Тёмный

ఊరు బడి పిలుస్తోంది 

KASTURI FOUNDATION
Подписаться 8 тыс.
Просмотров 1,5 млн
50% 1

ఉపకారం చేసే ఊరు బడి పిలుస్తోంది , నేడు సమస్యల సుడిగుండం లో చిక్కి శిధిలం అవుతన్న సర్కార్ బడిని బ్రతికించుకొవాలి ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నా , పూర్వ విద్యార్థులే కన్న బిడ్డలు అయి అమ్మ లాంటి బడి ని ఆదరించాలి అంతరించి పోతున్న మానవతా విలువలు అడుగంటి పోతున్న మానవ సంబంధాలు మళ్లీ సర్కారు బడుల పునర్జీవం తో పునీతం కావాలి
PRESENTED BY : KASTURI FOUNDATION
SINGER AND LYRICS : RAMBABU YASARAPU
MUSIC DIRECTOR : INDRAJIT
VIDEO EDITING : RAMESH CHARY

Опубликовано:

 

4 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 776   
@sathishp4463
@sathishp4463 3 года назад
Dislike కొట్టినోడు పక్క ప్రైవేట్ బడిలో చదివినోడైవుంటాడు 👍 ప్రభుత్వ బడి పిల్లలు .. ప్రతిభా కలిగిన మొనగాళ్ళు ✊
@Mahivinni143
@Mahivinni143 2 года назад
💪💪
@Koku2717Vallepu
@Koku2717Vallepu Месяц назад
నిజమే అన్న
@rkpavani9229
@rkpavani9229 3 года назад
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలు అభివృద్ధి చేస్తున్న మా కొప్పోల్ ముద్దుబిడ్డ కస్తూరి శ్రీ చరణ్ అన్నా గారికి కృతజ్ఞతలు💐💐🙏🏻🙏🏻🙏🏻🚩
@smart4229
@smart4229 3 года назад
Good job Medhi koppola madhi pittalagudem
@barpatimallesh8016
@barpatimallesh8016 3 года назад
@
@vijjumahi4102
@vijjumahi4102 2 года назад
Nenu guda bro
@MAHIBHAI3421
@MAHIBHAI3421 3 года назад
అక్కడక్కడా మీ లాంటి వారు 🎉 ఉన్నందుకే సర్కార్ బడులు బతుకుతున్న వి
@ponnamjaganpatel3330
@ponnamjaganpatel3330 3 года назад
మళ్లీ నాకు నా చిన్న తనాన్ని గుర్తు చేసినందుకు పాట పాడిన రాంబాబు అన్నకి... కస్తూరి ఫౌండేషన్ వారికి నా శతకోటి వందనాలు....🙏🙏🙏
@devika1075
@devika1075 3 года назад
Seperr
@KumarKumar-xy5jc
@KumarKumar-xy5jc 3 года назад
@@devika1075 q
@malleshgoudkeesari1004
@malleshgoudkeesari1004 3 года назад
000>p>>>>>>>>>
@tejavathrajesh2723
@tejavathrajesh2723 3 года назад
చిన్ననాటి నా సర్కార్ బడి బాల్యం గుర్తుకు వచ్చింది..... 🙏🙏🙏🙏
@jalandhar-in1lg
@jalandhar-in1lg 3 года назад
Yes. super song
@dasarinagarani2726
@dasarinagarani2726 3 года назад
Yes bro... 🙏🙏🙏
@keerthanamudiraj-eo7jn
@keerthanamudiraj-eo7jn 3 года назад
Nice song
@azmeerababurao4228
@azmeerababurao4228 3 года назад
Yes broooooo
@chandramoulikonda2825
@chandramoulikonda2825 3 года назад
Yes
@rajukavitha9482
@rajukavitha9482 3 года назад
ఈ సాంగ్ వింటుంటే నా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి రాంబాబు అన్న
@sridhardurgamsridhar7689
@sridhardurgamsridhar7689 3 года назад
కొప్పోలు ముద్దు బిడ్డ చరణ్ నాన్నకి ధన్యవాదాలు మీరు ఇలాంటి మంచి పనులు చేస్తూ మన సర్కారీ బడులని కాపాడాలని కోరుకుంటూ నీ అభిమాని థాంక్స్ రాంబాబు అన్న గారు ఇంత మంచి పాట పడినందుకు
@VijayaVijju-in3pf
@VijayaVijju-in3pf 3 года назад
Gurrampode Mandal koppole or kethepally mandal koppole
@sudhakarpabu3111
@sudhakarpabu3111 3 года назад
రాంబాబు అన్న నీ వాయిస్ సూపర్ సాంగ్స్ ఏక్షలేంటీ anna జై జై జై భీమ్
@shivagoud6580
@shivagoud6580 3 года назад
Supar Anna song
@akrishnakrishna3384
@akrishnakrishna3384 3 года назад
Wwda@!!T ABC
@rajenderrudraboina3141
@rajenderrudraboina3141 3 года назад
తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ పాఠశాల లను అభివృద్ధి చేస్తున్న కస్తూరి పౌండేషన్ చరణ్ అన్న గారికి ధన్యవాదములు పాటకు ప్రాణం పోసి పాడిన రాంబాబుకు సలాం
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 3 года назад
ఇంత మంచి పాటను దిస్ లైక్ కొట్టిన వారిని ఏమనలో అర్థం కావడం లేదు
@karunakarpothem7069
@karunakarpothem7069 3 года назад
నల్లగొండ జిల్లాలో వజ్రాలు ఉన్నాయి మనిషి రూపంలో
@nagyadav4751
@nagyadav4751 2 года назад
Proud to be a nalgonda
@abhilashyadav617
@abhilashyadav617 3 года назад
నేను చాలా లేటుగా చూశా కానీ 👌👌👌❤️❤️🤗🤗🤗🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@talariramesh4070
@talariramesh4070 3 года назад
Same feeling bro👍
@sirusavadalaxman1062
@sirusavadalaxman1062 3 года назад
జై కస్తూరి పౌండేషన్ జై జై చరణ్ అన్న ✊️💐💐💐
@Maheshtutorial123
@Maheshtutorial123 2 года назад
నీ పాటతో మళ్ళీ చిన్ననాటి బడి జ్ఞాపకాలను గుర్తు చేసినవ్ రాంబాబు అన్న👍👍
@kishorearyaveer2902
@kishorearyaveer2902 3 года назад
అన్న ఏమి పాడినవే అద్భుతం,అమోఘం,అద్వితీయం, నీకు దేవుడు ఇచ్చిన గొప్పవరం నీ అద్భుతస్వరం నిన్నుకన్న తల్లిదండ్రులు పుణ్యమూర్తులు. ఈ పాటపాడి మా చిన్ననాటి జ్ఞాన నిలయాన్ని మా విద్యాలయం గుర్తులను,మిత్రులను గుర్తు చేసినందుకు నీకు నా హృదయ పూర్వక వందనాలు..అభినందనలు తెలియజేస్తూ... God bless you... మంచి భవిష్యత్తు ఉంది అన్న తెలుగు ఇండస్ట్రీలో తెలుగువారి గుండెల్లో ప్రత్యేకస్థానం సాదించుకోవాలి.. ఈ పాటని ఒక 50 సార్లు విన్న అయిన తనివి తీరడం లేదు...గుర్తు వస్తూనే ఉంది. పాటమ్మతోనే కూడా 100 సార్లు విన్న. ఆచార్య కిషోర్ శాస్త్రి, రాష్ట్ర అధ్యక్షులు, పతంజలి యువభారత్, ఆంధ్రప్రదేశ్.9000009056.
@venkatnathi8817
@venkatnathi8817 3 года назад
శ్రీ చరణ్ గారి అమూల్యమైన సేవ దృక్పధానికి కృతజ్ఞతలు
@aroorisrishailamprajapathi3886
@aroorisrishailamprajapathi3886 3 года назад
సూపర్ కస్తూరి పండేషన్ చెర్మెన్ శ్రీ చరణ్ అన్న🤝🙏💐
@kattanagaraju4798
@kattanagaraju4798 3 года назад
0pp
@madhusudanreddy1673
@madhusudanreddy1673 2 года назад
@@kattanagaraju4798 Q
@swapnanalla552
@swapnanalla552 3 года назад
కరోనా వల్ల స్కూల్ ను పిల్లలను చాలా మిస్ ఐతున్నం
@GyadhuGyadhu
@GyadhuGyadhu 3 года назад
Avnu
@gousepashagousepasha5479
@gousepashagousepasha5479 3 года назад
చాలా మిస్ అవుతున్నాం
@lyricist.singer9071
@lyricist.singer9071 3 года назад
కస్తూరి ఫౌండేషన్ మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా రాంబాబు అన్న కలం....కదిలితే ఎక్కడ ఆగదు Superb అన్న👍👍👍👍
@radapumadhusudan2043
@radapumadhusudan2043 3 года назад
👍
@camaralovervenu4307
@camaralovervenu4307 2 года назад
ఎవరెవరు అయితే unlike చేస్తున్నారో వాళ్ళ తోలు తియ్యాలి బడి గురించి ఇంత మంచి పాట ఎప్పుడు వినలేదు సాంగ్ 👌👌👌👌
@nadigotisrinivas9562
@nadigotisrinivas9562 3 года назад
మా ఊరు బడి బ్రాహ్మణ వెల్లంల ఫోటో పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదములు అందరికి పేరు పేరున....చరణ్ సార్ మా స్కూల్ కు నోటుబుక్స్ పెన్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ బ్యాగ్స్ ఎన్నో సేవలు అందిచారు అందుకు చరణ్ సార్ కు మా పాఠశాల కు చరణ్ సార్ వచ్చేలా కృషి చేసిన శ్రీనివాస్ సార్ గారికి పాట పాడిన రాంబాబు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు....
@raghusunke5165
@raghusunke5165 2 года назад
రాంబాబు అన్న పాటలకు సలాం🔥🔥🙏🙏🙏
@sureshusikela1765
@sureshusikela1765 3 года назад
చాలా అద్భుతంగా పాడినవ్ అన్న ..🙏🙏
@Manohar_6268
@Manohar_6268 3 года назад
సూపర్ పాట బడి గురించి ఎంత చక్కగా పడినావ్ అన్న మరిచిపోయే వాళ్లందరికీ బడి అంటే ఏమిటో చెప్పినవ్ ఈ పాట ద్వారా థాంక్యూ
@BalaKrishna-vh2dx
@BalaKrishna-vh2dx 3 года назад
Great Person Mr. Kasturi Charan Sir.. Great Heart.. ♥️♥️♥️🙏🙏🙏💐💐💐🌹🌹.. Helping for poor students..
@banswadatunes1120
@banswadatunes1120 3 года назад
రాంబాబు యాసారపు..అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఎంతో చక్కని పాటను మీ తియ్యని గొంతులో ఆలపించి ఊరి బడి విలువను కళ్ళకు కట్టి నట్టు చూపించినందుకు మీకు వేవేల దండాలు.. అలాగే ఇంకా మరెన్నో అద్భుతాలు మీ కలం నుండి గళం నుండి రావాలని ఆశించే మీ అభిమానులం...Wish You All The very Best... అన్న 🙏🙏🙏
@sapavathsarmannaik3604
@sapavathsarmannaik3604 3 года назад
మనుషులలో ఉన్న దేవుడు నువ్వు అన్న,ప్రభుత్వ పాటశాల లో చదువుకున్నా ప్రతిఒక్క విద్యార్థికి ని సహాయం అంది ఉంటది.నాతో సహా
@shobhashivarla5001
@shobhashivarla5001 3 года назад
అన్న నీకు వదనం అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyaprasad4203
@satyaprasad4203 3 года назад
Best Singer in my lifetime
@venkatmende2023
@venkatmende2023 3 года назад
You born for the poor students You are real hero. Real leader all the best may god bless you charan
@dharavathmounika4214
@dharavathmounika4214 3 года назад
It's great moment I want get my childhood days I never forget my lovable day in my life still my last breath
@mounikagummidelli2887
@mounikagummidelli2887 2 года назад
అన్న ఈ గొంతు ని కన్న తల్లికి కోటి 🙏🙏🙏🙏అన్న నీకు ఎన్ని కామెంట్స్ పెట్టిన తక్కువే అన్న ....అన్న నా మనుసు బలేనపుడు నీ గొంతు వినలనిపిస్తది అన్న🙏🙏🙏🙏😍😍😍అన్న 💯 yrs healthy ga undi నా లాంటి వాళ్లకు నీ గొంతు పాట ను వినిపించాలని ఆ దేవుడి నీ కోరుకుంటున్న🙏🙏🙏🙏
@Rameshyadav-wc4uy
@Rameshyadav-wc4uy 3 года назад
నిజంగా అద్భుతమైన పాట సర్ రాంబాబు అన్న మస్తు పాడినవ్ అన్న
@kundarapusridhar183
@kundarapusridhar183 3 года назад
Kasturi foundation variki 🙌🙌🙌
@saiduludabbu3473
@saiduludabbu3473 3 года назад
కస్తూరి ఫౌండేషన్ చర్మన్ శ్రీ చరణ్ అన్న సమాజ సేవకు ధన్యవాదాలు అన్న మీరు సూపర్. రాంబాబు అన్న గొంతు మరియు పాట సూపర్.
@surenderreddy7240
@surenderreddy7240 3 года назад
Anna meru elanti patali Inka eno padalani me abhimani 🙏🙏🙏🙏🙏🙏
@madhumitta6012
@madhumitta6012 3 года назад
రాంబాబు అన్న మీరు రాసిన పాటలు మాటలో వర్ణించలేకపోతున్న చాలా బాగుంది మా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చింది సూపర్
@lingaiahmedaboina
@lingaiahmedaboina 3 года назад
శభాష్ కస్తూరి ఫౌండేషన్
@nandueergala7917
@nandueergala7917 3 года назад
Wonderful song Anna 👌👌🙏🙏🙏🙏
@ganeshpesari5447
@ganeshpesari5447 3 года назад
మా ఊరి బడి స్ఫూర్తిగా చేస్తున్నది మా ఊరు బడి గుర్తుకువస్తుంది అన్న ఈ సాంగ్ వింటే నేను మళ్ళీ మళ్ళీ వింటున్న
@luckyprakashchanal8677
@luckyprakashchanal8677 3 года назад
నైస్ సార్ నాకు కూడా పాటలు పడడం అంటే ఇష్టం .. సొంతంగా పాటలు పడాలని ఉంది . కానీ మా ఆర్ధిక పరిస్థితి కారణంగా పడలేక పోతున్నాము .. నేను M.A తెలుగు చేశాను . కానీ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము సార్ ..
@mmahesh5803
@mmahesh5803 Год назад
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు.
@chitraramudumcp8488
@chitraramudumcp8488 2 года назад
Super song rambabu anna🙏🙏🙏🙏❤️❤️👍👍
@dasariravitrsbotturavi6917
@dasariravitrsbotturavi6917 3 года назад
Super brother 👌🙏🙏👍😭😭👌😂🙏 me Dasari Ravi TRS
@AlonekingSwamy
@AlonekingSwamy 3 года назад
Super anna🙏 and ma school kuda undhi song lo బి. వెల్లెంల ma villege TQ good song
@kidsarea8264
@kidsarea8264 3 года назад
రాంబాబు అన్న బడి గురించి బహు గొప్పగా చెప్పారు .....చేతి గీతలే తల రాతలు మార్చుతాయని నీ గొంతుకే సాక్ష్యం అయ్యింది .అన్న
@akhilrajpspkdiehardfan3912
@akhilrajpspkdiehardfan3912 3 года назад
Wow superb lovely memorable song keep it up sir, i never forget my school days sweet memories, thank you for upload this song SIR Jai hind
@santhoshbadanakanti4933
@santhoshbadanakanti4933 3 года назад
అన్న ఈ పాట పాడిన మీకు పాదాభివందనం
@chlingaiah594
@chlingaiah594 3 года назад
Super Rambabu anna
@kurumurthyparrotbeeklongti7909
@kurumurthyparrotbeeklongti7909 3 года назад
ప్రభుత్వ పాఠశాలల పై మానవత్వం తో సేవలు చేస్తున్న కస్తూరి ఫౌండేషన్ అన్న గారికి పాదాభివందనం , ని పుణ్యం ఊరికే పోదు పేదవారి పిల్లలకు చేస్తున్న సేవలు ని కుటుంబం పై ఆ భగవంతుడు ఏల్లా వేళలా చూపిస్తుంటాడు💐💐,
@katteshivakumar6241
@katteshivakumar6241 3 года назад
Singer rambabu super
@vinayjilla5672
@vinayjilla5672 3 года назад
అన్న నువ్వు ఇలాంటి ఎన్నో పాటలు పాడి ఎదగాలి ♥️
@ranganeela8423
@ranganeela8423 3 года назад
ముందుగా కొప్పోలు ముద్దు బిడ్డ కస్తూరి చరణ్ అన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు .....మీరు ఇలాగే సహాయం చేస్తూ విద్యార్థులకు చేయుతను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@udarirakesh4806
@udarirakesh4806 3 года назад
Super anna rambabu anna 👌👌👌
@ankillavenkateshkavithaank3781
@ankillavenkateshkavithaank3781 3 года назад
పాట వింటుంటే చిన్ననాటి అల్లరి పనులు గుర్తుకొస్తున్నాయి
@swapnanalla552
@swapnanalla552 3 года назад
Nice song bro 💐💐
@ramativishnu7213
@ramativishnu7213 3 года назад
Nice song anna.. kalamu pattukoni kadilinchinna ratha nodato geeta ga marenna... ee line most meaning... almost song is most meaning full
@ashokkatlakunta
@ashokkatlakunta 3 года назад
rambabu anna nuvvu ee state lo excellent singer anna
@saraswathithota3751
@saraswathithota3751 3 года назад
Ua curiosity doesn't go vain sir... Proud to be one of ur students🙏.... Hope ur special way shows brightest way to everyone those who r in need of ur help
@kondalgoud193
@kondalgoud193 3 года назад
ఈ పదాలు ఎలా సెట్ చేస్తున్నావు అన్నా సూపర్ మీరు ,👌👌
@kittugoud567
@kittugoud567 2 года назад
Ndj
@sushanth50
@sushanth50 2 года назад
Llllll
@SaiKumar-nj7cq
@SaiKumar-nj7cq 2 года назад
👌👌👌👌👌🙏🏽💋
@SaiKumar-nj7cq
@SaiKumar-nj7cq 2 года назад
Bbnnnn
@SaiKumar-nj7cq
@SaiKumar-nj7cq 2 года назад
Y
@shivasmart967
@shivasmart967 7 месяцев назад
hats off to kasturba foundation ✊
@mounivallapudasu9422
@mounivallapudasu9422 Месяц назад
E song tho na child hood days gurutukuvastunnai e song writerki singar rambaabu ann as ki thanks.govt system ni kaapadali lekunte future ledu
@rameshrupani3022
@rameshrupani3022 3 года назад
Superb song, excellent quality song, ఈ పాట వింటూ ఉంటే చిన్న నాటి స్వీట్ memories గుర్తు చేశారు. రాంబాబు గారి గొంతు కూడా సూపర్బ్
@thirupathialeti885
@thirupathialeti885 3 года назад
ఆదర్శ ప్రాయునికి అనంత కోటి దండాలు🙏🙏🙏
@queenindhutechchannel9223
@queenindhutechchannel9223 2 года назад
అన్న గారు మీరు పడే ప్రతి పాట సూపర్ 🙏🙏అన్న ఇలాంటి పాటలు మరి ఎన్నో పట్టడాలి మీరు పడే ప్రతి పాట ఒక్క ఇన్సప్రెషన్ గా ఉన్నాయ్ 🙏🙏🙏🙏అన్న
@rammurthygoudbcsangam4749
@rammurthygoudbcsangam4749 2 года назад
తను పుట్టిన భూమికి ,తను చదువుకున్న సర్కారు బడులకు ఎదో చేయాలని తపన ఆవేదన అన్నకు అన్న ఆలోచనలు అద్భుతమైన ఆలోచనలు ,అన్న లాంటి వాళ్ళు చట్టసభల్లోకి వెళితే తప్పకుండా విద్యార్థుల యువకుల భవిష్యత్ మారుతాయి
@kommualivelu6138
@kommualivelu6138 2 года назад
సాంగ్స్ సూపర్ అన్నయ్య సూపర్ వాడుతున్నారు పాటలు
@maheshm3079
@maheshm3079 3 года назад
చిన్న నాటి నా సర్కార్ బడి బాల్యం గుర్తుకు వచ్చింది
@ithamraju1430
@ithamraju1430 3 года назад
Inspirational...words..great singer anna
@mounivallapudasu9422
@mounivallapudasu9422 Месяц назад
Kasture Charan sir gaaruki maa paadabi vandanam govt schools ni bratikonchinanduku
@ramphotography1890
@ramphotography1890 3 года назад
Miku em chepina thakkuwe sir melanti vallu unte enka abivrudi chendhuthadi sir nalgonda 💐💐👌👌👏👏
@kodapurikruparani2416
@kodapurikruparani2416 2 года назад
Super anayya me song
@pesarisrikanth9795
@pesarisrikanth9795 Месяц назад
సర్కార్ బడి చాలా గొప్పది అన్న ❤
@hemamberduddu3694
@hemamberduddu3694 3 года назад
చిన్నపుడు మనం ఎదగడానికి తోడ్పడిన ప్రభుత్వ పాఠశాలలు ఈనాడు మమ్మల్ని కాపాడమని దీనంగా అడుగుతున్నాయి ఇలాంటి స్థితికి రావడానికి మనని పాలించే పాలకులు కారణం
@psatishrathod7995
@psatishrathod7995 3 года назад
అన్న గారు గత 7 నెలల నుంచి మా ప్రవేట్ టీచర్స్ ని అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ పట్టిచుకోవడం లేదు అన్న కావున దయచేసి ని పాట తో ప్రభుత్వానికి మేలుకొల్పు అన్న గారు
@arruriraju2533
@arruriraju2533 3 года назад
Super song
@kranthikumar1255
@kranthikumar1255 3 года назад
చిన్న నాటి నా సరుకర్ బడి యాదికి తెచ్చినవ్
@panumatisathish7742
@panumatisathish7742 3 года назад
రాంబాబు అన్న గారు మీ పాట సూపర్ మాకు ఇంతమంచి పాటను అందించిన మీకూ మీ టీం సబ్యులకు ధన్యవాదాలు
@radharachakatla8210
@radharachakatla8210 3 года назад
అద్భుతమైన పాట అంతే అద్భుతమైన గొంతు...🙏🙏🙏
@lovelyboymadhu6159
@lovelyboymadhu6159 3 года назад
Sri charan sir....Thank you sir for giving this beautiful song to our Government school..🙏🙏🙏🙏💐💐💐🌹🌹🙏
@premmacharla384
@premmacharla384 3 года назад
Wonderful song Anna...naa badi rojulu gurthukochai Bro.....
@Multimedia8
@Multimedia8 3 года назад
Super rambabu anna...nv padina anni patalu awesome.🙏🙏🙏
@praweenbollinenni6162
@praweenbollinenni6162 3 года назад
Super Anna
@chsrinidhi9933
@chsrinidhi9933 3 года назад
Super song ram Babu swearo garu Inka manchi songs chaduvu villuvanu teliyajeyalani korukuntuna💐💐
@GyadhuGyadhu
@GyadhuGyadhu 3 года назад
👍👍🙏
@pallapuprabhu636
@pallapuprabhu636 3 года назад
Varevva!!!! Ekkada poyirra anna. Oh veeruda! Deera veera!!!
@balappaharijan5509
@balappaharijan5509 3 года назад
Super bro super Anna 🔊💐👌👌👌👌👌👌💐💐👌👌👌👌🤝
@120mamathabeemaraboina3
@120mamathabeemaraboina3 2 года назад
Really proud of you anna Mattila manikyam nuvvu
@bavikadiprashanth3300
@bavikadiprashanth3300 3 года назад
ఈ పాట వినిపించి పాఠశాల బాల్యం గుర్తుకు చేసావు అన్న ✍🏻✍🏻🙏🏻🙏🏻💐💐బ్యూటిఫుల్ సాంగ్
@manojyalam4884
@manojyalam4884 3 года назад
మీ కృషికి , మంచి మనసుకు వందనాలు అన్నగారు🙏💐💐
@bsandeepsandy3254
@bsandeepsandy3254 3 года назад
అన్న ఇ పాట చుసినక మ చిన్నప్పటి ప్రభుత్వ పాఠశాలకు వేళ్ళలని ఉంది ... మ సార్ టిచర ను కాలవలని ఉంది
@Asrithreddy_Vlogs28
@Asrithreddy_Vlogs28 3 года назад
రాంబాబు అన్న నీ పాట వింటుంటే మనసు ప్రశాంతం గా ఉంటుంది మరో ఆలోచన ఉండదు
@kuntapallynaresh5267
@kuntapallynaresh5267 3 года назад
రాంబాబు అన్న ఏ సాంగ్ పడిన సూపర్ డూపర్ హిట్ అవుతుంది.👌👌👌
@bandasrikanth7903
@bandasrikanth7903 2 года назад
ఈ పాట వింటే నా చిన్న నాటి వి గుర్తుకు వస్తున్నాయ్ అప్పటి జీవితం బాగుండే
@garlapatiashok301
@garlapatiashok301 2 года назад
meeru chala baga rastunnaru songs chala Pedha words unnay meeru padina songs lo
@parvathiyata2420
@parvathiyata2420 2 года назад
Nenu school lo chaduvukuntunnapudu ma school lo zee foundation vallu every year dress and notebooks echevallu thank you zee foundation
@rameshbabu3800
@rameshbabu3800 3 года назад
చాలా బాగుంది పాట తెలుగు తల్లి మాతృభూమి జై
@stivanpanchamistivan5710
@stivanpanchamistivan5710 2 года назад
మన దళితుల గురుంచి ఎంత గొప్పగా చెప్పావో అన్న ని పాటకి తిరిగే లేదన్న
@tarunkumarmallepally4828
@tarunkumarmallepally4828 3 года назад
I miss my friends and staff
@ramesharmulla2088
@ramesharmulla2088 3 года назад
Jaiho rambabu matilo manikyam..
@rakeshkanna6291
@rakeshkanna6291 3 года назад
Super song anna thnx for kasturi foundation chairman sir, anna ni song keka asal awesome words which are inspiring to all of us thnx bro
Далее
Разбудили Любимой Песней 😂
00:14
Разбудили Любимой Песней 😂
00:14