Тёмный

మన వ్యవసాయం సృష్టి ధర్మం - ఎపిసోడ్ 01| Annapurna Agri Space | Agriculture in telugu 

ANNAPURNA AGRI SPACE
Подписаться 86 тыс.
Просмотров 21 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 74   
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
@atchyuthth
@atchyuthth 3 года назад
చాలా ఆసక్తి కరమైన రీతిలో హావ భావాలతో చెప్పారు. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 👍💐
@bheemshekhargolla4807
@bheemshekhargolla4807 Год назад
Great explanation 👌
@rajireddy4039
@rajireddy4039 Год назад
Super sir
@Hari-nr7gp
@Hari-nr7gp 7 месяцев назад
Excellent 👍, ఎందుకు వేరు వ్యవస్థ ద్వారా ఆహారం ఇవ్వాలి అనేది ఆకుల ద్వారా ఎందుకు ఇవ్వగూడదు అనేది సుస్పష్టం గా వివరించారు ధన్య వాదములు. ఒక్క మిస్టేక్ ఏమిటి అంటే భూమి కి సమాంతరంగా (పార్లెల్ గా) జంతువుల విసర్జన అనేదానికి 90 డిగ్రీస్ అని పొరపాటు గా అన్నారు . మనిషి 90 డిగ్రీస్ లో చేస్తే , పక్షులు 45 ,50 డిగ్రీస్ లో చెయ్యడం అనే విషయం బాగుంది .
@Desai9490
@Desai9490 18 дней назад
రైతు మీరు చెప్పిన విషయాలు గ్రహించడు..... అవి అర్థం కావు కొందరు రైతులకు. ఎరువుల అంగడి వాడు ఏది కొట్ట మంటాడో అది కొట్టి పండిస్తారు.... కానీ నేను మీరు చెపిన విషయాన్ని బాగా అర్థం చేసుకున్న... Sir నాకు వ్యవసాయం చేయాలనిపించింది sir. నేను మీరు చెప్పిన ONBA పద్ధతి ప్రకారం చేయాలనీ వుంది. మీ ప్రతిభ బయో సంస్థ వారు నాకు సహకరించగలరు అని ఆశిస్తున్నాను..... ధన్యవాదములు sir....... 🤝🤝🎉🎉
@mudragadaprasad3582
@mudragadaprasad3582 2 года назад
మీరు చెప్పిన విషయాలు నేను ఇంత వరకు వినలేదు, చాలా మంచి విషయాలు చెప్పారు.
@KummaraveniBhumaiah
@KummaraveniBhumaiah 3 месяца назад
Supar,Ann so sweet and Rakshitha ❤❤❤
@SrinivasP-v9r
@SrinivasP-v9r 29 дней назад
RR garu, excellent
@ravigoud2012
@ravigoud2012 Год назад
ధన్యవాదాలు గురువు గారు.
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 2 года назад
చాలా విలువైన అంశాలను మంచి ఉదాహరణలో అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో వివరించారు... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...
@ManojKumar-pc5yj
@ManojKumar-pc5yj 3 года назад
Bagagundi sir Nandyal
@ManojKumar-pc5yj
@ManojKumar-pc5yj 3 года назад
Pratibha biotech cocoly chalabagundhi Nandyal market
@uyyalanagaraju4842
@uyyalanagaraju4842 3 года назад
Cxlent subject sir👍🙏
@pappyjunnuvideos980
@pappyjunnuvideos980 Год назад
Your explanation super sir
@MOHANREDDY-ix4tk
@MOHANREDDY-ix4tk 3 года назад
Very good
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
@kadavenkatanarayanavenkata9824
Super subject చెప్పారు
@boyamadhu413
@boyamadhu413 2 года назад
మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు సార్ w
@srinivasa.yalagandula.7895
@srinivasa.yalagandula.7895 Год назад
Sir good evening sir
@narasimhaswamy7883
@narasimhaswamy7883 Год назад
Excellent sir, thanks
@kirankumarkommineni7935
@kirankumarkommineni7935 Год назад
Your sagesations so leate sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Only last three days I was in sabarimala.. other wise every day I am clearing all doubts within 24hrs
@nagarajunagati6946
@nagarajunagati6946 2 года назад
సార్ నమస్కరములు అద్బుతమైన స్పీచ్ ధన్య వాదాలు
@kmpkpm7493
@kmpkpm7493 3 года назад
Super 👌 sir 🙏
@raju2252
@raju2252 3 года назад
Your passion always motivates sir
@vasanthareddy4128
@vasanthareddy4128 3 года назад
Super.sir
@jogimadhu5561
@jogimadhu5561 3 года назад
Superb.......sir...😎😎😎
@venky1248
@venky1248 Год назад
I hav Started my journey through watching videos on this channel. Very thankful to you sir for providing valuable content and actual facts🙏🏻🙏🏻🙏🏻
@GMRSEENU
@GMRSEENU 2 года назад
Extraordinary information sir
@kpnaidu9999
@kpnaidu9999 2 года назад
Welcome Sir
@gantaveeranjinaidu5526
@gantaveeranjinaidu5526 3 года назад
రైతు భాషలో బాగా అర్థం అయ్యేలా వివరించారు సార్ 💐👍🙏
@ASWARTHYARABAPA
@ASWARTHYARABAPA 3 года назад
Perfect infrmasion istunnaru sir 👏
@kumaar456
@kumaar456 3 года назад
చాలా స్పష్టంగా ,చక్కగ వివరించారు సార్
@Vinay_S_Lover
@Vinay_S_Lover Год назад
Sir prathi videos lo mokkaki nitrogen avasaram antaru...adhi andhuku avasaram....Ani avaru cheppaledhu...meru challa chakkaga vidamatchi chepthunnaru thanku sir🙏🙏🙏🙏🙏
@t.hariprasad1982
@t.hariprasad1982 3 года назад
Comparison super sir 👌
@kasaramamohanreddy5483
@kasaramamohanreddy5483 6 месяцев назад
Namaste sir
@yeltikrishnananda5041
@yeltikrishnananda5041 3 года назад
Super amazing sir
@rekhchandjademarketingindu9990
@rekhchandjademarketingindu9990 3 года назад
Super message inks cheyani sir video s
@chunduriankammarao6792
@chunduriankammarao6792 2 года назад
you explained Biofertilizer lab indetaild. These videos was very nice and knowledgeful in the in the same way you also explain and indetailed lab videos like leaf analysis, water testing laboratory, soil test laboratory, fertilizers calculations and drip irrigation in the field . Thank you sir
@redstar8609
@redstar8609 3 года назад
🌴🌳🌲🌱👏👏👌💯నిజం
@lmrlmr9218
@lmrlmr9218 2 года назад
🙏👌
@TheMassforever
@TheMassforever 3 года назад
Very interesting.. & informative. I learn very new thinks. Thanks for sharing.. I look forward for more & more videos like dis... & All the best for the channel
@ramanjisivaparupu3829
@ramanjisivaparupu3829 3 года назад
Super sir 👍
@veeranjaneyulukoya31
@veeranjaneyulukoya31 3 года назад
సూపర్ సార్ మీరు మంచి సలహాలు సమాధానం చాపిందుకు ధన్యవాదములు
@veeranjaneyulukoya31
@veeranjaneyulukoya31 3 года назад
🙏🙏👍
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 2 года назад
ఈ ఎపిసోడు నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే... మనం మొక్కల మీద కంటే కూడా భూమి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అని...
@malleshgangula79
@malleshgangula79 Год назад
Very good information thank you sir.. And మిరప పంటలో ముడత రావటానికి గల కారణాలను తెలియజేయండి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
33 va episode chudandi
@p.veerasivareddyreddy1542
@p.veerasivareddyreddy1542 Год назад
🎉
@gampalasrinivas3812
@gampalasrinivas3812 Год назад
🙏🙏
@gampalasrinivas3812
@gampalasrinivas3812 Год назад
Super explanation sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
🙏🏻🙏🏻🙏🏻
@veeranjaneyulukoya31
@veeranjaneyulukoya31 3 года назад
🙏🙏👍👍
@g.anjaneyuluyadav.5609
@g.anjaneyuluyadav.5609 3 года назад
👏👏👏
@anraithamforuaitham5889
@anraithamforuaitham5889 3 года назад
మాటలు లేవు మీరేనా 👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌 ఇలాగె ఇంకా ఇంకా రైతులకి విగ్జానాన్ని తెలియ చేయాలనీ కోరుకొంటున్నాను 👍👍👍
@k.kurumaiahk.kurumaiah1324
@k.kurumaiahk.kurumaiah1324 Год назад
Sir bagane chepparu gani minumulo mottom panta kalam spre vadataru kada
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Kudharani pantalaku spray laku vellaalsindhe
@simhaaruna7740
@simhaaruna7740 3 года назад
Good evening sir ఏ మొక్క ఎంత ఎత్తు పెరగాలి,,, ఎంత వరకు ఆకులు అభివృద్ధి చెందాలి,,,ఎంత పచ్చదనం ఉండాలి అని తెలుసుకోవడం ఎలా....సార్,,, మాకు తెలుపగలరు...
@nagarajunagati6946
@nagarajunagati6946 2 года назад
నల్గొండ జిల్లా దేవరకొండ ఫోన్ నంబర్ కావలి
@ChittiboinaVenkatesh
@ChittiboinaVenkatesh 10 месяцев назад
Hii❤
@SambaReddyKeshiReddy
@SambaReddyKeshiReddy Год назад
Nano technology painundi spre cheyyamantunnarukada sir uria dap
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Spray edhaina thaathkaalika vupasamanaanike
@Farmer6451
@Farmer6451 6 месяцев назад
Hui sri
@indicestradinggwithcpr7638
@indicestradinggwithcpr7638 Месяц назад
పనికిమాలిన చానల్స్ అన్నింటికీ 10lacks సబ్స్క్రయిబర్స్ ఉంటారు...వ్యవసాయ జ్ఞానామృతాన్ని పంచే ఈ ఛానల్ కి 1లాక్ లోపు ఉండడం చాన బాధాకరం సర్.🙏📈
@koteswararaokandru8297
@koteswararaokandru8297 Год назад
ప్రొఫెసర్ గారు, ఒక్క 2లేక 3ఎకరాల పొలం లో, నేను మొదలు పెడతాను, మీరు సహాయం, సహకారం ఇవ్వగలరా
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area..??
@smasthan1425
@smasthan1425 2 года назад
Gali deara nitrogan grahisthundi adi al
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
వాతావరణం లో 78 % నైట్రోజన్ ఉంటుంది, కానీ దీనిని మొక్కలు స్వయంగా సంగ్రహించలేవు. మొక్కలు భూమిలో కాంప్లెక్స్ రూపం లో వున్నా నత్రజనిని మాత్రమే గ్రహించగలవు. వాతావరణం లో వుండే నత్రజని ని సంగ్రహించడానికి నైట్రోజనేస్ అనే ఎంజైమ్ కావాలి. అది మొక్కలలో ఉండదు. కానీ జీవన ఎరువులు దీనిని విడుదల చేస్తూ ఉంటాయి… అందువలన ఈ జీవన ఎరువులు వాతావరణం లోని నత్రజని ని సంగ్రహించి వేరు వ్యవస్థకు అందించడమే కాకుండా వేరు బుడిపెలలో నిలువ వుంచగలుగుతాయి.
@dhirajpatel1976
@dhirajpatel1976 3 года назад
Please hindi & English sir
@NagaRaju-to8pb
@NagaRaju-to8pb Год назад
Sir narasaraopet palandu distributor phone number
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664972
@Hari-nr7gp
@Hari-nr7gp 7 месяцев назад
Excellent 👍, ఎందుకు వేరు వ్యవస్థ ద్వారా ఆహారం ఇవ్వాలి అనేది ఆకుల ద్వారా ఎందుకు ఇవ్వగూడదు అనేది సుస్పష్టం గా వివరించారు ధన్య వాదములు. ఒక్క మిస్టేక్ ఏమిటి అంటే భూమి కి సమాంతరంగా (పార్లెల్ గా) జంతువుల విసర్జన అనేదానికి 90 డిగ్రీస్ అని పొరపాటు గా అన్నారు . మనిషి 90 డిగ్రీస్ లో చేస్తే , పక్షులు 45 ,50 డిగ్రీస్ లో చెయ్యడం అనే విషయం బాగుంది .
Далее
NAH UH
00:17
Просмотров 2,1 млн
Гаджет из даркнета 📦
00:45
Просмотров 156 тыс.