Тёмный
No video :(

ఎవరీ Pemmasani Chandrasekhar..? ఏరికోరీ మరీ Guntur MP సీటును ఈయనకే Chandrababu ఇవ్వడం వెనుక..! 

Kotha Muchata
Подписаться 262 тыс.
Просмотров 222 тыс.
50% 1

ఎవరీ Pemmasani Chandrasekhar..? ఏరికోరీ మరీ Guntur MP సీటును ఈయనకే Chandrababu ఇవ్వడం వెనుక..!
#PemmasaniChandraSekhar #PemmasaniChandraSekharBiography #PemmasaniChandraSekharLifeStory #PemmasaniChandraSekharRealLife #PemmasaniChandraSekharSuccessStory #PemmasaniChandraSekharWife #PemmasaniChandraSekharGunturMP #GunturMPPemmasaniChandraSekhar #GunturMP #ChandrababuAboutPemmasaniChandraSekhar #PemmasaniChandraSekharSpeech #PemmasaniChandraSekharInterview #PemmasaniChandraSekharLatestInterview
అసలు ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి..? గల్లా జయదేవ్ ఖాళీ చేసిన ఆ సీట్లో.. ఏరి కోరి మరీ చంద్రబాబు ఈయన్నే ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టారు..? సూపర్ స్టార్ క్రిస్ణ గారి కుటుంబంతో ఈ పెమ్మసాని చంద్రశేఖఱ్ కు సంబంధమేంటి..? ఏరికోరి మరీ ఆయన టీడీపీలోనే ఎందుకు చేరారు..? వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా.. క్లియర్ గా
ఎవరీ Vemireddy Prabhakar Reddy ? Nellore MP గా గెలిచే ఛాన్స్ ఉన్నా Jagan కు గుడ్‌బై చెప్పడం వెనుక..!
• ఎవరీ Vemireddy Prabhak...
Kompella Madhavi Latha గురించి Modi ట్వీట్..Hyderabad MP సీట్లో ఆమె మెజార్టీ ఎంతో కూడా చెప్పేశారు..!
• Kompella Madhavi Latha...
ఎవరీ Kompella Madhavi Latha..? ఏరి కోరి మరీ Modi, Amit Shah ఈమెను ఎందుకు సెలెక్ట్ చేశారంటే..!
• ఎవరీ Kompella Madhavi ...
ఎవరీ Mahi V Raghav..? YS Jagan తో లింకేంటి..? Horsley Hills Land Controversy లో పచ్చినిజాలివీ..!
• ఎవరీ Mahi V Raghav..? ...
ఈ డౌట్ రాలేదా..? TDP తో పొత్తు BJP కి నిజంగా అవసరమా..? ఇన్నాళ్లూ Chandrababu ను దూరం పెట్టి..!
• ఈ డౌట్ రాలేదా..? TDP త...
Chandrababu ను Jagan ఓడిస్తారా..? Kuppam లో అసలేం జరుగుతోంది..? YCP అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..?
• Chandrababu ను Jagan ఓ...
పెమ్మసాని చంద్రశేఖర్ రియల్ స్టోరీ | Dr. Pemmasani Chandrasekhar Biography in Telugu
Special Story: Pemmasani Chandrasekhar Political Report In Guntur | TDP MP Candidate
Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Sensational Interview | AP Politics
Guntur TDP MP Candidate Pemmasani Chandrasekhar Exclusive Interview || AP Politics
The Story Of Pemmasani Chandrasekhar | Guntur TDP MP | AP Elections Updates
Guntur TDP MP Candidate Pemmasani Chandrasekhar Exclusive Interview Promo
Pemmasani Chandrasekhar Biography | Guntur TDP MP Candidate | Pemmasani Chandrasekhar Properties
TDP MP Candidate Dr.Pemmasani Chandrasekhar Exclusive interview
మీ భర్త రాజకీయాల్లోకి వెళ్తా అన్నప్పుడు మీకు భయం | Pemmasani Chandrasekhar
Open Secret : టీడీపీ ఎంపీ బరిలో పెమ్మసాని..! NRI Dr.Pemmasani Chandrasekhar | Guntur | TDP
Special Focus: Pemmasani Chandrasekhar Superb Speech | TDP MP Candidate | Guntur
Guntur TDP MP Ticket To NRI | Pemmasani Chandrasekhar | Political Corridor
Interview with TDP Guntur MP Candidate Pemmasani Chandra Sekhar
Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Exclusive Interview
Analyst Appasani Rajesh about Pemmasani Chandrasekhar Original | YS Jagan
ఎవరీ పెమ్మసాని..? | Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Exclusive Interview
Open Secret : పెమ్మసాని దెబ్బకు..! | TDP Leader Pemmasani Chandrasekhar Vs YCP Kilari Rosaiah
Open Secret : పెమ్మసాని ఎఫెక్ట్ | Guntur MP Candidate | Pemmasani Chandrasekhar | Chandrababu
గుర్తుపెట్టుకోండి.. Guntur TDP MP Candidate Pemmasani Chandrasekhar Mass Warning To YCP Leaders
Pemmasani Chandrasekhar Legal Notice To Sakshi | Big Shock to CM Jagan | YCP
Guntur TDP MP Candidate Pemmasani Chandrasekhar Exclusive Interview | Chandrababu | Jagan

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 127   
@krishnasasthry6751
@krishnasasthry6751 4 месяца назад
Dear Chandrasekhar garu your biography is really superb and worthy to be emulated. Hat's off to you Sir.😊
@bsnsathish3413
@bsnsathish3413 4 месяца назад
Superb sir good luck
@lekshaavanii1822
@lekshaavanii1822 4 месяца назад
Congratulations. Good luck.🌶🌶💐💐🍋👍
@seshubkl
@seshubkl 2 месяца назад
Suuper man💪💪పేమ్మాసాని 💪💪💪
@lakshmidevi2122
@lakshmidevi2122 3 месяца назад
6:33 6: good luck Pemmasani garu God bless you sir win with above 1 lakh majority sir
@user-we6rh3bc6x
@user-we6rh3bc6x 4 месяца назад
Hat's off to you sir.Ap people are very lucky to have you sir
@user-we6rh3bc6x
@user-we6rh3bc6x 4 месяца назад
All the best to you sir 💐
@rakingkingking
@rakingkingking 3 месяца назад
శ్రీ పేమ్మసాని చంద్రశేఖర్ గారు ఈనాటి యువత ఆదర్శంగా తీసుకుని మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. వ్యక్తి వికాసమే సమాజ శ్రేయస్సు. శ్రీ పేమ్మసాని చంద్రశేఖర్ గారిని గొప్ప మెజారిటీ తో ప్రజలు గెలిపించి గుంటూరు గౌరవం నిలపాలి.
@lakshmidevi2122
@lakshmidevi2122 3 месяца назад
10: Excellent selection go ahead
@user-we6rh3bc6x
@user-we6rh3bc6x 4 месяца назад
Gelicharu.gelustharu.malli malli gelavaali gelipinchukovaali.adhe Ap abhivrudhi.All the best to you sir for coming to Ap development 💐
@ramanjipvgd949
@ramanjipvgd949 3 месяца назад
ಪೆಮ್ಮಸಾನಿ ಚಂದ್ರಶೇಖರ್ ರವರಿಗೆ ಶುಭಾಷಯಗಳು
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee 3 месяца назад
TDP karntaka baribeku....
@rojanraomaddam8388
@rojanraomaddam8388 4 месяца назад
చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఎం దుకు అంటారో పెమ్మసాని చంద్ర శేఖర్ గారికి గుంటూరు ఎం పి సీటు ఇవ్వడం లో మరోసారి నిరూపించబడింది, అని ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది. నిజానికి పెమ్మసాని చంద్ర శేఖర్ గారి గురించి ఇప్పటి వరకు నాకు తెలియదు,ఆయన గుంటూరు ఎం పి అభ్యర్థి అని తప్పు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఒకానొక రోజు, లోకేష్ బాబు గారి కి, యంయల్సీ ఇచ్ఛి మినిస్టర్ ను చేస్తే ఆయన కొడుకు అనే అర్హత తప్ప,ఆ పప్పు గాడికి ఏం అర్హత ఉంది అని, ఆ పార్టీ లోని కొంత మంది సీనియర్ నాయకులు మాట్లాడారు. పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఆయన, లోకేష్ బాబు గారు చూపించిన ప్రతిభ, 26000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, గ్రామాల్లో, తండ్రి కి అన్ని విధాలా ఆయన చూపించిన కమిట్మెంట్ అందరికీ అర్థం కాలేదు. లోకేష్ బాబు గారు యువగళం, పాదయాత్ర మొదలు పెట్టేవరకు. పాదయాత్ర మొదలు అయిన తరువాత కూడా ఇది తుస్ మనేదే అని చాలా ఎక్కుమందే పెదవి విరుస్తూ కామెంట్స్ చేశారు. వటుడీంతై, అంతై అనే చందంబున, ఈ రోజు పార్టీ లో చంద్రబాబు నాయుడు గారి తరువాత అనే కఠిన మైన ప్రశ్నకు, ఎవరు చెప్పలేని సమాధానం గా నిలువెత్తు రూపం తో నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ని , ఏ తప్పూ చేయని, కేసులో అరెస్టు చేస్తే,అంతా డీలా పడ్డపుడు కూడా, ఒక్కడే అన్ని పనులు తానే చూసుకున్నాడు. ఒక తండ్రి అంత కంటే ఏం కావాలి?! ఇల్లు దాటి ఏం నాడు బయటకు రాని భువనేశ్వరి మేడమ్ ను ప్రజల్లోకి పంపి, తాను లో పలు ఉన్నాన న్న, భాధతో అసువులు బాసిన తన అభిమానులకు, ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం చేసే బృహత్తర బాధ్యత ను అప్పగించి ఆమెను కూడా నాయకురాలిగా చేశారు. ప్రతి మనిషి లో, అంటే లోకేష్ బాబు గారి లో గాని, భువనేశ్వరి మేడమ్ లోగాని ఉన్న నిద్రాణమై న ప్రతిభలను అందరికంటే ముందుగా గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం లోనే చంద్రబాబు గారి విజన్ కనబడుతుంది. అందుకే ఆయన విజనరీ. పెమ్మసాని చంద్ర శేఖర్ గారి విషయంలో కూడా ఆయన విజనరీ అని మరోసారి నిరూపించబడింది. ఇంకా ఆయన గెలుస్తాడా,అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంత వరకు ఆయన మీద ఎవరు నిలబడాలో" మీ బిడ్డ" నిర్ణయించలేక పోయాడు. ఎం త మందిని పంపినా మా వల్ల కాదు అనే వారే. ఇంకా పెమ్మసాని గారి గెలుపు గురించి మాట్లాడేదేంటి. నేను ఒకందుకు జగన్ రెడ్డి కి ధన్యవాదాలు చెపుతున్నా ను. లోకేష్ బాబు ను నాయుడు గారి అబ్బాయి నుంచి నాయకుడి ని చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్లకు కట్టిన పొరలు తెంపేసి, చంద్రబాబు నాయుడు గారి ని తిరిగి ముఖ్యమంత్రి ని చేస్తున్నాడు. తెలుగు ప్రజలకు ముందస్తు అభినందనలు🙏
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 4 месяца назад
మీ విశ్లేషణ అపూర్వo.
@lokanathbabu8495
@lokanathbabu8495 4 месяца назад
Excellent analysis
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 месяца назад
Yes, super
@ramaraoketineni3529
@ramaraoketineni3529 3 месяца назад
కష్టపడకుండా ఎవరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు.చందశేఖర గారు అభినందనీయులు.
@lakshmidevi2122
@lakshmidevi2122 3 месяца назад
4:39 4:42 hats off to Pemmasani garu really great person God bless you sir
@Dama1972-lp7kz
@Dama1972-lp7kz 3 месяца назад
Vijayam pemmasani gari de🎉💐
@PrabhakarK-hk9uv
@PrabhakarK-hk9uv 4 месяца назад
Really great pemmasani sir
@nagarajuranganath
@nagarajuranganath 4 месяца назад
బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు
@koteswararaosunkara943
@koteswararaosunkara943 4 месяца назад
Great human being pemmashani gRu you must win
@hharithavelaga8294
@hharithavelaga8294 3 месяца назад
Congratulations to Pemmasani and his wife. We , residents of Guntur, are waiting for your victory at Guntur M.P
@vijayadusi5882
@vijayadusi5882 3 месяца назад
Nayantara Pemmasani Chandrasekar. Now née avasaram Andhra ki ekkuvaga undi.God bless you Nanna.
@vlgupta6495
@vlgupta6495 4 месяца назад
Jai cbn Jai tdp
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 месяца назад
జై టీడీపి జై పేమ్మసాని
@user-ls8wd9gy5m
@user-ls8wd9gy5m 3 месяца назад
మీరు నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయటానికి వచ్చారు ఇది అందరికీ అర్థం అయ్యింది మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీరు మంత్రిగా ప్రజలకి మరింత సేవ చేయటానికి అవకాశం ఉంటుంది అందుకే మీకు మంత్రిపదవి ఇస్తారని అనుకొంటున్నాం
@ramanagottipati993
@ramanagottipati993 4 месяца назад
Nice person
@vuyyurisatyasrinivas3849
@vuyyurisatyasrinivas3849 3 месяца назад
Pemmasani sir very honest and sincier ....surely win ...jai tdp
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 3 месяца назад
ఆయన లాంటి వారు మన రాష్ట్ర రాజకీయాల లోకి రావడం మన అదృష్టం.
@koteswararaomuthyala7938
@koteswararaomuthyala7938 4 месяца назад
వండర్ఫుల్
@nagarajuparvathala453
@nagarajuparvathala453 2 месяца назад
Pemmasani garu chaala great sir meeru❤🎉🎉🎉🎉
@kavithateluguvlogsaustrali5673
@kavithateluguvlogsaustrali5673 3 месяца назад
Congratulations 🎊 👏 💐 .Good luck for your future sir..🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 4 месяца назад
Very much impressively sir
@mukeshpratap116
@mukeshpratap116 2 месяца назад
Congratulation sir 🎉🎉🎉
@ramanamurthykv4574
@ramanamurthykv4574 3 месяца назад
సూపర్ gur😍🙏👌
@user-uj1qt6sy7t
@user-uj1qt6sy7t 2 месяца назад
Great man
@indianelectronics5168
@indianelectronics5168 3 месяца назад
Great ....❤
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 2 месяца назад
Very great personality. God bless him.
@laxminani-ni8yh
@laxminani-ni8yh 2 месяца назад
Real bharatiyudu
@p.v.ramana9676
@p.v.ramana9676 2 месяца назад
very interesting story
@durgadesu5691
@durgadesu5691 4 месяца назад
It is all the greatness of kamma caste Calibre..... believe it or not...kamma community people are successful in all walks of life...Good hardwork, development centric , cinema, finance, agricultural, education...in any field kammas are successful.
@SrinivasSrinivas-nb4gz
@SrinivasSrinivas-nb4gz 3 месяца назад
Kadapa reddy batch goppa vallu anna,business emi cheyyakunda dobbestaru,goddali potu vestaru.
@shoe_Bin
@shoe_Bin 3 месяца назад
Sir Itu vanti matalu ante meeru Tdp party ki goppa droham chestunnaru, TDP friendly non Kammas ni chiraku teppinstundhi. oka caste variki ke greatness parimitham kaadu , greatness can come from any one as long as right nurture and environment.
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee 3 месяца назад
dude!! in AP both kammas and reddys are equal. they have their own pro and cons. infact REddy are top they have ruled more than kammas. including both states. thats why ysrcp and tdp both r lead by reddy caste and kamma caste respectfully.
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee 3 месяца назад
@@SrinivasSrinivas-nb4gz lol..reddys are there in KA, Tamilnadu, rayalaseema and including in Telanagana. so dont potrey only kamma caste is rich and powerful. reddys are also equally have caliber in every feild. stop boasting about only one caste. both kamma and reddys are two very powerful castes in AP
@Ab.850
@Ab.850 2 месяца назад
​@@kumarkumar-md7ee sarigga research chesaaka maatlaadu..percentages might be 30 : 90..in means of hardwork education..knowkedge..manchitanam...konni oppukuni teeraali.....reddy lu kammalaku comparison vadhu...kamma is not faction type...jagan edupu ade...kullu ade that itself prooves what kamma are.... asalu a caste tho kamma ki comparision ledu..may be migatha vaallu goppe ayundochu..but kamma qualities veru...goppa kaakapovachu....asalu maaku a goppa vaddu....maadi vere daari..
@anandkumarmudigonda2032
@anandkumarmudigonda2032 4 месяца назад
Great
@kmchowdary2092
@kmchowdary2092 2 месяца назад
పెమ్మసాని చంద్రశేఖర్ రావు గారికి కేంద్రంలో బిజెపి గౌరవప్రదమైన మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలి
@AadarshaVaani
@AadarshaVaani 4 месяца назад
Rastraniki dorikina vajram
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 4 месяца назад
S. That's y ,420 broker Boku CHABAN continued the SANI business .
@AadarshaVaani
@AadarshaVaani 4 месяца назад
@@balaobulareddyramireddy1758 y r frustrating... Mi family ki giraki tagguthundha 😀😀
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 4 месяца назад
@@AadarshaVaani SANiI profession is yr family traditionl unique. So don't worry about yr family business.
@Ab.850
@Ab.850 2 месяца назад
​@@balaobulareddyramireddy1758orey mee mutha antha psychole po london nuvy kuda paytm
@luckyfin4572
@luckyfin4572 3 месяца назад
Appudu India lo mobiles vunnayaa??
@sireeshagollamudi5848
@sireeshagollamudi5848 2 месяца назад
Jai India Jai pemmasani.
@TheRavi1215
@TheRavi1215 4 месяца назад
🎉
@sireeshagollamudi5848
@sireeshagollamudi5848 2 месяца назад
Inta manchivariki caste antagattakandi.really great man.
@sreeramamurthychimpidi6116
@sreeramamurthychimpidi6116 2 месяца назад
At that time ,cell phone available?
@SS-vg6qf
@SS-vg6qf Месяц назад
Same doubt sir
@naiduruthala6249
@naiduruthala6249 4 месяца назад
🙏👏👍💐
@dsayeeshchandra2071
@dsayeeshchandra2071 20 дней назад
Real srimanthudu
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 3 месяца назад
Why he joined in highly curruptive chandrababu's party. ? It itself establishes his caste angle.
@venkataraorimmalapudi6416
@venkataraorimmalapudi6416 4 месяца назад
Annamu thinevadu evaru, vari kulanni dushinche vari party lo cheraru.
@akhillokesh4755
@akhillokesh4755 4 месяца назад
Annam thine vadu kulam gurinchi matladadu
@venkatcc2096
@venkatcc2096 4 месяца назад
బ్రహ్మ సాని మన గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారు,🎉
@umasankar3145
@umasankar3145 3 месяца назад
AP ni kapade party TDP kabatte aayana cheri untaru...
@LovaRaju-nq3yr
@LovaRaju-nq3yr 3 месяца назад
✌✌✌
@user-tb3nf5zj7v
@user-tb3nf5zj7v 3 месяца назад
Personalsodipoorpeoplekinohelp❤
@rajubabusurla5855
@rajubabusurla5855 3 месяца назад
1999 lo mobile vunnayya bayya
@damodharmannam7600
@damodharmannam7600 4 месяца назад
Real life Arjun Reddy but zero attitude
@olcotttheosophy
@olcotttheosophy 3 месяца назад
He will be defeated, Guarantee ( from Andhrapradesh)
@sankarnaik3161
@sankarnaik3161 4 месяца назад
Sorry sir please
@sankarnaik3161
@sankarnaik3161 4 месяца назад
Your mind correct sir yes sir. Party Wrong step sir.
@ALLURAJESWARI
@ALLURAJESWARI 4 месяца назад
Asialako😅sampatupadevaruappudug😊elavali
@choudary6157
@choudary6157 3 месяца назад
Dora making e devs unnttu telavadu pemmasani ki cheppava
@lathaele7390
@lathaele7390 3 месяца назад
antega pillalu edigaru. en ka goppa kosam edho chiyali kamma vaadu kamma batch lo cheradu.
@user-tg3nk1bt5i
@user-tg3nk1bt5i 3 месяца назад
Babu garu last time election loose kavadaniki main reason yellow media valla matalu over action vallane Babu gariki cast mudra padindhi dhanni easy ga ysrcp vallu use chesukunnaru
@SubbuPokanati
@SubbuPokanati 2 месяца назад
అతగాడిలో కనిపిస్తున్నాడు
@modernbharateeyudu2136
@modernbharateeyudu2136 4 месяца назад
Personal SODHI aapandira Babu. Let him concentrate on Public Service ......
@SS-vg6qf
@SS-vg6qf Месяц назад
Aa rojullo cell phone undante baaga dabbu batchaa?!
@sanathvemireddy3081
@sanathvemireddy3081 4 месяца назад
1997 varaku chethilo phone vundedha ?
@KothaMuchata
@KothaMuchata 4 месяца назад
1995 ke India Loki phones vacchayi sir . And Valladhi well settled family...
@srinivaschowdary2371
@srinivaschowdary2371 4 месяца назад
అప్పుడే వచ్చాయి పెద్ద పెద్ద వి motarola లాంటివి ఉండేవి
@g.skumar5000
@g.skumar5000 4 месяца назад
Idhi mee cross breed knowledge cells phones started in India 1993 Airtel started in 1995
@sridharvemulapalli4983
@sridharvemulapalli4983 4 месяца назад
They belong to zamindare family pemasanee
@sridharvemulapalli4983
@sridharvemulapalli4983 4 месяца назад
Eamcet state 7 th ranker
@paruchurinirmala5318
@paruchurinirmala5318 3 месяца назад
Ysrcp (jagan ) wine aethe property s anni hand lo vttaee Xerox matram Prajala😊 chetilo vttaee peoples ki emi kavalo telusuko manaddi
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 4 месяца назад
S . That's what SANI.
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 4 месяца назад
Yes.. YCP neeli paytm batch ku pattina SANI
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 4 месяца назад
@@amruthaiahchoudarydasari9125 u mean his traditional profession SANI is the best ?.
@franzferdinand3449
@franzferdinand3449 4 месяца назад
@@balaobulareddyramireddy1758 sani is not a bad word before 20th century. e.g. Lady is called Dorasani and a Midwife is called Mantrasani. This process is called Artha viparinamam(Change of meaning in a bad way).example being Kampu is just smell in old telugu but now it is equivalent to bad smell. A lot of other castes(including reddies) also have the word -sani in their surnames paying homage to their illustrious female ancestors
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 4 месяца назад
@@franzferdinand3449 S . Somany SANI professionals r in Raja's ruling as u said Dorasani, Rangasani Illitisani,etc.After queen, they r respectful ladies inthe society those days. After that Raja's ruling, they r gradually they were called as SANI nd their profession is called Sani/sane.
@franzferdinand3449
@franzferdinand3449 4 месяца назад
@@balaobulareddyramireddy1758 a lord's(Dora) wife is called dorasani , it simply means woman such as avva or amma. the sani's you refer are called Bhogam people. Even though they held prominent places under kings, they are relegated into shadows by Victorian morality adopted by english educated elite.Even though I have given explanation for the surname , your intent is evident
@lathaele7390
@lathaele7390 3 месяца назад
nijamga seva chiyalante mother teresa laga chiyavachuga.koppalu lu kaavali
@chandramohanreddyvemannaga1694
@chandramohanreddyvemannaga1694 4 месяца назад
Who is pemmasani or who ever it may be, Never heard of his name? What is his contribution to India?
@franzferdinand3449
@franzferdinand3449 4 месяца назад
nobody heard of vuyyalawada narasimha reddy outside rayalaseema.Doesn't mean he did nothing
@user-hi1hk9kp1i
@user-hi1hk9kp1i 3 месяца назад
Ap cheeter ee state dosesdu__ daridrudu. _ nuvvu Gaggi kukkavae _ No doubt.
@VrajMuppidi
@VrajMuppidi 4 месяца назад
Kommavadu kaabatti tdp lo cheradu
@prasadkss108
@prasadkss108 4 месяца назад
పార్టీ కి ఫండ్స్ కూడ ఇచ్చారు
@danielsamuelkollabathula475
@danielsamuelkollabathula475 4 месяца назад
A Right man in wrong party
@paidiraveendra1396
@paidiraveendra1396 4 месяца назад
ఓరి బుద్ది లేనోడా?
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 3 месяца назад
Right party అంటే ఏదిరా wrong man.. నువ్వుండే పార్టీ Right party అనుకుంటున్నాను గదా.. అట్లాగే భ్రమల్లోనే బతుకు.
@sankarnaik3161
@sankarnaik3161 4 месяца назад
I.t. Development Rajiv Gandhi ji. Nedurumalli janardan Reddy garu. Y. S. R. Garu sir. Hyderabad Development sir.
@saralachalasani4119
@saralachalasani4119 4 месяца назад
YCP paytm neevu
@franzferdinand3449
@franzferdinand3449 4 месяца назад
Avuna
@viplavib2181
@viplavib2181 4 месяца назад
Are vaallu kaadura nuvve marchipoyinatlunnaav, nidrapoyi malli lechi paachi moham kadukko antha gurthu kosthundi😂
@user-rr8kb7wt3i
@user-rr8kb7wt3i 4 месяца назад
First' like first comment
@KothaMuchata
@KothaMuchata 4 месяца назад
థ్యాంక్యూ బ్రదర్..
Далее
Rusiya Prezidenti Vladimir Putin Bakıdadır
00:32
Просмотров 297 тыс.
СЛАДКОЕЖКИ ПОЙМУТ😁@andrey.grechka
00:11
Zombie Boy Saved My Life 💚
00:29
Просмотров 8 млн
Rusiya Prezidenti Vladimir Putin Bakıdadır
00:32
Просмотров 297 тыс.