నిజం! నోరూరుతుంది! సరదాగా, సంతోషంగా, సంతృప్తికరంగా తయారుచేసుకునే, అందంగా కనిపించే రుచికరమైన "పెసర హల్వా" నిజంగా అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంటుంది... అద్భుతంగా ఉంటుంది రుచి!... కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ దీని రుచిని గొప్పగా ఆస్వాదించవచ్చు
ఈ "పెసర హల్వా" చెయ్యడానికి పెద్దగా సమయం అవసరం ఉండదు...తయారుచేసే ప్రక్రియ చాలా "సులభం"గా ఉంటుంది! అందువల్ల ఇష్టపడి తయారుచేసుకోవాలి! .....తిన్న తర్వాత పూర్తిగా సంతృప్తి లభిస్తుంది!
అశ్విని గారు ఈ ఉదయ భాస్కర్ ఎవరండీ బాబు మీరు రిసిపి చేసి పోస్ట్ చేసిన వెంటనే మీ వంటని పొగుడుతూ ప్రతి వంటకి మూడు కామెంట్స్ పెడతారు కచ్చితంగా మీరు పెట్టిన వెంటనే పెడతారు మీ రిలేటివ్స్ ఆ