Тёмный

ఒంటరినై యున్నాను అనేపాట దేవుని సేవకుల సమక్షములో grand release 

Sathishkumar Dyvaswarupi AP
Подписаться 595
Просмотров 6 тыс.
50% 1

ఒంటరినై యున్నాను అనేపాట దేవుని సేవకుల సమక్షములో grand release దేవునికి మహిమ కలుగును గాక
నీ తోడు కావాలి యేసయ్య..... యేసయ్య... నీ ప్రేమ కావాలి "2".
ప : ఒంటరినై యున్నాను
ఒక్కడినై యున్నాను
ఏకాకినై ఎదురు చూస్తున్నాను..
నీ కొరకై ఎదురు చూస్తున్నాను
కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా
కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా "ఒంటరినై"
చ : లోకమంత ఒక్కటై నను వెలివేసినారు
నా అనే వారు నన్ను తరిమేసినారు “2”
నీ తోడు కావాలి యేసయ్య
నీ ప్రేమ కావాలి మెస్సయ్య....... "2"
"కరుణించవా " (ఒంటరినై )
చ: ఆదరించు వారు లేక ఒంటరి నయ్యాను
దిక్కు లేక దీన స్థితిలో కుమిలిపోయాను 2"
నీ ప్రేమ కావాలి యేసయ్య........
గూడు కావాలి యేసయ్యా...... "కరుణించవా"(ఒంటరినై ).
చ:వేదన బాధలతో ఎదురు చూచు వేల..
నీ హస్తం నన్ను తాకి బలపరచు వేళ.. "2"
నీ గూడు కావాలి యేసయ్యా......
నీ ఆత్మతో నడుపు "2" "కరుణించవా"(ఒంటరినై ).
చ: ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
యోగ్యత లేని నాకు అర్హత నిచ్చావు "2"
నీ ఆత్మ కావాలి యేసయ్యా......
నీ సేవలో నడుపు యేసయ్యా......... "2"
"కరుణించవా" (ఒంటరినై)
#bible #jesus #god #jesuschrist #faith #christians #christianreels #christianliving #christianquotes #christianity #christianity #christ #love #bibleverse #church #christiantiktok #god #jesus #fyp #christ #successfulmindset #love #athiesttiktok #podcastclips #godisgood
#judaism #davidlynn #streetpreacher #preaching #lbtq #usa #canada #us #uk #toronto
#baptism #baptist #christian #bible #bibleverse #bibleversedaily #godbless #dailybibleverses #dailybible #blessing
#kingdom #bethereasonvisa #intuittouchdowndance #aeholidaycard #christians #vez #muslimtiktok #islam #muslim #muslimcouple
#shorts #stephenfry #atheist #atheism #atheisttiktok #yahweh #religion #faith #catholictiktok #catholicism
#orthodox #protestant #sad #viral #trending #christianity #christianitytoday #supremegod_in_christianity #christianity101 #christianitypost #reality_of_christianity #trueknowledge_of_christianity #christianity_for_all_ #orthodoxchristianity #christianityquotes #christianityisalifestyle #christianitykills #lifestylechristianity #christianityinasia #merechristianity #christianitylife #christianityisinsanity #progressivechristianity #christianityisbullshit #christianityrocks #christianitysucks #christianityexplored #christianitygirls #christianitymobile #christianityisalie #christianitybook #christianityfunny #we_love_christianity #truechristianity #christianityshirt

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@johnsoninteriordesign1963
@johnsoninteriordesign1963 3 месяца назад
# Jesus songs telugu # Sathish Kumar garu tuni # Sathish Kumar garu #New Jesus songs Nice songs ayyaa garu........... glory to God
@Johnyajjala-e4m
@Johnyajjala-e4m 3 месяца назад
సాకి :నీ తోడు కావాలి యేసయ్య..... నీ ప్రేమ కావాలి యేసయ్య.............. "2". ప :వంటరినై యున్నాను ఒక్కడినై యున్నాను ఏకాకినై ఎదురు చూస్తున్నాను,. నీ కొరకే ఎదురు చూస్తున్నాను "2" కరుణించవా నన్ను కరుణించవా కరుణించవా తండ్రి కరుణించవా కరుణించి నీలోనే నను దాచవా కరుణించి నీలోనే నను చేర్చవా "వంటరి" చ :లోకమంత ఒక్కటై నను వెలివేసినారు నా అనే వారు నన్ను తరిమేసినారు "2" నీ తోడు కావాలి యేసయ్య..... నీ ప్రేమ కావాలి మెస్సయ్య....... "2" "కరుణించవా " (వంటరినై ) చ:అందరించు వారు లేక వంటరి నయ్యాను దిక్కు లేక దీన స్థితిలో కుమిలిపోయాను 2" నీ ప్రేమ కావాలి యేసయ్య........ నీ గూడు కావాలి యేసయ్యా...... "2" "కరుణించవా"(వంటరినై ). చ:వేదన బాధలతో ఎదురు చూసు వేల.. నీ హస్తం నన్ను తాకి బలపరచు వేల.. "2" నీ గూడు కావాలి యేసయ్యా...... నీ ఆత్మతో నడుపు యేసయ్య...... "2" "కరుణించవా"(వంటరినై ). చ:ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు యోగ్యత లేని నాకు అర్హత నిచ్చావు "2" నీ ఆత్మ కావాలి యేసయ్యా...... నీ సేవలో నడుపు యేసయ్యా........ "2" "కరుణించవా"(వంటరినై ). యేసయ్యా...... యేసయ్యా..... యేసయ్య.. ప్రైజ్ the లార్డ్ for ఆల్ of యూ
@thomassurada223dyvaswarupi
@thomassurada223dyvaswarupi 3 месяца назад
Praise the lord 🙏 verry good song చాలా బాగా రాసారు మంచి ఆదరణ కలిగించే పాట
@ggraogangarapu4263
@ggraogangarapu4263 3 месяца назад
ఆదరణనిచ్చే పాట.. ఆత్మీయమైన పదాలు.. అభినందనలు❤
@chramya8095
@chramya8095 3 месяца назад
చాలా బాగా చక్కని సంగీతం అందించినందుకు మీకు థాంక్యూ
@swapnayajjala8544
@swapnayajjala8544 3 месяца назад
దేవుని సేవకుల ఎదురుగా వచ్చే సమస్యల నుండి ఎలా రావాలి విశ్వాసలు ఎలా బలపడాలీ
@swapnayajjala8544
@swapnayajjala8544 3 месяца назад
@pastorgabrielsongsnsvpuram31
@pastorgabrielsongsnsvpuram31 3 месяца назад
Glory to God 🙏 Very good song Pastor Garu 👍💐💐💐💐💐💐💐
@abhishekpedakapu3671
@abhishekpedakapu3671 3 месяца назад
Chala baaga padaru paster garu. Lyrics, music, background music & vocals antha Vinasampuga undhi ee paata praise the lord...;
@simonuyajjala4236
@simonuyajjala4236 3 месяца назад
ప్రైస్ ది లార్డ్ . దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ తండ్రి గారు తన సేవా జీవితంలో ఎదురై నటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు తన అనుభవం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ పాట మాకు ఎంతో ఆదరణ కలిగించింది. ఆ అనుభవంతో కూడినటువంటి పాట లో మేము భాగమైనందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక
@SHALOM0102
@SHALOM0102 3 месяца назад
దేవునికే మహిమ కలుగును గాక మంచి ఆదరణ కలిగించే పాట ఇంకా ఇలాంటి ఆత్మీయ గీతాలు ఎన్నో రాయాలి అని కోరుకుంటూ దేవుని సేవలో బహు బలముగా వాడబడలని దైవజనులుకు అందరికీ ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు
@SrinuSingiri
@SrinuSingiri 3 месяца назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉,
@RamanaDone
@RamanaDone 3 месяца назад
Praise the lord
@mdanielpkd9522
@mdanielpkd9522 3 месяца назад
🙏👏👏👏👍🙏🙏❤️
@samuelbethesda1821
@samuelbethesda1821 3 месяца назад
చాలా మంచి పదాల కూర్పుతో చక్కటి సంగీతం తో మంచి పాటను అందించిన మీకు వందనాలు
@DevidLaxmi
@DevidLaxmi 2 месяца назад
@MerimeriKwt22
@MerimeriKwt22 2 месяца назад
🙏🙏🙏🙏✝️✝️✝️✝️👃
@satishpalgarikuna9373
@satishpalgarikuna9373 3 месяца назад
నైస్ 🙌🙌🛐👍👍
@jayarajusurada1170
@jayarajusurada1170 3 месяца назад
Praise the lord daddy
@pikki6587
@pikki6587 2 месяца назад
చాల చాల బాగ పాడారు అయ్యగారు
@Policechelluri7866
@Policechelluri7866 3 месяца назад
Chala baaga padaru paster garu very good song
@Johnyajjala-e4m
@Johnyajjala-e4m 3 месяца назад
ప్రైజ్ tha లార్డ్
@kareeliyabapujikareeliyaba8708
@kareeliyabapujikareeliyaba8708 3 месяца назад
Praise the lord.
@SubbuReddy-p5l
@SubbuReddy-p5l 3 месяца назад
Nice 👏👏
@Varalakshmi-x3e
@Varalakshmi-x3e 2 месяца назад
Song super .and good words
@Varalakshmi-x3e
@Varalakshmi-x3e 2 месяца назад
Song super .and good words
@brothimothychmm
@brothimothychmm 2 месяца назад
Praise the lord very nice excellent song lyrics
@Johnyajjala-e4m
@Johnyajjala-e4m Месяц назад
ఇది కన్నటి చుక్కలు అనే అక్షర మాలతో వ్రాసిన లోతైనా అనుభవం ❤
@swapnayajjala8544
@swapnayajjala8544 2 месяца назад
👌👌🙌🙌🙌🙌👏👏🙏🙏
@RamanaDone
@RamanaDone 3 месяца назад
దేవునికి మహిమ కలుగును గాక
@Dyvaswarupichirala
@Dyvaswarupichirala 3 месяца назад
Very nice song and good singing
@PIKKIDURGABHAVANI
@PIKKIDURGABHAVANI Месяц назад
Super song ayyagaru super
@Srinu-cf2ej
@Srinu-cf2ej Месяц назад
Super 🎉
@telugumelodyff1616
@telugumelodyff1616 12 дней назад
Super 👌👌👌👌👌
Далее
КВН 2024 Встреча выпускников
2:00:41
Лайфак года 😂
00:12
Просмотров 93 тыс.
Sis.Shaila Paul Testimony
18:57
Просмотров 108 тыс.
Dunnani beedu bhumulalo || @EnoshKumarVasamsetti
9:26
Просмотров 1,2 тыс.
КВН 2024 Встреча выпускников
2:00:41