ఘంటసాల తర్వాత, హృదయాన్ని పిండేసారు... విషాద గీతాన్ని పండించారు... అభినందనలు.. జానపద బాణిలో సాగింది పాట..🌹🌹అక్షరాలు.. వత్తి పలుకుతున్నారు... అది సరిచేసుకోండి...
💐సూపర్ చింటూ కృష్ణ గారు💐 నీ ద్వారా మాకు పాత మధురాతి మధురమైన తేనెపట్టు లాంటి పాటలు అందిస్తున్న మీకు అద్భుతమైన కంఠం స్థలం డోలు ఆర్ మనీ వైద్యం పాత జ్ఞాపకాలను మరియు మంచి కంఠం గల గానామృత లను మట్టిలో మాణిక్యాలు మా హృదయాల ను మనసును రంజింప చేసిన వారిని పరిచయం చేసిన మీకు💐🙏💐
Mana gramallo meelanti varu vundabatte.. Inka mana kalalu brathukuthunnai.. Dhanyavadhamulu all our troop...be going on..Channamsetti.Ramu..Korukollu.krishna Dist...