthiventiramakrishna9720 7 месяцев назад
Ushasri & Malladi Chandrasekhar Sastri garu are karanajanmulu
@satyavani6498
@satyavani6498 Год назад
Ma college dayslo ushasreegari dharna sandehaalu kachitamgaa vinevallamu. Ipudu vari ammayi vyjayantigari interviews kuda chustunnaanu.
@thanujabhavaraju4472
@thanujabhavaraju4472 Год назад
India's first Governor General Shri Raja Gopalachari wrote the Ramayana and the Mahabharata in simple English. It is the bad luck of this nation that we have parents who shell a lakh of rupees as fees for nursery schools but do not care to have these books read by their children. They not only get good ethics and civics by reading them but also excellent English. Equally true about the Ramayana and Mahabharata written by the famed R K NARAYAN.
@thanujabhavaraju4472
@thanujabhavaraju4472 Год назад
I am happy to note that atleast there is one acknowledgement for my response. My response has got the power and potential to invigorate this nation. Graphics and Gimmicks are not required to show case the eternal story of Lord Rama - the real Hero of this nation. GOD has blessed Valmiki, Tulasidas, Kamban, Vishwanadha Satyanarayana, Rajaji, R K Narayan, Ushashri, Chaganti, Garikipati, Malladhi Chandra Sekhara Shastry, Bapu, NTR, Sobhanbabu, SVR, Janardhan Rao to show case his story on Earth.
@svsubbarao6692
@svsubbarao6692 9 месяцев назад
Pl inform ushasi ustam in Vijayawada
@pilliganesh5565
@pilliganesh5565 Год назад
🙏🙏🙏🙏🙏.22.12.22
@kalebhavaniprasad9053
@kalebhavaniprasad9053 Год назад
amma jyanthi i am your intrmediate class mate in Sara da college i want your father pravachanalu please help me
@user-wo4xp1me3d
@user-wo4xp1me3d 3 года назад
రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు దేవుడు కాదు అంటావు మరి ఆ గ్రంథాలు ఎందుకు చదవాలి చాలా సినిమాల్లో కూడా నీతిని చూపిస్తారు కదా బాహుబలి లాంటి సినిమాలు చూస్తే సరిపోతుంది కదా రామాయణం, భారతం భక్తి కోసం మాత్రమే చదవాలి ఆ గ్రంథాలు లేకుండా హిందూ మతానికి అర్థం లేదు అది తెలుసుకో ముందు
@vikasvicky3565
@vikasvicky3565 3 года назад
దేవుడు కాదు అన్లే..! మహిమలు chyledhu అన్నారు bro
@rsrrajeswararao9923
@rsrrajeswararao9923 2 года назад
Emi chadavakunda, evvarini Kincha parachakunda, andarini gowravinchadam nerchukunte a thantha Kante inkem Kavali!?!?!?
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 Год назад
అలా.మాడు.శ్రీ.శ్రీ.శ్రీ.ఉషశ్రీ.గారు.ఈనాడు..గరికిపాటి.వారు.శతకోటి.వందనాలు.
@vijayadurga7745
@vijayadurga7745 3 года назад
హాయ్ అక్కా బాగున్నావా నా పేరు విజయ దుర్గ, మీ నాన్నగారి స్నేహితులు K.L. Rao గారి అమ్మాయిని🙏. మీ చెల్లెలు కళ్యాణి ఎలా వుంది.
@jayanthipuranapanda2208
@jayanthipuranapanda2208 2 года назад
బావుంది
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Год назад
👍👌
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 Год назад
బహు.బలి.. నరబలి.
@mbaba4567
@mbaba4567 Год назад
ముత్యేల కోసం చింతపిక్కలు మాట్లాడినట్టు ఉంది
@satyasai1050
@satyasai1050 2 года назад
Well settled people can give lot of Lectures About anything and anything talk as like as
@sri_nivas
@sri_nivas Год назад
🙏
Далее
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ🌇
3:16:26
ПАЛОЧКА В НОС (СЕКРЕТ)
00:40
Просмотров 142 тыс.
7 AM | ETV Telugu News | 18th January 2024
23:44
Просмотров 356 тыс.
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ🌇
3:16:26