Тёмный

ఉసిరి సాగు చేస్తున్న.. ఏటా రెండు పంటలు | Amla Cultivation | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 126 тыс.
50% 1

ఉసిరి సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామంలో ఈ రైతు గత మూడు సంవత్సరాలుగా ఉసిరికాయలు పండిస్తున్నారు. సాగు విధానం, దిగుబడి, అమ్మకం వంటి వివరాలన్నీ తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఉసిరి సాగు చేస్తున్న.. ఏటా రెండు పంటలు | Amla Cultivation | రైతు బడి
#RythuBadi #రైతుబడి #

Опубликовано:

 

24 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@brlreddy9473
@brlreddy9473 Год назад
₹30 అంటే మంచి ధరండీ . ఇంకా మొక్కలు చిన్నవే కదా , ఇంకో మూడు సంవత్సరాలు దాటితే పంట రెండింతలు అవుతుంది.
@SatishRajulapati
@SatishRajulapati Год назад
Maku 150 vusiri chetlu vunnai... but 10000 estunnaru for year thota motthabiki .... market ela cheyyalo telisinavallu cheppagalaru
@teluguabbayiinhongkong9617
@teluguabbayiinhongkong9617 Год назад
మా దగ్గర జంగల్ ఉసిరి ఒక చెట్టు ఉంది దాదాపు 7 8 సంవత్సరాలు అవుతుంది అయినా కానీ కథ చాలా తక్కువగా కాస్తుంది కాదా చాలా కాయడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి
@reddyreddy5138
@reddyreddy5138 Год назад
సార్ మా పొలంలో ఐదు సంవత్సరాల ముందు ఉసిరి పెట్టాము లవ్ రింగ్ వస్తుంది కానీ రాలిపోతుంది సలహా ఉంటే చెప్పగలరు సార్ ప్లీజ్ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది
@Srikanth-bc8er
Hyd ki supply chesthara Contact number Plz
@krishna-bx2ht
@krishna-bx2ht 14 дней назад
Organic ga amla pandinche raithulu evaraina unara andi?
@ganapathinikure9792
@ganapathinikure9792 Год назад
Maa intikada oka chettu undi kani kayalu kastalev salaha ivvagara
@yerravashista5690
@yerravashista5690 Год назад
Pluring apudu chayalii
@praveenofficial4531
@praveenofficial4531 Год назад
వరి లో కెల్లి విత్తనాలు ఏంటీ బ్రో ప్లీజ్ రీప్లే 🙏🙏🙏
@praveenpusapati2264
@praveenpusapati2264 Год назад
Pearl farming gurinchi video cheyi anna
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 21 день назад
Very good supper👍👍👍👍
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 2 часа назад
🙏🙏
@BEAUTIFULTRAVELVLOGS
@BEAUTIFULTRAVELVLOGS Год назад
Nice Annaya
@chandushekar7956
@chandushekar7956 Год назад
మా పొలం దగ్గర ఒక చెట్టు ఉంది 60to 80kg దిగుబడి వస్తుంది year మొత్తం కాస్తుంది మార్కెట్ లో 60కేజీ అమ్ముతునం
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Super video bro
@anjiyadav4787
@anjiyadav4787 Год назад
Good video
@vasurenuka1629
@vasurenuka1629 Год назад
Very good
@frooti4065
@frooti4065 Год назад
Nice brother
@BVRCREATIONS
@BVRCREATIONS Год назад
అన్నా టవల్ మిస్సింగ్....
@manjusake-fu5ch
@manjusake-fu5ch Год назад
Ho very nice video
Далее