Тёмный

ఎంత ధ్యానం చేస్తున్నా ఏమీ లాబం లేదు? Ravi Raju, meditation,dhyanam ,patriji,PMC vmc pyramid 

pyramid ravi raju
Подписаться 41 тыс.
Просмотров 179 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 377   
@vitalasarma272
@vitalasarma272 Год назад
మనస్సు ఆథీనంలో ఉండాలి. మనస్సు ఎక్కడో తిరుగుతుంటే ఉపయోగంలేదు.దైవానుగ్రహం కావాలి.గురువు ఉండాలి
@shamallashamalla4998
@shamallashamalla4998 Год назад
Chaala correct ga kanukkunnaaru sir baaga chepyaru 🙏🙏🙏
@nallamothusridevi409
@nallamothusridevi409 Год назад
థాంక్యూ సార్
@subbaraod45
@subbaraod45 Год назад
Dhyanam denni gurinchi cheste adi dakkutundi - moksham kavalante chavu dakkutundi - moksham chavu taruvathe kanuka.
@leelavathi5800
@leelavathi5800 Год назад
Thankq sir
@alivelusharath7706
@alivelusharath7706 Год назад
tq master
@YellaturuLSInfra
@YellaturuLSInfra 2 месяца назад
రాజు గారు కష్టం రోజు ఐదు గంటలు హార్డ్ వర్క్ చేస్తే చమటలు బయటకు వెళ్లి మనసు ప్రసాతత, మంచి నిద్ర వస్తుంది. ఇతరులు గూర్చి ఆలోచన చేయకుడదు.
@pyramidraviraju
@pyramidraviraju 2 месяца назад
అవునండి
@venkatacharychilakamarri5872
🙏🙏🙏
@VNR-do8qq
@VNR-do8qq Месяц назад
ఎం హెడ్డింగ్ పెట్టారండీ బాబు. మైండ్ బ్లాంక్ అయిపొయింది
@umamasheswararao
@umamasheswararao 7 месяцев назад
Sirmeaddraschepara
@vamsiraju1734
@vamsiraju1734 Год назад
👌👌👌👌👌
@pulipatiramesh1056
@pulipatiramesh1056 Год назад
అవును సార్ ఎక్కడ లోపం ఉందో వెతికి పట్టుకోవాలని మీ శ్రద్ధకు హ్యాట్సాఫ్ సర్
@Srinivas369Pullagari
@Srinivas369Pullagari 2 месяца назад
Nenu chesthunna Naku kuda motham tenctions
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 21 день назад
ధ్యానం చేయాలి అంటే ముందు మనస్సు బుద్ధి కంట్రోల్ చేసుకోగలిగితే మంచి ఆరోగ్యం ఉంటుంది ధ్యానం చేస్తే ఆదాయం అంటే ముందు ఆరోగ్యం బాగుంటుంది
@Chandupodishetti
@Chandupodishetti 3 месяца назад
ధ్యానం అనేది వ్యాపారం కాదు ధ్యానం ద్వారా మనలిని మనం తెలుసుకోవాలి ధ్యానం లోనే అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది బుద్దుడికి కూడా అలాగే జరిగింది కదా
@RamuR-545
@RamuR-545 2 месяца назад
ఒంటికన్ను ధ్యానం🙏
@sriramualla9569
@sriramualla9569 Год назад
ధ్యానం గురించి తెలియాలి అంటే వారి కి ఎంతో పూర్వజన్మ సుకృతం వూడలి
@quetcat4840
@quetcat4840 Год назад
Purva జన్మ అనేది ఉంటదా, మీరు ఏమైనా చూసారా
@satyasrinivas8148
@satyasrinivas8148 Год назад
Hi Sir.. I have a query... as you said పూర్వజన్మ సుకృతం.. this is real according to astro science.. But this should not be the reason for ధ్యానం, this is based on our MIND FOCUS and CONCENTRATE
@satyasrinivas8148
@satyasrinivas8148 Год назад
పూర్వజన్మ సుకృతం.. this is real and fact according to astro science.. But this should not be the reason for ధ్యానం, this is based on our MIND FOCUS and CONCENTRATE
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Год назад
​@@ramakrishnavemparala9515కోరికలను అదుపు చేసుకోవడం ఏమి అవసరం లేదు. ధ్యానం చాలా తేలిక గా చేయవచ్చు. కోరికలతో సంబంధం లేదు. ఆలోచనలు అదుపు లో ఉండాలని అంటారు. అది కూడా అవసరం లేదు. కళ్ళు మూసుకొని కాకుండా, eyes open చేసి కూడా చేయ వచ్చు. అంతా మన మనసు లో ఉంది
@lnreddy2317
@lnreddy2317 Год назад
Purva janmaki dhayanam ki eam sambandham purva janma unda evaryna chsara anni panikiraani matalu
@GVSGeethamrutham
@GVSGeethamrutham 3 месяца назад
ధ్యానం అంటే నిరంతరం జరిగే ప్రక్రియ 24 గంటలు జరుగుతునే ఉంటుంది, శరీరం మనసు ఆత్మ ప్రభావితం పరివార్తన కలుగుతుంది జీవితం మే మారిపోతుంది ఇది నా 11 సంవత్సరాలనుండి నేను అనుభవం ద్వారా సేబుతున్నాను
@bmschannel481
@bmschannel481 Год назад
ధ్యానం అంటే చేసేపని మీద ఏకాగ్రత
@Selfierajavlogs
@Selfierajavlogs Год назад
కాదు ధ్యానం అంటే నీ మనసు మీద నియంత్రణ సాధించడం .
@baleeswarp
@baleeswarp 3 месяца назад
ఇది కలియుగం ఈకాలంలో ధ్యానం చేయడం ధ్యానం కుదరడం చాలా కష్టం. త్రేతాయుగంలో ధ్యానం ఈజిగా జరిగేది, ద్వాపరయుగంలో హోమాలు యజ్ఞాలు జరిగేవి కానీ ధ్యానం కాస్తా కష్టంగా జరిగేది కలియుగం లో మాత్రం భజన చేస్తూ దైవారాధన లో సమయం కేటాయించాలి.
@tilucks2324
@tilucks2324 Месяц назад
భజనల వలన ఏ ఉపయోగమూ ఉండదు. ముందుగా గురువును దర్శించండి, వివరాలకోసం
@srinivaspingeli4780
@srinivaspingeli4780 Месяц назад
ఒక మంచి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని గురించి.. రోజు ఒక అర్థగంట ధ్యానం నిశ్శబ్దంగా ఆలోచించి చేస్తే పైకి వస్తారు. నేను అనుకుంటున్నా ఋషులు ఏదో ఒక కారణంతో తపస్సు చేశారు.. సాధించారు జాన వల్ల లాభం వస్తుంది అని అయితే మాత్రం నేను చెప్పలేను.. ఏకాగ్రత వల్ల మనం ఏదైనా లక్ష్యం కలిగితేనే ఏకాగ్రత కలగటానికి చేసేది ధ్యానం... Ok..
@lifewithcolorsteluguchanne7978
@lifewithcolorsteluguchanne7978 3 месяца назад
ఈమె ఐదు సంవత్సరాలు చేసింది మాకు తెలిసిన ఒక ఆవిడ 20 సంవత్సరాలు ఈ ధ్యాన మార్గంలో ఉండి బీపీ షుగరు మోకాలు నొప్పులు వచ్చాయి అన్నది
@nookarajus.4164
@nookarajus.4164 20 часов назад
ఆత్మజ్ఞాన క పూర్వ కర్మానుష్టానము అని భగవంతుడు ఏనాడో తెలియజేశాడు భగవద్గీతలో
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 Месяц назад
ఆమె ధ్యానంపై ద్రుష్టి పెట్టడంలేదు.....రెండుకల్లు మూసుకుని మీకు నచ్చిన భగవంతుడినో...లెదా ప్రక్రుతినో కల్లముందు సాక్షాత్కరింపచేస్తే అధ్భుతాలు చూడొచ్చు....ఆమె చేస్తుంది తప్పు ....మనసొకచోట....మనువొకచోట....😢🎉
@kamakshigeneralstores8542
@kamakshigeneralstores8542 2 месяца назад
Daiva dyanam veru , adhi adhyatmikam neeku artham kaadhu , neevu voka luvkika vadhivi
@polinasubbarao7398
@polinasubbarao7398 3 месяца назад
మనం ఎవరిమో మనకు తెలుసు కదా ఇంకా ఏదో తెలుసుకోవాలని కూర్చొని శ్వాసను గమనించడం పిచ్చి పని ప్రయోజనం శూన్యం
@pyramidraviraju
@pyramidraviraju 3 месяца назад
అవునా...... Ok
@దుర్గా_987
@దుర్గా_987 2 месяца назад
ద్యానం. అనేది అందరూ చేయలేరు కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.
@venkatpanga733
@venkatpanga733 2 месяца назад
గురువు గారు మీరు చెప్పినది 30సార్లు చెప్తే విషయం ఎపుడు వినిపిస్తారు
@pyramidraviraju
@pyramidraviraju 2 месяца назад
30 సార్లు తరువాత
@ramakrishnarajubuddharaju9171
మీరు చెప్పినవి నేను ఈ రోజు నుండే చూస్తున్నాను మీరు చెప్పినవి చూస్తూ మీ వద్ద నుండి చాలా నేర్చుకొన్నాను 👌👌👌🙏🙏🙏
@anuradha_prasad
@anuradha_prasad 2 месяца назад
10.57 Nenu roju ilaane chestha andi😂😂😂😂😂😂😂😂😂😂😂 Super meditation student
@BUDDHA396
@BUDDHA396 Год назад
ఒకపని చేయండి కళ్లు తెరిచి ధ్యానం చేయమని చెప్పండి
@vkrm2000
@vkrm2000 23 дня назад
పరిష్కారం చాలా సింపుల్.. ఆమె టివి చూడడం ఆపాలి..
@p.rnagendra178
@p.rnagendra178 Год назад
జైగురు దేవా,ధ్యానం గురించిమీరు చాలా బాగా విశ్లేషణ చేశారు.నిజంగా సాక్షాత్తు దేవుడే ఇలా వచ్చి సూచనలిచ్చి పోయారు.అని అనిపించింది. జైగురు, సర్వం గురార్పితం.
@govindareddymalapati1642
@govindareddymalapati1642 15 дней назад
ఈ పవిత్రమైన హిందూ దేశంలో ఏలా పుట్టావురా నాయనా
@venkatpanga733
@venkatpanga733 2 месяца назад
ఐతే ఆమె చేసినది ధ్యానం కాదు, ధ్యానం చెయ్యాలనే ఆలోచన చేస్తుంది అంతే
@pyramidraviraju
@pyramidraviraju 2 месяца назад
Yes
@BaratYajjala
@BaratYajjala 4 месяца назад
మీలా ప్రతి గురువు కష్టపడితే సమాజంలో చాలా మార్పు వస్తుంది గురువులమని పుట్ట పెంచుకునే వారు ఎక్కువగా ఉన్నారు మీరు చేసేది గురు సేవ ధ్యానమార్గమే సన్మార్గం నమస్కారం జైశ్రీరామ్
@pyramidraviraju
@pyramidraviraju 4 месяца назад
Thankyou అండీ
@venkateswarlurudra7086
@venkateswarlurudra7086 Месяц назад
Heartfulness meditation is very effective
@vijayalakshmi3014
@vijayalakshmi3014 Месяц назад
Labam asinchakudavadu omkaram niku emievalo adeestade
@Anu3051
@Anu3051 Год назад
నిజమే నేను సేమ్ అలానే sund వచ్చినపుడు చూస్తూ ఉంటా కానీ శ్వాస తీసుకోవడం lo చాలా బాగుంది శ్వాస ఫ్రీ అయిన్ది thq💐
@vadisettiomprakash2641
@vadisettiomprakash2641 Год назад
ధ్యానము కానీ ఏ విద్య అయినా గురువు గారి సహకారము లేకపోయిన ముఖ్యముగా ఏకగ్రాత లోపించినా, చేసేవిధానము లేకపోఇనా ఎన్ని సంత్సరాలు చేసినా ఫలితము సూన్యమే.ధ్యానము ఎవరిగురించో కాకుండా మన గురించే మనము చెయ్యాలి. ఏ పనైనా ఎ కాగ్రతా తో నెరవేరలేని కార్యము అంటూ లేదు.
@agriculturalworker2579
@agriculturalworker2579 Месяц назад
మైండ్ చాలా టెన్సన్స్ తో ఉన్నప్పుడు నేను ఒక అరగంట ధ్యానం చేస్తాను. మైండ్ రిలాక్స్ అవుతుంది
@palukurusaritha6864
@palukurusaritha6864 Год назад
First bayam vessnade tharuvatha navu vachenade papam Sir please meru video chesetapudu dyanam chesthu video cheyande memu me video chusthu dyanam chesthamu
@palukurusaritha6864
@palukurusaritha6864 Год назад
Me video vintu memu dyanam chesthamu
@ashokboga
@ashokboga Месяц назад
Emi asinchakunda cheyali Truth ga cheyali
@gadigesurekha8940
@gadigesurekha8940 Месяц назад
ఫలితం కోసం ద్యానం చేస్తుందా 😂😂😂😂😂😂😂😂😂
@prabhakarkarne2395
@prabhakarkarne2395 2 месяца назад
Nee dhyañam. Nirmalamainadi kadu. Eekagrata. Leedu
@tilucks2324
@tilucks2324 Месяц назад
ఒహో, ఆవిడ కళ్ళు మూసుకుని చుట్టుపక్కల ఏమి జరుగుతున్నదో గమనిస్తూ ఉంటున్నది. అందుకే అతి సున్నితమైన శబ్దాలకూ స్పందిస్తున్నది
@loansguide
@loansguide Год назад
శ్వాస మీద ధ్యాస ప్రతి క్షణం ఉండేలా సాధన చేయగలిగితే దైవికత ను సాదించవచ్చు. జీవితం, తపస్సు వేరు వేరు కాదు, జీవితం తపస్సు గా జీవించాలి అప్పుడే మనిషి దైవత్వము సాదించగలడు.
@lion...999
@lion...999 Год назад
Davatwam...ante..emi..entha dhyanam...thappassu chesina...radhu...
@Selfierajavlogs
@Selfierajavlogs Год назад
​@@lion...999దైవత్వం అంటే దయతో మేలగడమే బలవంతునిపై బలహినులపై దయ చూపించే ఓపిక నీకుంటే నికు దైవత్వం ఉన్నట్లే అదీలేదు అంటే ధ్యానం తో అలవాటు చేసుకోగలం 😂🎉
@manohar18061988
@manohar18061988 15 дней назад
ముందుగా ఆవిడ లాభం కలగాలి అని మనసులో నుండి తీసేసి, భగవంతుని కోసం అప్రయత్నంగా ధ్యానంలో లగ్నమవ్వాలి. అప్పుడు దొరుకుతాయి అన్ని తెలియకుండానే.
@kvrkumar8786
@kvrkumar8786 Месяц назад
ప్రకృతి వ్యవసాయంతో దేశీ విత్తనాలతో పండించిన ఆహారాలను పూర్వీకులు వన్డే వంట విధానంతో వండుకొని తినవలెను. అప్పుడే ధ్యానం ఫలితాలు పొందుతారు
@aparnaaparna4939
@aparnaaparna4939 Месяц назад
Dyanalu dabbulakosam kadu chesedi
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 4 месяца назад
❤🎉 మీ ప్రతి వీడియోలో గొప్ప .విజ్ఞానం ఉంటుంది. తప్పక మీ ప్రతి వీడియో వింటే... ధ్యానం కుదరడం కష్టం కాదు. ధ్యానం పై ధ్యాస ఉన్న ప్రతి ఒక్కరు.. మీ ప్రతి వీడియో వింటే.. గొప్ప మాస్టర్ అవుతారు. ధ్యాన సమయంలో నే.. మిరే గురువుగా భావించి.. మీ వీడియోలు వింటాను. నాకు లైఫ్ కూడా.. మంచిగా... ఆనందంగా ఉంటుంది. ప్రతివారు.. నన్ను పాజిటివ్ గా చూస్తారు
@pyramidraviraju
@pyramidraviraju 4 месяца назад
Thankyou అండీ
@kamakshigeneralstores8542
@kamakshigeneralstores8542 2 месяца назад
Daiva dyanam manasshanthini yisthundhi
@aswanikumarinayudu8473
@aswanikumarinayudu8473 2 месяца назад
బాగా చెప్పారు సార్ నేను ధ్యానం చేయాలి అని అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను రేపు నేను చేసే మిస్టేక్స్ ఏంటో, ముందుగానే మీ ద్వారా తెలుసుకున్నను Thank you సార్
@GramuRamu-s8t
@GramuRamu-s8t 2 месяца назад
Paramanandayya shishyuralu 😂😂😂😂😂😂😂😂😂😂
@koteshkodem3000
@koteshkodem3000 2 месяца назад
Try Heartfullness meditation. In this you can find everything.
@poornachandrarao9375
@poornachandrarao9375 Год назад
Interesting topic.thank u for uploading this video arunachala Shiva
@venkatasivasubrahmnyasarma1351
@venkatasivasubrahmnyasarma1351 5 месяцев назад
U hv patiently,clearly explained,na మనఃపూర్వక నమస్కారములు.
@bikshapathi4363
@bikshapathi4363 Год назад
ద్యా న o చే స్తే ఏ మీ జ ర గ దు. ప్రా శా o త సమస్య లు ఉ o టె రాదు.
@pyramidraviraju
@pyramidraviraju Год назад
అవునా ok
@savitri7311
@savitri7311 2 месяца назад
Mind అధీనం లో... మనసు అధీనం లో ఉంటేనే ధ్యానం చెయ్యాలి 👍అయినా రోజు 3 గంటలు ధ్యానం కి కూర్చుంటుంది అంటే.. అంత ఖాళీ గా ఉంది 👍work.. Job ఉన్న వాళ్లు పని లో ప్రశాంతత వెతుక్కుంటారు 👍
@pyramidraviraju
@pyramidraviraju 2 месяца назад
ఆమె వయసు 60+ లే.
@savitri7311
@savitri7311 2 месяца назад
@@pyramidraviraju అబ్బో 🙏🙏🙏🙏
@eswram
@eswram Месяц назад
ఇలా ఎప్పుడు కామెంట్ చేద్దామా అని ధ్యానం చేసేవారికి 189 సంవత్సరాలు చేసిన ధ్యానం వల్ల ఏం ప్రయోజనం లేదంటూ అన్ని సంవత్సరాలు బ్రతికేస్తాడు తప్ప 189 ఎలా బ్రతికాడో తన శక్తి బ్రతికాననుకుంటాడు.. అంతే.. ఇదైనా అర్ధం అవుతుందోలేదో... 🚩
@eswram
@eswram Месяц назад
ఇలా ఎప్పుడు కామెంట్ చేద్దామా అని ధ్యానం చేసేవారికి 189 సంవత్సరాలు చేసిన ధ్యానం వల్ల ఏం ప్రయోజనం లేదంటూ అన్ని సంవత్సరాలు బ్రతికేస్తాడు తప్ప 189 ఎలా బ్రతికాడో తన శక్తి బ్రతికాననుకుంటాడు.. అంతే.. ఇదైనా అర్ధం అవుతుందోలేదో... 🚩
@sambavelaga7109
@sambavelaga7109 Месяц назад
Our mind knows what is the right and wrong the next you can do only right things then you have get happy and success fully I am 70 years old in this way I have got all sucses
@BRAHMAKUMARNAGESWARARAO
@BRAHMAKUMARNAGESWARARAO 3 месяца назад
బ్రహ్మ కుమారీస్ లో మెడిటేషన్ నేర్చికోండి
@pyramidraviraju
@pyramidraviraju 3 месяца назад
ధ్యానం సాధన లో సాధకుల పొరపాట్లు. అవి దేన్లో అయినా ఉంటాయి. సరిచేసుకోవాలి. ఆ ధ్యానం ఈ ధ్యానం కాదు. Ok .
@ShamithasreejaRayachoty
@ShamithasreejaRayachoty Месяц назад
Pranayamam cheyyandi
@SreenuVasulum-q8f
@SreenuVasulum-q8f Год назад
Good Message Sir, Thank You Sir.
@srinivasprks8935
@srinivasprks8935 29 дней назад
prabhuvu bidda
@KotireddyKotireddy-j9i
@KotireddyKotireddy-j9i Месяц назад
కోరికలు మనుస్సు లో ఉంటే ధ్యానం సేయలేరు రిలాక్షడ్ గా ఉండడానికి భావన లేకుంటే ధ్యానం సేయలేరు
@sameerasameera2897
@sameerasameera2897 10 дней назад
Starting meditation modalettinappudu enta time limit pettali sir
@pyramidraviraju
@pyramidraviraju 10 дней назад
ఎవరి వయసు ఎంతో అంత లేదా 15 నిముషాలు తో మొదలు పెట్టండి
@naveen_9-8--_
@naveen_9-8--_ 2 месяца назад
ద్యానం వల్ల ఏమి లాభము ఉండదు ద్యానం వల్ల మైండ్ కంట్రోల్ లో ఉంటుంది పెళ్లి ఐనా వెంటనే పిల్లలు పుట్టలేదు అన్నట్లు ఉంది
@2011bhargav
@2011bhargav 2 месяца назад
Avasaram ledu sir, kanth risa videos chudandi dyanam antey telustadi
@pyramidraviraju
@pyramidraviraju 2 месяца назад
వీడియో చూసి కామెంట్ చేస్తే అర్ధం ఉంటుందేమో. ఏది పడితే అది కామెంట్
@ravikakarla1469
@ravikakarla1469 Год назад
సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీతో మాట్లాడాలి
@sivaparvathi6279
@sivaparvathi6279 Год назад
Thank you master🙏🙏🙏
@ChanduSaahoo
@ChanduSaahoo 2 месяца назад
Ni manasu నిలవాలి అంతే కానీ ఒక గంట లేదా 2ండుగతలు చేసిన ఏమి రాదు ని మనసు నెలిచిదే 5 లేదా పది నిమిషాలు కాలం అంతే
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 3 месяца назад
సరే సరే మీరు పిరమిడ్లు పిచ్చి ప్రోమోటరా. గుళ్ళో, ఇంట్లో, చెట్లు క్రీంద, గుహలు లో ధ్యానం చేయడం సరికాదా, భలే
@pyramidraviraju
@pyramidraviraju 3 месяца назад
ఈ వీడియో లో పిరమిడ్ గురించి చెప్పలేదే నేను సాధన లో లోటు పాట్లు గురించి చెప్పాను. Ok చెప్పాను అనుకోండి. మంచి ని తెలియ చేయటం వలన మీకు వొచ్చిన ప్రాబ్లెమ్ ఎంటి
@vemulavenkateswararao1196
@vemulavenkateswararao1196 Год назад
Thammudoo, Dhyanam ante ninnu neevu Control cheyatame, Adedo oraga bettadu, Intiloni eethi badhala nundi Duranga untaniki Dyanam, nidra redoo okate, Intininda, manasu ninda Bhadyathalu, aalochanulu unte , no peace of mind Dhyanam kudaradu. Oka ghanta kallumusukuni Mounam ga undu, adi nidra leka dhyanama nee ishtam Atu tharvatha samtrupti or Satisfaction undali. 💐
@chandramma389
@chandramma389 Год назад
ద్యానం చేసే ముందు ద్యానం నేర్పన శివుడు ని ప్రార్ధించిన తరువాతే ద్యానం చెయ్యాలి.అలా చేస్తే నే శివుడు కి కృతజ్ఞత తెలిపినట్టు అవుతుంది. ఆ మహానుభావుడు పొందిన ద్యానమోక్షమో మనకు స్పూర్తి. జై శంకర.జై భారత్.
@KommojuEswari-tp8zj
@KommojuEswari-tp8zj 2 месяца назад
Edo asinchi cheyyakudadu. Manasu divam mida bhagawanthudi mida pettali.
@eedebajikumargoud2825
@eedebajikumargoud2825 Год назад
No 1 వీడియో చూడండి ప్రతి ఒక్కరూ
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 2 месяца назад
మనసు పరి పరి విధాలుగా సంచారిస్తుంటే ఎక్కగ్రత ఎలా కుదురుతుంది. ఇటువంటి ధ్యాపారులను శ్రీ విద్యానందులవారు వెటకారంగా(హాస్యంతో) చెప్పినారు మనసు ముల్లోకాలు తిరుగుతుంటే ఏకగ్రత ఎలా కుదురుతుంది అని.ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానంలో స్మరణ ఉందా ఉంటే ఏమి స్మరణ ఎందుకు.నాకు పత్రిల గురించి అవగాహన లేదు. ఈ సాధన దేనికి. యోగాసనాలతో శరీరాన్ని, శ్వాస నియంత్రన ద్వారా ఆత్మని ఆయుష్షును, స్వాదీనంలోకి తెచ్చుకోవచ్చు.ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు మీరేమి సాధించుటకివి చేస్తున్నారు. అందుకే ఆత్మశుద్ధి అన్నారు.మనసు ముల్లోకాలు తిరుగుతుంటే ఎక్కగ్రత్త
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 2 месяца назад
చివరి పదం తీసేయఁడి ఏకాగ్రత ఎట్లోస్తది. ఓం. 🙏🏼.
@syamprasadmandagiri4228
@syamprasadmandagiri4228 Год назад
Aame chestunnadi cheptunnadi chetta ga foilisg ga undi. Aa vishyam gurinchi time waste avasarama. Manasika aarogya samasyalatho dhyanamloki vellalwni varunnaru.. Vari gurinchi cheppandi.
@mathamsettysrinivasrao639
@mathamsettysrinivasrao639 Месяц назад
అంటే మీరు చేసింది ధ్యానం గాదు😊
@veerachevula6019
@veerachevula6019 Месяц назад
Ameku rendu kallu musukunna dhyanam radu endukante manasu evaru vachhara Ani alichistune vuntundi.
@kondareddy3891
@kondareddy3891 25 дней назад
❤❤❤❤❤
@kondareddy3891
@kondareddy3891 25 дней назад
❤❤❤❤❤
@srinivasulum4808
@srinivasulum4808 Год назад
Super Execelent Speech Sir, Thankyou very much. Hyd 🙏
@lakshmigolivi4107
@lakshmigolivi4107 Месяц назад
2hours cheyakudadu.Ame nidraloki veluthunnaremo
@shakishty
@shakishty 2 месяца назад
Khaliga kurchunte kadupu nindadu. Dyanam ante chese panilo shradha choopinnchdam. Pani sariga cheste palitham vuntundi.
@pyramidraviraju
@pyramidraviraju 2 месяца назад
అంత పెద్ద వయసు ఆవిడ పని చెయ్యలేదులే. మీకు నచ్చింది మీరు పాటించండి. తప్పు లేదు. మంచిదే. కానీ ఆహారం విలువ ఆహారం దే భక్తి విలువ భక్తి దే ధ్యానం విలువ ధ్యానం దే పని ని కూడా ధ్యానం లాగా శ్రద్ధ గా చెయ్యాలి. అంత మాత్రాన అది ధ్యానం తో సమానం కాదు.
@Naresh-gs3dq
@Naresh-gs3dq 3 месяца назад
Waste of time akkadi nundi vellipondi guruvugaru
@karateravi9602
@karateravi9602 2 месяца назад
బహుశా నిద్ర పోతుందేమో
@likitha625
@likitha625 Месяц назад
😂
@gopalkrishna5144
@gopalkrishna5144 Месяц назад
🙏
@ramu5567
@ramu5567 2 месяца назад
నీలో వున్న కోరికలు డిసిప్లిన్.మనసుయాకాఊంతమూఅయినపపుడుకోరికలుతోలిగినపుడు
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f 2 месяца назад
ఆమెకు ధ్యానం అంటే సరిగా తెలుసా సార్?
@vankudothamrutha8270
@vankudothamrutha8270 Месяц назад
😅
@vankudothamrutha8270
@vankudothamrutha8270 Месяц назад
😅
@pilliganesh5565
@pilliganesh5565 Месяц назад
👍😊
@vnagabhushanam
@vnagabhushanam Месяц назад
Let us appreciate her for asking clarity. Her issue is a lesson for all of the sadhakas. Where the crux of the problem is? It could be in 1. teacher, 2. teaching method, 3. imparting theoretical foundation, 4. Sadhaka's Perception & practice evaluation system; Above all the 5. Sadhaka's issues in physical, emotional, mental, behavioural & environmental areas & habit of dhyana practicing Controlling senses by Pratyaharamu & controlling mind vagaries on past worries & future expectations by dharana are essential before getting initiation into meditation & experience it in present movement. (dhyanamu). Vigorous traing & practice is required to achieve it.
@Sambuv-b6f
@Sambuv-b6f Месяц назад
😮🎉
@srinukuppina1985
@srinukuppina1985 Год назад
ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అదే ధ్యానం అంటే
@littlegamers2971
@littlegamers2971 Год назад
ne moham
@Santoshnsk
@Santoshnsk 3 месяца назад
​@@littlegamers2971😂
@awarenessraisers8573
@awarenessraisers8573 Год назад
సార్ ధ్యానం. చెస్తే. మనసు ద్యానం. మీద పెట్టి ధ్యానం చెయాలి. కళ్ళు మూసుకొని చెస్తే. సరిపోదు
@kavithachandra5969
@kavithachandra5969 Год назад
Yes, master this is also very very important and useful information,🙏🙏😊
@mallikaqueenbandi9169
@mallikaqueenbandi9169 2 месяца назад
నిజంగా ఆమె ధ్యానం చేస్తుందంటే నేను నమ్మను ....
@srideviyalamanchili19
@srideviyalamanchili19 2 месяца назад
Same nadi ade problem
Далее
Это нужно попробовать
00:42
Просмотров 368 тыс.