అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామంలో దానిమ్మ సాగు చేస్తున్న రైతు గౌని పాతి రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. మొత్తం మూడు బిట్లుగా 26 ఎకరాల్లో గత ఐదారేండ్లుగా దానిమ్మ సాగు చేస్తున్నానని తెలిపారు. మొక్కల ఎంపిక మొదలు, ఎరువు, పురుగు మందులు, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలు వివరించారు. పూర్తి వీడియో చూస్తే అన్ని అంశాలు తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : దానిమ్మ సాగు బాగుంది.. గతేడాది కోటిన్నర రాబడి.. 90 లక్షలు మిగులు | Pomegranate | రైతు బడి
#దానిమ్మసాగు #రైతుబడి #Pomegranate
7 фев 2022