Тёмный

నిగమ నిగమాంత వర్ణిత.. సాంగ్/సింగర్ కోమలి 6304713328/హార్మోనియం గోపాల్ నాయుడుగారు 

Chintu Krishna Harmonium
Подписаться 79 тыс.
Просмотров 380 тыс.
50% 1

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 606   
@venkatb6059
@venkatb6059 7 месяцев назад
❤ ఎక్స్లెంట్. రోజు దిక్కుమాలిన రీల్స్ చూడటం కంటే మీ వీడియోలు చూడటం ఎంతో మేలు. మీ టీం కు హాట్సప్
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 7 месяцев назад
Thank you so much sir 🎉
@Sreeramulu-ch1mc
@Sreeramulu-ch1mc Год назад
సూపర్ తల్లి అన్నమాచర్య సంకీర్తన చదువు మిస్ అవ్వకు తల్లి
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@hanmanthreddyhanmanthreddy5628
సూపర్
@VijayaLakshmi-zy5sb
@VijayaLakshmi-zy5sb Год назад
​@@chintukrishnaharmonium2821❤😊😊😊😊😊
@telusukondamu
@telusukondamu Год назад
అద్భుతంగా పాడావు తల్లీ! అలాగే వాద్యసహకారం కూడా చాలా బాగుంది. అందరికి అభినందనలు.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you so much sir 🙏
@rameshbathula6815
@rameshbathula6815 5 месяцев назад
చాలా చక్కగా పాడావు తల్లి హార్మోనిస్టు చాలా మంచిగా వాయించాడు నీ ప్రతి పదాన్ని అనుకరిస్తూ వహించాడు డోలక్ కూడా మంచిగా వయించాడు చాలా వినసొంపుగా ఉంది
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 5 месяцев назад
Thank you sir 🎉
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Год назад
డోలక్ వాయుంచే కళాకారుడు మరియు హార్మోనియం వాయించే కళాకారుడు చాలా చాలా చక్కగా వాయుంచి పాటను రక్తికట్టించుటకు దోహదపడ్డారు. మంచి పాట అందించినందుకు అందరికీ ధన్యవాదాలు
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@avukucsreddy1478
@avukucsreddy1478 Год назад
@@chintukrishnaharmonium2821 mkkmn
@avukucsreddy1478
@avukucsreddy1478 Год назад
@@chintukrishnaharmonium2821 mkkmn
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
What is the mkkmn sir please explain name
@PeddarikamSai
@PeddarikamSai Год назад
మంచి అన్నమాచార్య సంకీర్తన వినిపించారు సూపర్
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
ధన్యవాదములు సాయి గారు🙏
@rameshnaidutualgapu2247
@rameshnaidutualgapu2247 Год назад
మీకు మంచి భవిష్యత్తు ఉంది అమ్మ. ఇలానే మీరు మాకోసం భక్తి గీతాలు పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మీకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@darugularavinder4617
@darugularavinder4617 Год назад
Talli.supar.nan.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@malleshamvaddepally1133
@malleshamvaddepally1133 Год назад
@@darugularavinder4617 కోమలి గానం అపురూపం.చిరంజీవికి ఆశీస్సులు వడ్డేపల్లి మల్లేశం
@UmarUmar-c7h
@UmarUmar-c7h Год назад
​@@chintukrishnaharmonium2821a
@saidulubushipaka7524
@saidulubushipaka7524 Год назад
కోమలి గారు మీ వాయిస్ అద్భుతం చాలా బాగా పాడినవుతల్లీ 🙏🏾డోలాక్ అర్మోనియం సూపర్ గా వాయించారు మీకు ధన్యవాదములు
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@kalagatikrishnarao8114
@kalagatikrishnarao8114 Год назад
అమ్మాయ్ గొంతు గానం మధురం, హార్మోనియం వాయిస్తూ అమ్మాయ్ గొంతులో కలిసేలా బాగా కలిపి వాయించడం గొప్పవిశాయంగా ప్రశంసిస్తున్నాను, డోలక్ కూడా బాగానే వాయించారు, ఈ పాట రికార్డ్ ఏ సృతిలో ఉందో అదే సృతీలో పాడారు,వెరీ గుడ్ షో 🫂💓👏👍
@satyamsrirangam1740
@satyamsrirangam1740 Год назад
కోమలి గానం అద్భుతం. అమ్మా చిన్నారి నీ పాట గనుక కోయిల వింటే మాత్రం అసూయ పడుతుంది. నీకు తప్పక మంచి గాయకురాలు అవుతావు. చలన చిత్రాల యందు నీకు మంచి అవకాశము రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 Год назад
చాలా చాలా బాగా పాడావ్ నీ కంఠం చాలా బాగుంది ప్రతి పాట ఎంతో వినసొంపుగా తేనె పట్టులాంటి గాత్రం నీ నోటి పాట ఇంకో పాట ఇంకో పాట వినాలనిపించే మధురమైన గాత్రం ముందు ముందు ఎంతో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాను నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నీవు జన్మించిన ఊరు పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 Год назад
హార్మోనిస్టు ఒక గొప్ప ప్రతిభవంతుడు అతనికి సరి తూ గగల డోలకిస్టు ఈ ప్రతుభావంతుల చేతిలో పడి ఈ చిన్నారి అద్భుత0గా పాడుతోంది. అందరికీ అభినందనలు
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir
@eswarm1717
@eswarm1717 Год назад
కోయిల రాగం అద్బుతం. మంచి గురువు గారి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తే మంచిది.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@maddiletireddy3892
@maddiletireddy3892 Год назад
ఇలాంటి పాటలు పాడాలంటే ఏంతోపుణ్యంచేసుకోని ఉంటేనే పాడగలరు..జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
హృదయపూర్వక ధన్యవాదములు సార్🙏
@rajukullayappakullayappa1649
Super.madda
@ramakrishnapatnana3310
@ramakrishnapatnana3310 Год назад
​@@chintukrishnaharmonium2821 P
@KPNaidu-m1z
@KPNaidu-m1z 8 дней назад
Excellent performance 👏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 8 дней назад
Thank you sir 🎉
@LakshmanNarasimhan-md4lf
@LakshmanNarasimhan-md4lf 7 месяцев назад
Singer Komali chala chakkaga padaru,God blessings to her & her team,
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 7 месяцев назад
Thank you sir 🎉
@pallenavenkumar7272
@pallenavenkumar7272 Год назад
Super ga paduthunnav bhujji....mana bajana samskruti.....kuda Baga Kona saaginchu
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@chillarigaramachandrarao5941
Super, పిల్లలకు చక్కగా తర్ఫీదు యిస్తున్న పెద్దలకి నా మనఃపూర్వక అభినందనలు. ఆయిల్లు నేపద్యం చూస్తుంటే యేదో పల్లెటూరులా ఉంది.మన సాంప్రదాయం ,సంస్కృతి, బ్రష్టు పట్టకుండా కాపాడుతున్నవి పల్లెసీమలేనని రుజువౌతోంది.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@Naidubabu1234
@Naidubabu1234 Год назад
చాలా బాగుంది అమ్మ తల్లి....ఎన్ని సార్లు విన్నా వినాలానేవుంది
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 6 месяцев назад
బంగారానికి తావి అబ్బినట్టు.. నీ గానానికి, చక్కటి వాద్య సహకారం అందించారు... అభినందనలు...
@srikrishnakollipara7951
@srikrishnakollipara7951 Год назад
అద్భుతం no words
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@vishnucreations8978
@vishnucreations8978 Год назад
కోమలి గానం చూసి నిజమైన కోయిల అసూయ పడుతుంది హాట్సాఫ్
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@kanamarlapudisambasivarao2247
Harmonist perfect
@boganinarasimham806
@boganinarasimham806 Год назад
ఆ దేవా దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి నీ గాత్రం సూపర్ తల్లి 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you so much sir 🙏
@chakradharikottala241
@chakradharikottala241 Год назад
God bless you bangaru thalli
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@dr.ankamreddiramamohan7297
@dr.ankamreddiramamohan7297 Год назад
Chaalaa baagaa paadavu ra talli....nice harmoniyam and dolak
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you so much sir 🙏
@Pశివప్రసాద్
ఆహా తల్లి నీ పాదాలకు నమస్కారం చేసిన తప్పు లేదమ్మా ఈ చండాలపు వీడియోలు చూసి చూసి చెవులు మనసు చాలా బాధగా ఉండేది కానీ ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది తల్లి నీ గానంతో తల్లి నువ్వు ఇలాగే భక్తి గీతాలు పాడుతూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో చల్లగా ఉండు
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@ananthareddyoruganti4966
@ananthareddyoruganti4966 Год назад
Super ..sweet Ragamu ..Thalli Neeku VANDHANALU..
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@ramaraousha5635
@ramaraousha5635 Год назад
thalli chaala chakkaga paduthundi. guruvu garu ye raagam lo aa pata annadi theliyachesi paadinchandi
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@gurushanthappavelur6070
@gurushanthappavelur6070 3 месяца назад
Very good prasamsa neeyamu Mee combination Chakkani pata Sruthi tho paadina gayaku raalu andariki abhinandanamulu
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 3 месяца назад
Thank you sir 🎉
@srinupgplsrinupgpl6453
@srinupgplsrinupgpl6453 Год назад
బాగుంది మీ ముగ్గురు ఇలాగ కంటిన్యూ చేయండి
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 Год назад
అమ్మాయి గొంతులో మాధుర్యం ఉన్నది చాలా భవిష్యత్తు ఉన్నది సంగీత దర్శకులు ఇలాంటి వారిని ప్రోత్సహించాలని మరియు వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే కోరుచున్నాను వాయిద్య బృందానికి బృందానికి ధన్యవాదములు
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@chandrareddy1194
@chandrareddy1194 Год назад
చాలా బాగా పాడారమ్మ మీరు మీ గురువులకు పాదభి వందనం
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@prasadreddy1270
@prasadreddy1270 Год назад
Chala chakkaga sruthi lo padutunnav u have bright future 👏👏👏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@vpsreddy
@vpsreddy Год назад
challla manchi gana kokila auvuthau komali super voice bagavanthudu meeku chakati bavisdhath ivali thalli god bless u nannna
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you so much sir 🙏
@tulasidas7026
@tulasidas7026 Год назад
Super super super good attempt god bless you
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank You Sir 🙏
@shashikaladharmapuri9912
@shashikaladharmapuri9912 Год назад
Maatalleavu...chusudea!...mee svachamaina kalaku..🙏abhinandanalu.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@k.aramarao7290
@k.aramarao7290 Год назад
Very nice singing chinnari God bless you.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@venkateshayaanandagimelcom3266
Waw super wonderful komaligaru nee voice
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@mukundhamukundha585
@mukundhamukundha585 Год назад
ఓం నమోవంకటేసాయ
@SiganamalaRamakrishna
@SiganamalaRamakrishna 2 месяца назад
Nice song
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 2 месяца назад
Thank you sir 🎉
@kolaganabhaskararao8464
@kolaganabhaskararao8464 Год назад
జై శ్రీమన్నారాయణ 🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@kannurirao5903
@kannurirao5903 11 месяцев назад
మ్యూజిక్ తో పాటు చాలా చాలా అద్భుతమైన వాయిస్ తల్లీ మీది! 💐🙌
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 11 месяцев назад
Thank you sir
@oletinageswararao6252
@oletinageswararao6252 Год назад
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏾 ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నే నమః 🙏🏾 ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నే నమః 🙏🏾 అమ్మ కోమలి నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి ఆ నారాయణుని ఆశీస్సులు వెళ్ళవేళల వుండాలని కోరుకుంటూ కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 కళా కారులు కు కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@talkfromatlanta
@talkfromatlanta Год назад
God Bless amma, chala baaga padavu.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@garikasrinivasulu559
@garikasrinivasulu559 Год назад
హార్మోనియం సూపర్
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@janardhanreddy1227
@janardhanreddy1227 Год назад
సూపర్ best of luck
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@ramireddyramanjayareddy111
@ramireddyramanjayareddy111 Год назад
తల్లీ! కోమలి నీ గాత్రం లో కోమలత్వం ఉంది . గాన కోకిల అనే పేరు కు తగ్గ స్వర మాధుర్యం నీ గొంతు లో ఉన్నది . ఆ శీర్వచనాలు తల్లీ!
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 5 месяцев назад
Annamayya.lo.sang.supet.padav.❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 5 месяцев назад
Thank you sir 🎉
@shiva919-
@shiva919- Год назад
మంచిపాట ఎంచుకున్నారు 👍👍 చాలా బాగుంది 💐💐
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@venkateswarlupotuganti2353
@venkateswarlupotuganti2353 9 месяцев назад
రాగాల సిగలోన సిరిమల్లెవి సంగీత గగనాన జాబిల్లివి నీ గాత్రం నీ సూత్రం ఏమాత్రం తక్కువ కాదు. నీ పాటల రూపకల్పనలు సుధా రసధారల తేనెల వానల జల్లులలో మధు మధుర మంజుల మనోజ్జంగా ఉంది. చాలా చాలా బాగుంది తల్లి నీ యొక్క సాధన తో ఇంకా ముందు ముందుకు ఎదుగుతావని ఆకాంక్షిస్తూ మీ యొక్క పాటలకు సుగంధ పరిమళ పుష్ప వందన చందన అభినందన మందారమాల 👌👌👌
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 9 месяцев назад
Thank you sir 🙏
@subbaiahc7648
@subbaiahc7648 Год назад
KOMALI VOICE CULTURE CHAALA BAAGUNDI. RAAGAALANU KUDA PAADUTUNDI... EE TARAMU LO GOPPA GAYANIMANULUNNARANI TELIYUCHUNNADI... PRACTICE MAKE HER PERFECT... MAY GOD BLESS YOU ALL... LONG. LIVE ALL OF YOU... NAMASTE... 🙏 🙏 🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@venkyanu1071
@venkyanu1071 Год назад
కోమలి గారు గొంతు సన్నగా రానివ్వు మీరు ఎవరికి అందని స్థాయికి వెళ్ళిపోతారు సూపర్.....సూపర్
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@trameswarrao6177
@trameswarrao6177 Год назад
Harmonium anna baga acting chesthunnaru
@dudekulanagaraju6819
@dudekulanagaraju6819 Год назад
Super bangaram...chala bagundi super.....
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@lokavani4629
@lokavani4629 Год назад
Very very marvelous and excellent. God bless you.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@tirupatirao8911
@tirupatirao8911 Год назад
Extraordinary combination
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@sangameswaracharychittoju6424
@sangameswaracharychittoju6424 3 месяца назад
Wish u best future.
@kommaamaranathareddy930
@kommaamaranathareddy930 Год назад
Super team 🙏🙏🙏🙏🙏🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@girishgiri5838
@girishgiri5838 Год назад
Superrrrrrrr ma 👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@cpirulan5881
@cpirulan5881 5 месяцев назад
super music super singer
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 5 месяцев назад
Thank you sir 🎉
@vanganururama8839
@vanganururama8839 Год назад
హార్మోనియం గారు నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@muniraja.ppenumur4934
@muniraja.ppenumur4934 Год назад
Mee village yekkada guruvugaru
@rsrinivasulu62
@rsrinivasulu62 Год назад
🙏🏾🇮🇳 om namo narayana 🙏🏾🇮🇳 exlent ma
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@talarinarendra3725
@talarinarendra3725 Год назад
🙏 super ma nuvvu
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@PSNRaju-pg5dy
@PSNRaju-pg5dy Год назад
Super chala bagundhi
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@vijaymannem1285
@vijaymannem1285 Год назад
Bangaru thalli entha muddagavo god blass u
@raammohan9610
@raammohan9610 Год назад
Super songs sister
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@tommykumar7606
@tommykumar7606 Год назад
God bless you baby, have a wonderful bright future with God's grace
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you so much sir 🙏
@ReddeppaNella
@ReddeppaNella 4 месяца назад
Supar. Talli. Koila. Gonttu
@PrabhakaVeenagoni
@PrabhakaVeenagoni Год назад
Brahmandanga vachindamma.Superb.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@rajaraju5275
@rajaraju5275 Год назад
Nee voice super thalli
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@gopalakrishnaregula5172
@gopalakrishnaregula5172 Год назад
Hormones play chasina bro meru amazing super and fantastic and mind blowing
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@gvenkatiah8825
@gvenkatiah8825 4 месяца назад
Super chinna good experience
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 4 месяца назад
Thank you sir 🎉🙏
@SudarshanRevanuru
@SudarshanRevanuru День назад
SUPER SUPER
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 День назад
Thank you sir 🎉
@chnageswarao5612
@chnageswarao5612 Год назад
Super bebi exlent ga padevu
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@madanakumarmantini2662
@madanakumarmantini2662 Год назад
Chala bagundhii...thallii..but ..kastha .slow ga ..padu .enka baguntadgi...any way good voice chala bagundhi .. artist brundham...but slow..
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@kasturiapparao1208
@kasturiapparao1208 Год назад
సూపర్ ...తల్లీ
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@sriharireddyvangala7395
@sriharireddyvangala7395 Год назад
Kondalalo nelakonna pata padu thalli🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@dhanalakshmiyendru8708
@dhanalakshmiyendru8708 Год назад
చాలా బాగుంది బాగా పాడావుపాపకానిరిలిక్క్ఇవ్వండి
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@ramakrishnareturi8224
@ramakrishnareturi8224 Год назад
Chala baga padavu talli Harmoniyam and mrudangamu kuda Chala baga play chesaru all the best for your total team
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@nellorebhaskar4522
@nellorebhaskar4522 Год назад
Bangaru chitti Talli ki suseela mma tone puttindi Super
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@vsnaidu6522
@vsnaidu6522 Год назад
Super Talli👌
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir
@JaichittiJaichitti
@JaichittiJaichitti Год назад
చాలా బాగా పాడారు super super 🙏 👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dharmanaramana
@dharmanaramana Год назад
Excellent voice amma
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@pvsmurthy402
@pvsmurthy402 Год назад
Excellent song and Excellent singer added with melody orchestra. May god bless them.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@anumanchineni.srinivasrao5321
Good sighing super exellent
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@saibhaskar924
@saibhaskar924 Год назад
కోమలి కాదు గానకోకిల అమ్మ 🌹🌹🌹🙏🙏🙏 ఓం నమో నారాయణాయ
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@appalareddybora4500
@appalareddybora4500 Год назад
బాగుంది తల్లి. God bless you
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@yangalarambabu1931
@yangalarambabu1931 Год назад
SUPER THALLI.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@inguvasrinivasarao522
@inguvasrinivasarao522 Год назад
Excellent గా ఉంది god bless you
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@ramuboddana639
@ramuboddana639 Год назад
My favourite song super
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@rushikumarvattikulla5266
@rushikumarvattikulla5266 Год назад
సూ పరు తల్లి చాల బాగ పాడవు నీకు నారాయణ డు ఎల్ల వేల కాశి కాపాడు త డు రా అని నిన్ను అశిర్వదిస్తూ ఆదేవుడే కాపాడు గా క శుభ 0
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@rameshbabukasturi5649
@rameshbabukasturi5649 Год назад
Musical instruments super super
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@pratapkumar1304
@pratapkumar1304 Год назад
Super super singer buji super master
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@adimulamsuneetha5599
@adimulamsuneetha5599 Год назад
Excellent👍👏😆 song👌👌👌
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you so much madam 🙏
@amanchakrishna8293
@amanchakrishna8293 Год назад
Super song many thanks chitty thalli
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@krishnareddyk6245
@krishnareddyk6245 Год назад
చక్కగా పాడుతున్నావు తల్లీ! సంగీతము సాధన చేస్తూ ఇంకా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదాలు.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@srinivasarao2966
@srinivasarao2966 Год назад
My god bless you talli wonderful voice👏👏👏👏👏👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@paidiraveendra1396
@paidiraveendra1396 Год назад
Amma ! Bujji vatche janma antu vunte ee uncle kadupuna puttu thalli. god bless you ra bangaram
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@paidiraveendra1396
@paidiraveendra1396 2 месяца назад
చిన్న విన్నపం తమ్ముడు పాపకు చదువు కు ఆటంకం కలిగించొద్దు ప్లీజ్
@paidiraveendra1396
@paidiraveendra1396 2 месяца назад
జీవితం లో చదువు పరంగా ఎదగనివ్వండి తరువాత చూద్దాం
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 2 месяца назад
Thank you sir 🎉 She is 1year Intermediate sir 🎉 Study is very well
@paidiraveendra1396
@paidiraveendra1396 2 месяца назад
ఇప్పుడు మీ మెసేజ్ తో హ్యాపీ బ్రదర్ ఆడపిల్ల అంటే నాకు ప్రాణం నాకూ ఒక ఆడబిడ్డ వుంది మీ బిడ్డ కంఠ స్వరం లో కళ్ళు మూసుకొని నా బిడ్డ ను చూసి ఆనంద పడే తండ్రి ఈ రవీంద్ర నాయుడు
@padmagsharma5087
@padmagsharma5087 Год назад
Chala bagundi talli godblass u
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@narasimhanarasimha
@narasimhanarasimha Год назад
శ్రీ వేంకేశ్వరస్వామి మీ అందరికీ ఆశీర్వదించి తగిన విధంగా టీటీడీ ఆధ్వర్యంలో మీరు కూడా సేవా కార్యక్రమాలును నిర్వహిచెట్లుగా ఆ స్వామి ఆశీర్వదిస్తారు, ఇట్లు సర్వేపల్లి నరసింహులు పుత్తూరు kalugachestadanikorukuntunnanu,
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@sriharireddyvangala7395
@sriharireddyvangala7395 Год назад
Om namo narayanaya namaha🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
@suryasanku9546
@suryasanku9546 Год назад
chellamma your voice is very fantastic....all the best thalli
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Год назад
Thank you sir 🙏
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн
Провал со стеклянным хлебом…
00:41