Тёмный

ఊరికే వదలను.. | Tv5 Murthy Powerful Reply to Astrologer Venu Swamy | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 259 тыс.
50% 1

ఊరికే వదలను.. | Tv5 Murthy Powerful Reply to Astrologer Venu Swamy | TV5 News
#tv5murthy #venuswamy #tv5live
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 624   
@mahankalirajesh2804
@mahankalirajesh2804 22 дня назад
మూర్తి గారు చాలా చక్కగా చెప్పుతున్నారు... వేణు గాడిని వదిలిపెట్టకు 🎉
@gamercheery7662
@gamercheery7662 22 дня назад
ముర్తి గారు మీ నీతి,నిజాయితీ, నిబద్ధత,మీ ధైర్య సాహసాలకు హాట్సాఫ్ సర్.ప్రతి ఒక్క జర్నలిస్టు మీలాగే ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది.మీరంటే నాకు చాలా అభిమానం.
@rameshjajuna9486
@rameshjajuna9486 22 дня назад
నా మనసు లో ఉన్నది మీరు చెప్పారు. లుచ్చగాడు వేను గాడు ఒక బ్లాక్ మెయిల్ గాడు
@hassenbabu2136
@hassenbabu2136 22 дня назад
Adukku thiinedi
@akhilreshma9702
@akhilreshma9702 22 дня назад
జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి గ్రేట్ మూర్తి గారు
@AdukondalaraoKorrapati
@AdukondalaraoKorrapati 22 дня назад
No 1hero
@TarakRamChowdhary
@TarakRamChowdhary 22 дня назад
5 rs credited for anna canteen, 🐕🐕🐕🐕
@snehalatha9174
@snehalatha9174 22 дня назад
Kummeyandi sir
@hassenbabu2136
@hassenbabu2136 22 дня назад
Veedoka erripooku..nuvvoka pichhi pooku
@jvvasanth9341
@jvvasanth9341 22 дня назад
ఎవరికీ తలవంచని మేరునగ ధీరుడు మా మూర్తి అన్నయ్యకు రాఖీ పున్నమి శుభాకాంక్షలు తో పాటు మీ ధీరత్వాన్ని కి నిలువెత్తు నిజాయితీకి మీ ప్రియ సహోదరి రాజకుమారి అభినందన చందనాలు
@abbubujji7643
@abbubujji7643 22 дня назад
Yes
@charyvenkat8048
@charyvenkat8048 22 дня назад
మూర్తి గారు నిజమైన జర్నలిస్ట్ 🙏🙏🙏
@k.ratnakar8200
@k.ratnakar8200 22 дня назад
అతని ఇష్టానికి మద్యం & మాంసం నైవేద్యం గా స్వీకరిస్తాను అని చెప్పినవాడి కోసం బ్రాహ్మణ సమాజం సపోర్ట్ చేస్తుందని నేను అనుకోను
@raghavarao3642
@raghavarao3642 22 дня назад
వేణుగారిని ముందుగ అరెస్టు చెయ్యాలి. వేణు టీం లు అన్నీ ప్రజల ముందుకు రావాలి
@AdukondalaraoKorrapati
@AdukondalaraoKorrapati 22 дня назад
Kdno 1
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 22 дня назад
ఇంకా వాన్ని గారు అనకండి సర్
@suryasamar8520
@suryasamar8520 22 дня назад
Venu yoni mundu pagalagottandi
@JakirHussain-ei9nl
@JakirHussain-ei9nl 22 дня назад
భార్య భర్త లిద్దరినీ ఆ యోని పూజ గురించిన సాక్ష్యాలతో సహా నిరూపించి థర్డ్ డిగ్రీ ఇస్తే అప్పుడు గాని బుద్ధి రాదు వాడికి
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 22 дня назад
పాపం వేణు సామి అందరి జాతకాలు చెబుతూ తన జాతకం బాగ లేదని ఎందుకు తెలుసుకోలేక పోయాడు
@madinenivandankumar1079
@madinenivandankumar1079 22 дня назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@sreeramgt5120
@sreeramgt5120 22 дня назад
సంక నాకుడు భాష దొర (కెసిఆర్ ) కి గ్రహాలు అనుకులం గా లేవు అట ప్రస్తుతం. అలాగే ఈ వేణు గాడికి కూడా అనుకూల o గా లేవు ఏమో..!!
@RangyEditzz
@RangyEditzz 22 дня назад
Correct ..poojalu homalu marchipoyadu papam
@satyakopparthyy7854
@satyakopparthyy7854 22 дня назад
పాపం ఇన్నాళ్ళకి పండింది.😂 . బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళ డబ్బు గుంజుతారు అని అందరికి తెలుసు. కానీ వేణు స్వామి ధైర్యంగా బయట పెట్టాడు. ఇక నుంచి అందరూ బయట బయట పెడతారు
@trivvenivarma
@trivvenivarma 22 дня назад
😂😂😂😂😂😂
@chandrasekarsarmatekumalla8428
@chandrasekarsarmatekumalla8428 22 дня назад
వేణు స్వామి ఎంతటి బ్రాహ్మడైనా కూడా మా బ్రాహ్మణ సంఘాలు జోక్యం చేసుకోవు... ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంటుంది.... రావణుడు బ్రాహ్మణుడైన... సద్గుణ సంపన్నుడైన రామచంద్రునికే మా నమస్కారాలు....
@sreeramgt5120
@sreeramgt5120 22 дня назад
వాడు ఇప్పుడు కులం ను కవచం గా వాడుకోవాలని చూస్తున్నాడు. ఇన్నాళ్లు బ్రాహ్మణ ఆచారాలు, పద్దతి, సంస్కారం గుర్తు కి రాలేదు వీడి కి. వామచ్చారా...చార్వక... బూతు పూజలు... బ్రష్ట మాంసం మద్యం అలవాటు చేసుకొని.... ఇంకా రాను బ్రాహ్మణ డి ని అని చెప్పు కోవడం విచిత్రం. Ys కుటుంబ తాము మతం మార్చుకొని క్రై స్తవం పుచ్చుకున్నాక కూడా తాము రెడ్లమ్ అని చెప్పుకొని.... కూలం ని కవచం గా వాడు కున్నట్టు.
@amrutham8347
@amrutham8347 22 дня назад
భార్య భర్తలు డ్రామాలు ఆడుతున్నారు అందరికీ అర్థమవుతుంది పోయి పోయి మీతోనే పెట్టుకున్నారు వాళ తాట తీస్తారని వాళ్లకు తెలీదు😂👌👌👌👍👏👏
@AdukondalaraoKorrapati
@AdukondalaraoKorrapati 22 дня назад
Kdno 1
@AdukondalaraoKorrapati
@AdukondalaraoKorrapati 22 дня назад
Murtno 1
@KAVITHASAREESCENTRE
@KAVITHASAREESCENTRE 22 дня назад
Murthi very very great person
@hassenbabu2136
@hassenbabu2136 22 дня назад
Bratharatna
@nagababugosika8883
@nagababugosika8883 22 дня назад
మూర్తి గారు మీరు సమాజం కోసం పాటుపడుతున్నారు సూపర్
@Sastry...7G
@Sastry...7G 22 дня назад
తప్పు చేసిన ప్రతి వాడు కులాన్ని అడ్డు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది😢
@sowjik1460
@sowjik1460 22 дня назад
మూర్తి గారు . జెంటిల్ మాన్
@avramasastry2518
@avramasastry2518 22 дня назад
శ్రీ మూర్తి గారు మీ లాగ అందరూ వుండాలి, మీ కు నమస్కారము లు
@kadirisatish5280
@kadirisatish5280 22 дня назад
మీరు తగ్గవద్దు మూర్తిగారు దూల తీర్చేయండి
@sv2200
@sv2200 22 дня назад
కరెక్ట్ గా చెప్పారు మూర్తి సర్ , ఇంత అబద్ధానికి తెగించాక , అది అబద్దమని నిరూపణ కాగానే పరువు నష్టం దావా వేసేస్తే సరి 👌👌👍👍
@charyvenkat8048
@charyvenkat8048 22 дня назад
మూర్తి గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే దేశంలో ఏ ఒక్క తెలుగు ప్రజలు నమ్మరు మూర్తి గారు అంటే నీతి నిజాయితీ అలాంటి వ్యక్తి పైన అబాండాలు వేయడం బాధాకరం దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి న వేణు స్వామి గారు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దండి
@kannajunnu2150
@kannajunnu2150 22 дня назад
Nuvvu hero anna andharu journalists melaga undali
@mdhaseena5598
@mdhaseena5598 22 дня назад
పరువు నష్టం దావ వేయండి
@vishnut3239
@vishnut3239 22 дня назад
మూర్తి సార్ వేణు ఫామ్ హౌస్ లో జరిగే మోసాలు అన్ని బయట పెడదాం మూర్తి సార్
@mennenineelima7411
@mennenineelima7411 22 дня назад
Intermit fasting చేస్తూ మూర్తి గారి టెన్షన్ వల్ల 18 కేజీ లు తగ్గానని బ్లేమ్.....వీడు ఇంకోసారి టీవీ లో కనపడకుండా చేయండి ఫస్ట్ ఆస్తుల మీద రైడ్ చేయండి.pls
@abhieshwaryedupati211
@abhieshwaryedupati211 22 дня назад
సూపర్ మూర్తి అన్నగారు
@rojamanivuddanti6864
@rojamanivuddanti6864 22 дня назад
You are the mirror image of journalism
@buddamanohar5445
@buddamanohar5445 22 дня назад
మూర్తి గారు ఎవడిని వదలొద్దు దొంగ కొడుకులు ఎక్కువైపోయినారు అందరికీ చిప్పకూడు తినిపించండి మూర్తి గారు 🙏🙏🙏
@venkik8316
@venkik8316 22 дня назад
మూర్తి నువ్వు అస్సలు తగ్గోద్దు, నువ్వు నిఖార్సైన జర్నలిస్టు అని తెలుగు ప్రజలు నమ్ముతున్నారు. కీపిటప్ గోయింగ్ ఆన్.
@jikkitalli
@jikkitalli 22 дня назад
మూర్తి గారు, మీ ర్యాగింగ్ నా భూతో నా భవిష్యత్తు
@GuntivenkatiUnivarsal
@GuntivenkatiUnivarsal 22 дня назад
గ్రేట్ సార్ 👌👍👏👏👏👏👏👏
@greenboy.5551
@greenboy.5551 22 дня назад
మూర్తిగారు.. మీరుతగ్గదు…. We support you sir…..💪💪
@amrutham8347
@amrutham8347 22 дня назад
పాపం బిడ్డ 15 కేజీలు తగ్గాడు అంట సార్😂😂
@sreeramgt5120
@sreeramgt5120 22 дня назад
మంచిదే. అసలే బలిసిన బర్రె లాగా అధిక బరువు ప్రయాస పడుతున్నాడు వాడు.
@amrutham8347
@amrutham8347 22 дня назад
@@sreeramgt5120 😂😂
@RK94199
@RK94199 22 дня назад
వదలొద్దు మూర్తిగారు వాడి భార్య కూడా చాలా ఓవర్ చేస్తుంది,ఆవిడను అందరూ un fallow చేయాలి
@venkateswararao7795
@venkateswararao7795 22 дня назад
మూర్తి గారు వెరీ గ్రేట్🎉🎉🎉 వేణుని వదలవద్దు
@chakravarthi369
@chakravarthi369 22 дня назад
మొదట సాక్షి మీద యుద్ధం చెయ్యాల్సిందే మూర్తిగారు వేణు నథింగ్ మనకి ఆ ఆసాక్షి నే పట్టుకోవాలి
@chsekhar9141
@chsekhar9141 22 дня назад
💯
@polavarapupramilarani16
@polavarapupramilarani16 22 дня назад
తప్పు చేసినవాడు వంద దారులు వేతుకుతారు . నిజాయితీ పరుడు మాటల్లోనే వేతుకుతాడు తప్పులు..
@lkv814
@lkv814 22 дня назад
Panikimaalina vaaramtha kulaanni addam pettukoni brathuku tharu sannaasulu.
@vishnut3239
@vishnut3239 22 дня назад
మూర్తి సార్ మా ఊర్లో ఉన్నాడు వేణు గాని నమ్మినమ్మి మోసపోయిన వాడు
@trivvenivarma
@trivvenivarma 22 дня назад
Teesukochi camera mundu pettinchandi....
@jairaj300381
@jairaj300381 22 дня назад
మూర్తి గారు ఇలాంటి వారిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయింది సార్
@amararamu182
@amararamu182 22 дня назад
మూర్తి గారు ఆ వేణు స్వామిని మీరు సార్ అనొద్దు అతని పేరు చెప్పండి వేణు వేణు అని..... వాడి తాట తీయండి సార్
@bhavanivani448
@bhavanivani448 22 дня назад
Your Really super hero
@gadupudivisalakshmi7624
@gadupudivisalakshmi7624 22 дня назад
తప్పు చేయనిమనిషి మీలాగా ధైర్యంగా మాట్లాడతారు మీరు great Mee voice lo neethi నిజాయతీ కనిపిస్తుంది ❤❤❤❤❤
@sampath9sampath823
@sampath9sampath823 22 дня назад
అన్న మీరు గ్రేట్ మూర్తి హీరో
@user-pr4nh8un5q
@user-pr4nh8un5q 22 дня назад
Murthi,sir, your great,sir
@user-gm5ps5lh5u
@user-gm5ps5lh5u 22 дня назад
🎉🎉🎉🎉🎉 మూర్తి గారు మీకు అంతా మంచే జరుగుతుంది అని నా ప్రార్తన.God bless you.
@venkatkolluri4856
@venkatkolluri4856 22 дня назад
Superman sir meru
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 22 дня назад
మూర్తి గారు మీరు అంటే ఏమిటో అందరికీ తెలుసు. చెత్త పత్రిక మీద కూడా మీరు పోరాటం చేయడం అభినందనీయం.
@taddidalinaidu8336
@taddidalinaidu8336 22 дня назад
Anna oka true journalist power chupunchu and true journalist talent chupunchu anna
@amarnath-cm4dw
@amarnath-cm4dw 22 дня назад
ఆ వేస్ట్ ఫెలోస్‌ని, సాక్షి పేపర్‌ని కూడా వదిలేయకండి
@AdukondalaraoKorrapati
@AdukondalaraoKorrapati 22 дня назад
Kdno420
@venuvrkota
@venuvrkota 22 дня назад
That is murthi gaaru
@rao4565
@rao4565 22 дня назад
TS government రంగం లోకి రావాలి. సీఐడీ కి అప్పగించి నిజా నిజాలు బయటకు రావాలి. అసలు విషయం ప్రజలకు తెలియాలి.
@jsatyanarayana4869
@jsatyanarayana4869 22 дня назад
మూర్తి సార్ ఫస్ట్ సాక్షి ఆఫీసుని సాక్షి గాడిని బొక్కలో వేయండి
@PadmaLolla-v3s
@PadmaLolla-v3s 22 дня назад
Great murthygaru
@subbaraoseemakurty3805
@subbaraoseemakurty3805 22 дня назад
Very good chalange 👍
@nallapaneniramesh
@nallapaneniramesh 22 дня назад
ఇంకెవడితో పెట్టుకున్నా వేణు గిలిచేవాడు కానీ మూర్తి గారి తో పెట్టుకున్నాడు వాడికి దబిడి దిబిడే , వేణు కర్మ కాళి బూడిద అవ్వబోతుంది రో
@challaramsravanthi5886
@challaramsravanthi5886 22 дня назад
అరే వేణు స్వామి నీ టైమ్ ఇప్పటికే చెండాలంగా ఉంది మళ్లీ ఇప్పుడు మూర్తి గారితో నీకు అవసరమా 😂😂
@paruchurinarendra3259
@paruchurinarendra3259 22 дня назад
నరేంద్ర స్వామి చెబుతున్నాడు ప్రస్తుతం వేణు స్వామి గ్రహ ఫలితం బాగా లేదు 😂😂😂😂😂
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 22 дня назад
వీణ తీగలు తెగాలి చూడు మూర్తి మావా నిజంగానే బాజార్లోకి లాగాలి వాళ్ళని.... నిన్ను కొనే దమ్ము ధైర్యం ఇంకా పుట్ట లేదు భూమి మీద ✊✊🔥🔥
@dkravidc5839
@dkravidc5839 22 дня назад
Ap motham miku support undi murthygaru villanu vadalakandi❤❤
@dhanamadhu1996
@dhanamadhu1996 22 дня назад
ఎప్పుడూ ఎంజాయ్ చెయ్ 😊😊
@vijayasharma1516
@vijayasharma1516 22 дня назад
Super మూర్తి గారు భలే తగిలాడు వదు వేణు గా నీ పయనం మొదలు
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 22 дня назад
కులాల మాటున తప్పులను కప్పి పుచ్చాలనుకున్నారు. ఇలాంటి వాటికీ ఆ బ్లూ మీడియా ఫుల్ సపోర్టుగా ఎపుడూ ముందుంటుంది..
@umamaheswararao8769
@umamaheswararao8769 22 дня назад
U r great Sir 👍
@shakeershakeer7652
@shakeershakeer7652 22 дня назад
Great jernelest
@sudhakarsudhakar7153
@sudhakarsudhakar7153 22 дня назад
murti garu super
@ramachandrareddy1091
@ramachandrareddy1091 22 дня назад
Murthygaaru... I really support Your logical journalism... Proud to see a person like You
@sweety50604
@sweety50604 22 дня назад
Man you are crazy. U nailed it. I dnt think he will sleep tonight 🤣
@ashwan-ih9tr
@ashwan-ih9tr 22 дня назад
Venu swamy need controversy and gusa gusa😂
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 22 дня назад
5 కోట్లా? సుబ్బరము గా జర్నలిజం చదువుకోవాల్సింది నేను,అనవసరం గా b.ed చేశాను 😢
@pappakkagarithimmaiahkrish3340
@pappakkagarithimmaiahkrish3340 22 дня назад
😂😂😂😂
@Farmers_First
@Farmers_First 22 дня назад
ఎల్లంకి ఎర్రివాడా! దున్నపోతు స్వామి గాడు ఓమ్రృగం వాడిని వెర్రి పప్పలా నమ్ముతావా. బిఈడి చదవావుగా, కొంచెం తలకాయ ఉపయోగించు. వాడు బ్రాహ్మణ కులానికి ఒక కలంకం.
@SuseelaVeluri-xu5pm
@SuseelaVeluri-xu5pm 22 дня назад
పోయి పోయి మూర్తి గారితో పెట్టుకున్నాడు వేణుగాడు 😂😂😂
@pakkurthysunny2895
@pakkurthysunny2895 22 дня назад
మూర్తి గారు ఎలాంటి దొంగ నా కొడుకులు చాలా మంది ఉంటారు ఐ డోంట్ కేర్ ఎప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తూనే ఉంటాను❤❤
@egraju1334
@egraju1334 22 дня назад
సూపర్ మూర్తి గారు ఇలాంటి వాళ్లకు మీరు కరెక్ట్
@vuyyurisatyasrinivasarao9246
@vuyyurisatyasrinivasarao9246 22 дня назад
Murty sir. Honest. Sincier...
@veeraswamykothuru7741
@veeraswamykothuru7741 22 дня назад
Murthi hatsptoyou verry cute person you are
@ravilalasuresh7109
@ravilalasuresh7109 22 дня назад
Murty sir your debate's are superb
@TrendzTelugu
@TrendzTelugu 22 дня назад
ఎవరిని గెలకకూడదు...వాడినే గెలికాడు... వేణు గాదు... ఇంకా వేణు గాడి కి దూలే
@suryaprakasaraoguntupalli7630
@suryaprakasaraoguntupalli7630 22 дня назад
Hats off sir
@gandholisambudu7885
@gandholisambudu7885 22 дня назад
మూర్తి గారు భగవంతుడు నీ వెన్నంటే ఉంటారు
@srinivasaraoravipati1170
@srinivasaraoravipati1170 22 дня назад
మూర్తి గారు వేణు గాడిని వదలొద్దు వాడి వెనక ఉన్న సాక్షి గాడిని వదలొద్దు వదిలితే జర్నలిజానికి మచ్చ
@bjanardhan5508
@bjanardhan5508 22 дня назад
Great sir
@mshivashankar-ws6wz
@mshivashankar-ws6wz 22 дня назад
Genuine person Murithy Garu great sir meeru 🙏💐💐💐🙏
@praweenbollinenni6162
@praweenbollinenni6162 22 дня назад
🙏🙏🙏🙏🙏మీ లాంటి జర్నలిస్టులు కావాలి అన్న దేశానికి🙏🙏🙏🙏🙏
@raghavenderm1250
@raghavenderm1250 22 дня назад
No 1 Jarnliest In TG
@yasarapushekhar2270
@yasarapushekhar2270 22 дня назад
జర్నలిజం chaduvukovalsindi... ... I miss journalism ... U r a great and brave jou rn alist sur. ❤️❤️❤️❤️
@pchittemma2822
@pchittemma2822 22 дня назад
నిజాయితి కి ధైర్యం ఎక్కువ ఆ ధైర్యం పేరు మూర్తి పెట్టుకోగా, పెట్టుకోగా మూర్తి తో పెట్టుకొన్నాడు పాపం పాపాల వేణు గాడు😂😂😂
@seenusri1285
@seenusri1285 22 дня назад
మూర్తి గారు నిజమైన జర్నలిస్ట్ 👌🙏🙏🙏
@RamaKrishna-un9uh
@RamaKrishna-un9uh 22 дня назад
Murthi Garu Miru... Super Andi... 🎉bhabu🎉
@venkataramarao7761
@venkataramarao7761 22 дня назад
Super sir
@user-xg4zr4hg9s
@user-xg4zr4hg9s 22 дня назад
నేను కూడా చాలా ప్రవచనాలు విన్నాను ఎక్కడ యోని పూజలు వినలేదు
@sarithaguntur5945
@sarithaguntur5945 22 дня назад
VENU KEEP YOUR BOARD AND SEE YOUR HOROSCOPE
@padmasohu3787
@padmasohu3787 19 дней назад
Sehbhash Mee voice lo nijaithee kanipistundhi sir super speech
@rajireddypendli4533
@rajireddypendli4533 22 дня назад
Great sir 🎉🎉❤❤
@koteswararao726
@koteswararao726 22 дня назад
మూర్తి గారు,👌👌👌✌️✌️✌️💪💪💪🙏🙏🙏
@lrlakshmi695
@lrlakshmi695 22 дня назад
Murty anna nuvvu super
@makkenavenkat6491
@makkenavenkat6491 22 дня назад
We are with you sir.
@jyothsnam9914
@jyothsnam9914 22 дня назад
పాపపుడబులుతీసుకుంటెఅపాపంమనకిచుటుకుంటుంది
@వ్యవస్థ
@వ్యవస్థ 22 дня назад
ఆ దరిద్రుడు వేరే వాళ్ళ పతనం గురించి, విడిపోవడం, నాశనం గురించి ఎన్ని చెత్త ఎనాలిసిస్లు చేశాడు అతని గురించి రాష్ట్ర ప్రజలకందరికి తెలుసు. మీలాంటోళ్ల రాకకై వేయి కళ్ళతో ఎదురు చూసాం ముందుకొచ్చారు నిజం మాట్లాడారు తప్పుడు వ్యక్తి మాటలను కండించారు. తప్పేం లేదు go ahead sir 👌🙏
@srigandham3769
@srigandham3769 22 дня назад
Sir, you are so honest and dedicated , you take action on them , we all support you Sir
@Anil-CBN
@Anil-CBN 22 дня назад
Murthi garu ehaTV ynr Gadinikuta oksari chudami
@MagantiLaxmi
@MagantiLaxmi 21 день назад
మూర్తి గారు మీరు ఎవరికీ భయపడనవసరం లేదు భగవంతుడు ఆ అండ నీకు ఎప్పుడు ఉంటుంది
@balathripurasundari7188
@balathripurasundari7188 22 дня назад
Murtha.very.very.great.person❤❤❤❤❤❤
@savitri7311
@savitri7311 21 день назад
కొంచెం భయపడండి.. మూర్తి sir 🙏🙏🙏🙏మేము చూస్తాము 👍
@sharathreddy2101
@sharathreddy2101 22 дня назад
Murthi గారు మీరు ఎంత మంచి వారండి. వేణు ఆయన సతిమని మిమ్ములను విమర్శించిన.లక్షల ఖర్చు పెట్టి సూదులు పొడిపించు కొంటె కాని weight loss. మీరు just ఆయన చెప్పిన అబద్దలను నిరూపించి 15 KG లు తగ్గించి ఆయనకు మేలే చేస్తున్నారు. మీరు ఇంకా కొంచం concentrate చేస్తే ఆయన పూర్తి ఆరోగ్య vantuniga మార్చగలరు. మాణసికంగా కూడ.
@akashmamidi7817
@akashmamidi7817 22 дня назад
Sir I'm with you don't loose ur hopes fight strong sir don't leave that's 3grade swamy ji I'm with you fight against negative comments
Далее
TV9 Telugu News LIVE
Просмотров 9 тыс.