Тёмный

ఎండిన నెలను దేవా ... వర్షముగరావా .... 

My creatives
Подписаться 596
Просмотров 4,5 тыс.
50% 1

Опубликовано:

 

6 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@user-od8ys6pz1i
@user-od8ys6pz1i 7 дней назад
Superr hit song brother ఈ పాట విజ్ఞపన ప్రార్థన వలె ఉంది.
@kotalurdhuraju7407
@kotalurdhuraju7407 9 дней назад
Praise the lord, hallelujah.🛐
@ananthalakshmi3077
@ananthalakshmi3077 2 дня назад
❤🙏🙏🙏👌👌👌❤
@sonynuli8123
@sonynuli8123 7 дней назад
Super song
@user-od8ys6pz1i
@user-od8ys6pz1i 7 дней назад
పాట : ఎండిన నేలను దేవా వర్షముగా రావా ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా జారిపోతిని దేవా చల్లారిపోతిని దేవా (2) అగ్నిగా రావా నన్ను అభిషేకించవా ఆత్మగా రావా నన్ను నీలా మార్చవా రావా... నాలోనికి రావయ్యా దేవా... నను నింపు యేసయ్య. 2 #ఎండిన# చ1 : దారి తప్పితినయ్యా మార్గమై రావా.. చీకటైతిని దేవా నీతి సూర్యుడైరావా 2 పాపినైతిని దేవా పాడైపోతిని దేవా 2 రక్తమై రావా నాకు రక్షణనీయవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా 2 రావా నాలోనికి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్యా 2 #ఎండిన # చ2: వ్యాధితో వేడి తినయ్యా రాఫాగా రావా వ్యధిలో చిక్కితినయ్యా షాలోముగా రావా 2 ఓడిపోతిని దేవా అణగారిపోతిని దేవా 2 నిస్సిగా రావా నాకు విజయమునియ్యవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా రావా నాలోనికి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్యా 2 #ఎండిన# చ3: సువార్త చాటాలయ్యా వాక్యమైరావా నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా 2 ఆగిపోతిని దేవా నేను విరిగిపోతిని దేవా 2 జీవమై రావా నను ఉజ్జీవించవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా 2 రావా... నాలోనికి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్య 2 అగ్నిగా రావా నన్ను అభిషేకించవా ఆత్మగరావా నన్ను నీలా మార్చవా రక్తమైరావా నాకు రక్షణనీయవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా నిస్సిగా రావా నాకు విజయమునీయవా అగ్నిగా రావా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా జీవమై రావా నన్ను ఉజ్జీవించవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా రావా... నాలోనికి రావయ్యా దేవా... నన్ను నింపు యేసయ్య. నన్ను నింపు యేసయ్య నన్ను నింపు యేసయ్యా.
Далее
Фэйворит жвачка А? (2024)
01:00
Просмотров 133 тыс.
Enthativaadanu
7:20
Просмотров 1,3 тыс.
24 June 2024
6:59
Просмотров 628