Тёмный
No video :(

ఎన్టీఆర్ సౌందర్యం.. ప్రపంచంలో ఎవరికీ రాదు కూడా Jonnavithula Ramalingeswara Rao | MAHAA NEWS 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 113 тыс.
50% 1

#JonnavithulaRamalingeswaraRao #SrNTR #BharatRatnaToSrNTR
ఎన్టీఆర్ సౌందర్యం.. ప్రపంచంలో ఎవరికీ రాదు కూడా Jonnavithula Ramalingeswara Rao | MAHAA NEWS
#MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

30 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 378   
@durgaprasad-rf7oq
@durgaprasad-rf7oq 3 года назад
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి🙏🙏 జై నందమూరి తారక రామారావు గారు🙏🙏
@kcprakash1249
@kcprakash1249 3 года назад
ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ గారు ఆయనకు భారతరత్న ఇస్తే,అది మన తెలుగు వారికే గర్వకారణం
@cssk7341
@cssk7341 Год назад
కాని ఆయన కిచ్చే భారతరత్న లక్ష్మీపార్వతి చేతికి ఇస్తే అంతకన్నా దరిద్రము వుండదు. ఆయన బిడ్డల చేతికి ఇవ్వాలి లేకపోతే లక్ష్మీపార్వతి చచ్చినాక ఇవ్వాలి.
@saikumarsaikumar6621
@saikumarsaikumar6621 Год назад
ఎన్టీఆర్ అంటే మొనగాళ్ళకు మొనగాడు ఆయన అందం మామూలు అందంగా అందగా లెక్కే అందగాడు మొనగాళ్ళకు మొనగాడు ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై కొదమసింహం జై నటసింహం జై నేత సింగం
@shivamalla8810
@shivamalla8810 3 года назад
Nobody can reach him. నిజమైన హీరో. ఆ పేరే ఒక లెజెండ్. అనితర సాధ్యం అతన్ని వర్నించడం. దైవ స్వరూపం.
@perumalgupta2097
@perumalgupta2097 3 года назад
Our god ntr
@ramanapyla8314
@ramanapyla8314 Год назад
Tirugu leni eduru leni yugapurushudu Anna NTR garu
@vasanthakumarkesineni7005
@vasanthakumarkesineni7005 3 года назад
రామారావు గారికి ప్రభుత్వం భారతరత్న ఇవ్వకపోయినా ప్రజల హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన మహానుభావుడు
@ramanapyla8314
@ramanapyla8314 Год назад
Yugapurushudu yuganiki okkaru matrame pudataru adi taraka ramudu Johar Anna NTR garu
@saikumargudipudi4037
@saikumargudipudi4037 Год назад
Yes Bro
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 2 месяца назад
ప్రజా హృదయాలు భారత రత్న కంటే ఎక్కువే గదా
@saibabu3201
@saibabu3201 3 года назад
యన్ టి ఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి
@varrareddy6720
@varrareddy6720 3 года назад
Where are you man NTR got Bharatha Ratna already On behalf NTR Babu took that award
@unarasimha3058
@unarasimha3058 3 года назад
విశ్వంలో తెలుగు తేజాన్ని నిలిపిన వీరుడు. 🙏🙏🙏🙏
@venkateshperla7302
@venkateshperla7302 3 года назад
అన్నగారికి భారత్ రత్నా ఇవ్వాలి....
@subramaniamm8569
@subramaniamm8569 3 года назад
కారణ జన్ముడు🙏🙏
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 3 года назад
ఒక్క తెలుగు వారికి మాత్రమే కాదూ,ఆయన భారతీయ సంస్కృతి లో ఉన్న పౌరాణిక పాత్రల ద్వారా ఆ రూపాలకి ప్రాణప్రతిష్ట చేసిన మహనుభావుడి కళా రూపానికి భారతరత్న ఇస్తె,ఆ భారతరత్న గౌరవనికె ఎంతో గౌరవం .
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 3 года назад
భారతరత్న కచ్చితంగా అన్నగారు యన్టీఆర్ కి ఇవ్వలీ జై యన్ టి ఆర్ భారత్ రత్న
@kjagath518
@kjagath518 Год назад
జొన్న విత్తుల వారికి వందనాలు. శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి గురించి చూపిన శ్రద్ధ చొరవ అభిమానం తెలుగు వారి గుండెల్లో సుస్థిరం.ఆయన అన్న ..కారణజన్ముడు..యుగపురుషుడు..మరణం లేని జననం..ఇలా జనం హృదయాల్లో నిలిచిన భారత దేశ తెలుగు రత్న. అవార్డులు రాజకీయాల హస్త గతం .
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 Год назад
మనతరం అదృష్టం దైవ స్వరూపం తో జీవించడం.నమో నారయణాయ 🌹🙏
@mudapakalakshmiviswanadhac6805
@mudapakalakshmiviswanadhac6805 3 года назад
యుగపురుషుడు నందమూరి తారకరామారావు గారు. అచంచల దీక్షా దక్షుడు తెలుగు భాషతో కలిగిన మమకారం నటనయందు తనకెవ్వరూ సాటిరారు అనేంతటి ధైర్యం ప్రదర్శించగలిగిన వాడు నందమూరి తారకరామారావు గారు. రాజకీయాలలో కూడా తనదైన రీతిలో అకుంఠిత దీక్షతో తాననుకున్న కార్యక్రమాలను ఆచరించిన ధీరోదాత్తుడు. జోహార్ నందమూరి తారకరామారావు గారు జోహార్.
@charapallinagaraju4242
@charapallinagaraju4242 3 года назад
🙏🙏🙏NTR అ౦టే ఒక దేవదూత NTR అ౦టే ఒక Legendary NTR అ౦టే ఒక ప్రబ౦జన౦ NTR అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం 🙏🙏🙏
@ramanaidumarpu437
@ramanaidumarpu437 3 года назад
Ntr గారికి వస్తె అది మన తెలుగు వారికి మరింత గౌరవము దక్కినట్టు గా భావించాలి
@noconversionhindu7419
@noconversionhindu7419 3 года назад
తెలుగు లెస్స అని ఎన్టీఆర్ అంటే.. తెలుగు లెస్ అని ఇప్పుడు నాయకుడు అంటున్నాడు....
@savaralanarasimhamurthy7020
@savaralanarasimhamurthy7020 3 года назад
100 percent true sir jai N T R
@praveenkumar-gk5em
@praveenkumar-gk5em 3 года назад
మహానుభావుడికి భారతరత్న తప్పక ఇవ్వాల్సిందే
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 3 года назад
Declaring Bharat ratna to NTR , pride to Telugu people
@bpabbulu2263
@bpabbulu2263 3 года назад
NTR గారికి భారతరత్న ఇవ్వాలి వారిని గౌరవించాలి అది మన తెలుగు వారి బాధ్యత అది NTR గారికి ఒక ఆభరణం
@ravalaseshadri818
@ravalaseshadri818 3 года назад
Greatest legendary actor in India is Sri NTR garu. He should be given Bharatha Rathna
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 года назад
"భారతరత్న" ని మించిన అర్హత ఆయనది. అటువంటి ఆయనకు భారతరత్న ఇవ్వడమనేది సూర్యుణ్ణి దివిటీలో చూపించడం లాంటిది. అలాగే ANR నటన, పాటల్లో ఆయన హావ భావాలు, ముఖకవళికలు అనితరసాధ్యాలు.
@nasurunasuru4911
@nasurunasuru4911 3 года назад
100శాతం కరెక్ట్ బ్రదర్
@venkataraojs4987
@venkataraojs4987 3 года назад
Ntr పాటలలో చాలా బాగా చూపిస్తాడు అక్కినేని కన్న.. ntr ముందు anr తేలిపోతాడు
@eswarrao6953
@eswarrao6953 Год назад
Yes, Bharat Ratna ని మించిన అర్హత ఆయనది. Sachin tandulkar, lathamangeshkar, morarji desai, m.s. subba lakshmi ఇటువంటి వారికి ఇవ్వగా లేనిది, ntr గారికి Bharat Ratna ఇస్తే central govt. కి వచ్చే నష్టం ఏమిటీ? .
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Год назад
@@eswarrao6953 సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరాది వాళ్ళని కాస్త తొందరగా గుర్తిస్తుంది.
@ramanapyla8314
@ramanapyla8314 Год назад
NTR garu Hindi belt nunchi kaadu kadaa, telugu
@ramakrishnaiahkalapala322
@ramakrishnaiahkalapala322 3 года назад
NTR is the best actor,director,producer,politician in the universe
@vijayalakshmimudapaka877
@vijayalakshmimudapaka877 2 года назад
and also an artist, best screen play writer.
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 3 года назад
పురాణ పురుషుడు ఎన్టీఆర్💐💐
@doctorraju2210
@doctorraju2210 Год назад
విశ్వ విఖ్యాత నటసార్వబౌమ నందమూరి తారక రామారావు గారు యుగపురుషుడు దేవుడు 🙏🙏🙏,, భారత రత్న బిరుదు ఈయనకి ఇస్తే ఆ... బిరుదుకే ఈయన అలంకారం NTR అమరహే 🙏
@subbarajuk9658
@subbarajuk9658 Год назад
ఎన్టీఆర్ గారిని కనీసం వెండి తెరపైన , పత్రికల్లోనూ, బుల్లి తెరపైన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చూడగలగడం ఆయనగురించి ఇప్పటికీ ఇంకా ఇంకా తెలుసుకుంటున్నాము అంటే మనందరం చాలా అదృష్టవంతులం ఎన్టీఆర్ గారి గురించి తెలుకుంటూ ఉంటే ఎంతో ఆశక్తి , ఆశ్చర్యం కలుగుతుంది హృదయం పులకించిపోతూ ఆయన మన తెలువారైనందుకు అదే తెలుజాతిలో పుట్టడమే మనందరం నిజంగానే ధన్యులం జోహార్ ఎన్టీఆర్ ❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 Год назад
జాతి రత్నం, దైవ స్వరూపం భారత రత్న ఒక లెక్క, NTR కాలి గోటికి సరిపోదు.... ప్రతి వ్యక్తి అత్మలోను దైవ స్వరూపం NTR 🌹🙏
@hemathhamaht40
@hemathhamaht40 3 года назад
జోహార్ అన్నగారు జై తారకరామారావు గారు
@raoisrao5625
@raoisrao5625 2 года назад
ప్రపంచంలో అన్ని రకాల పాత్రలు నప్పే ఒకేఒక్క హీరో , తెర పైన నిజ జీవితంలో కూడా మరణించే వరకు కూడా "హీరో" లాగా జీవితం గడిపిన ఒకే ఒక్క హీరో .... ఇంకా ఎవరైనా మరో హీరో పేరు కనపడలేదు .
@epsteinprasad
@epsteinprasad Год назад
prapancham ante Andra Pradesh khadaa!
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 3 года назад
NTR Truly deserves Bharatha Ratna. Telugu Jaathini Jagrutham Chesina Maha Manishi. Both the Telugu States should come to concurrence in this regard leaving aside politics.
@varrareddy6720
@varrareddy6720 3 года назад
Not NTR Chandra Babu should get Bharatha Ratna
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 3 года назад
ఆయన పోయాక కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఆయన గొప్పతనాన్ని అందరూ జీర్ణించుకోలేరు. పాపం అలాటి వారిని చూసి జాలిపడాలి
@srinivasraomolleti2587
@srinivasraomolleti2587 3 года назад
కలియుగ ప్రత్యక్ష దైవం అన్న తారక రాముడు
@sukanandareddy4560
@sukanandareddy4560 3 года назад
Abba mari entha
@merabharatmahan8473
@merabharatmahan8473 2 года назад
@@sukanandareddy4560 langa chiru gadi langa dancelu chusko po
@sukanandareddy4560
@sukanandareddy4560 2 года назад
Mari కమ్మి lanjakodukulu dhi vippi chusko neevu
@merabharatmahan8473
@merabharatmahan8473 2 года назад
@@sukanandareddy4560 arey bevarse lanjakodaka ntr tho entra ne ammani denga
@sambireddykallam3719
@sambireddykallam3719 Год назад
జొన్నవిత్తుల వారు మహా మంచి హృదయ మున్న వాడైనందును రామారావుగారి మంచినిమెచ్చుకున్నారు
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 3 года назад
ఆయన భారతరత్న బిరుదుకు తగినవారు. ఆ బిరుదుకే వన్నె కలుగుతుంది. తమిలుడు అయివుంటే ఎప్పుడో వచ్చివుంటుంది. అయన తల్లా? పెళ్ళామా? అనే సినిమా కూడా తీసివున్నారు 🙏
@ankulsrinu505
@ankulsrinu505 3 года назад
అన్నగారు NTR ఒక యుగపురుషుడు. దైవ స్వరూపులు.
@sreinivas-ek5if
@sreinivas-ek5if Год назад
ఎన్టీఆర్ భారతరత్న కు 💯పర్సెంట్ అర్హుడు
@netajialapati5427
@netajialapati5427 3 года назад
Great telugu film industry he is the mirror of every person's heroistic thoughts
@bhaskarreddy4136
@bhaskarreddy4136 3 года назад
Jai ntr jai ntr jai ntr 🙏🙏🙏
@user-os4on5es3x
@user-os4on5es3x 2 месяца назад
నాకు పురాణ పురుషుడు అంటే గుర్తుకు వచ్చేది ఒక్కరు మన నందమూరి తారకరామారావు...... జై రామారావు గారు జై జై రామారావు
@ramarajuraghavaraju2141
@ramarajuraghavaraju2141 3 года назад
Delhi Govt. never respected Andhra Pradesh whether it was Congress or current BJP Hence we needn't expect the central govt. Will honour the all time greatest legend NTR. He deserves more than Bharat Ratna.
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 3 года назад
Yes he deserves more than Bharath Ratna
@CivilApps
@CivilApps 2 месяца назад
Don't blame Congress and BJP. Chamba addu paddadu
@sreenusreenu3273
@sreenusreenu3273 Год назад
నటరాత్మ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక ఎన్టీఆర్ రామారావు
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Thanks Jonnavithula garu🙏🏼🌼🪴
@meduriravindranath2023
@meduriravindranath2023 3 года назад
Jai NTR, He is a diamond 💎, these narrow minded political baffons need not honour him, world knows his greatness
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 Год назад
NTR.. univarsal beutiful Hero.. exactly currect sir.. hat's off to you NTR sir...
@ramanaidumarpu437
@ramanaidumarpu437 3 года назад
Ntr గారు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టము
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 2 года назад
NTR is (not was) all time Super ⭐️ and great Artist. Hero of all zoners. No artist is having that guts to deal all subjects. Intentionally Central Govts. neglected his services. Your effort is laudable 👏
@indlamurinarasimharao9880
@indlamurinarasimharao9880 Год назад
జొన్నిత్తుల గారికి అభినందనలు.
@ramanacramana9147
@ramanacramana9147 Год назад
చాలా బాగా చెప్పారు సార్ 🙏
@Lramarao-kt6lb
@Lramarao-kt6lb 3 года назад
Ntr is dictionary of language of acting
@praveenvenga6734
@praveenvenga6734 Год назад
ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని స్థాపినచినవ్యక్తి, తెలుగు భాషకు తెలుగువాడికి ప్రపంచములో గుర్తింపు తెచ్చినమహానీయుడు, ఆయన మొదటఒక ఉద్యోగి,ఆతరువాత,నవరసాలుపండించినమహానటుడు,ఆదర్శవంతమైన ,రాజకీయనాయకుడు, ఆయనలోఎన్నో మంచి లక్షణాలు,ఎంతోక్రమశిక్షణ,ముందుచూపు,క్రియేటివిటి,(సంకల్పం),చొరవ,పట్టుదలతో పాటు, ఆయనకు దేవుడుఇచ్చినవరం అందం,తోపాటుమంచిఆరోగ్యవంతమైనశరీరాన్నిఆదేవుడుఇచ్చాడు,ఆజానుబాహుడు,ఆయనతల్లిదండ్రులుచాలాగొప్పవారు,ఆయనకు దేవుడి కృప ఉంది,ఇలాంటి వారిని కారణజన్ములుఅంటారు,రాజకీయాలలో,సినిమాలలోఒకవ్యక్తిరానించడంచాలాగ్రేట్,రాజకీయాలలోచేసిన,మంచిపనులగురించి,సినిమాలలోఆయననటించినవాటిగురించి,రాయడానికిఒకపుస్తకంసరిపోదు,రాజకీయాలపైఒకపుస్తకం,సినిమాలలోఆయననటించిన,దర్శకత్వంవహించిమెప్పించినవాటిపై ఇంకోపుస్తకం రాయవచ్చు,
@gvasu1981
@gvasu1981 3 года назад
NTR great hero and leader 🙏
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 2 года назад
Madam please send this digital signature campaign through whatsapp groups highlighting the important points covered by all the people you have interviewed. Very good programme. Hats off to jonnavittulagaru for highlighting all the angles of our great leader NTR
@vijayasanapati8219
@vijayasanapati8219 3 года назад
100%correct,anna ntr gariki (bharata ratna) tappaka ivvali.ppr.
@tatarao9587
@tatarao9587 2 месяца назад
Thank very much JOnnavithulu garu. Jai NTR
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Год назад
లపాకీ పోయిన తరువాతే ntr కి భారతరత్న రావాలి, అవార్డ్ లపాకీ తీసుకోవటం తెలుగు ప్రజలు భరించలేరు
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 3 года назад
Baga chepparu sir
@tusharboyapati6229
@tusharboyapati6229 3 года назад
We also demand Bharatarathna to NTR
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 3 года назад
He is cent percent true
@sankarkumar2788
@sankarkumar2788 4 месяца назад
ప్రపంచం లో NTR గారు మాత్రమే అనేక వైవిద్య భరితం అయిన పాత్రలను పౌరాణిక, జనపద, చారిత్రక, సాంఘీక చిత్రాలలో నటించి, దర్శకత్వం చేసి, నిర్మించిన మహా కళాకారుడు
@AmaravatiNow
@AmaravatiNow 3 года назад
Jai NTR
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
వీరబ్రహ్మం గారు సినిమా ఎంతోమంది చూసి తరించారు వారి కాలజ్ఞానం గురించి వారి జీవిత చరిత్ర ఇవన్నీ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు
@laxmikante646
@laxmikante646 10 месяцев назад
మహా నటులు శ్రీ ఎన్టీరామారావు వారికి భారత రట్న ఇవ్వాలని కోరుతూ
@sathisatyanarayanareddydor3100
@sathisatyanarayanareddydor3100 3 года назад
Johar NTR 🙏🙏🙏🌹🌹🌹
@balajichitti2025
@balajichitti2025 3 года назад
Super super super
@sankarkumar2788
@sankarkumar2788 4 месяца назад
NTR always GREAT
@rajeshwararaogupta8147
@rajeshwararaogupta8147 Год назад
It is a very important to all people good demand Barata Ratna to NTR.
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao 3 года назад
Name itself gives vibration
@cdfqztyu7844
@cdfqztyu7844 Год назад
Jai NTR , GREAT NTR
@sudhakari9361
@sudhakari9361 Год назад
N,T,R,is, great, Acters,In,,, ప్రపంచ తెలుగు మహాసభలు లో ఉన్న హీరో
@arakaramanaiah1545
@arakaramanaiah1545 Год назад
Jonnavittula gariki dhanyavadaalu we miss ntr😥
@umarao6576
@umarao6576 2 месяца назад
NTR IS HANDSOME WITH GOOD VOICE, PRONUNCIATION AND BROUGHT INDIAN EPICS TO COMMON PEOPLE WITH GREAT ACTING SKILS. HE WORKED FOR UNITED AP, AND IS A GOOD CM. HE DESERVES DADA PHALKE AWARD.
@bobbaramakrishna8644
@bobbaramakrishna8644 3 года назад
Great proposal for Award Bharata Ratna to NTR
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 3 года назад
NTR అంటే 300 సినిమాలు, 20 సినిమాల నిర్మాణం, 10 సినిమాల దర్శకత్వం, తెలుగు దేశం మాత్రమే కాదు ... NTR అంటే తెలుగు ఆత్మగౌరవం. భారత రత్న కు అర్హులైన తెలుగు వారు ఎవరైనా ఉంటె, అందులొ NTR గారు మొదటి వారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Yugapurushudu Anna. NTR 🍀🌿🙏🏼
@pasalabhaskarrao8314
@pasalabhaskarrao8314 2 года назад
good analysis on his film making and its concept
@ravikari1233
@ravikari1233 2 года назад
Not only a great actor & leader , he was a great human being . He is Bharath Ratna !
@sammingaraju4920
@sammingaraju4920 2 месяца назад
Bharat Ratna suppose to Give Long Back to Anna gaaru NTR 🎉🎉🎉🙏
@nramachandrareddy1624
@nramachandrareddy1624 3 года назад
Yes NTR deserves it
@battulapothuluraiah7680
@battulapothuluraiah7680 Год назад
NTR great person
@nag.b9374
@nag.b9374 3 года назад
Oka Ratna ne ki veroka Ratnam avasaramaaa?
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 Год назад
ప్రతి పాత్ర లోనూ పరకాయ ప్రవేశము చేసి తెలుగు జాతి నీ దశ దిశలా వ్యాప్తి చెందించిన పురాణ పురుషుడు NTR 🌹🙏
@sreenivasuluchennuru6710
@sreenivasuluchennuru6710 Год назад
Jai NTR, why asked bharat ratna? NTR is the Universal Best Actor and Political leader? Only one in the world.
@subramanyamnaiduaddanki5064
@subramanyamnaiduaddanki5064 3 месяца назад
Not only personality but also his talent.
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 3 года назад
Great legendary shri NTR he deserve for BHARAT RATNA
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
రామారావు గారు సినిమా రంగంలో రాజకీయరంగంలో ఎంతో గొప్ప వారు మరణించినా కూడా జీవించి ఉన్నట్లు గానే ఉంది వారిని చూసి ఇలాంటి యువతరం నేర్చుకోవాలి
@balakrishnap7722
@balakrishnap7722 3 года назад
Awards ichina ivvakapoina prajala reward lu geluchukunna mahaneeyudu Anna NTR garu. Surya chandrulunnathavaraku ayana Keerthi ajaramaram.🙏
@sajanraj4166
@sajanraj4166 2 года назад
నందమూరి తారకరామారావు ఒక లెజెండ్, భారతరత్న ఇవ్వటం దేశానికే గర్వకారణం
@ramanapyla8314
@ramanapyla8314 Год назад
Keka, yugapurushudu yuganiki okkaru matrame nabhootho nabhavishyat
@ganeshlakkireddy9626
@ganeshlakkireddy9626 2 года назад
Anna gaariki Bharatratna ivvali. NTR nabhoothonabhavishyati, legend,no comparison. Jai NTR
@padmasalivemanna6617
@padmasalivemanna6617 2 месяца назад
Correct sir
@user-cr8lt3sm5i
@user-cr8lt3sm5i 3 месяца назад
NTR is the Best comparative any body in the India ❤
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 года назад
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor and Legendary politician Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
@rammohank3975
@rammohank3975 3 года назад
తెలుగు ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు
@seshagiriraochadalvada4751
@seshagiriraochadalvada4751 Год назад
NTR is so great
@alupularajanna9895
@alupularajanna9895 3 года назад
Super it must be
@gurugodu5207
@gurugodu5207 3 года назад
100% ntr garu telugu prajala atma gowravame nenu mariachi poleni maha nayakudu
@ramachandradasararaju7509
@ramachandradasararaju7509 3 года назад
Ramarao gariki BHARATA RATNA saraina gauravam ani desam gurthinchalani korukuntunnamu.
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 3 года назад
Great NTR garu
@suneelchowdary7154
@suneelchowdary7154 3 года назад
Yes he is the Lejend Jai NTR
@venkateswararaodabbara5887
@venkateswararaodabbara5887 3 месяца назад
Real News.
@gantachandrasekhar
@gantachandrasekhar Год назад
అన్న గారికి భారతరత్న ఇవ్వాలి
@apparaoniceyerramsetti9869
@apparaoniceyerramsetti9869 3 года назад
Super sir baga chapparu
@anjaneyulurapolu9461
@anjaneyulurapolu9461 3 года назад
NTR gari murthitwam, natana, vachakam evvariki sadyam kadu anthiye gaka varu rajakeeya rangamulo Telugu prajalaku chesina sevalu viplavathmaka marpulu thalachukoni telugu prajalu leru. Ituvanti mahanubhavuniki Bharata Ratna ivvadam ante Telugu prajalaku
@anjaneyulurapolu9461
@anjaneyulurapolu9461 3 года назад
Telugu prajalandariki garvakaranamouthundi. Indulaku Telugu prajalandaru NTR gariki vari sathadinostavam sandarbamuna iste Telugu prajalandaru anandistaru
Далее
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 21 млн
Classic Italian Pasta Dog
00:20
Просмотров 4,7 млн
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 21 млн