పూజకు వెండి లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి జర్మన్ సిల్వర్ కోటింగ్ వి మాత్రం వాడ కూడదు మన మామూలు ఫంక్షన్ కోసం కూడా ఇలాంటి పాత్రలు వాడకూడదు దోషం లేని రాగి ఇత్తడి వెండి బంగారం వీటిని మాత్రం వాడాలి కానీ ఇతర లోహాలు వాడకూడదు పూజకు
అక్కా ఇప్పుడే చూసాను మన ఛానెల్ 200k మైలు రాయి కి దాటిందని.... చాలా సంతోషంగా ఉంది...మీకు నా హృదయ పూర్వక అభినందనలు...భవిష్యత్తు లో మరిన్ని మైలు రాళ్లు దాటాలని మన మావుళ్ళమ్మ తల్లి ని ప్రార్థిస్తూ....
అందరు పూజ కి ఆ సామాన్లు పనికి రావు vadddu అని అంటున్నారు అంటే మిమ్మల్ని వేరే andam కాదు మిమల్ని అందరు అభిమానిస్తారు కాబట్టి చెప్తున్నారు అంతే అయితే పూజ లో మనం ఏమి వాడుతున్నామ కాదు ఎంత ప్రేమ తో చేస్తున్నాం అనేది ముఖ్యం అంతే
Hi amma yalavunnaru amma memu kuda bagunnamu amma and finally me vloge vachyseendi love it amma Finally bhimavaram vachysaru amma Habbba yanee rojullu aaepoendho amma me vloges kosam Poojalkosam yadhuruchusee chusee Finally vcahysaru amma Inka meru tesukunna German silver items chala.chala.bagunnai amma 😍😘😘😍😍😘😍😘😍😘😘😍🥰😘🥰😘😘🥰🥰😘🥰😘🥰😘🥰😘😍😘😍😘😍😘😘😍😘🥰😘♥️♥️😘😘🥰😘🥰😘🥰😘😘😍😘😍😘😍😘🥰😘🥰♥️😘♥️😘😘🥰🥰😘🥰😘😍😘😍😘😘😍😘🥰♥️😘♥️😘🥰😘🥰😘🥰😘😍😘😍😘😍😘😍😘😍😘😘🥰♥️😘🥰😘😍😘🎶😘🎶😘🎶😘🎵😘🎵😘🎵😘🎵😘🎶😘🎶🎶😘😘😍😘😍🥰😘😘♥️😘🥰😘😍😘😍😘🎶😘🎵😘😘🎵😘🎵😘🎶😘🎶🎶😘😘😍😘🥰🥰😘😘😍😘😍😘😘🎶😘🎶🎵😘😘🎵😘🎵😘🎶😘🎶😘🎶🎶😘😘😍
Hi.. Amma mem... E dhanur masam lo mi muggulu gobbemma lu miss ayyam asalu nenu first mi gobbemma la video ne chusanu.. First video.... Mi muggulu and gobbemmalu... Baguntai
Amma me videos chuste Edo theliyani feeling vasthundi ma.ma meru Puja chesetapudu Naku marriage thondarga avvalani prayer cheyandi ma plz.medi manchi manasu meru korukunte jaruguthundi.
Amma yi jarman silver Demudu(god) pujaku paniki ravu.eithadi,manchu,raging,vendi(silver) mathrame vadali.amma ela jarman silver ni miru promote cheya kandi
Hi అండి... ఆవులు అలవాటు పడి ఉన్నాయ్ కాదండి... చాలా రోజులు మీరు లేరు కదా... మళ్లి ఎక్కడ వదిలేసి వెళ్లి పోతారని.. వెళ్లొదని అడ్డుపడుతున్నాయండి... చాలా ముద్దుగా అనిపించిదండి నాకు