Satya dev u are a rock 🌟 my native is Vijayanagaram it's a wonderful acting meeru Hero ga vilan ga enno vijayalu sadistarani manspoorthy ga korukuntunnamu
గాడ్ ఫాదర్ మెగాస్టార్ మెగాస్టార్ మెగాస్టార్ మెగాస్టార్ మెగాస్టార్ క్యా మెగాస్టార్ డైరెక్టర్ హీరో విజన్ డైరెక్టర్ మెచ్చుకోండి డైరెక్టర్ ను మెచ్చుకోండి ఊక చిరంజీవి భజన వాట్ బ్రో
సల్మాన్ ఖాన్ నీ అనవసరంగా పెట్టారు ఆ ఐటెం సాంగ్స్ అనవసరంగా పెట్టారు అవిలేకపోతే సినిమ గ్రిప్ గ ఉంటుంది.. లెన్త్ పెంచడానికి పాటలు పెట్టారు సల్మాన్ అయితే బొమ్మ ఎక్స్ప్రెషన్ అన్నగారు అనుకుంటూ సీరియస్ గ katha రాజకీయాల గురించి డ్రామా చెప్తున్నప్పుడు ఇలాంటి వి పెట్టి కంపు చేస్తారు.
అరే బొచ్చే అప్పుడు కూడా చిరుని ఆనవాళ్లు కూడా ఉన్నారు.ఆచార్య విషయంలో.డైరెక్టర్ హిట్ లో ఉన్నాడని చిరు వొడిలేశాడు.ఫెయిల్ ఇచ్చాడు.ఇప్పుడు godfather చిరు own చేసుకొని చేశాడు.క్రెడిట్ చిరు
@@nukalamahesh1989 arey గుండు బోచ్చే వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు కాదురా వెర్రి బొచ్చే...చిరంజీవే అన్నాడు కదా పిచ్చా బొచ్చె..ఆచార్య డైరెక్టర్ చెప్పిందే చేశా ఫ్లాప్ అయింది అని...ఇప్పుడు క్రెడిట్ goes to only director ega kada ra గజ్జి బొఛే
I love the way the actors and actresses acted... But.. Background score and Songs are disappointment 😞 me... Chiru gaari STALIN BGM and Songs excellent... Allanti level lo padali... Kaani.. Thaman kampu chesaadu..especially ITEM song.
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎవరైతే భజన కొడతారో వాళ్లే నిలబడతారు. ఆ జబర్దస్త్ లో కూడా అంతే మెగా ఫ్యామిలీ భజన కొట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాగబాబు ఉన్నంతకాలం జబర్దస్త్ లో మెగా ఫ్యామిలీ భజన ఎక్కువ ఉండేది. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత భజన తగ్గింది.