Тёмный

ఎవడ్ని వదలను.. | Chandrababu OPENELY DENIED PERMISSION to PSR Anjaneyulu,CID SIT Chiefs | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 707 тыс.
50% 1

ఎవడ్ని వదలను.. | Chandrababu OPENELY DENIED PERMISSION to PSR Anjaneyulu,CID SIT Chiefs | TV5 News
#chandrababu #ysrcp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 470   
@onepluslatest
@onepluslatest 3 месяца назад
చట్టబద్దంగా టెర్నినేషన్ & జైలు జీవితం ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉండాలి.... ఇంకోసారి ఏ అధికారి అయినా ఇలా ప్రవర్తించాలి అంటే భయపడాలి
@Kishore-zp5dj
@Kishore-zp5dj 3 месяца назад
చంద్రబాబు గారు ఈసారి శాంతి మంత్రం పట్టిస్తే చనిపోయిన టిడిపి కార్యకర్తలకు ద్రోహం చేసినట్టే ఎవడిని వదలకూడదు అంతకు అంత తిరిగి ఇవ్వాలి చరిత్రలో ఎవ్వడైనా రాజ్యాంగానికి చట్టానికి అతీతంగా పనిచేస్తే ఈ గతి పడుతుంది అని నిరూపించాలి, పోలీసు డ్రస్సు వేసుకోకూడదు నిజాయితీపరుడైన వెంకటేశ్వరరావు గారిని ఎలా హింస పెట్టారు
@KUD6174
@KUD6174 3 месяца назад
ఈ అధికారులు వెలగబెట్టిన ద్రాష్టికం నా కళ్ళారా చూశాను. వీళ్ళు ఒళ్ళంతా విషం. పొరపాటున కూడా నమ్మవద్దు సార్. రిటర్న్ గిఫ్ట్ తగ్గట్టుగా ఉంటుందని ఆశిస్తున్న.❤❤❤❤❤
@sigireddysnrrao8131
@sigireddysnrrao8131 3 месяца назад
విలువలు లేనివారిని ఆ ప్రజాస్వామ్యంగా విధులను నిర్వహించిన వారిని ఎవ్వరని చేరనివ్వకూడదు.
@Thulasi333
@Thulasi333 3 месяца назад
సిగ్గు లేని జన్మలు..., ఏ మొకం పెట్టుకొని వస్తారు బాబు గారి వద్దకు...
@maradanajnaidu647
@maradanajnaidu647 3 месяца назад
వీళ్ళని అరెస్టు చేయాలి ,salary cut చేయాలి.
@jayaprakashdgm4181
@jayaprakashdgm4181 3 месяца назад
Salary must cut, u said correct
@shivaburgula2627
@shivaburgula2627 3 месяца назад
Chapeyali
@mdjohar
@mdjohar 3 месяца назад
Cut power. They don't work for salary
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 месяца назад
CBN గారుమెతకవైకిరి మానాలి అక్రమార్కులను అవినీతపరులను వదిలిపెట్టవద్దు
@saraswatiilapavuluri4985
@saraswatiilapavuluri4985 3 месяца назад
SSs
@Ganesh-gw6lq
@Ganesh-gw6lq 3 месяца назад
Already maanesaru brother, Ika Party ni mana karyakarthalani pattinchukuntaru
@medasanihimakumar8675
@medasanihimakumar8675 3 месяца назад
Very good sir. This is what we people of AP want.
@srinivaskasukurti7524
@srinivaskasukurti7524 3 месяца назад
కాదు సగటు టీడీపీ కార్యకర్తలు కోరుకునే మార్పు ఇది బాబు గారిలో.. ఇక టీడీపీ కి no ప్రాబ్లెమ్
@karanamvenkatesh6324
@karanamvenkatesh6324 3 месяца назад
CBN గారు ఎవ్వరి వదలకండి సార్ 🙏
@gangaratnagangaratna7533
@gangaratnagangaratna7533 3 месяца назад
🙏🙏🙏
@maradanajnaidu647
@maradanajnaidu647 3 месяца назад
సంజయ్ క్రిమినల్ ,అరెస్టు చేయాలి.
@user-ne2gc2ex7d
@user-ne2gc2ex7d 3 месяца назад
సున్నితత్వం మొహమాటం విడిఛిపెట్టాలి బాబు గారు
@sitaramkamarajugudda2007
@sitaramkamarajugudda2007 3 месяца назад
correct ga chepparu. shantam paniki raadu. Tappu chesinivaariki shiksha padaali as per LAW
@raoprabhakar1784
@raoprabhakar1784 3 месяца назад
ఒక్క వైసీపీ నాయకులు వాళ్లకు వంత పాడిన అధికారులు దగ్గర మాత్రమే కాదు బీజేపీ, మోడీ దగ్గర కూడా మొహమాటం, సున్నితత్వం వదిలి పెట్టాలి. కేబినెట్ లో జాయిన్ అయ్యే ఉద్దేశ్యం ఉంటే రైల్వే మినిస్ట్రీ కూడా తీసుకోవాలి. ఇప్పటివరకూ ఏపీ కి రైల్వేస్ చేసిన అన్యాయానికి తగిన న్యాయం జరగాలి. రైల్వే జోన్ కోసం కూడా రైల్వే మినిస్ట్రీ అడగాలి
@lakshmannarayana1630
@lakshmannarayana1630 3 месяца назад
100'/.
@raodb3679
@raodb3679 3 месяца назад
కేవలం అయిదు సంవత్సరాలు అధికారంలో ఉండే అవినీతి నేతలకు కొమ్ము కాసి ఐఏఎస్ మరియు ఐపీఎస్ కేడర్ కే తలవంపులు తెచ్చిన అధికారుల మీద విచారణ జరిపి కటినంగా శిక్షించాలి. అన్యాయంగా ABV గార్ని ఇబ్బందికి గురి చేస్తుంటే చోద్యం చూసిన వీళ్ళకన్నా కాకులే నయం.
@sarabusreehari3639
@sarabusreehari3639 3 месяца назад
ఈ దుర్మార్గమైన పోలీస్ అధికారులను ఉద్యోగంలో నుంచి తొలగించి జైలు శిక్ష వేసి ఇంకా ఎవరు కూడా తప్పు చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా నేర్చుకోవాలని చూస్తే ఇదే శిక్ష అందరికీ అని గుణపాఠం వచ్చేటట్లు చెప్పాలి
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 месяца назад
The judiciary is also takes quick action without allowing abnormal adjournments for hearings in these cases
@ashokjaikumarogirala1553
@ashokjaikumarogirala1553 3 месяца назад
100 percent correct.
@3811-K
@3811-K 3 месяца назад
వీడియో న్యూస్ చుస్తుంటే చాలా ఆనందంగా ఉంది సినిమా లో కడకు హీరో విలన్ ని కొట్టి తన్నే సీన్ లాగా😂
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 3 месяца назад
సిగ్గు, లజ్జ లేని ఇట్లాంటి దరిద్రులు మనిషి రూపంలో వున్న అడవి పందులు. భలే అనుభవం జరిగింది. అయినా వారికి ఈగ వాలినట్లు కూడా అనిపించదు.
@guntukupremakumari2592
@guntukupremakumari2592 3 месяца назад
ఇదే విధంగా 5 ఇయర్స్ ఉండండి సర్,నీతి నిజాయితీగా పరిపాలన చేస్తే నెక్ట్ సిఎం కూడా మీరే సర్.
@bhanuprasad734
@bhanuprasad734 3 месяца назад
దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే లేక పోతే ఇలాంటి అవినీతి పరులకు కొమ్ములు వస్తాయి ...
@user-ne2gc2ex7d
@user-ne2gc2ex7d 3 месяца назад
ఇది చంద్రబాబు లో రావాల్సిన మార్పు ఇలాగే కోనసాగాలి బాబు గారూ 🎉
@AshokRaju-gd9cs
@AshokRaju-gd9cs 3 месяца назад
0p
@user-ye7jb8fx6y
@user-ye7jb8fx6y 3 месяца назад
@shankarashankara927
@shankarashankara927 3 месяца назад
😊vu mftsobxs​@@AshokRaju-gd9cs
@obannuyashu3241
@obannuyashu3241 3 месяца назад
@sankarraojami5521
@sankarraojami5521 Месяц назад
Correct
@vijayavardhineni3393
@vijayavardhineni3393 3 месяца назад
Meeru ilanevundali cbn.gaaru🙏💯💯🔥🔥
@Kungfuworld_
@Kungfuworld_ 3 месяца назад
ఉద్యోగ సంగా అధ్యక్షుడు వెంకటరామ రెడ్డి ని కూడా డిస్మిస్ చేయండి
@Nmanuchinni
@Nmanuchinni 3 месяца назад
Ventane aaa pani cheyyaali
@user-ub9qb5pc5y
@user-ub9qb5pc5y 3 месяца назад
అయ్యా ఐపీఎస్లు, మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కాళ్లు ఒత్తుతూ ఉంటే 😊 తర్వాత పార్టీ వచ్చేవాళ్లు మీ అంతు తేలుస్తారు.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సింది... మీ అందరికీ ముందుంది ముసళ్ళ పండగ.... ఎలా వేధించారు మిమ్మల్ని కూడా అలాగే వేధిస్తారు చూస్తూ ఉండండి ఉండండి మీ అక్రమాలన్నీ కూడా అన్నిటి మీద ఎంక్వయిరీ చేసి మీ భరతం పడతారు చూస్తూ ఉండండి రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలకు ఓసారి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ పోలీస్ సర్వీస్ లో ఉన్నవాళ్లు, సర్వీస్ కంప్లీట్ అయ్యేంతవరకు కంటిన్యూగా ఉంటారు... అది గుర్తుపెట్టుకుని డ్యూటీ చేయడం మంచిది.. కొందరు చీడపురుగుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తుంది వస్తుంది. తెలంగాణ ఏపీ పోలీసులు ఇద్దరు కూడా ఇలాంటి ప్రవర్తనే చేశారు
@madhufilms2841
@madhufilms2841 3 месяца назад
అసలైన రాజకీయం eppudu start అవుతుంది
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 3 месяца назад
Super ఇలాగే చెయ్యాలి 👌👌
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 месяца назад
సిబిన్ సార్ 😍🙏☺️👏👌
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 месяца назад
ఢిల్లీలో సమావేశం పెట్టుకోమను కోడికత్తి బ్యాచ్ని
@anilkumarravi6039
@anilkumarravi6039 3 месяца назад
But akkada CBN garu untaru ga Inka Delhi lo kuda Kastamey ..bye bye ycp
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 месяца назад
@@anilkumarravi6039 London
@user-mm8yy4sj9t
@user-mm8yy4sj9t 3 месяца назад
బాబు గారు మీరు దయచేసి పార్టీ లో కూడ YSRP నాయకులు నీ తీసుకోవద్దు
@venkatakrishnaiah2490
@venkatakrishnaiah2490 3 месяца назад
Excellent , Decision by Legendary CBN garu &Go ahead, We Andhra Pradesh Public with you Sir🎉🎉🎉
@msr2674
@msr2674 3 месяца назад
CBN sir..don’t be generous..increase your speed
@nagarajuthadakamadla6133
@nagarajuthadakamadla6133 3 месяца назад
NTR office paina dhaadi ni enquiry chepattandi
@parvathidevisristi1958
@parvathidevisristi1958 3 месяца назад
Thokka తియ్యాలి ఒక్కొక్కడిని. CBN గారు, be strict with these.
@raoanand4582
@raoanand4582 3 месяца назад
ఐపీఎస్. ఐఏఎస్ law and order thunga తొక్కిన ఎవరిని వదల కుండా సర్వీస్ డిస్మిస్ చేయాలి . CBN గారు మళ్ళీ ABV garini ఈ ఫైవ్ ఇయర్స్ కీలక పోస్ట్ లొ ఉంచి ఇతని ద్వారా ఎంక్వయిరీ చేయించండి వైసిపి నాయకుడిని అక్రమ మంగా సంపాదించించిన సొమ్ము స్వాధీనం చేసుకోవాలి
@raogaru562
@raogaru562 3 месяца назад
సార్ మీరు cm అవ్వగానే వెంకటేశ్వరావు గారు కు డీజీపీ గా ఇవ్వాలి, చాలా భాద పడ్డార, పోస్ట్ లేకుండా చేసారు, ఒక్క రోజే ఇచ్చారు, రిటైర్డ్ ఐయ్యారు.
@devulapallynagaraju8626
@devulapallynagaraju8626 3 месяца назад
No its impossible bro...aina garu retirement ipoendi so possible undadu
@user-br6sh8sm4e
@user-br6sh8sm4e 3 месяца назад
CBN గారు ఎవరి ని వదిలేయకండి సార్
@sigireddysnrrao8131
@sigireddysnrrao8131 3 месяца назад
చాలా మంచి పని చేస్తున్నారు
@tezaarttezaraazupdr7510
@tezaarttezaraazupdr7510 3 месяца назад
ఇది వరకు నేతల రూపం లో కాకి చొక్కా రూపంలో ఉన్న కిరాతకులను , ఎవరినయినా క్షమించి వదిలేసిన, చేర్చుకొన్నా. Ycp కి టిడిపి jsp తేడా ఉండదు , అస్సలు కనికరించకూడదు
@raob121
@raob121 3 месяца назад
Cbn garu ..meeru immediately punish kodali nani,roja,ambati immediately. This is a gift to tdp hard workers during these 5 years
@kevinanand94949
@kevinanand94949 3 месяца назад
అలాగే మాజీ mla, MP లను రనివ్వకిండి
@veerababusimhadri8037
@veerababusimhadri8037 3 месяца назад
Sir గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ గవర్నమెంట్ వచ్చిన తల ఆడించకుండ వాళ్ళ విదులు వారు కరెక్ట్ గా పాటించాలి
@venkateswarlupujari4609
@venkateswarlupujari4609 3 месяца назад
Dusta sikshana jaragaali... Cm gaaruu🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivassns9591
@srinivassns9591 3 месяца назад
రాజీనామాలు చేయండి... ఓ అధికారుల లారా 💪✊✌️😤🇮🇳
@vinny2209
@vinny2209 3 месяца назад
వాళ్ళని తప్పని సరిగా చట్టబద్ధం గా కేసు లు పెట్టీ జైల్ కి పంపాలి.. అరాచకం చేశారు..
@praveenallinonetech...
@praveenallinonetech... 3 месяца назад
సార్ మీరు ఎవరిని వదలవద్దు, ఇంకా మీరు సున్నిత మనస్తత్వం వదలి పెట్టి మీ పని మీరు చేయాలి....
@physicaltrainer-fouji008
@physicaltrainer-fouji008 3 месяца назад
🔥😎Boss వేట మొదలు అయింది 😎🔥
@user-nf5ev2mu2n
@user-nf5ev2mu2n 3 месяца назад
Chala manchi news cheptunnaru madam we are very happy madam thank you madam
@rangaraokota7140
@rangaraokota7140 3 месяца назад
వాళ్ళని వదలొద్దు అన్న
@yazatajax
@yazatajax 3 месяца назад
పెద్ద సార్ చెబితే చేసాం, మాకు ఏ పాపం తెలియదని చెప్పుకోడానికి ఏమో!
@mpurushotham9492
@mpurushotham9492 3 месяца назад
C. I. D.. Sanjai.. Paina.. Nigapettali..
@venkypadala8463
@venkypadala8463 3 месяца назад
Good
@nukarajubudha4765
@nukarajubudha4765 3 месяца назад
Babu garu mimmalni ibhandhi pettina evadini vadhalodhu
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 3 месяца назад
IAS IPS లకు సిగ్గు వుంటె according to constitution పని cheyandi. Meeru training period lo ఏమి nerchukunnaro ఆల ప్రజల కోసం పని cheyandi.
@anthonyrani975
@anthonyrani975 3 месяца назад
No cheppadame kaadu mosallanu vishapuurugulanu nighaaalo vunchaali Chief Minister CBN sir garki cheraveyyamdi please🙏
@raoprabhakar1784
@raoprabhakar1784 3 месяца назад
అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేసినప్పుడు అర్ధరాత్రి తలుపులు పగల కొట్టిన ఆఫీసర్ ను కూడా అరెస్ట్ చెయ్యాలి.
@psreenivas8438
@psreenivas8438 3 месяца назад
CBN sir...meeru ilaage cheyyandi...andaru mee nundi idhe expect chestunnaaru.
@ganapathiraokotha3489
@ganapathiraokotha3489 3 месяца назад
తుక్కు తుక్కు అయిపోవాలి
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 3 месяца назад
ఈసరి మొహమాటానికి పోతే కడుపు అవుతుంది అనే సమేత రిపీట్ అవుతుంది జాగ్రత్త cbn గారు
@rajujhansi1940
@rajujhansi1940 3 месяца назад
Chandranna meeru ilage punishment cheyali, yevarini vadaladdu sir. Very good treatment sir super.
@mpurushotham9492
@mpurushotham9492 3 месяца назад
Jagan.. I. P. S.ane.padanike.. Viluvalekunda. Chesenadu...
@ElurammaiBhimavaramabbai
@ElurammaiBhimavaramabbai 3 месяца назад
Parties kosam kadhu, people kosam police work cheyali kadha mari 🥲
@mpurushotham9492
@mpurushotham9492 3 месяца назад
Kolli. Ki.. Siggunda.. Case.. Kattali.. Saspend.. Cheyyali..
@RAMADHANUNJAYARAYALA
@RAMADHANUNJAYARAYALA 3 месяца назад
TERMINATE CHEYALI
@sreenivasuluoruganti8413
@sreenivasuluoruganti8413 3 месяца назад
ఎవ్వరినీ వాడవద్దు. వోట్స్ వేసిన ప్రజలను కూడా వదల కండి. ఇక స్టార్ట్ చెయ్యండి..
@sudheerbabugaddipati8141
@sudheerbabugaddipati8141 3 месяца назад
Ni lanti vadi g lo petti tantae appudu maryaada ga untundi
@sreeharidivi4298
@sreeharidivi4298 3 месяца назад
Guddha మూసుకొని ఉండకపోతే నిన్ను కూడా వదలరు
@scrayudu6541
@scrayudu6541 3 месяца назад
వీళ్ళను ఉద్యోగం నుండి తొలగించి అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 3 месяца назад
చట్టవ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళని ఎవర్ని కూడా వదిలి పెట్టకూడదు వీళ్ళ పట్ల కఠినంగా ఉండాలి
@SwamySwamy-ql3ur
@SwamySwamy-ql3ur 3 месяца назад
సూపర్ సార్ జై చంద్రబాబు
@vsrmurty9215
@vsrmurty9215 3 месяца назад
Please ask CBN ji to appoint AB Vemkatewara Rao ji as IG AP immediately to set right law n order .🎉❤💪
@rajagopalchetluru2259
@rajagopalchetluru2259 3 месяца назад
గత ప్రభుత్వంలో ఇటువంటి అధికారుల చర్యలు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగకరంగా వున్నాయి, వీరికి ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏవిధమైన విశ్వాసం లేదని తెలుస్తోంది...వీరి సేవలను ఈరాష్ట్రంలో వుపయోగించుకోకూడదు... మిగతా అధికారులు వీరిని ఆదర్శంగా తీసుకునే. ప్రమాదం వుంది...
@mahesh84
@mahesh84 3 месяца назад
yes ... need to be harsh .. then only govt officers will work
@Jamesusa8
@Jamesusa8 3 месяца назад
God is great.... So this election is lesson
@RamakrishanrajuPakalapat-ih9rs
@RamakrishanrajuPakalapat-ih9rs 3 месяца назад
No. Entry. Kadhu. Pl. Suspend. Cheyandi. As. Per. Avidence ma vote. Valu ainatlu avuthundhi
@Devotion9
@Devotion9 3 месяца назад
Immediately relieve them from their authority and attach them to DGP for rest of their service . Initiate investigation and take appropriate action .
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 3 месяца назад
కొందరు ఉన్నతోద్యోగాలు చేసే వాళ్ళు కడుపుకి తినేది కూడు కాదు. ---- మరియు, ----
@Devotion9
@Devotion9 3 месяца назад
Suitable action should be initiated immediately. Please relieve them from their posts and put them under investigation immediately.
@balakrishnat8405
@balakrishnat8405 3 месяца назад
ఈ దుష్టులు ఎప్పుడైనా దుస్తులే ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు కడుగుతారు నమ్మకద్రోహులు కళంకితులు బాబు గారు ఇకనైనా వీరినీ దరి దాపులకురానివ్వకండి చెప్పులతో సన్మానం చేసి పంపాలి
@sairk6174
@sairk6174 3 месяца назад
WITH CBN ARREST MANY PEOPLE GOT BURSTED OUT TEARS EVEN MYSELF WE CANNOT DIGEST CBN ILLEGAL ARREST..WE AP PUBLIC WILL NEVER FORGET. CBN SIR...DONT ALLOW THAT 6093 JAGAN POLICE SERVICE COVERTS
@dasagirimadhangopal8790
@dasagirimadhangopal8790 3 месяца назад
Dhusta sikshana sista rakshana jarigi Thiraali BABU Garu
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 3 месяца назад
ఏ బి వెంకటేశ్వర్ రావు ను మల్లి తీసుకురండి
@KoduriMahesh-js8lj
@KoduriMahesh-js8lj 3 месяца назад
విలను వదిలే ప్రసక్తే లేదు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 месяца назад
Super. Jai. TDP
@arpbabu8621
@arpbabu8621 3 месяца назад
Shameless fellows First abolish ias,ips...recruiting and training system.not academy, its just ACADUMMMY
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 3 месяца назад
అక్రమార్కులను అవినీతిపరులను వదిలిపెట్టవద్దు
@jayaramkrishna497
@jayaramkrishna497 3 месяца назад
Yes, good decision C. M. Sir.
@rajaraochandaluri3087
@rajaraochandaluri3087 3 месяца назад
అందర్నీ వేసేసేయండి తొందరగా 😂😂😂
@narayanaraoks4090
@narayanaraoks4090 3 месяца назад
IPS. IAS services are ideal and impartial. Should maintain integrity
@pspk560
@pspk560 3 месяца назад
👌
@user-iv4mu3rn3f
@user-iv4mu3rn3f 3 месяца назад
Treat like what ABV faced.
@VaraprasadNamavarapu
@VaraprasadNamavarapu 3 месяца назад
Supaer 👍👍👍
@vijayalakshmie689
@vijayalakshmie689 3 месяца назад
cbn garu visionary leader correct ga decision theesukunnaru vaalandariki గట్టిగా బుద్ధి చెబుతారని అనుకుంటున్నారు
@leisha3283
@leisha3283 3 месяца назад
Sir DONT ALLOWE THESE PEOPLE ,VADALAVADDU, .
@rajareddysingiri3491
@rajareddysingiri3491 3 месяца назад
Vaddu babu garu e police lu total marachali
@ChandraSekhar-zy8hi
@ChandraSekhar-zy8hi 3 месяца назад
This type of police officers can never be kept in service in developed countries. It is different in India. Getting post of IAS/IPS seems to have cunning motives.
@NanajiJillella
@NanajiJillella 3 месяца назад
జగన్ వెనకాల బాగా తిన్నారు కద అన్యాయంగా ఇరికించారు , చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఆ తోతులు జరగవు a Legal document ప్రకారం CM చంద్రబాబు నాయుడు గారి నడుస్తారు.
@bhaskarreddybhaskar2292
@bhaskarreddybhaskar2292 3 месяца назад
CBN garu government officers nu, arrest cheyandi
@ramaiahm7829
@ramaiahm7829 3 месяца назад
Marpu Raavaali CBN sir
@raghupathis7175
@raghupathis7175 3 месяца назад
It's ver igood
@rajareddysingiri3491
@rajareddysingiri3491 3 месяца назад
Yenni chesyaru e 5 years lo ye okareki nayama cheyaledu complete kuda tesukoledu
@mukkalasingayya3698
@mukkalasingayya3698 3 месяца назад
HOME DEPART MENT PARUVU TEESARU VEELLU VEELLANI MATRAM VADALADDU KOODADU
@user-pq7pi5gt7i
@user-pq7pi5gt7i 3 месяца назад
చెత్తను తొలగించి కొత్త చెత్తకుతావులేకుండా(పవర్ ఫుల్ స్టాప్ ను) తయారు చేసిప్రజలసమస్యలనుపరిస్కరించిప్రభుత్వాన్నిన డిపించాలి లేదామల్లీమీముడ్డిపుచ్చడంఖాయం మామ(ఆభా కొడుక్కీ)
@prabhakarraopanga9504
@prabhakarraopanga9504 3 месяца назад
Where is the great Mr. Goutam Sawang ? the gentleman who knows Mr. Naidu very well and troubled him maximum by the crooked orders of Jagan.
@kmdalim1456
@kmdalim1456 3 месяца назад
Great CM sir
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 3 месяца назад
I request currepted IPS s go to Villages and serve poor people ,, leave your igo ,and live as common men.
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 2 месяца назад
కళంకిత అధికారులను ఉద్యోగాల నుండి తొలగించండి,అలాగే రాజకీయ నాయకుల భారతం పట్టండి
@satyanarayanaprasad9863
@satyanarayanaprasad9863 3 месяца назад
Chandra Babu the Great
Далее
Мама знает где все документы
00:21