మేడం గారు లాంటి వారు చాలా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రస్తుత జనరేషన్ కి చాలా అవసరం ప్రియా చౌదరి గారు ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఇప్పుడు మీ లాంటి వారి అవసరం ఎంతైనా ఉందని లోకానికి
And please sashi character family praja Prabhu prabhakar handsome dharu ji set choose lo please and sashi character family is very important and good family members character and very very sweet heart family members character
మేడం తెలుగులో అంటారు సీత దేవి గురించి సీతాదేవి వదలు వేదవతి పోయింది లంకకు మల్ల అగ్ని ప్రవేశం చేసిండని ఒకటి రాముడు మీదగాని చాలా పవిత్రమైన చరిత్ర మేడం నేను అంత తెలిసిన వాడిని కాదు తప్పులుంటే క్షమించాలి మేడం
Namastea madam naku pelli aye 1year 3months avutundi madam madi arrange marrage nanu pelli cheskovadam ma attaya ki ma aadapaduchulaki istam leadu madam kani na husband ki matram ma istam madam na husband ki istam ani ma mamaya Kuda ma pelli ki oppukunadu madam kani na ki ma aatta vallu na husband ki chaptunnaru tananni Vadi lai nenu malli pelli chestanu Anni na husband ki chaptundi madam ma aataya, kani na husband chinna godava paditea na husband nuvu ellanti danivi nuvu allanti danivi anni galies galies tittlu istadu madam, na husband, kani nenu elanti tappu chayaleadu madam kani ma husband ki anumannam madam tanu eppudu kuwait lo unnadu madam ma attaya khatarlo undi madam ma mamaya mascut lo unnadu madam nenu eppudu ma Amma Valla entlo unnanu madam naku oka 5papa undi madam
Eppudu ayithe ....... Ramudu lanti husband vaste wife will get tears too much....... Ela undi ante thana family ni nabetukoleni vadu andari family nulabetadu...... Revenge , manipulation , svardam ede ga ...... undi ..... Women property ......... Ame ani vadili vachi ........ Evado life Loki vachi vadi life ni nelabetali .......thana identify ni pogotukoni ..... Return em istaru amma adi chepu ......
ఈ ప్రవాహంలో భర్త, భర్త తరపు కుటింబుకులే ఎక్కువగా కొట్టుకు పోవుచున్నారు. భార్య తరపు కుటుంబీకులు బాగానే ఉంటున్నారు. ది నికి కారణం ఆడదానికి ఆర్థిక స్వాతంత్య్రం, ఉన్నత చదువులు. ఎంత గొప్ప వాళైనా కానీ భార్య, భర్త ఒకరికొకరు సరిగా అర్థం చేసుకోని రెండు కుటుంబాలని, వారి కుటుంబాని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పు డే భార్య,భర్తలు బంధం, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది.👏👏👏
Supportng toomuch on male dominated society. Very sorry to say that Rama fought with ravana to encroach south India to graze his cows.first and foremost prime reason. Secondly he( Rama)chopped nose ears of Ravana sister.Consquently to take revenge and give him a best lesson to Rama, he has taken away to realise the major crime Rama has committed /comissioned.,but not withh sex motto. Rama touched shoorpanakha,and said lie to shoorpanakha and instions which scribed on her back is inhuman activity. So I strongly contradict with Priya chodary gari comments.
సీతాదేవితో పాటు వేలావతి కూడా వచ్చింది అగ్నిదేవుడు సీతాదేవిని స్వీకరించిన మల్లి అదంతా చాలా పెద్ద ఎత్తున కథ ఉంటది మేడం తెలిసిన వాడిని కాదు గాని అంత తెలిసిన తెలివైన వాడిని కాదు కానీ కాకపోతే కొంత చదివిన కాబట్టి తెలుసు కాబట్టి నేను తెలుగులో వాయిస్ మెసేజ్ కామెంట్ పెట్టాను మేడం కాపోతే ఏంటంటే నాకు తెలువదు అంత తెలిసిన వాడిని కాదు తప్పులుంటే క్షమించాలి మేడం నాకు ఇంగ్లీష్ రాదు మళ్ళీ