#Psychology #PsychologyPower #MindPsychology Watch ► ఎన్నో ఫామిలీ సమస్యలకు పరిష్కారం చూపిన ప్రియా చౌదరిగారికే ఆ సమస్య ఉంది || Life Coach Priya Chowdary || Sumantv Psychology
Hai madam namaste🙏. మీరు చెపుతున్న అన్ని విషయాలు నిజమే .అన్ని సమస్యలకు పరిష్కారం.కూడ చెపుతున్నారు. కానీ ఈ వీడియో లో ధార్మికంగా ఒక్క విషయం, కార్యేషు దాసి, దీన్ని చాలా వ్యతిరేక భావనతో తెలిపారు , కానీ మన పూర్వీకులు అర్థ గర్భితంగా తెలిపారు, ఈ విషయాన్ని. ఒక స్త్రీ ఎలా ఉంటే సంసారాన్ని జయించగలరు దంపతులు అని చక్కగా తెలిపారు. దయచేసి మంచి భావన కలిగేలా వివరణ ఇవ్వండి🙏. మీ వ్యాఖ్యానం చాలా స్త్రీ లకు ప్రేరేపణ అవుతుంది. దయచేసి సరిఅయిన అర్థం తెలిసికొని అందరికీ తెలియచేయండి. ద్వేషం కలిగిన ఎంతో మంది స్త్రీ లు సంసారం చక్కపెట్టుకొంటారు. ధన్యవాదములు🙏 మీ మనసు నొప్పించి వుంటే క్షమించండి 😊.
Nizam cheparu madam... inka migrane,lower back pain,spondilities problems vaste.....nuvvu healthy ga vundavu ani vusukkuntaru, exercises cheyali antaru inni works chesi,panimanishi kuda pettukodaniki oppukoru alantidi exercises cheyadaniki inka body em co operate chestundi andi, healthy food tinali anna perutho kanisam esta pade food tinanivaru
Excellent madam yes mee speech chala emotional ga vuntundi madam. Meelanti Amma andariki vunte asalu ladies ki problem se vundavu madam. Atleast mee speech follow ayina varu realise avutaru madam.
May the Lord grant all of you the wisdom, strength and courage to help anyone who is in need. I'm a medical doctor who is very much supportive of such causes.
Thank Q madam meeru cheppe matalu ladies ki one mother cheppinatu one mother valla daughters gurinchi bhadapadinatu untundi madam mee words naku Chala support Esthaee madam.
Hi mam I watch your videos it's super and wonderful counsellings you are given keep it up mam. Am from chennai. I want to talk with you soon I call you maa. Tq maa. God bless you.