Тёмный

70,000 ఇల్లు, 250 ఫైర్ ఇంజన్లు..కేంద్ర మంత్రి సెల్యూట్..: MP Chinni Over Chandrababu On Floods 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 292 тыс.
50% 1

#kesinenichinni #apgovtwithfloodvictims #mahaavamsianalysis
70,000 ఇల్లు, 250 ఫైర్ ఇంజన్లు..కేంద్ర మంత్రి సెల్యూట్..: MP Chinni Over Chandrababu On Floods
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 345   
@RaviKumar-jp5yl
@RaviKumar-jp5yl 9 дней назад
ఎస్ సార్ వంశీ గారు ప్రతి కుటుంనికి ఆయన ఆలోచనలు అద్భుతం అన్ని వర్గాలని ఆయన టచ్ చేసారు జై సీబీన్ రవికుమార్ బి ఖమ్మం
@karimullamohammad9863
@karimullamohammad9863 9 дней назад
That's vijanari. C. B. N Legend. Manushullo mahanubhavudu. God bless you all
@sathishdasaraju18000
@sathishdasaraju18000 9 дней назад
భారతదేశ చరిత్రలో గాని ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఇలాంటి ప్రవాహాలు వచ్చి ఆపదలు జరిగితే ప్రజలను ఎలా ఆదుకోవాలి ఏ ఏ కోణంలో ఎలా సేవలు అందించాలి అనే విషయం అది నారా చంద్రబాబునాయుడు గారు గురించి భారత దేశ ప్రజలు మరియు ఇతర దేశాలు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కలగని మేలుకోవాలి అని చెప్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక వరం లాంటి దేవుడు లాంటి గొప్ప మనిషి అయిన.... ఆయనను ఏ విధమైన కోణంలోనూ ఆయనను ఆయన ఆలోచనలను నిందించిన వారు బుద్ధిలేని హీనులుగా పరిగణింపబడతారు❤❤❤❤❤ జై చంద్రబాబు
@rajarao8720
@rajarao8720 9 дней назад
CBN sir god of ap people
@savitrikamisetti4144
@savitrikamisetti4144 8 дней назад
🎉🎉🎉🎉🎉
@ChandraiahEmidisetty
@ChandraiahEmidisetty 8 дней назад
70+ Age Lo 20+ La Seva chesthunnadu,,AP CM is great Sir
@ChandraiahEmidisetty
@ChandraiahEmidisetty 8 дней назад
God's Gift CM Chandrababu,, Sir
@purnaeluri1724
@purnaeluri1724 9 дней назад
మన తెలుగువారిలో ఎలాంటి నాయకుడు ఉండటం మనం చేసుకున్న అదృష్టం ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండే మనల్ని మన భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాం జై సీబీన్
@Yesh4u
@Yesh4u 9 дней назад
ఎంత చేయొచ్చు అంటే ఇంత చేయొచ్చు మనలో టాలెంట్ ఉండాలి అని నిరూపిస్తున్నారు సర్ హ్యాట్సాఫ్❤
@venkateswararao2656
@venkateswararao2656 9 дней назад
Yes Vamsi gaaru fire ఇంజిన్స్ తీసుకొచ్చి houses, roads cleaning kosam ఉపయోగిస్తున్నారు. ఇదొక అద్భుత ఆలోచన. ఇంతవరకు etuvanti ఆలోచన మేము ఇంతవరకు చూడలేదు వినలేదు.
@venkateswararao2656
@venkateswararao2656 9 дней назад
దేవినగర్ విజయవాడ రైల్వే బ్రిడ్జి పైన నడుస్తుండగా సడెన్గా ట్రెయిన్ వచ్చింది. నిజంగా ఎంత ప్రమాదమో . తిరుపతి క్లేమోర్ కంటే చాల ప్రమాదం. చూసిన వాళ్ళం మాకే భయం వేసింది. ఆంధ్రప్రదేశ్కు ఇంకా బాబు గారి సేవలు కావాల్సి ఉన్నందున ఆయనకు ప్రమాదం తప్పింది. ఆ దేవుడికి ధన్యవాదములు.
@krishnavangapandu9621
@krishnavangapandu9621 9 дней назад
చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా గెలిపించుకోవడం ప్రజలు చేసుకున్న అదృష్టం.Sir ki 🙏
@CSR12615
@CSR12615 9 дней назад
ఇన్ని లక్షల మందికి కష్టాలు ఎదురైన పరిస్థితిలో నూటికి నూరు శాతం సహాయం చేయటం సాధ్యం కాకున్నా అవిశ్రాంతంగా సహాయ కార్యక్రమాలు చేయటం నిజంగా అద్భుతమైన విషయం. కొన్నిచోట్ల అసూయాపరులైన అవినీతి అధికారుల వల్ల కొంత మంది ప్రజలకు సకాలంలో సహాయం అందడం లేదు.
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 9 дней назад
చంద్రబాబు నాయుడు గారు ఇవి చేసిన ఆయన విజయం సాధిస్తారు జై చంద్రబాబు నాయుడు గారు
@yhvilasini2039
@yhvilasini2039 9 дней назад
చంద్రబాబు ని మించిన CM ఈ దేశంలోనే లేడు. మా ఆంధ్రుల కు చంద్రబాబు దేవుడిచ్చిన అద్భుతమైన వరం. ఆ వరం కలకాలం అధికారంలో ఉండి మా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి.
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 9 дней назад
Hatsaap CBN sir because of your hard work And you worked same before in my Vizag city hudhud thuffan I am the witness We need leaders like you sir❤❤ ❤❤❤❤
@mosiyaharishadesimages
@mosiyaharishadesimages 9 дней назад
విజయవాడలో చాలా మాల్స్, మార్ట్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. జనాల దగ్గర డబ్బులు ఉన్నపుడు ఆఫర్స్ ఇచ్చిన ఏ కార్పొరేట్ సంస్థ కూడా కష్టాల్లో ఉన్న జనానికి ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చిన దాకలాలు లేవు ໖ Medplus ఇచ్చినట్టు లేదు , Netmeds tablet + ఆఫర్స్ ఏమయ్యాయి + * చాలా చోట్ల కిరాణా వర్తకులు అందరూ తలో వెయ్యి వేసుకుని ఆహారం పంపించారు, మెడికల్ షాప్స్ వారు మందులు పంపించారు మాల్స్ కోసం జనాలు జనాలు కోసం మాల్స్ కాదు
@jyothialuri2961
@jyothialuri2961 9 дней назад
అలుపు yeragani మహానుభావుడు mana CM
@benarjeegarapati3240
@benarjeegarapati3240 9 дней назад
బాబు గారు ఆంధ్రప్రదేశ్ కు ఒక అద్భుత వరము. .కష్టాల్లో ప్రజల. సమస్యలు తీర్చేందుకు అలుపు ఎరుగని. కంకణం కట్టుకున్న గొప్ప మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
@BabaBaba-jl9ug
@BabaBaba-jl9ug 9 дней назад
కాదురా బాబు దరిద్రం విజయవాడలో ముంచాడు 18 గంటల ముందు చెబితే 18 గంటల తర్వాత రెస్పాండ్ అయ్యాడు
@vickynaik658
@vickynaik658 9 дней назад
​@@BabaBaba-jl9ugబాబు గారికి ఏమన్నా 1000 చేతులు ఉన్నాయా అన్న, అందర్నీ ఒకేసారి హెల్ప్ చేయడానికి, పాపం చాలా కష్టపడ్డారు బాబు గారు 🫡
@srinuvelpula2311
@srinuvelpula2311 9 дней назад
​@@BabaBaba-jl9ug Re yari pukka
@padmanadendla8907
@padmanadendla8907 9 дней назад
​@@BabaBaba-jl9ug ee vayasu lo kuda help chestunaru great alochana tho
@satyanarayanakaramsetty9647
@satyanarayanakaramsetty9647 9 дней назад
eppudu central govt free gifts thisu kovadame naa..leka eppudanna ekaddanna HINDUS ku anayayam jaruguthey matladadam vuntundaa ?? hmmm....
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 9 дней назад
కలియుగ దేవుడు చంద్రబాబు నాయుడు గారు
@jayasreetannidi7678
@jayasreetannidi7678 9 дней назад
ఇందులో ఎటువంటి డౌట్ లేదు
@RameshD-i8z
@RameshD-i8z 9 дней назад
ఎదుటి వారి బాధ మన బాధగా భావించి నప్పుడే ఇటువంటి నిర్ణయం లు తీసుకుంటారు తెలివి ఉంటే చాలు యంత కష్టం వచ్చిన సుఖం గా చేయవచ్చు
@kirangunnampati
@kirangunnampati 9 дней назад
సహజంగా ఎక్కడైనా వరదలు వస్తే.. అక్కడి రాష్ట్రప్రభుత్వాలు ఎంచేస్తాయి.! బాదితులు 10 వేలు నష్టపోతే... 2వెలో 3వెలో ఇచ్చీ... మిసావు మిరుచావండనీ చేతులు దులిపేసుకుంటాయి . కానీ.. ఇలా ఇళ్లు శుభ్రం చెయ్యడం. చెడిపోయిన వస్తువులు రిపేరు చెయ్యడం. పోగొట్టుకున్న వెహికిల్ ప్లెస్లో క్రొట్టవి ఇప్పించడం. ఒకటేమిటి. ప్రజలపై చంద్రబాబు చూపిస్తున్న ప్రేమా.. వర్ణించలేం.. నాయకుడంటే.. ఇలావుండాలి. హ్యాట్సాఫ్ టు CM.👌👌🙏❤️
@rvv1599
@rvv1599 9 дней назад
CBN గారు నిజం గా ఒక అద్భుతం.... ఏపీ కు ఆయన దేవుడు ఇచ్చిన వరం .... ఆయనకు గల సూక్ష్మ పరిశీలన బుద్ధి , ఏపీ కు ఎంతో మేలు చేస్తుంది...... 🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉
@jayasreetannidi7678
@jayasreetannidi7678 9 дней назад
ఇటువంటి సియమ్ న భూతో న భవిష్యత్ బాబు గారు చల్లగా వుండాలి
@bangaramvilluri9841
@bangaramvilluri9841 9 дней назад
Hats of Babu Jai CBN jaiTDP Great Babugaru
@hemalathapasumamula94
@hemalathapasumamula94 9 дней назад
He is God's gift for Ap 🎉🎉🎉🎉Greatest legendary visionary leader one & Only Cbn garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sheshusanniboina6469
@sheshusanniboina6469 9 дней назад
వశాఖ ప్రజలు మరచి నట్లు, విజయవాడ ప్రజలు చంద్రబాబు గారిని మరివకండి లైఫ్ టైం గుర్తు పెట్టుకోండి. Jaichandrabaabu🙏🙏🙏🙏🙏🙏
@manugaming4205
@manugaming4205 9 дней назад
Brother maa vizag prajalu jivitham lo CBN sir ni marichiporu❤❤❤❤
@hemashankary7361
@hemashankary7361 9 дней назад
60 dethe mareche pomura evm cm ne CBN kuka
@kameshwarrao4757
@kameshwarrao4757 9 дней назад
Maa vizag vallu marchipoledu sir, anduke appati nundi maximum gelipinchu kuntune unnamm TDP ni
@dsparvathi
@dsparvathi 9 дней назад
సార్ మేము మర్చిపోలేదు అయన మాకు దేముడు
@dsparvathi
@dsparvathi 9 дней назад
అందుకే మేము గెలిపిచ్చుకుంటేనే ఉన్నాం
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 9 дней назад
వరద లో సహాయక చర్యలు అద్భుతం గా చేస్తున్నారు cbn గారు అందరిని సమన్వయ పరచి, ఆర్మీ వారిని రప్పించి చాలా బాగా చేస్తున్నారు బుడమేరుకు యుద్ధప్రాతిపదిక న గండ్లు పూడుస్తుతన్నారు. నిజంగా మెచ్చుకోవలసిందే
@balusupati.srinivasarao4874
@balusupati.srinivasarao4874 9 дней назад
Jai babu garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✌🏼🚲🚲🚲🚲🚲🎊
@anandaraobaratam9202
@anandaraobaratam9202 9 дней назад
మన రాష్ట్ర ప్రజల అదృష్టం మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గా ఉండటం, ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఉన్నాడు కాని తితిలీ తుఫాన్ టైం లో ప్రక్కనే ఉండి కూడా 25 రోజుల తరువాత పలకరించడానికి వెల్లాడు
@thekingsman7668
@thekingsman7668 9 дней назад
Ayina vote vesaaru gaa akkadi prajalu
@venkateswararao2656
@venkateswararao2656 9 дней назад
ఆ దేవుడు చంద్రబాబు గారికి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 9 дней назад
ఇలాంటి సిఎం మనకు వుండడం మన అదృష్టం. అలాగే మనకి జగన్ గారి లాంటి ప్రతిపక్ష నేత మనకు వుండడం మన దురదృష్టం
@bapujivaddi8748
@bapujivaddi8748 8 дней назад
Mana duradrrustam
@nagabhushanamalavakonda9375
@nagabhushanamalavakonda9375 9 дней назад
Sir meeru cheppinadi correct
@anjaneyuluaki9367
@anjaneyuluaki9367 9 дней назад
Sir meku padabi vandanam. ❤❤❤❤❤
@rajanaidu2617
@rajanaidu2617 9 дней назад
CBN sir is very dedicated CM we have to appreciate his hard work
@lavanyam8052
@lavanyam8052 9 дней назад
వంశీ గారు ఆ ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గురించి కష్టపడతారు చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి paytm బ్యాచ్ కి గుర్తుకు రావా వైసిపి వాళ్లు కూడా ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు గుర్తుకు రాలేదా
@onepluslatest
@onepluslatest 9 дней назад
చంద్రబాబు & పవన్ ఈ విపత్తును అడ్డుకోవడం లో సక్సెస్ అయ్యారు చంద్రబాబు ప్రత్యక్షంగా పవన్ & లోకేష్ పరోక్షంగా.... 24x7 నిద్రహారాలు మాని వర్క్ చేసారు... చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు పవన్ అధికారం లో ఉండటం దైవ నిర్ణయం లేదంటే తాగటానికి నీళ్లు లేక తినటానికి తిండి దొరక్క... మెడిసిన్స్ ఇచ్చే నాథడు లేక సగం మంది చనిపోయే వారు ఇక వరద తగ్గాక కాంటమినేటెడ్ వాటర్ తాగి....అంటూ వ్యాధులు ప్రబలి మిగతా సగం మంది చనిపోయే వారు మొత్తానికి వైసీపీ అధికారం లో ఉండి ఉంటే ఈ విపత్తు దెబ్బతో విజయవాడ ఖాళీ అయిపోయేది ఇది తెలిసే భగవంతుడు.... మరీ షెడ్యూల్ పోస్ట్ పొన్ చేసి ఇప్పుడు వరద వచ్చేలా చేసారు చంద్రబాబు పవన్ లోకేష్ జీవితం ధన్యమైంది ఇన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడి అన్నీ బాగోగులు చూసి..... ఇంతకంటే ఒక ప్రజా ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ చేసేది ఈ భూమి మీద ఉండదు
@narsimhareddyreddy7297
@narsimhareddyreddy7297 9 дней назад
Jai Babu
@hemashankary7361
@hemashankary7361 9 дней назад
Evm babu
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 9 дней назад
100% cbn గారు సీఎం గా ఉండటం ap chesukuna అదురుష్టం
@marnilakshminarayanachowda5199
@marnilakshminarayanachowda5199 9 дней назад
సూపర్ అడ్మినిస్ట్రేషన్ సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు నిండూ నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
@mahamoodshaik-kv1gq
@mahamoodshaik-kv1gq 9 дней назад
That.is.thr.great.CM.CBN.garu Hats.of.to.you.Sir❤❤❤
@user-ne6rg5fy8z
@user-ne6rg5fy8z 9 дней назад
A committed leader. AP people are lucky to have such a person, let what ever demerits opponents find in him.
@vnarendar1218
@vnarendar1218 9 дней назад
That is babu ❤
@venkateswararao2656
@venkateswararao2656 9 дней назад
రామకృష్ణపురంలో ఇందనే గ్యాస్ కంపెనీ వాలు ఫ్రీ చెకింగ్ ఫ్రీ ఐటమ్స్ ఇవ్వటం ఇంతవరకు చూడలేదు.
@nagarajuthadakamadla6133
@nagarajuthadakamadla6133 9 дней назад
Great leader cbn sir
@prasadrao7936
@prasadrao7936 9 дней назад
శ్రీ చంద్ర బాబునాయుడు గారు సీఎం గా ఉండటం ఏపీ ప్రజలు అదృష్టం అప్పుడు విశాఖ ఉదు ద్ తుఫాన్ భీ వశ్చం జరిగిన కొన్ని గంటల్లోనే మామూలు స్థితి తెచ్చిన ఘనత బాబుగారిది
@TheMaheshwings
@TheMaheshwings 9 дней назад
Hats off CBN...PAVAN
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 9 дней назад
Very really hanstly super stor of the world cotion & Hero my dear CBN garu tiger 🐯🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 King of the world cm & Hero my dear CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🙏 My name rk rao Kdp ap Heda office dhille Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 9 дней назад
అట్లుంటది మరి బాబు అంటే 🎉
@grandhivenkateswralu905
@grandhivenkateswralu905 9 дней назад
Greatcm
@malliksripathi8401
@malliksripathi8401 9 дней назад
This year Babu garu will get INTERNATIONAL AWARD for HUMAN SERVICE !
@popeyemr4777
@popeyemr4777 9 дней назад
Great wonderful cm for Andhra Pradesh cbn
@bangarrajualluri2156
@bangarrajualluri2156 9 дней назад
Baga lothuga prathi chinvisayam gurinchi alowsinsatam .
@user-ll9dt6jv3s
@user-ll9dt6jv3s 9 дней назад
ఆయనకే సాధ్యం. మనం ఊహకందదు, ఆయన ఆలోచనా ధోరణి. Hats off Babu garu
@padmavathibhamidipalli3701
@padmavathibhamidipalli3701 8 дней назад
ప్రతిఇల్లు నాదే .నేనేకుటుంబపెద్దను అనుకునే సాక్షాత్తూ భగవంతుడే.
@ravindrag1020
@ravindrag1020 9 дней назад
Hat's off CBN..... really God gifted to AP
@malepatibramaramba7475
@malepatibramaramba7475 9 дней назад
Real hero babu garu
@sri5876
@sri5876 9 дней назад
NCBN is a tireless leader . His ability to manage the situation after floods is tremendous and no words to praise . He had a lot of experience in managing the circumstances at natural disasters . Even at this age his thinking power , ideas , energy and spontaneous reaction..is worth mentioning . He is boon to AP and No.1 statesman in India . Long Live NCBN .
@madakamabbaidora1651
@madakamabbaidora1651 9 дней назад
Respected AP,chief (CBN) minister gaarki,🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@user-nz4cq9kw6s
@user-nz4cq9kw6s 9 дней назад
jai cbn✌✌✌✌✌✌💯
@hemashankary7361
@hemashankary7361 9 дней назад
Jai jagan
@sairajravikanti9984
@sairajravikanti9984 9 дней назад
1 cr party fund ichadu own money kadhu​@@hemashankary7361
@smj9614
@smj9614 9 дней назад
Great leader..Great administrator...Great visionary...Great human...only one leader CBN...only CBN.❤🎉❤🎉❤
@nagabhushanamalavakonda9375
@nagabhushanamalavakonda9375 9 дней назад
Mahaaateevee great
@ashff8131
@ashff8131 9 дней назад
Nidhra.aaharalumani.sramisthunnaru.cm.garu.anukonivipatthu..sai
@hanumantharao3921
@hanumantharao3921 9 дней назад
మనదేశంలో జరిగే సహాయక చర్యలు లాగా లేవు ,. బాబుగారు చాలా బాగా చేస్తున్నారు,.చేయిస్తున్నారు,. దొంగలు పడ్డ 6నెలలకి కుక్కలు అరిచినట్టు వుండే మన ప్రేజస్వామ్యం లో ఈ విధంగా జరగటం నిజంగా బాబుగారు గొప్పదనం ❤
@lakshmipathy1163
@lakshmipathy1163 9 дней назад
ఓకె ఒక్కడు
@vijaykumarkomara5959
@vijaykumarkomara5959 9 дней назад
TDP Jai janasena 🕉️💝🤝✊💝
@grandhivenkateswralu905
@grandhivenkateswralu905 9 дней назад
Supercm
@vsrinivasu4447
@vsrinivasu4447 9 дней назад
Sir ☑️🚲⭐✌️👍🙏
@lankapathrudulanka2381
@lankapathrudulanka2381 9 дней назад
Sir...yevaru yenni anna ....aayana Kalam lo. Puttinanduku...adi Andra Pradesh lo puttadananduku..chala adrustam sir ...ayane oka dairyam .....prathaksha daivam..sir. ..mana CBN sir....ayanaki padivela namaskaramulu...
@BVani-g4h
@BVani-g4h 8 дней назад
హ్యాట్సాఫ్ టు యు చంద్రబాబు నాయుడు గారు నేను తెలుగుదేశంలో పని చేసినందుకు ఒక మహిళ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నాను ఈ రోజు బాబు గారిని చూసి ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికి ఉండకపోవచ్చు కానీ మన ఆంధ్ర ప్రజల అదృష్టం బాబు గారు మనకి సీఎంగా దొరకడం
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 9 дней назад
A Visionary Leader 🎉🎉🎉🎉
@arunanittala5056
@arunanittala5056 9 дней назад
Jai Cbn
@user-jr1zb8zc4y
@user-jr1zb8zc4y 9 дней назад
CBN is really deserve for Bharatha Rathna Award. Modi ji please award him Bhartha Rathna
@divakardabburi640
@divakardabburi640 9 дней назад
Great Cm 🙏🙏
@sudhatamma2643
@sudhatamma2643 9 дней назад
Superrrrr
@sidenassar6090
@sidenassar6090 9 дней назад
Jai CBN Jai God bless you 🙏🙏🙏 sir
@Reigen1717
@Reigen1717 9 дней назад
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు మొక్కలు పూడికలు తీయించాలని ముఖ్యమంత్రి చెప్పాలా?ఆ ఉద్యోగాలు, జీతాలు ప్రజలకు భారం.ఏ ఊరుకి ఆ ఊరు ప్రజలకు అప్పగిస్తే చక్కగా వాళ్ళే నిర్వహించుకుంటారు.
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 9 дней назад
ఆయన చాలా కాలం క్రిందట సాగు నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసి ఎకరాకు వంద రూపాయలు సంఘానికి ఇచ్చి పారుదల ప్రాజెక్టుల సిస్టమ్ ను వాళ్ళే బాగు చేసుకునే ఏర్పాటు చేశారు.
@jayalakshmikidsartssadguru9492
@jayalakshmikidsartssadguru9492 9 дней назад
Durgamma.anugraham.cm.gariki.❤❤❤❤❤❤❤
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 9 дней назад
బా ర త దే శ o లో ఏ రా ష్ట్ర o లో ఉ న్న ము ఖ్య మం త్రు లై నా డి సా స్ట ర్ ఎ లా ఎ దు ర్కో వా లో చూ సి నే ర్చు కో వా లో నే ర్చు కో వా లి. 5స o. ఒ క చె o డా లు ని చే తి లో ద్వ o స మై న ఒ క రా ష్ట్ర o కే వ ల o 1oo రోజు ల లో ధయ్ వా o స స o భూ తు డు మరి యు పే ద ల పె న్ని ది ద్వారా ఏ వి ద o గా పు న రు ద్ద రి o బ డు తు o దో చూ సి ఇ ది క లా ని జ మా లే క ధయ్ వ స o క ల్ప మా వి జ న్ అ o టే ఇ ది క దా అ ని చె ప్ప న ల వి కా ని ఆ న o దా న్ని అ ను భ వి స్తు న్నా రు.
@venkateshreddyvenky1365
@venkateshreddyvenky1365 9 дней назад
Unstoppable CM. And unstoppable.andhra. CEO🎉🎉
@prasantkumar8289
@prasantkumar8289 9 дней назад
Jai cbn sir
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 9 дней назад
Jai tdp ❤🎉 jai cbn 🐯🐅
@sreeramprasad5287
@sreeramprasad5287 9 дней назад
Chinni garu your efforts are so nice 👃👃👃
@srinath832
@srinath832 9 дней назад
God Bless You CBN Sir 🙏🙏
@ShaikKhuddus-r9u
@ShaikKhuddus-r9u 9 дней назад
🙏🙏🙏🙏🇮🇳🙏🙏🙏🙏💐👍
@sankarmangu3493
@sankarmangu3493 9 дней назад
Mana C.M. Sree Chandra Babu Naidu zGaru Devudu galanti zManishi
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 9 дней назад
జై TDP
@sksrinivas4988
@sksrinivas4988 9 дней назад
No as a victim, I suffered a lot
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 8 дней назад
He assumed and anticipated unlike others the difficulties of flood victims 👍 Great job జయహో CBN
@laxmanbandaru575
@laxmanbandaru575 9 дней назад
That is CBN
@PrasadYarramsetti-c6y
@PrasadYarramsetti-c6y 9 дней назад
Salute Chandrababu Naidu
@doremon6696
@doremon6696 9 дней назад
Great cmsair
@GullaChandhararo
@GullaChandhararo 9 дней назад
జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ గారు
@PasulaNarsimulu-m1d
@PasulaNarsimulu-m1d 9 дней назад
Jai CBN sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandranaidu5728
@chandranaidu5728 9 дней назад
Supercmcbn
@vasanthgvk1543
@vasanthgvk1543 9 дней назад
Great CM CBN Enka Life Time Kavali CBN
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 9 дней назад
Great leaders
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 9 дней назад
WONDERFUL EFFORT BY CBN 😅
@molliappalaraju6455
@molliappalaraju6455 9 дней назад
CBN great
@rameshrebal9422
@rameshrebal9422 3 дня назад
లవ్ యు చిన్ని సార్ తిరువూరు
@BalaguravaiahDb-ox3wn
@BalaguravaiahDb-ox3wn 9 дней назад
👍👍👍🌹🌹🌹
@Ramanjinama_manjula
@Ramanjinama_manjula 9 дней назад
Super sir 🙏🙏
@ramagopalgostu3607
@ramagopalgostu3607 9 дней назад
How many realises this whole heartedly
@Ravindrareddy-hb8nq
@Ravindrareddy-hb8nq 9 дней назад
Kurnool వరదలు వచ్చినప్పుడు ఎందుకు జరగలేదు ఇలా
@Nani-yx2jj
@Nani-yx2jj 9 дней назад
Poi ne amma mogudu reddy cheddy Jagan adugu kukka lanza koduku
@shaiikhidayathulaa2599
@shaiikhidayathulaa2599 9 дней назад
Cm ఎవరు ఉన్నారు అప్పుడు?
@Ravindrareddy-hb8nq
@Ravindrareddy-hb8nq 9 дней назад
@@shaiikhidayathulaa2599 ఎవరున్నారుగాడు మ్యాటర్ ఇంపార్టెంట్
@Ravindrareddy-hb8nq
@Ravindrareddy-hb8nq 9 дней назад
@@shaiikhidayathulaa2599 ఎవరు అయితే ఏమిటి వాళ్ళు మనుష్యులు కదా
@srinivasarao8025
@srinivasarao8025 9 дней назад
కింద నుంచి వచ్చిన వ్యక్తి చంద్రబాబు . మూలాలు మర్చిపోలేదు - అందుకే ప్రజలు కి ఇంత చేయగలిగారు . 🙏🙏🙏
Далее
Сколько стоят роды мечты?
00:59
Просмотров 803 тыс.
Тарковский - гений
00:48
Просмотров 513 тыс.
Сколько стоят роды мечты?
00:59
Просмотров 803 тыс.