Madam back neck tho frente neck cut chaiadam ravadam ladhu back deep akkuva untundi frente deep takkuva untundi kadha aiala cut chaiali madam video chaindi
బాగా అర్థం అయ్నట్టు చెప్పారు. అర్థం కాని వాళ్ళు పదే పదే చూ స్తే ఇంకా బాగా అర్థం అవుతోంది. నాకైతే ఫ్రంట్ పార్ట్ అర్థం కాలేదు.ఇంకో సారి చూస్తే అర్థం చేసుకో గలను. Thank you andi
Madam meru hands dagara lavu ga unavalaku madyaloki fold chestu adhi kakunda total half ga fold chesi mark vesukovachukada vedio at 7:0 mins dagara naku dought undi pls clarify that
సిస్టర్ మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది బాగా జాకెట్ కటింగ్ చెప్తున్నారు నాకు మిషన్ నేర్చుకోవాలని ఉంది కానీ నాకు జాకెట్ కటింగ్ రాదు అర్థం కాదు కానీ మరొకసారి ఇంకా క్లారిటీగా జాకెట్ కటింగ్ చూపించగలరా నేర్చుకునే ఇంట్రెస్ట్ లేని వారికి కూడా మీరు చెప్పే పద్ధతిలో జాకెట్టు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది థాంక్యూ
నేను కూడా నేర్చుకుంటా ఎందుకంటే నాకు బాగా క్లారిటీ వచ్చింది నేను ఎపుడు కటింగ్ చేసిన బేక్ పార్ట్ బాగా వస్తుంది కానీ ఫ్రెంట్ పార్ట్ రావట్లేదు నేను మళ్ళీ నేర్చుకుంటా అండి
Hi sister 40 size blouse cutting stitching chesaka one shoulder jarutundi one shoulder correct ga vundi problem emito cheppandi pls jarutundi enduvalana ala avutundi pls explain cheayandi