ఊరి పోరిని ప్రేమితే టైటిల్ బాగుంది కానీ ఎవరో ఒకరిని సిటీ వాళ్ళను చేస్తే బాగుండు కదా అయినా కానీ వీడియో చాలా బాగుంది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటిగ్ ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ 👌👌😍😍
Good job ra jaanamma ...hello Everyone chuse prathi okkaru oka like and comment cheyandi frnds mana janamma chala kastapaduthundhi komcham boost ichinattu untundhi mana okka 👍like and comment
Chala chala bagungi love story 💕👌. Naku eppudo Prema doma kutindi perama jvaram roju roju ku ekkuva avthundi . Diniki mandu mi urilo undi . Love you janu 💕💓 waiting part 3 .
జానమ్మ సూపర్ రా ప్రతి వీడియోలో కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం చాలా బాగుంది వ కొత్త వాళ్లకు నువ్వు అవకాశాలు ఇస్తున్న అంటే నీవు ఎదుగుతున్న ట్లే టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇచ్చి అను ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అన్నయ్య💜 వీడియో చాలా బాగుంది
మీరు చెప్పే టాపిక్ టాపిక్ లో ఇంపార్టెంట్ ఉంది.. మీరిచ్చే మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరాలని ఉంది.. మీ ప్రతి ఒక్కరికి యాక్టింగ్ అంటే ఇష్టం అని తెలుస్తోంది.. మీలో ఉన్న ఆ నమ్మకం మిమ్మల్ని ఒక రోజు మంచి పొజిషన్లో ఉంచుతుంది.. మీరు మీ జీవితంలో కష్టపడి మంచి రేంజ్ లో ఉండి ఇష్టాన్ని కోరుకోవాలని నా మనసు చెప్తుంది.. ఇలాంటివెన్నో చేసి ఇంకెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్..
Janu middle lo songs music ni timeing chusukondi NXT editing kuda correct ga try cheyu and simple ga act chesthunaru but open ga free dielouge vndali script ala chepthunaru nrml talk useing vndi but cemara mundhu free open gabayapadakunda cheppeala chudu actors and nadi me pakka vlg a