Тёмный

TDP Guntur MP Candidate Pemmasani Chandrasekhar Interview with Murthy | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 648 тыс.
50% 1

TDP Guntur MP Candidate Pemmasani Chandrasekhar Exclusive Interview with Murthy | TV5 News
#pemmasanichandrasekhar #bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

23 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 715   
@dasaradhd4910
@dasaradhd4910 Месяц назад
శ్రీమంతుడు సినిమాలో లేదా మహర్షి సినిమాలో లా, మహేష్, ఈ పెమ్మసాని గారు.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
Wonderful comments sir
@musthfjcbmustujcb2523
@musthfjcbmustujcb2523 10 дней назад
1000% సార్
@kottusakunthala6282
@kottusakunthala6282 Месяц назад
మీరు.. ఆంధ్రులు.. మాలో.. ఒకరు..అని,,తలచుకుంటేనే.. చాలా ఆనందంగా ఉంది.. తెలుగు తల్లి.. మిమ్మల్ని చూసి చాలా గర్వ పడుతుంది.. ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి.. రావడం.. మాఅదృష్టం.. మీమాటలు.. వింటుంటే..మిరనుకున్నది.. తప్పక.. సాధిస్తారు... CBN, గారు... మీరు.. పవన్ కళ్యాణ్ గారు.. లోకేష్ బాబు.. నలుగురూ నాలుగు.. స్థంభాలై.. ఈ రాష్ట్రాన్ని... అభివృద్ధి చేస్తారన్న నమ్మకం.. కలిగింది
@kondrubharati_2912
@kondrubharati_2912 Месяц назад
Yesssssss
@venkat-jr7tx
@venkat-jr7tx Месяц назад
Super comment ❤
@user-nz6lp8rc1y
@user-nz6lp8rc1y Месяц назад
Aplo kastalu telusukoni venkateswaraswamigaru meemulanu pampinchadu 🙏🙏🙏🙏
@sweetyvallabhaneni..210
@sweetyvallabhaneni..210 Месяц назад
Currect ga chepparu...
@madhavilathachukkapalli4935
@madhavilathachukkapalli4935 Месяц назад
Good nana
@Sriram_53
@Sriram_53 Месяц назад
మీరు మా గుంటూరు కి రావడం మా అదృష్టం.... సెంటు భూమి కుంభకోణం గురించి బాగా చెప్పారు మీకు పెమ్మసాని గారు... నాకు 70 సంవత్సరాలు... మీలాంటి ఆలోచనలు ఉన్నవాడిని. ఏదో ఒక రోజు తప్పకుండా మిమ్ములను కలుసుకుంటాను.
@narasimharao9897
@narasimharao9897 16 дней назад
18:21 ❤
@madhuritalluri9067
@madhuritalluri9067 14 часов назад
A😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
రిచ్చెస్ట్ ఎంపీ అనే టైటిల్ ఒక్కటే కాదు హానెస్ట్ ఎంపీ కూడా మన పెమ్మసాని. ప్రతి పైసా నిజాయితీ గా సంపాదించారు కాబట్టే ధైర్యంగా చెప్పుకోగలుగు తున్నారు వారు.✌️🇮🇳
@user-ch4kn3vv6g
@user-ch4kn3vv6g Месяц назад
We request the Guntur Constituency Voters to think and consious and poll your valuable votes on 13.5.2024 to win and comes as M.P., and send to our Bharat Loksabha to Dr. Sri Pemmasane Chandrasekhar. The voters must be utilise your valuable votes to poll and win in a huge majority by him. His good services are needful to our A.P. state of people in all aspects both for Development and as well as Welfare. He is having good openion and positive constructing nature in helping smoothly and improving growth of our A.P. state and Our Amaravathi capital. So we pray God to bless him. Thanks to one and all.
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
@@user-ch4kn3vv6g 💯👍✌️
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. Месяц назад
ఇంత రిచెస్ట్ పర్సన్ బట్ సో సింపుల్ he is. Thana prathi interview చూసాను. అన్నీ వొదిలేసి AP ki velli support చేయాలి అనేంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చేసేశారు sir meeru. CBN gari తర్వాత మీరే nachesaaru sir.
@balakrishna4648
@balakrishna4648 Месяц назад
Yes sister. Agree
@NaniNeutral
@NaniNeutral Месяц назад
🤣😂🤣😂🤦🏻‍♂️
@Ab.850
@Ab.850 10 дней назад
​@@NaniNeutraltaggu taggu...edavesalu esinallu mattilo kalisipoyaaru nuvvendi madhyalo..popppoppopooo
@sekharyenuganti
@sekharyenuganti Месяц назад
భారత దేశానికి మీ లాంటి నాయకులు కావాలి సుపరుఅన్న
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
Wonderful comments
@user-br6sh8sm4e
@user-br6sh8sm4e Месяц назад
దమ్మున్న నాయకుడు పెమ్మసాని
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఉన్న మహర్షిని చేసుకోవటం మీ భార్య గారి అదృష్టం❤❤❤
@pushpaleela9038
@pushpaleela9038 Месяц назад
@ramadevikatama4500
@ramadevikatama4500 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ​@@pushpaleela9038
@inguvavenkatalaxmi8851
@inguvavenkatalaxmi8851 Месяц назад
Amay vachhinatharwtha luck double aiendaymo....
@janardhananaidup6844
@janardhananaidup6844 Месяц назад
కష్టపడి నిజాయితీ గా డబ్బు సంపాదించిన వాడు దమ్ము గా ధైర్యంగా చంద్రశేఖర్ లాగా ఉంటారు...
@sunithraju5029
@sunithraju5029 Месяц назад
అతను USA లో ఉత్తమ వైద్యుడు, ప్రొఫెసర్ మరియు వ్యాపారవేత్త
@NaniNeutral
@NaniNeutral Месяц назад
Kulagajjjiiii mundhu avanniio yepudooo poyayi le..
@sunithraju5029
@sunithraju5029 Месяц назад
@@NaniNeutral I’m sc Anna but he is great man in USA I got treatment from him
@RehaanNadiya
@RehaanNadiya Месяц назад
He is a legend
@radhakrishnapanda2876
@radhakrishnapanda2876 Месяц назад
​@@RehaanNadiya🎉🎉
@PaluruRavi-go7jl
@PaluruRavi-go7jl Месяц назад
​@@NaniNeutralneku ledura kullaghajji
@Shon528
@Shon528 Месяц назад
నీలో నరసరావుపేట పల్నాటి పౌరుషం కొట్టవచ్చినట్టు ఉంది అన్న... అందరు అది ఓవర్ కాంఫిడెన్స్ లేదా ధైర్యం అంటారు కానీ అది పౌరుషం గెలవాలి అన్న కసి... అది మా బాగా అర్ధమవుతుంది.... నువ్వు గుంటూరు కి చాలా చాలా కరెక్ట్ అన్న.... నువ్వు గెలవాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్న... మీ ఫ్యామిలి 1983 నుంచి నరసరావుపేట లో టీడీపీ లోనే ఉన్నారు ఎన్ని వచ్చిన పార్టీ మాత్రం మరలా నిజమైన కార్యకర్త కొడుకు కి తెలుగు దేశం పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పటం మానేసి డబ్బు ఉంది అని ఇచ్చారు అని చెప్పటం అసలు కరెక్ట్ కాదు అన్న
@sureshnarisetty4726
@sureshnarisetty4726 Месяц назад
T q brother చాలా కరెక్టు , నేను మాధురి సాంబయ్య అన్న తో కలసి ఉండే వాళ్ళం ,టీడీపీ పార్టీ అంటే పిచ్చి అభిమానం ఉండేది పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాన్నకి ,ఏంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కు ఫ్రీ గా అన్నంపేట్టే వాళ్లు వాళ్ళ అమ్మ , నాన్న, నిఖార్సైన ,నిజాయితీ కలిగిన టీడీపీ వాళ్లు..
@sureshnarisetty4726
@sureshnarisetty4726 Месяц назад
గండికోట సింహం, నరసరావుపేట పల్నాటి పౌరుషం, మరో పల్నాటి పులి, తెనాలి డెల్టా కింగ్ కాబోయే గుంటూరు ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గార్కి మేమంతా మీతో..మీ శ్రేయోభిలాషి
@RamanaDondla
@RamanaDondla Месяц назад
👍👍💯
@KeerthanaKeerthana-wc3wq
@KeerthanaKeerthana-wc3wq Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sarathkamineni1213
@sarathkamineni1213 Месяц назад
W it
@sivakumarimyla
@sivakumarimyla Месяц назад
P​@@KeerthanaKeerthana-wc3wq
@nagmmt9694
@nagmmt9694 Месяц назад
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
అసాధారణమైన మేధావుల కలయిక చూడ ముచ్చటగా, వినసొంపుగా ఉంది. గ్రేట్ జర్నలిస్ట్ మూర్తిగారంటే ఓ గౌరవం అలానే మంచి మనసున్న మా గుంటూరు ఎంపీ గారంటే ఓ అభిమానం.
@tupakularavikumar9727
@tupakularavikumar9727 Месяц назад
భారతదేశానికి మీలాంటి నాయకుడు కావాలి అన్న
@user-vf6yx4ch7u
@user-vf6yx4ch7u Месяц назад
మీలాంటి నాయకులు దేశానికి కావాలి సార్
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota Месяц назад
మూర్తి sir హ్యాట్సాఫ్ what a ఇంటర్వ్యూ... పెమ్మసాని sir double హ్యాట్సాఫ్ because your నాలెడ్జి, విజన్, daring & commitment to motherland... నిజం. నీతి, నిజాయితీ, సేవా దైర్యం వర్ధిల్లాలి.. 🙏🙏🙏
@subhachunduru3800
@subhachunduru3800 Месяц назад
All the BEST Pemmasani Chandrasekhargaru🎉🎉🎉🎉🎉🎉
@suryanaresh5996
@suryanaresh5996 Месяц назад
శివాజీ లో రజినీకాంత్ స్వయం కృషి లో చిరంజీవి రాజకీయ ల్లో పెమ్మసని ...💐💐💐
@suryanaresh5996
@suryanaresh5996 10 дней назад
సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు చూడండి స్వయం కృషి...💐💐💐
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Месяц назад
చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్న రాజశేఖర్ గారు వందల రాజశేఖర్ లను తయారు చేయాలని కోరుకుంటున్నాము
@RRRAMI-dc1qq
@RRRAMI-dc1qq Месяц назад
😊
@pbvrsubrahmayam7940
@pbvrsubrahmayam7940 Месяц назад
One of the best interview.... Murty garu asking very good question....pemmasani garu give very good reply.
@jyothsnay3837
@jyothsnay3837 Месяц назад
12 .05.2024 afternews in teluggu at 02pm
@kpenchalanaidu7701
@kpenchalanaidu7701 Месяц назад
పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీరు రెండు లక్షల పైన మెజార్టీతో గెలిస్తేనే గెలుపు సార్. 💐💐💐❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@venkataraamaana9581
@venkataraamaana9581 14 дней назад
Hero.
@NARAYANA948
@NARAYANA948 Месяц назад
మీ లాంటి మంచి మనిషి మన ఏపీ లో పుట్టడం మా అదృష్టం పెమ్మసాని చంద్రశేఖర్ అన్నా
@user-ki7mr6ll4k
@user-ki7mr6ll4k Месяц назад
మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. 3 లక్షల మెజారిట్ వస్తుంది రాసిపెట్టుకోండి.
@sarojiniballa6302
@sarojiniballa6302 Месяц назад
ధర్మం గా బతికే వాళ్ళకి దమ్ము వుంటుంది. గాడ్ బ్లేస్ you sir
@krishnaveniyasam243
@krishnaveniyasam243 11 дней назад
Exactly
@krishnaveniyasam243
@krishnaveniyasam243 11 дней назад
Well said sister
@pnrsinformatics767
@pnrsinformatics767 Месяц назад
ఇంత విచ్చలవిడి దుర్వినియెాగం, శాడిజం అనుభవం జనాలకు మెుదటిసారి కనుక ప్రజలు ఎదుర్కోవడానికి తయారవటంకోసం సమయం పట్టింది. ఇక ఇలాంటి ఉన్మాదం ఇకపై సాగబోదు, ఎందుకంటే ఇప్పుడు జనాలు ప్రిపేరవుతున్నారు.ఇలాంటి ఉన్మాదుల్ని తొక్కినారతీసే పకిస్తితులు వస్తున్నాయి, ఇంకా బలపడతాయ.
@anjananji6039
@anjananji6039 Месяц назад
పెమ్మసాని గారి నాలెడ్జి లెవెల్స్ ని మూర్తి గారు అందుకోలేక పోతున్నారు.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo Месяц назад
జై టీడీపి జై పేమ్మసాని
@vamsiram7740
@vamsiram7740 Месяц назад
ONE OF THE HONEST PERSON IN THE POLITICS. HAT'S OFF YOU SIR DR.PEMMASANI CHANDRA SHEKAR GARU
@NCBN99
@NCBN99 Месяц назад
wow.. Hats off. . Chandrashekhar garu. మీలాంటి నాయకులు దేశానికి కావాలి.
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల అదృష్టవంతులు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sureshnarisetty4726
@sureshnarisetty4726 Месяц назад
వాళ్లు అప్పట్లో నరసరావుపేట లో ఏంతో మంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కు అన్నం పెట్టినవారు, నిఖార్సైన,నిజాయితీ కలిగిన టీడీపీ వాళ్లు, వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు చాలా మంచి వాళ్లు
@annekishore2687
@annekishore2687 Месяц назад
All the best Pemmasani Garu..No doubt You are going to achieve great victory in Guntur Constituency as Member of Parliament.
@tulasidas8703
@tulasidas8703 Месяц назад
పేదల కులానికి చెందినవారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సంస్కరణలు అమలు చేయాలి
@JayaLakshmi-zg5ld
@JayaLakshmi-zg5ld Месяц назад
చంద్రశేఖర గారి మంచి మెజార్టీతో గెలవాలి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మాత్రం తప్పకుండా గెలిపించుకోవాలి అందరు గుంటూరు జిల్లా ప్రజలందరూ
@sunilvarma73
@sunilvarma73 Месяц назад
మనిషి మంచి calculated గా వున్నారు Cool గా answers ఇస్తున్నారు Hope he does good for society
@D.Bhanusree
@D.Bhanusree Месяц назад
Next TDP leader shld be Dr. Pemmasani garu, thats my dream n wish💐 he is amazing visionary person like CBN garu n lokesh garu, His thoughts are totally different and a person with guts ❤
@narendrakota9450
@narendrakota9450 Месяц назад
He will become best politician and also good humanity person I'm him last 30days onwards he doesn't use unparalleled word this is good సంసకరం
@chakridara3061
@chakridara3061 Месяц назад
he seems very talented guntur people are very lucky.
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Месяц назад
Super sir మీరు, dr పెమ్మసాని గారూ.... All the best sir.., 💐
@shaikrafi3359
@shaikrafi3359 Месяц назад
👌👍✌️✌️✌️✌️✌️🎉👋 Jai TDP Jai Jai CBN
@lokanadharaju976
@lokanadharaju976 Месяц назад
నమస్తే సర్ మీలాంటి లీడర్ పాలిటిక్స్ రావాలి సర్ వచ్చి నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే విజయం మీదే సర్
@sairk6174
@sairk6174 Месяц назад
Dr Chandra Sekar Garu..SURELY WIN WITH HUGE MAJORITY..We are proud to have pemmasani as our Guntur MP...Hes A GREAT INSPIRATION FOR All of US ...PALNATI POURASHAM ..
@ambatisrinivasarao3497
@ambatisrinivasarao3497 Месяц назад
I have never seen this kind of coolest person 💪👏🇮🇳🙌
@lnn5098
@lnn5098 Месяц назад
No doubt a memorable victory for you as MP in the Capital Region. You are a dynamic, daring,Pragmatic, proactive leader . Go ahead we are all with you, moreover GOD is with you Sir.Thanks.
@gopidonepudi
@gopidonepudi Месяц назад
గల్లా జయదేవ్ ని రాజకీయాల్లో వుండనిస్తే బాగుండేది అని ప్రతిపక్షం భావిస్తుంది. పెమ్మసాని ఊపు చూస్తే పెనం మీద నుండి పొయ్యి లో పడినట్లుంది. I pity రోశయ్య & జగన్
@thoniraam4363
@thoniraam4363 Месяц назад
Sir I'm a Stunning About Pemmasani
@lokanadharaju976
@lokanadharaju976 Месяц назад
సర్ మీరు సి బి న్ కి తోడు ఉండాలి సర్
@nagarajuranganath
@nagarajuranganath Месяц назад
మూర్తి గారు మీరు చాలా ఇంటర్వూ లు చేశారు కానీ ఇది మీజీవితం లోనే గొప్ప మనిషి తో చేసిన మంచి పని
@kumarimata1142
@kumarimata1142 Месяц назад
సూపర్ సార్ మీ ధైర్యానికి నా వందనాలు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@SrinivasraoVakati
@SrinivasraoVakati Месяц назад
Congrats koboya. Mp garu
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
ఇలాంటి మంచి మంచి ఆలోచనల వలన వాళ్ళు మీరు రియల్ హీరోస్ సినిమా వాళ్ళు రియల్ హీరోస్ కాదు మీరే రియల్ హీరోస్🎉🎉🎉
@ravis7643
@ravis7643 Месяц назад
Thanks sir for coming into politics!! People like you are the hope for future!
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
In the height Sharmila ఎంత హైట్ సార్ మీరు ఎంత మంచి పర్సనాలిటీ మీది యువర్ సూపర్❤❤❤
@ramireddysriram
@ramireddysriram Месяц назад
మాటలో నిజాయతీ స్పష్టంగా......గ్రేట్ sir
@Sree567
@Sree567 Месяц назад
ఇలాంటి నాయకులు రావాలి 👌👌👌
@venkateshjanga4711
@venkateshjanga4711 Месяц назад
Doctor garu manchi leader autaru.
@venkatp5639
@venkatp5639 Месяц назад
He will be the best TDP MP from Guntur when elected.
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
Telugu Desam patalu 15 మా తెలుగుదేశం పార్టీలో అందరూ హీరో లాగే ఉన్నారు రియల్ హీరోస్ మా బాబు గారితో సహా🎉🎉🎉❤❤❤
@krishnakishore2330
@krishnakishore2330 Месяц назад
Super sir
@vamsi8669
@vamsi8669 Месяц назад
మా గుంటూరు అంతే ఏది చేసినా రిచ్చే
@udayk969
@udayk969 Месяц назад
Very good Daring, Knowledge, Courage, inspirational Leader, Thanks CBN for bringing Pemmasani Chandrashekar Garu into politics.
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 Месяц назад
మిస్టర్ అని సంబోధన లో తప్పులేదే! అది గౌరవ సూచిక పదమే.,( ఆంగ్ల భాష లో).కాకపోతే మిస్టర్ అని తెలుగు లో పలకడం లో ఒక గాంభీర్యం ఉంటుంది.ఆడువల్ల ఆ పడమే తప్పు అని అనుకోకూడదు
@dhruvarahulyedoti8622
@dhruvarahulyedoti8622 Месяц назад
Jai Andhra Pradesh save Andhra Pradesh 🔥
@RamuRamu-oj2si
@RamuRamu-oj2si Месяц назад
100% ur right sir
@ravikalari2009
@ravikalari2009 Месяц назад
Thank you Sir . Educated people like u are most welcome 🙏. 26th Rank in Eamcet - Combined state of AP - Dr.Pemmasani .
@Lucky69999
@Lucky69999 Месяц назад
జై పెమ్మసాని గారు heartly welcime sir
@srinivasaraothippineni6338
@srinivasaraothippineni6338 Месяц назад
Super super talking for MP candidate hat's off
@machavenkatachari9436
@machavenkatachari9436 Месяц назад
Jai chandrasekhar garu
@user-fc8zi6qx8k
@user-fc8zi6qx8k Месяц назад
సార్, పెమ్మసాని గారూ మీ idialogy ని గౌరవిస్తున్నాం.... Go ahead...
@munipalle21
@munipalle21 Месяц назад
Educated persons with clean intentions should contest and win. God bless this doctor. Murthygaru welldone as usual. Appreciate your style of interaction. God bless you too
@Pavitracreations
@Pavitracreations Месяц назад
I don't know about him earlier but thanks to murthi gaaru for introducing a genuine & sensible person..these type of persons need for the present society
@krishnamurthy-co6dz
@krishnamurthy-co6dz Месяц назад
Super Sir best of luck 👍
@vamshidharreddygavva3781
@vamshidharreddygavva3781 Месяц назад
All the best Anna
@sairk6174
@sairk6174 Месяц назад
Murty Garu..FYI as am in Sydney ..Even in Australia most of the lands dry and empty ..we have few states only in the coastal belt..these states were developed because it was constructed near by water
@Murtyin
@Murtyin Месяц назад
Awesome. We need leaders of this kind for transforming India.
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Месяц назад
We saw interview He is very Dynamic leader Now Ap needs such leaders All the BEST SIR
@JanardanaReddy-rb7ki
@JanardanaReddy-rb7ki Месяц назад
ICON OF AP
@narendrakota9450
@narendrakota9450 Месяц назад
Good person tho interview చేసావు good luck bro
@yazatajax
@yazatajax Месяц назад
Dynamic and very honest. All the best for your political career, hope you will bring the changes and reforms that people are looking for. Please improve the quality of health services and bring more accountability.
@sumalatha823
@sumalatha823 Месяц назад
People should cooperate sir 2004 CBN digakunda 2020 varaku undi untey our state would be superpower state in all ways
@tulasidas8703
@tulasidas8703 Месяц назад
Great Dr.Sir.సీరియస్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది
@sreenivas6241
@sreenivas6241 Месяц назад
కొన్ని కాదు సార్ అన్ని కులాల్లో వర్గాల్లో పేదలు ఉండడం సహజం కదా. ఉండొచ్చు అనేది సరి అయినా పదం కాదు కదా. ఏదైనా చేయగలిగితే ఆర్థిక పరిస్థితి ని పరిగణలోకి తీసుకొని చెయ్యాలి.
@user-fn9ib5bi2p
@user-fn9ib5bi2p 5 дней назад
అన్నా మూర్తి అన్న డబ్బున్నవాళ్ళు రాజకీయ వ్యక్తులు వివరణ గాని పేద రకంగా ఉండే వాళ్ళకి ఇండ్లు కట్టి మండి కరెంట్ లేకుండా సోలార్ తోనే కరెంట్ ఇవ్వండి వాటర్ ఇవ్వండి తన బతుకు తన బతుకుతారు ఇదొక్కటే చేయండి డబ్బు ఉండే వాళ్ళకి ఒక రాజకీయ వ్యక్తులు ఎవరైనా చేయాలన్న సొసైటీ బాగు చేయాలన్న ఇవి చేస్తే చాలు వాల్ కష్టపడిన సొమ్ము మెత్తగా పోకుండా వాళ్లే కాపాడుకుంటారు ఆరోగ్యానికి హాస్పిటల్ కట్టేయండి ఒక రోడ్లు ఏంటి సార్ పాలు బతికే దానికి సపోర్ట్ ఇవ్వండి సార్ వాళ్లే భారతీయుడు అయితారు
@ssubbu4062
@ssubbu4062 Месяц назад
Sir you are exllent మీలాంటి వారు రాజకీయాలలో ఉండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ravikanthmudhigulam3038
@ravikanthmudhigulam3038 Месяц назад
Good luck sir. My son also studying MBBS FINAL. I will say to my son to see your interviews to grow in his career..🎉🎉🎉
@recondite_miracle.1
@recondite_miracle.1 Месяц назад
Uworld, your courage is so inspiring!
@narendramdl3281
@narendramdl3281 Месяц назад
Jai pemmasani
@movvaramesh3123
@movvaramesh3123 Месяц назад
గుంటూరు జిల్లా చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే లీడర్ వచ్చాడు....టీడీపీ అభ్యర్థులు ధైర్యం గా ముందుకూ వెళుతూ,,,, ఇలాంటి నాయకుడిని గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్క కార్యకర్త మీ ఓటు తో పాటు ,,మీ,కుటుంబ సభ్యులతో,ఫ్రెండ్స్ తో, తప్పక టీడీపీ నేత అయిన పెమ్మసాని నీ గెలిపించుకోనే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకుంటే,,, ఏపీలో నెంబర్ వన్ మీ ప్రాంతం అవుతుంది..... ( తెలంగాణ,కొత్తగూడెం)
@muralidharnandigam594
@muralidharnandigam594 Месяц назад
Sir your simplicity your talking and your dedication i like your perfomence god bless you sir
@user-om6cg7nq7q
@user-om6cg7nq7q Месяц назад
Moorthy asked good question 31:20 to 31:32 , people wants CBN as CM, but people of Thadikona constituency especially from Thullur mandal willing to cast their vote againest to TDP candidate.
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 Месяц назад
A good selection by CBN garu of Dr Pemmasani garu. God bless you sir. We are proud to have futuristic honest and fair leaders like you
@tt-jh7hk
@tt-jh7hk Месяц назад
Heartful Thanks for coming Back sir❤
@sivajivadlamudi
@sivajivadlamudi Месяц назад
Sir కృష్ణ నడిపక్కన ఉన్న అమరావతి మునిగిపోతే అదే కృష్ణ నది కి అనుకుని ఉన్న విజయవాడ ఎన్నిసార్లు మునిగిపోవాలి ఒక ముర్కునికి అధికారం ఇచ్చి మూర్కునికి మంచి చెడు తెలియదు జ్ఞానం లేని అధికారం ఇలానే ఉంటుంది అభివృద్ధా అందకరమా ప్రజలే ఆలోచించుకోవాలి
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 Месяц назад
I am not as rich as you sir but certainly knowledgeable & educated well with values . If I can do anything I will fortunate to be of any assistance
@sairk6174
@sairk6174 Месяц назад
Same thought here ..want to do some thing for my native guntur
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Месяц назад
Mee paridhilo vunna oka 50 nudi 100 mandhi avagahana leni vallaki avagahana kalpinchadam kuda manam mana rastraniki kontha manchi chesintle
@chakri218
@chakri218 Месяц назад
Sir meru chala baga cheparu me lanti vallu Kavali
@user-nz6lp8rc1y
@user-nz6lp8rc1y Месяц назад
Ap ki avasaram undi Sir
@srinivaschowdary46
@srinivaschowdary46 Месяц назад
CBN gonna win this election and we can see better and best development in A.p after the elections
@muttavarapuraghunadh3189
@muttavarapuraghunadh3189 Месяц назад
Need this type of politicians required for India
@HamadaShaik
@HamadaShaik Месяц назад
❤gd
@durgaannamraju5267
@durgaannamraju5267 Месяц назад
Excellant ఇంటర్వ్యూ సార్ గాడ్ బీకేస్ పేమ్మశాని గారు సె వాంట్ లీడర్లు లైక్ థెం
@sridevi-se6ec
@sridevi-se6ec 16 дней назад
మూర్తి గారు సమాజసేవ చేసే చేసే వారికి తాత్కాలిక ఇబ్బందులు తప్పవు ఫలించే చెట్టు కు రాళ్ళదెబ్బలు తప్పవు అట్లా అని ఆ చెట్టు ఫలించాలంటే మానదు.
@sridevi-se6ec
@sridevi-se6ec 16 дней назад
పెమ్మసాని చంద్రశేఖర్ గారి తో మిడియ ముఖం గా ఇంటర్వ్యూ ఒక మంచి పని చేసారు.
@gowri.demudu3929
@gowri.demudu3929 Месяц назад
Chala happy inspirational ga undhi sir me matalu me alochanalu I wish you good luck and success with high mojarity
@sreenivasarao1944
@sreenivasarao1944 Месяц назад
Sir All best 👍👍💯💯💯💯
Далее