Amma meeru chupinchina tamota patchadi yenda bettakunda udaka bettakunda chesina patchadi chala baga undi nenu 2 times chesukunnanu superb ga undi tnqsm amma saru lucky person
Old is gold sndi ipudu malli patha vantalu sarees meeda disigns kuda old fashions gold jewellery bkuda old designs ipudu ade trend meru chesina recipie matram super andi
అత్త కోడళ్ల అనుబంధం super 🎉, మా ఊరిలో మా చాకలి వాళ్ళు ఇంత జుట్టు తో వుండేవాళ్ళు, memu వాళ్ళని అడిగితే చౌడు నీళ్ళే మా మాకు షాంపూ లు ఎక్కడ దొరుకుతాయి అనే వాళ్ళు, మీరు చెపుతుంటే గుర్తొస్తోంది, ఒకసారి వీడియో తీయండి అది కూడా