అమ్మ నమస్తే ఈరోజు నేను బిస్కెట్ బంగారం కొనుక్కున్నాను మీ తోనే ముందుగా షేర్ చేసుకోవాలనిపించింది అమ్మ థాంక్యూ అమ్మ మంచి సలహా ఇచ్చారు నేను ప్రతిరోజు మీ గోల్డ్ వీడియో చూసి చూసి కొనుక్కున్నాను అమ్మ
Amma 🙏🏻 muggu lu super ga vesaru 👌🏻👌🏻 alane meeru chepinattu devudu bomalu video ni chuste Nijam ga maya bazar movie lo song gurtuku vachindi 🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
Avunu... Amma ba chepparunenu roju bhimavaram to vijayawada.. Shuttle chestunna amma.... Morning nunchi evening varaku... Parugu le parugulu.. Adavalla kastam evvari ki ardham kadhu kadha amma.... Naku twara ga transfer avvali ani korukondi...
🙏Amma ..puja gadi eaditing chusi chala navuukunnanu ma.. Maya bazar cinimali kuda tenubandaralu alane vastai kada appudu eanta navu vastundo.. meeru eaditing chesi aa music pettaru kada.. adi vinagane ante navu vachindi amma😍
Meeru editing bagunda ani adigadru chala .....chala xlent idieya.amma.me mataki mea work ki vachhavatiki. 💯💥💫💫👍bagacheasaru super.b.100 %.ok.ma.kusuma.
Hi జయమ్మ గారు ఎలా ఉన్నారు మీ పూజ గదిలో ఎడిటింగ్ చాలా బాగా చేశారు ఒక్కసారిగా నాకు అనిపించింది ఇలా ఎలా వచ్చిందమ్మా పాత సినిమాల్లో వస్తది కదా చాలా బాగా చేశారు భలే ఉంది అని నవ్వుకున్నాను మ్యూజిక్ కూడా అదే పెట్టారు కదా చాలా బాగుంది
Naa bangaru Amma, Annayya garu cheppina maata maha nijam . Manaki pani cheyyipinchukovatam raadu . Ekkuva dabbu isthaamu kada . Vaalla venake vundi cheyinchaali . Vaallani nammi vadilithe ika anthe sangathulu . Nenu meelaage over ga isthaanu . Intlo andaru thiduthunnaaru . What to do i can't be strict in making my helper to do the work neatly . Then i will do after she leaves. Thats why got Spondylitis. Now struggling with all health problems 😞😞😞😞😞😞 . The thing is they don't know how to do the cleaning. They r not cheating but they don't understand what neatness v r expecting from them 😔😔😔😔
❤ అమ్మా మీరు నామం సుద్ద లో,,నీరు పోసి నప్పుడు అబ్బా మంచి వాసన వచ్చింటుంది అని నోరు మింగడ వేసాను 😅😅😅😅 అమ్మా నేను తింటాను సుద్ద 😊 బలపం ప్రతి రోజూ స్కూల్ లో ఎవరన్నా కొత్త బలపం తెచ్చుకుని ఉంటే దాన్ని వారికి తెలియకుండా ముక్కలు చేసి దాచుకొని నోట్లో వేసుకొంటాను ఎవరో ఒకరు చూసి టీచర్ బలపం తిన్నారు అని టాం,,,టాం చేస్తారు 😂😂😂😂 నిజంగా ఈరోజు ఎందుకో బలపం తినాలి అనిపించింది మీరు దానిగురించి చెప్పారు అందుకే పూర్తిగా విడియో చూడకుండానే కామెంట్ పెడుతున్నాను 🥰👍🏼😂