😂😂 గౌతమ్ నంద , సూపర్ మూవీ , అందులో పేదవాడి క్యారెక్టర్ , అద్భుతం , ధనవంతుడు పాత్ర ,అంతకు మించి , కొంతమంది పిచ్చి జనాలకు నచ్చలేదు అంట వాళ్ళని ఏమనాలి ,😂😂😂 , గోపిచంద్ గారు , సినిమాల్లో అద్భుతం, బయట చాలా కూల్‌గా, ఉంటారు , ఆయన హైర్ స్టైల్, డ్రెస్సింగ్ , సూపర్ , రామబాణం సూపర్ , సినిమా చూసి విడిపోయిన, మా అన్నయ్య గుర్టుకు వచ్చారు 😢
So స్క్రిప్ట్‌ని జడ్జ్ చేసేంత జ్ఞానం నీకు లేదు..కానీ సింపుల్‌గా దర్శకులపై నిందలు వేస్తున్నారు.ఎంత పర్ఫామెన్స్ చేస్తున్నారో...అదే రెగ్యులేట్ యాక్టింగ్, రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్..మీ పెర్ఫార్మెన్స్లో కొత్తదనం లేదు ఒక సాధారణ ప్రదర్శనకారుడిలా ..నువ్వు కూడా హీరో అనిపించుకోలేదు.. గుర్తుపెట్టుకో