Тёмный

ఎద్దు గానుగతో నెల నెలా ఆదాయం | eddu ganuga nune | BHOOMIPUTHRA TELUGU 

భూమిపుత్ర తెలుగు
Подписаться 9 тыс.
Просмотров 2,6 тыс.
50% 1

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
హైదరాబాద్ లో చేస్తున్న ఎలక్ట్రీషన్ పనిని వదిలేసి... సొంతూరుకు వచ్చి ఉన్న వ్యవసాయ భూమిలో సాగు చేద్దామని వచ్చని జనార్ధన్ రెడ్డి అనే యువకుడు.. ఇంకా అదనంగా ఏ మైనా పనిచేసుకోవచ్చా అని
ఆలోచించి ఎద్దు గానుగుల నూనె వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న రాములబండ గ్రామ వద్ద రెండు ఎద్దు గానుగలను ఏర్పాటు చేసి మరో నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. విజయవంతంగా నడుస్తున్న ఎద్దు గానుగ నూనె వ్యాపారం గురించి జనార్ధన్ రెడ్డి ఈ ఇంటర్వ్యూలో వివరాలు తెలియజేశారు.
.
రైతు: జనార్ధన్ రెడ్డి
రాములబండ, నల్లగొండ మండలం, నల్లగొండ జిల్లా
మొబైల్ నెంబర్ : 9700918884
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bull driven oil #edduganuganune #ఎద్దుగానుగతోనెలనెలాఆదాయం #గానుగనూనె
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Опубликовано:

 

5 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@akulamallikarjuna6548
@akulamallikarjuna6548 Год назад
Super janardhan
@ramavathnagu5975
@ramavathnagu5975 Год назад
Janardhan ann manchiga matladaru
@murugan.s2000
@murugan.s2000 Год назад
Bro what is ganuga What is nune Please explain in English iam in tamil person
@narsimhareddypulyala6392
@narsimhareddypulyala6392 5 месяцев назад
Cell number cheppandi sir
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 5 месяцев назад
9700918884
Далее
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 378 тыс.
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58