నమస్తే అండి మేడం గారు క్లాసు ఎంత అద్భుతంగా ఉందంటే నేను ఈ మధ్య చాలా వీడియోలు చూసుకుంటూ వస్తున్నాను ఎంత సింపుల్గా ఇంత వివరంగా ఎంత జ్ఞానంగా చెప్పారంటే మిమ్మల్ని చూస్తున్నాను మేడం గారు మేడం గారు స్పీచ్ ఎంతో అద్భుతంగా ఉంది అనుకుంటా టైంలో మళ్లీ ఈ సినిమా పాట ఏదో ప్రేమ పాట గానే చూసేవాళ్ళు మేడం గారు ఆ పాటను కూడా ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా చెప్పారు మేడం గారు ఇప్పుడున్న మన ప్రపంచంలో ప్రతిదీ కూడా రాంగ్ గాడిని చనిపోతుంది మేడంగారు మీ వీడియో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు చూడాలి మేడం గారు మేడం గారు మీకు చేతకోటి ఆత్మ ప్రణామాలు అలాగే మమత మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు మేడంగారు
అద్బుతం గా చెపుతారు మీరు వింటూనే మెసేజ్ పెడుతున్నాను మండపేట పిరమిడ్ ధ్యాన కేంద్రం లో మీ బోధన అత్యున్నతంగా సాగింది. మూలం. నుంచి ఆది. మూలం లో పరాశక్తి సృష్టించినది ఈ భౌతిక ప్రపంచం ఇపుడు పూర్తిగా ఆద్యాత్మికత వైపు ధ్యాన ప్రపంచం గా పరిణతి చెందింది🎉 ధన్యవాదాలు మీకు 🎉🎉
Namaskaram andi🙏 nenu kuda few days nundi dyanam chestunnanu PMC channel videos chustunnanu kani naku guides ichevaru leru nenu mi group lo join avacha nenu present Europe lo untunnanu so naku direct ga kalise avakasham kuda ledhu, mi group lo nannu kuda add chesukondi🙏.
Thank you madam chala Baga explain chesaru nenu kuda dhyanam cheyali anukuntunnanu Ela cheyalo beginners kosam oka video Leda online lo class start cheyyali Ani vinathi