Тёмный
No video :(

ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన విషయం ఇది!bhagavadgita! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 4,1 тыс.
50% 1

భగవద్గీత,10వ అధ్యాయము,7వ శ్లోకం🚩

Опубликовано:

 

9 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@natureoftheworld67
@natureoftheworld67 28 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
అమ్మా! ఈ శ్లోకం లోని అసలు విషయాన్ని సారాన్ని చక్కగా వివరించారు విభూతి అంటే అవ్యక్తం గా ఉన్నది వ్యక్తం కావటం అని మీరు నిర్వచించటం బాగుంది నిఘంటువులో "విభూతి" అనే పదానికి భస్మం ఐశ్వర్యం ప్రత్యేక మైన పుట్టుక అనే అర్ధాలు ఉన్నాయి అందరికీ బీజ ప్రదుడైన తండ్రి తానే అని పరమాత్మ ఇది వరకే వివరించాడు కేవలం ప్రాణికోటికే కాక మొత్తం సృష్ఞికి ఆయనే బీజం పరమాత్మ నుండి ప్రభవించి ఆయన స్వరూపాలే అయిన పంచ భూతాల మార్పులు చేర్పులే ఈ భౌతిక సృష్టి కానీ మాయా ప్రభావం వల్ల ఇక్కడ భిన్నత్వం నానాత్వం కనిపిస్తున్నాయి ఎవరైతే నానాత్వాన్ని చూస్తారో వారు మృత్యువు నుండి మృత్యువుకు పయనిస్తారని ఉపనిషత్తులు చెప్పాయి ఇదంతా పరమాత్మ విభూతిగా దర్శించి అంతటా ఉన్నది "అదే" అని చెప్పటమే విభూతి యోగం లక్ష్యం వస్త్రం అనేది అడ్డ పోగులు నిలువు పోగుల కలయికే కదా! పోగులు తీసేస్తే వస్త్రం మాయమవుతుంది మిగిలిన పోగులు ప్రత్తి నుండి ఏర్పడినవే ఆ ప్రత్తి భూమి నుండి వచ్చిందే ఆ భూమి పంచ భూతాల్లో ఒకటిగా ఉండి పరమాత్మ నుండి వ్యక్తమైన ఆయన "విభూతి" ఈ సత్యాన్ని బాగా అర్ధం చేసుకున్న సాధకుడు భిన్నంగా కనిపిస్తున్న భౌతిక ప్రపంచం మొత్తం ఆయన స్వరూపమేనని (వాసుదేవ స్వరూపమని ) ఆయన వైభవాన్ని వ్యక్తం చేసే "విభూతి" అనే సత్యాన్ని సాక్షాత్కారించు కుంటాడు భిన్నంగా కనిపిస్తున్న సృష్టి మాయనుండి బయట పడి అంతటా పరమాత్మనే దర్శిస్తూ ఆయనతో తత్త్వ రీత్యా సాధన ద్వారా మమేకం అవుతాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు అటువంటి వాడే నిస్సందేహంగా యోగ సిధ్ధిని పొందినట్లు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏 శుభోదయం అండి 🌹🙏చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదములు🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ మీకు కూడా శుభోదయం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
​@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@swathiravikanth8069
@swathiravikanth8069 Месяц назад
Krishnam vande jagatgurum
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
జై శ్రీరామ్ 🚩🙏 బృంద సత్య అమ్మకు శుభోదయం ❤🥰🙏 అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి భగవత్ గీత అనే జ్ఞానామృతాన్ని మాకు అందిస్తూ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయిస్తున్న మా బృంద సత్య అమ్మకు ధన్యవాదములు🙏🙏 జై జై గీత భగవత్ గీత జై సత్య అమ్మ జై వాసుదేవ కృష్ణం వందేజగద్గురుమ్ 🚩🚩♥️🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai shree ram ♈🌹🙏shubhodayam thalli🌹🙏
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏 జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🌺
@nagaraju8413
@nagaraju8413 Месяц назад
శుభోదయం తల్లి
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@thravi86
@thravi86 Месяц назад
అమ్మ నమస్కారం 🙏🙏🙏 శుభోదయం తల్లీ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
ఆడవాళ్లు రుద్రం నమకఓ చమకం చదవచ్చు. చదవకపోతేనే పాపం వస్తుంది అని ఒక ఆవిడ చెబుతోంది దీని మీద వీడియో చెయ్యండి plz🙏🏻
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
రాధాకృష్ణ❤❤❤
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Месяц назад
Jai shree Krishna 🙏🙏🙏
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Месяц назад
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@KotiEswari
@KotiEswari Месяц назад
Amma 🙏🌷 jai shree raama 🙏🌷🌷🌷🌷
@Meena55708
@Meena55708 Месяц назад
Jai shree Ram 🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 Месяц назад
Jai sri ram🙏🙏🙏🙏
@sujathachindam1692
@sujathachindam1692 Месяц назад
గోవిన్దాయ నమః
@GRadhakrishna-ru1or
@GRadhakrishna-ru1or Месяц назад
Omsrirama
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
Amma oka dout mundu ga vinayakuni pooja chesina tharuvatha ne devathala pooja cheyali antaru kada vinayakudi puja cheyakapothe e devathalu poojanu sweekarinchara mantralu vinara chalamandi sandeham chepandi
@VijayaLaxmi-oi7cl
@VijayaLaxmi-oi7cl Месяц назад
Jai Sri Ram 🙏 satya sister nenu ramakoti rastunnanu ,aite rasetapudu namasmarana na notitho bayatiki kakunda manasulone ucharistunna edi currect naa cheppandi
@manjulavenkataraman7471
@manjulavenkataraman7471 Месяц назад
Amma namaskaram Tulasi mokka entity aavaranalo ekkada pentali dayatho teliya cheyagalaru
@shivaleelashiva61
@shivaleelashiva61 Месяц назад
అమ్మ శుభోదయం నాకు తెల్లవారుఝామున మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానాము అని కల వచిందిమా ఇల్లు కట్టుకొన్నాం కాని ప్లాస్టేరింగ్ చెయ్యలేదు కాని నాకు కల వచ్చింది మంచిదేనా చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sirikiran4949
@sirikiran4949 Месяц назад
Amma na Peru Srilakshmi. Miku Chala mails pettaanu. Miku vastunnayo ledo teliyatledu. Mito matladali. Na number mail lo send chesanu. Miku inka ela reach avvalo teliyatledu😢
@Govindaseva
@Govindaseva Месяц назад
కమ్యూనిటీ లో అండ కొండ రాముడి ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చెసి మీ పేరు చెప్పండి.
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
ఆడవాళ్లు రుద్రం నమ్మకవు చమకాలు చదవచ్చు అని నేర్చుకోకపోతేనే పాపం వస్తుంది శివుడు ని దూరం పెట్టిన పాపం వస్తుందిట. అంది దీని మీద వీడీయో చెయ్యండి
@Govindaseva
@Govindaseva Месяц назад
దూరం పెట్టడం ఏమిటీ? మీ ఇంటికి నేను రాలేదు అంటే మీరంటే నాకు ద్వేషం అనా అర్ధం? ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్లు వాళ్ళ పరిధిలో ఆరాధించుకుంటారు, అందులో తప్పేముంది? ఒక్క దైవం మీద శ్రద్ధ పెట్టిన వాళ్లకు ఏకగ్రత బాగా కుదురుతుంది.పూటకో దేవుడికి పూజలు చేసి సాటి మనుషులను మాత్రం కులం పేరుతో, పేదరికం పేరుతో దూరంగా పెట్టడం ఇప్పటికి చూస్తున్నాం, ఒక్క దైవాన్ని పూజించినా అందరు ఆ దైవ స్వరుపాలే అని భావించి ఆదరించేవాళ్ళను చూస్తున్నాం, సాత్విక దేవతలలో మీకు నచ్చిన ఒకరిని ఇంట్లో పూజించవచ్చు, వీళ్లందరిని కలిపి పూజించాల్సిందే అని ఇంకొకరు ఎలా డిసైడ్ చేస్తారు? అసలు ఎవరు మాట్లాడారు ఇలా? Link ఉంటే పెట్టండి ❤️
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
​@@GovindasevaAmma comment chadivi reply ivvandi amma
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@Govindaseva జై శ్రీ రామ్ 🌹🙏 చాలా చక్కగా వివరణ ఇచ్చారు తల్లి వక దేవునికి pujinchivenko devunikibpujichaka పోతే పాపాలు వస్తాయి ante manam enka pujalathone జీవితాంతం సరిపోతుంది భయంతో జనాలను బెదిరిస్తున్నారు మనవసేవయే మాధవ సేవ అని అన్నారు మనం చేసే పనులలో నీతి నిజాయితీ ధర్మం అనేవి వుంటే bagavathundu a namamamutho పిలిచినా పూజించినా కాపాడుతాడు కరుణిస్తాడు కథ తల్లి వెర్రిజనాలు
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
Mail చేస్తాను అమ్మ ​@@Govindaseva
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Namaskaram akka akka me mail id evvandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Вся Правда Про Хазяевов !
41:02
Просмотров 2,2 млн