Тёмный

ఎకరానికి 6 వేల మొక్కలు - 25 ఏళ్ల పాటు ఆదాయం | Ram Mohan Rao 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 7 тыс.
50% 1

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీ.రామ్మోహన్ రావు.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. వ్యవసాయం పై మక్కువతో బూర్జ మండలం ఉప్పెనవలస సమీపంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. బీడుబారిన 15 ఎకరాల భూమికి పునరుజ్జీవం కల్పించి.. 5 ఎకరాల్లో తైవాన్ పింక్ వెరైటీ సాగు చేస్తున్నారు. ఆ వివరాలను ఇలా తెలియజేశారు
మరిన్ని వివరాలకు పీ.రామ్మోహన్ రావు గారిని 70754 21793,80081 71458 లో సంప్రదించగలరు .
-----------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • రైతే డాక్టర్ లా మారితే...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@kurmarao3982
@kurmarao3982 2 месяца назад
చక్కని అవగాహన కలిగించారు రామ్మోహన్ గారు....👌👌🙏
@mohanrao9402
@mohanrao9402 2 месяца назад
sir చాలా అద్భుతంగా మాట్లాడారు వ్యవసాయం గురించి, మీలాంటి ఉన్నత స్థాయి వ్యక్తులు వ్యవసాయం మీద మక్కువ చూపడం చాలామందికి రైతులకు మరియు యువత కు స్ఫూర్తిదాయకం ...
@TimePassspecial
@TimePassspecial 2 месяца назад
Super
@jackytabbylabrador
@jackytabbylabrador 2 месяца назад
బాగుంది
@harsha4779
@harsha4779 2 месяца назад
Ram mohan rao garu.....a very big salute to your fantastic work. వీడియో ఆసాంతం ఎంతో అద్భుతంగా వివరించారు....మీ తెలుగు ఉచ్ఛారణ కూడా వినడానికి చాలా హాయిగా ఉంది....మరియు వివిధ రకాల techinical aspects పై మీకు ఉన్న అవగాహనను నలుగురికీ పంచారు, thank you for that. It will be a very much usefull video for the upcoming enthusiastic dragon farmers
@user-vu4gt8qp8x
@user-vu4gt8qp8x 2 месяца назад
He is the legend in explanation🎉
@satyanarayanampkm
@satyanarayanampkm 2 месяца назад
బ్రదర్ లాభదాయకమైన పడ్ల మొక్కల గురించి ఒక మంచి విడియో చేయండీ !
@syedsirajuddinmri
@syedsirajuddinmri 2 месяца назад
Sir me Telugu super
@Padmavathianne
@Padmavathianne 2 месяца назад
Well done 👍 Ramohan garu 🎉 Excellent work 🎉
@organiclove7110
@organiclove7110 2 месяца назад
Chala Baga chepparu
@UshaRani-st5fc
@UshaRani-st5fc 2 месяца назад
Good work sir
@pvskrao
@pvskrao 2 месяца назад
today ordered 2 kilos. super taste
@ganedaappalanaidu4360
@ganedaappalanaidu4360 2 месяца назад
సార్ మీ తోట ను ఒకసారి విజిట్ చెయ్యొచ్చా సార్
Далее