Тёмный

ఎపిసోడ్ 21_ఉద్యానవన పంటల్లో డ్రిప్ ఎరువులను ఎలా వినియోగించాలి? | Annapurna Agri Space | Agriculture 

ANNAPURNA AGRI SPACE
Подписаться 84 тыс.
Просмотров 39 тыс.
50% 1

ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE
1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్
drive.google.c...
2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్
drive.google.c...
3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.c...
4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.c...
........................................................................................................................................................................
This is the MD of Pratibha Biotech Pvt.Ltd.E.RajasekarReddy is proudly presenting the RU-vid channel Annapurna Agri Space for our Indian farmers, who are farming with the utmost interest. It covers all aspects of agriculture practices in detail and tells about integrated agriculture information in a way that is easily understood by the farmers.
.
For subscribe to my channel: www.youtube.co...
#annapurnaagrispace #prathibhabiotech #agricultureintelugu
👇👇👇 ... All Episodes In Telugu ...👇👇👇
...........................................................................................
👉 .. ఎపిసోడ్ 01- మన వ్యవసాయం సృష్టి ధర్మం
• మన వ్యవసాయం సృష్టి ధర్...
👉 .. ఎపిసోడ్ 02_ నేల విడిచి వ్యవసాయం
• ఎపిసోడ్ 02_ నేల విడిచి...
👉 .. ఎపిసోడ్ - 03 _ వ్యవసాయ భూమి - ఉండవలసిన ముఖ్యలక్షణాలు
• ఎపిసోడ్ - 03 _ వ్యవసాయ...
👉 .. ఎపిసోడ్-04 మొక్క జీవన ప్రక్రియకు తప్పని సరిగా కావాల్సిన 16 మూలకాలు
• ఎపిసోడ్-04 మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్-05_16 మూలకాలు - మొక్క జీవనంలో వాటి పాత్ర
• ఎపిసోడ్-05_16 మూలకాలు ...
👉 .. ఎపిసోడ్-06 మొక్క జీవన చక్రంలో ఆక్సిజన్ పాత్ర?
• ఎపిసోడ్-06 మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్ 07_మొక్క జీవన చక్రంలో కార్బన్ పాత్ర
• ఎపిసోడ్ 07_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-08_మొక్క జీవన చక్రంలో హైడ్రోజన్ పాత్ర?
• ఎపిసోడ్-08_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-09_ మొక్క జీవన చక్రంలో నత్రజని పాత్ర?
• ఎపిసోడ్-09_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్-10_మొక్క జీవన చక్రంలో భాస్వరం పాత్ర?
• ఎపిసోడ్-10_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-11_ మొక్క జీవన చక్రంలో పొటాషియం పాత్ర
• ఎపిసోడ్-11_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్ -12_ పైరు దశ - ప్రధమ పోషకాల (NPK) వినియోగం
• ఎపిసోడ్ -12_ పైరు దశ -...
👉 .. ఎపిసోడ్ 13_ మొక్క జీవనంలో మెగ్నీషియం పాత్ర
• ఎపిసోడ్ 13_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్ 14_మొక్క జీవనంలో సల్ఫర్ పాత్ర?
• ఎపిసోడ్ 14_మొక్క జీవనం...
👉 .. ఎపిసోడ్ 15_మొక్క జీవనచక్రంలో కాల్షియం పాత్ర
• ఎపిసోడ్ 15_మొక్క జీవనచ...
👉 .. ఎపిసోడ్ 16 _ పైరు దశ - ద్వితీయ పోషకాలు (CMS) వినియోగం
• ఎపిసోడ్ 16 _ పైరు దశ -...
👉 .. ఎపిసోడ్ 17_మొక్క జీవనంలో జింక్, ఐరన్, కాఫర్ పాత్ర? లోపాలు?
• ఎపిసోడ్ 17_మొక్క జీవనం...
👉 .. ఎపిసోడ్ 18 _ మొక్క జీవనంలో మాంగనీస్, మాలిబ్డినమ్, బోరాన్ పాత్ర? మరియు పైరులో సూక్ష్మపోషకాల వినియోగం
• ఎపిసోడ్ 18 _ మొక్క జీవ...
👉 .. ఎపిసోడ్ 19 _ పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం
• ఎపిసోడ్ 19 _ పంటలో సమగ...
👉 .. ఎపిసోడ్ 20_ ఉద్యానవన పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతులు
= • ఎపిసోడ్ 20_ ఉద్యానవన ప...
👉 .. ఎపిసోడ్ 21_ఉద్యానవన పంటల్లో డ్రిప్ ఎరువులను ఎలా వినియోగించాలి?
• ఎపిసోడ్ 21_ఉద్యానవన పం...
👉 .. ఎపిసోడ్ 22 - పంటలు - తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 22 - పంటలు - త...
👉.. ఎపిసోడ్ 23 _ జీవన ఎరువులను, జీవ నియంత్రకాలను ల్యాబ్ లో తయారు చేసే విధానం
• ఎపిసోడ్ 23 _ జీవన ఎరువ...
👉 .. ఎపిసోడ్ 24_ తెగుళ్లు - రకాలు - వాటి నివారణ చర్యలు
• ఎపిసోడ్ 24_ తెగుళ్లు -...
👉 .. ఎపిసోడ్ 25_ పంటను ఆశించే పురుగులు - నివారణ చర్యలు
• ఎపిసోడ్ 25_ పంటను ఆశిం...
👉.. ఎపిసోడ్ 26_పైరులో పిచికారి ఎలా చేయాలి?
• ఎపిసోడ్ 26_పైరులో పిచి...
👉.. ఎపిసోడ్ 27- జీవ సేంద్రియ పద్దతిలో పండించిన వేరు శనగ
• ఎపిసోడ్ 27- జీవ సేంద్ర...
👉.. ఎపిసోడ్ 28 _ వరి పంట - యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 28 _ వరి పంట -...
👉.. ఎపిసోడ్ -29-మిరప, టమోటా మరియు కూరగాయల నర్సరీ ని పెంచే విధానం
• ఎపిసోడ్ -29-మిరప, టమోట...
👉.. ఎపిసోడ్ 30_మిరప పంట - యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 30_మిరప పంట - ...
Follow us:
.....................................................................
Facebook: / annapurnaagrispace
twitter : / annapurnaagri
Pinterest : / annapurnaagrisapce
Instagram: / annapurnaagrispace

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 219   
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_lin
@srinupdtr5869
@srinupdtr5869 3 года назад
గుడ్ మార్నింగ్ రాజా సర్ నిజంగా మీ వీడియోలు ఫాలో అవుతూ వ్యవసాయం లోకి దిగితే ఇక ఎటువంటి సలహాలు, అనుమానాలు అవసరమేలేదు. అంత గొప్పగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పారు. మీకు రైతుల తరపున ధన్యవాదాలు💐👍
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@sivanagalakshmi854
@sivanagalakshmi854 3 года назад
@@ANNAPURNAAGRISPACE l
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@katammallikarjunreddy8755
@katammallikarjunreddy8755 2 года назад
Really its is very useful to farmers, good sir you are educating the people.. Thanks a lot..
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
ఇంత వరకు ఎవరు ఇలాంటి ప్రోగ్రాం లు రైతులు కి చెప్పలేదు సార్ చెప్పరు కూడా మీ ఋణం ఎలా తీర్చు కోవాలి సార్ త్యాంక్స్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻🙏🏻🙏🏻
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
👉👉👉ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE👇👇👇 1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing 2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్ drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing 3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing 4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
సార్ కళింగర కర్బూజ పంటలకు చెప్పండి 60రోజులకు వస్తుంది కాబట్టి ఎరువులు ఎలా వాడాలి
@venky1248
@venky1248 Год назад
thank you sir, finally reached 21 episode and gained great awareness on farming and its minerals supplement usage. Blessed to found your channel
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Good luck 👍🏼
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్లను ఇక్కడి నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ షేర్ చేసాము. అక్కడి నుండి కూడా ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్లను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోగలరు. 1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing 2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్ drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing 3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing
@shivarajendra9308
@shivarajendra9308 Год назад
Mi explanation chala bagundhi,nenu chala nerchukuntunnanu Thank you sir Sir,flowers lo drip fertilizers gurinchi suggestions ivvandi please.. chamanthi gurunchi detailed ga explain cheyandi please
@krishnanukala9913
@krishnanukala9913 Год назад
సర్ కలుపు మందు లు వడలా వద్దా దాని వల్ల ఉపయోగాలు,నష్టాలు పై ఒక వీడియో చేయండి సర్
@dasarisiddhartha7762
@dasarisiddhartha7762 2 года назад
ధన్యవాదాలు
@jkcoconuts4707
@jkcoconuts4707 Год назад
coconut and cocobeens trees gurunchi video cheyyandi
@gopalnaikkorra1801
@gopalnaikkorra1801 Год назад
డియర్ sir మీ వీడియో ఎపిసోడ్స్ 20,21 చూసాను. ఉద్యాన పంటలు గురించి చూసాను. మీ మందులను వాడుతాను.
@rkbrothersatpchannel6890
@rkbrothersatpchannel6890 Год назад
Hi gopal garu mandulu vaduthunnaru kadha result ela vundhi andi
@jtprasad1
@jtprasad1 Год назад
Thanks sir
@jagand1206
@jagand1206 Год назад
Thank you sir
@avulaprasadprasad1802
@avulaprasadprasad1802 3 года назад
Sir miku padabi vandanam
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@raveendrarachamani5760
@raveendrarachamani5760 4 месяца назад
Sir Good evening , for mango garden purpose which fertilizer to be given if not drip system is not there please
@Hari-nr7gp
@Hari-nr7gp 5 месяцев назад
రైతుల పాలిట నూతన ఆవష్కర కర్త ఉద్భవించాడు అనటంలో సందేహమే లేదు .మీకు ధన్యవాదములు.
@karthikkammiti
@karthikkammiti 10 месяцев назад
Very good content
@mmoulali2051
@mmoulali2051 Месяц назад
🌷🙏🙏
@gangadhargorla6774
@gangadhargorla6774 4 дня назад
Danimma మీద ఒక వీడియో చేయండి sir
@mirapapanta
@mirapapanta 3 года назад
Sir 🙏 NAMSKARALU
@dineshreddytiyyagura
@dineshreddytiyyagura Год назад
ఎపిసోడ్లో చెప్పింది క్యాలెండర్ లో ఉన్నది కొంచెం వేరుగా ఉంది. ఏది ఫాలో అవ్వాలి మీరు ఎపిసోడ్ లో కోకోలి అవసరం లేదు మూడో దశ అని చెప్పారు. కానీ మీరు ఇచ్చిన క్యాలెండర్ లో మూడో దశలో కోకోలి కూడా ఉంది క్యాలెండర్ లో మూడో దశలో కార్బన్ లేదు. ఈ ఎపిసోడ్లో మీరు కార్బన్ చెప్పారు.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Meeru grahinchina vishayam nijame.. kaani modhatlo Zuca kuda Cocoly thayaaru chesthunna company nunde thayaaru cheyinchukoni andhulo kuda PAS kalipinchukoni import chesukonevaallam… kaani cocoly company vaallu ippudu world wide okka cocoly ne supply chesthunnaru.. zuca production aapesaaru.. ipudu zuca nu vere company supply chesthondhi kaani andhulo pas ivvatledhu.. endhukante adhi cocoly company patent kaabatti. Andhuvalla ipudu cocoly anni dhasallo vaadaalsi vasthondhi… meeru intha sraddhaga gamaninchadam garvinchathagga vishayam… 👍🏼
@dineshreddytiyyagura
@dineshreddytiyyagura Год назад
@@ANNAPURNAAGRISPACE Thank you sir
@syedumar6947
@syedumar6947 3 года назад
Sir thanks for sharing good information..... Sir please fruit and vegetables calendar link onte discretion lo pettandi memu download cheskuntam... Meku print kharchu taggutundi and maku easy ga available ontundi..💐
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Thappakunda
@shaa1415
@shaa1415 2 года назад
@@ANNAPURNAAGRISPACE Anantapur lo branch ekkada undhi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
+91 88012 38444 Harsha
@srinivasreddynermati2020
@srinivasreddynermati2020 Год назад
Nalgonda
@chinnapareddykudamala988
@chinnapareddykudamala988 6 месяцев назад
Sir,bathai thotalu neeti, fertilizer management gurinchi calender,ivva galara, please,🙏
@n.parthasaradhireddy2148
@n.parthasaradhireddy2148 3 года назад
Thank you so much sir
@sunsavesu
@sunsavesu Год назад
మీరు చెప్పిన అన్నింటిని ఒకేసారి 200 లిటర్స్ నీళ్లలో కలిపి డ్రిప్ లో ఇవ్వవచ్చా ?. Thank you.
@subhashsubbu1518
@subhashsubbu1518 3 года назад
Rate pedithe bagundu
@hanimireddy003
@hanimireddy003 Месяц назад
Horticulture marketing ela?? middle man dochestunaru
@anilreddy8745
@anilreddy8745 3 года назад
👍
@shankarappam6330
@shankarappam6330 2 года назад
Sir. Wewant pranavifertilizers pestiside. Gudeballur village. Narayanpet dist. 509352 vegetable. And horticulture. Calendars pl send sir
@seelamgurumohanreddy9438
@seelamgurumohanreddy9438 7 месяцев назад
Sir miru cheppina vidam ga drip lo veste arati mokka daggara complex yeruvulu veyakunda saripotunda
@YadavYadav-nx3fq
@YadavYadav-nx3fq 3 года назад
🙏🙏🙏
@reddyreddy-pg1jh
@reddyreddy-pg1jh Год назад
Chilli crop ki water soluble fertilizers drip dwaara ela supply cheyyali
@telugupopworks9410
@telugupopworks9410 Месяц назад
Varsha kalam lo vesham tomoto varshalu paduthoo unte ela sir icheydhi. Please reply me
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 дней назад
Comments lo crop calendars links untaai download cheskondi
@jakkinenisaisai7235
@jakkinenisaisai7235 12 дней назад
Vari polam adugu mirchi natamu erraga undi chanipothunnay
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 дней назад
29,30 episodes chudandi
@anantharamulu8080
@anantharamulu8080 2 года назад
Sir, may I use those liquids for trees with a mug,if I have not Drip.
@harihari-rd3sn
@harihari-rd3sn 2 года назад
నల్లరేగడి నేలలో ఆరు ఎకరాల కి 20 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసాను పప్పు శనగ లు వేయాలి అని అనుకుంటున్నాము ఇందుకుగాను ఏ ఎరువులు వేస్తే బాగుంటుంది తెలుపగలరా sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
19 va episode chudandi
@gudaeswari7753
@gudaeswari7753 2 года назад
Bhoomilo kanna folio spray dwara effect results vastayi ani vinnanu.ee WSF(water soluble fertilizers) neetilo kariginchi folio spray ivvochha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Drip dvara ivvandi
@alwayscomedy2866
@alwayscomedy2866 2 года назад
Supar sir
@kruthikkruthik3522
@kruthikkruthik3522 3 года назад
Anantapur lo mee branches unnaya sir.ekkada
@santhoshreddy2490
@santhoshreddy2490 2 года назад
Sir can you tell about sevanthi plants how to use drip fertlizer
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
సార్ సెప్టెంబర్ లో దానిమ్మ కాపుకు వదులుతాము అప్పుడు వర్షాలు కురుస్తాయి కనుక రసాయన ఎరువులు వదిలితే బ్యాక్టీరియల్ బ్లైట్ వస్తుందని అంటున్నారు కాబట్టి కొకొలిలో అన్ని పోషకాలు వుంటాయి అని అంటారు కాబట్టి కొకొలినె డ్రిప్పులొ వదిలితే ఫలితం ఉంటుందా వర్షాలు ఆగే వరకు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Cocoly lo phosphorus okati vundadhu.. adhokkati kalupukondi. Nenu ichina combinations lo drip dvara ivvandi a kaalam ainaa baaguntundhi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Trichorich 10kg, Flick 10kg , bellam 10 kg neellalo 48 hrs naanabetti vadagatti drip lo ivvandi, veetitho paatu vere eni kalapakandi
@srinivasnadimpally497
@srinivasnadimpally497 11 месяцев назад
Citrus medha video chyandei sir
@gampalasrinivas3812
@gampalasrinivas3812 Год назад
Sir insecticide ala use ani rojulak oka video cheyandi
@achandrakumari3802
@achandrakumari3802 3 года назад
నమస్తే సార్ మీరూ మాకోసం శ్రమించి అందించిన 21+1వ్యవసాయ ప్లాటినము లు అందుకో ని దాచుకోవడం జరిగినది కానీ పోషకాల. లోప. చీడ పీడల లో ప లక్షణాలు తేడాలు విశదీకరిస్తూ చిత్ర సహిత ము గా తెలియ చేయండి.. దయతో మీరన్నట్లు రైతే శాత్రవేత్త మరి సరైన నిర్దారణ. కోసం
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
నమస్తే ... తప్పకుండ అన్ని విషయాలు తెలియ చేస్తాను
@palamyugandharreddy4992
@palamyugandharreddy4992 2 года назад
Sir namaskaram sir dhanimma pantalo byakteriya phangas monkalalo baga enbadhi peduthunavi sir dhayachesi pariskaram theliyajeyadi sir
@kranthikuamr6703
@kranthikuamr6703 2 года назад
మామిడి పూత మరియు పిందె అభివృద్ధికి సంభందించిన ఎరువులను లేదా మందులను గురించి వివరించండి...
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
20 , 21 ఎపిసోడ్ లలో చెప్పినట్లు పూత దశలో భూమిలో గాని డ్రిప్ ద్వారా గాని ఎరువులు ఇవ్వండి. స్ప్రే లో అయితే ఎకరం లోని చెట్లకు 1 ) బంపర్ 500ml + బ్రాసికా 40gms 2 వ సారి PEP 1500gms + ZenX 1kg + culter 100ml స్ప్రే చెయ్యండి
@kranthikuamr6703
@kranthikuamr6703 2 года назад
Tq sir.
@swathichowdaryswathi7205
@swathichowdaryswathi7205 2 года назад
Papaya Ki Kuda uddayavana calender saripotunda
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Vudyaanavana pantalu anni okate.. vayasunu patti mothaadhu maarchukondi
@narayanaraomushini717
@narayanaraomushini717 Год назад
Sir vari lo putha dasha lo ae mandulu vadali Kaya dasha lo ae mandulu vadali cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
19, 28 episodes chudandi, ledha comments lo vari panta calendar download chesukondi
@manuvulollanarasimhulu180
@manuvulollanarasimhulu180 Год назад
Drip lo ichchetappudu enni litres ki ee mandulu kalapaali 1 arc ki
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Drip lo icheppudu water quantity tho sambandham ledhu Enni rojulaku entha quantity isthunnaamani chusukovaali
@vijayachandrareddyyarramal2794
Ennirakala purugu mandhulu, thegulla mandhulu unnayo cheppandi sir Batthailo gummosis tegulu ekkuvaga undhi emandhulu entha motbadhulo vadali cheppandi sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Gummosis ku tiptop ni paste ga chesukoni aa place lo clean chesi pattinchaali
@vijayachandrareddyyarramal2794
@@ANNAPURNAAGRISPACE kommalaku gummosis undhi spray cheyyalante 1000 literski ennikglu add cheyyali
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Gummosis spray tho control kaadhu Nenu cheppinatlu tiptop paste laaga chesi gum kaaruthunna place lo clean chesi brush tho pattinchandi
@vijayachandrareddyyarramal2794
@@ANNAPURNAAGRISPACE ok sir🙏🏼🙏🏼
@gopikalapaneni921
@gopikalapaneni921 2 года назад
Sir e ve spring chivacha lemon trees ke
@ramakrishnak7827
@ramakrishnak7827 Год назад
నమస్తే సర్. Palm oil సాగులో మన ప్రస్తుభ bio tech products ela వాడాలి. దయచేసి వివరించగలరు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
21, 22 episodes vudhyanavana pantalu chudadi
@mr.sarcastic4116
@mr.sarcastic4116 2 года назад
Can i follow these schedule for papaya
@gampalasrinivas3812
@gampalasrinivas3812 Год назад
Sir Mirchi drip ki ede motaadu vadala
@rameshbomidi8614
@rameshbomidi8614 2 года назад
సర్.. మాది నెల్లూరు జిల్లా, గూడూరు మండలం... తిరువెంగలాయ పల్లి...మీరు చెప్పే మందులు ఎక్కడ దొరుకుతాయి.... ఆన్లైన్లో కొనుగోలు చేయటకు....వీలు ఉందా..తెలుపగలరు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
9866664972
@gadamlingaiah1496
@gadamlingaiah1496 Год назад
E mandulu ekkada dorukuthae maku dachese cheppande sir maku donda pandere unnade plese adrase evvndi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area cheppandi
@kameswararaopochinapeddi7875
@kameswararaopochinapeddi7875 2 года назад
సార్ మీతో 1 సారి మాట్లాడాలి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అలాగే మీతో మాట్లాడానికి మీకు కొంచెం ఖాళీ గా ఉండే సమయం చెప్పండి నేను ఒక రైతు ని 20 ఎకరాలపందిరి లో కూరగాయలు పండిస్తాను కొంచెం మీ సలహాలు &సూచనలు నాకు చాలా అవసరం దయచేసి శ్రమ అనుకోకుండా చెప్పగలరని ఆశిస్తున్నాను
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
9989424449 11-30 ku morning cheyyandi
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
సార్ ఇప్పుడు దానిమ్మ కాయి సైజులో ఉంది ఇప్పుడు ఏమి వాడాలి ఎలా వాడాలి తెగులు కూడా ఎక్కువ గా ఉంది
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
దానిమ్మ సైజు రావడానికి డ్రిప్ లో అయితే zuca 3kg లు topcin 3kg లు కలిపి 5 రోజులకు ఒక సారి ఇవ్వండి. తెగులు కంట్రోల్ చెయ్యడానికి Tiptop 300gm లు ఒకసారి రాక్స్టార్ ప్లస్ 500ml ఒకసారి స్ప్రే చెయ్యండి.
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
@@ANNAPURNAAGRISPACE త్యాంక్స్ సార్ తప్పకుండా వదులుతాను
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
సార్ రాక్స్టార్ ప్లస్ tip tap ఏ కంపినివి సార్ డోస్ నువ్వు చెప్పిన ప్రకారం ఒక ఎకరకా సార్
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
తెగులు ఎక్కువ గాఉంది సార్ ఈరోజు స్ప్రే చేస్తాను నీను జూక వాడుతున్న సార్ పుడమి కూడా వాడుతున్న కాక పోతే డ్రిప్ లో పుడమి ఇబ్బంది గా ఉంది సార్ నానబెట్టి వడపోసి వదులు తున్న మాకు ఇక్కడ కార్బన్ అందుబాటులో లేదు ఉరవకొండ లో ప్రతిభ బయోటేక్ ఢిలర్ ఎవరు సార్ ఇక్కడ మాకు చాలా వరకు ప్రతిభ వాళ్ళు మందులు దొరకడం లేదు సార్ మీము చాలా మంది ఉన్నాము మందులు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం కూచి నాగరాజు 9959915372
@ashokk-tr5nb
@ashokk-tr5nb Год назад
Sir products online lo sale cheyavachukadha maki andhubatulovuntaye
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
17 yrs dealer network ni close cheyyalemu
@chennareddy6564
@chennareddy6564 2 года назад
Hai sir explain about the turmaric
@gudaeswari7753
@gudaeswari7753 2 года назад
Vaanalaku tadiga unna peda nelasudhilo vaadite pedapulugulu vachhe avakasam undi kada sir.malli deeniki solution
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Thadi peda podi peda kaadhu kaavaalsindhi Baagaa nallaga kullina peda
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Pachi peda bhumilo veyyakudadhu.. kullinaake veyyaali
@padmak615
@padmak615 Год назад
Maadhi Srikalahasti ,me eruvulu ekkada ammutharu sir pls cheppandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9949094357
@gudaeswari7753
@gudaeswari7753 2 года назад
water soluble NPK mandulu enta water lo mix chesi enta mandu okkokka chettuku andivvali
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Drip lona spray lona
@gudaeswari7753
@gudaeswari7753 2 года назад
Drip lo sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Drip lo meeku water tho sambandham ledhu enni rojulaku ekaraaniki entha mothaadhulo ivvaalo aa video vundhi sraddhaga chudandi
@gudaeswari7753
@gudaeswari7753 2 года назад
Spray lo aite oka acres ku vaade manduku enta water mix cheyyali
@balakrishnareddygotika
@balakrishnareddygotika 2 года назад
Sir, ivi natural farming chese vallu use cheyochha?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Natural farming lo chemical pesticides , fungicides vaadakudadhu Fertiliser, nutrients vaadoddhu anedhi nammakandi
@manjuladineshsainathsaidin7346
@manjuladineshsainathsaidin7346 9 месяцев назад
Pep price antha sir
@minus-40gamer97
@minus-40gamer97 2 года назад
Sir IAM from badvel kadapa dist where did I get the all prathibha products
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
9949094357 ku call cheyyandi
@reddykumaranchala8375
@reddykumaranchala8375 Год назад
@@ANNAPURNAAGRISPACE Sir I'm from Rayachoty Annamayya District where did I get all the Prathibha Biotech products
@Ajayyadav-zg4ew
@Ajayyadav-zg4ew Год назад
Namaskaram Andi Miru chepe mandhulu shapullo dhorakadam ledhu ala
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area cheppandi.. ledha screen meedha mee area manager number vuntundhi call cheyyandi
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
కలింగర కర్బూజ పంటలకు చెప్పండి సార్
@narsihmareddy2151
@narsihmareddy2151 Год назад
Me partilisar akkada dorukuthundi adras chepagalru
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area cheppandi
@harihari-rd3sn
@harihari-rd3sn 2 года назад
చల్లుకునే ఎరువులు బాగున్నాయా డ్రిప్ ద్వారా వదిలే ఎరువులు బాగుంటాయి వేటి వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది సార్ తేడాను తెలుపగలరా
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Challukune eruvulu 50% maatrame vinyoga padathai, drip lo iche water soluble fertilisers 80% mokkalu viniyoginchukuntai
@harihari-rd3sn
@harihari-rd3sn 2 года назад
@@ANNAPURNAAGRISPACE sir చాట్ చూశాను పై పాటుగా వేసేయ్ ఎరువుల కంటే ద్వారా వేసే ఎరువులను ఎక్కువ మోతాదులో ఉన్నాయి
@dhirajpatel1976
@dhirajpatel1976 3 года назад
Good sir But please dubbed in hindi & English
@RRR-yd3cj
@RRR-yd3cj 2 года назад
Sir muskmelon nd watermelon lo fertilizers and spray schedule unte cheppandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Sankranthi tharuvatha meeru koruna video chesi post chesthaanu
@RRR-yd3cj
@RRR-yd3cj 2 года назад
@@ANNAPURNAAGRISPACE muskmelon calendar link unte pettandi.eppudu spray cheyalo, fertilizers schedule di
@malleswarareddy8509
@malleswarareddy8509 2 года назад
Cost yenta sir
@avulaprasadprasad1802
@avulaprasadprasad1802 3 года назад
Namaste sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@b.saikumargoud2419
@b.saikumargoud2419 3 года назад
Papaya lo pinde nalli control ala cheyali sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Daunt plus, 123 lu acre ku 350 to 400 ml thagina neetilo kalipi spray cheyyandi
@boyamanojkumar3520
@boyamanojkumar3520 2 года назад
Tamota a to z video cheppu sir
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
సార్ ఇందులో సల్ఫర్ గురించి చెప్పలేదు.దానిమ్మకు ప్రత్యేకంగా చెప్పండి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Magnesium sulphate vaadithe andhulo sulphur vuntundhi Anni micro nutrients sulphur based vuntai … kaabatti prathyekanga vaadanakkarledhu… oka vela deficiency vunte sulphur 80% dhorukuthundhi 3 kg lu drip lo isthe saripothundhi
@rohinikumarreddymukkamalla9924
Gama and zuca 25 kg bag cost sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area
@rohinikumarreddymukkamalla9924
@@ANNAPURNAAGRISPACE anantapur dist tadipatri
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664969
@kruthikkruthik3522
@kruthikkruthik3522 3 года назад
Sir.battayi totalo yajamanyam ela cheyali sir.price cheppandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Eruvulu yaajamaanta paddhathulu cheppaanu.. 20, 21 episodes chudandi Price kosam screen meedha kanipinche mee area manager ku call cheyyandi
@eswariguda8445
@eswariguda8445 Год назад
ZenX, kaarban kalipi vaadavachha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Vaadichu
@vijayachandrareddyyarramal2794
Ysr district Pulivendhula taluka Simhadripuram mandal Balapanur village Branch ekkada sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Moham traders pulivendhula
@ashokk-tr5nb
@ashokk-tr5nb Год назад
Brassica appudu vadali andhuku vadali
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Flowering ekkuvaga raavadaaniki, fruit setting avvadaaniki
@gudaeswari7753
@gudaeswari7753 2 года назад
jeevana eruvulanu,jeevana niyantrakalanu nelalo vesi tadipettaka enni rojulaku nimma chetlu naatali
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Eppudaina naatochu
@vijayachandrareddyyarramal2794
Anni mandhula cost enthano okasari list pettandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area cheppandi
@vijayachandrareddyyarramal2794
@@ANNAPURNAAGRISPACE pulivendhula, ysr zilla
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9949094357 Ravi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mohan Traders ku vellandi
@dwarasilasrinivasareddy2784
@dwarasilasrinivasareddy2784 6 месяцев назад
D.S.Reddy RFrom Kurnoo Distributer cell no si
@kishorekatepalli8296
@kishorekatepalli8296 2 года назад
Sir pamaelo juka cn vadavachasir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Vaadochu
@adiadi-nh9qr
@adiadi-nh9qr 7 месяцев назад
𝐻𝒾
@ramanjaneyareddymallela3262
@ramanjaneyareddymallela3262 3 года назад
Sir cotton, chilli, paddy, ground nut crops ki sambandinchina information kuda video dvara teliyajeyandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
గత ఎపిసోడ్స్ లో 90-120 రోజుల పంటకు 150-180 రోజుల పంటకు ఎరువుల యాజమాన్యం గురించి చెప్పడం జరిగింది. అవీ అన్ని పంటలకు వర్తిస్తాయి.
@ramanjaneyareddymallela3262
@ramanjaneyareddymallela3262 3 года назад
Thank you sir
@gopalreddy7383
@gopalreddy7383 3 года назад
ప్రతిభ బయోటెక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఎన్ని రకాలు వున్నాయి. ఎలా వాడాలన్ని వాటి గురించి వివరంగ ఒక వీడియో చేసి వివరించగలరు.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
నేను వ్యవసాయం గురించి చెప్పేటప్పుడు ఆయా సందర్భాలను బట్టి ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల గురించి చెబుతూ వుంటాను. మీరు అది గమనించండి . 🙏🏻
@gopalreddy7383
@gopalreddy7383 3 года назад
సార్ మీరు వ్యవసాయం గురించి చెప్పేటప్పుడు ప్రొడక్ట్స్ గురించి చెప్పినారు .కానీ అన్ని ప్రొడక్ట్స్ వివరాలు తెలియట లేదు అందుకుని విడియో కాని ప్రొడక్ట్స్ గురించి
@Lokesh.12341
@Lokesh.12341 Год назад
Gama,pep,zuco cost entha sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664969 Harsha
@Lokesh.12341
@Lokesh.12341 Год назад
@@ANNAPURNAAGRISPACE 👍
@maheshsreerama1565
@maheshsreerama1565 2 года назад
Total product's ekkadha unyee sir contact number
@motivation1693
@motivation1693 Год назад
Mirchi ki kuda same mathod sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
29, 30 episodes chudandi
@praneshwarreddypalle4827
@praneshwarreddypalle4827 2 года назад
Urea potash drip lo evvochha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Karigetlu vuntee vaadochu Kaani meeku water soluble fertilisers andhubaatulo vunnaiga
@praneshwarreddypalle4827
@praneshwarreddypalle4827 2 года назад
Last stage cost akkuva avthay sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Mari phosphorus elaa isthaaru
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
సార్ C N కొకొలిని కలిపి తె పగిలిపోయింది
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Nutrients evi kalipina problem raadhu inka em kalipaaru andhulo
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
అవి 2మాత్రమె సార్
@koteswararaoyaragorla9323
@koteswararaoyaragorla9323 2 года назад
Sir.mirch.lo.drop.n.p.k.grinch.vedo
@msreenivasareddy5653
@msreenivasareddy5653 Год назад
Sir anantapur dealer evaru
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664969
@bupalreddy7356
@bupalreddy7356 Год назад
👌sir ప్రకాశం జిల్లా కనిగిరి ఏరియా డీలర్స్ ఫోన్ నంబర్స్ ఇవ్వండి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664972 Manager
@bupalreddy7356
@bupalreddy7356 Год назад
@@ANNAPURNAAGRISPACE ok thank you sir
@ramanjaneyareddymallela3262
@ramanjaneyareddymallela3262 3 года назад
Sir nellore district manager number kavali sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
9866664972
@ramanjaneyaboyapati5022
@ramanjaneyaboyapati5022 2 года назад
Meeru upannyasalu thappa phone ki response ledu.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Mee samasya ikkada comment rupam lo pettandi.. naku veelainappudu reply isthaanu. Matlaademundhu baasha sari chesukondi…
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Naavi kevalam vupanyaasaalu ani meeku anipinchinappudu ika naa salahaalu meeku akkarledhu kadhaa brother.
@veerannabhukya4455
@veerannabhukya4455 2 года назад
Suryapet low dilar name
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
+91 99123 42544
@ravivarmaj9553
@ravivarmaj9553 3 года назад
Ý
Далее