Тёмный

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య Evaru Leraya Ne Ontari Dananaih--Telugu Christian Songs 

Conquerors In Jesus Christ
Подписаться 90 тыс.
Просмотров 22 млн
50% 1

Instagram ➝ / yicijc
Facebook ➝ / yicijc
Twitter ➝ / yicijc
#evaruleraya #teluguchristiansongs #conquerorsinjesuschrist

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,3 тыс.   
@yicijc
@yicijc 5 лет назад
ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య అందరూ నాకూ ఉన్నా నే నేవరికి చెందన్నయ్య "2" ఈ పోరాటం సమసిపోయేది ఎ‌‌న్నడయ్య నీ సన్నిదిని నేను చేరేది ఎప్పుడయ్య. "2" అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు భర్త యొక్క అనురాగనికైన నోచుకోలేదు "2" కన్న బిడ్డలే శత్రువులై నను బాదిస్తున్నారు నా బంధువులే విరోధులై నను వెదిస్తున్నారు "2" దిక్కు లేని నాపైన దయ చూపుము యేసయ్య "ఎవరూ" నిందలనింక సహియించి ఓపిక ఇక లేదు అవమానాలను భరియించే దైర్యము కనరాదు "2" నా ఉనికే అందరికి ఇలలో భారముగా ఉంది దుఃఖముతో కంటికి కునుకె కరువైపోయింది కనికరించి ఇకనైన నా కరమందుకొవయ్య "ఎవరూ"
@bollammamatha5092
@bollammamatha5092 5 лет назад
Super song Praise God
@mbujjaamma6089
@mbujjaamma6089 5 лет назад
Sure sounds
@sumalatha287
@sumalatha287 5 лет назад
Super song
@sumalatha287
@sumalatha287 5 лет назад
E song nakosame rasaru anipisthundi Deva nannu dayatho Nilo cherchuko Deva please help me amen amen
@jayantharao2711
@jayantharao2711 5 лет назад
Conquerors In Jesus Christ n
@rajeswarimedisetti1330
@rajeswarimedisetti1330 9 месяцев назад
ఈ పాట పాడిన సిస్టర్ గారికి రాసిన వారికి నా హృదయపూర్వక వందనాలు ఎవరూ లేరని బాధపడుతున్న సహోదరులు అందరికీ యేసయ్య ఉన్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం దేవుని నామానికి మహిమ కలుగును గాక పాడిన నా సహోదరి కి నా హృదయపూర్వక వందనాలు మై గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@ampillichinnarao2477
@ampillichinnarao2477 Год назад
ఈ పాట ఒక అద్భుతం ఈ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు.. ప్రతి వారి జీవితంలో ఇవే కష్టాలు కానీ మనం మాత్రం దేవుని మీద విశ్వాసంతో ప్రార్థనతో జయించాలి..ఆమెన్... అందరికీ వందనాలు 🙏🙏🙏
@E.Sowjanya
@E.Sowjanya Месяц назад
@tanukulasandhyasandhya6601
@tanukulasandhyasandhya6601 2 года назад
నిజంగా నాకంటూ ఎవరు లేరయ్య నేను ఒంటరి దాననయ నా బాధలు చెప్పొకోవడానికి కూడా ఎవరు లేరు 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@roshanbeebee2188
@roshanbeebee2188 3 месяца назад
నా జీవితం కూడ ప్రతిరోజూ ఇలాగే ఉంటుంది నా వేదనను మీరు పాట రూపంలో బాగా రాశారు మీకు ధన్యవాదాలు
@SamsonThabi
@SamsonThabi Месяц назад
ఎవరూ లేరయా
@godebionvenkateswararao698
@godebionvenkateswararao698 2 года назад
Sivalakshmi క్యాన్సర్ నను వదిలి పోవాలి నాకు ముగురు చిన పిల్ల లు వునా రు నా కు దే వు నీ. స హా య ము కావాలి. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏😭😭😭😭
@user-me8ei2to1u
@user-me8ei2to1u 9 дней назад
అవును తండ్రీ ఆ బిడ్డని బాగుచేయి తండ్రీ
@vanikumari480
@vanikumari480 Год назад
ఈ..పాటలు నా జీవీతం వుంది దేవుని మీదభారం వేసి బ్రతుకూతున్నాను 😭😭🙏. అమేన్
@anjimamastudio3433
@anjimamastudio3433 Год назад
భారమైన బాధలు మోసిన వారు మాత్రమే ఇలాంటి పాటలు రాయగలరు చాలా బాగా రాసారు అలాగే చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏 thank you so much
@ammavmns2201
@ammavmns2201 3 года назад
నేను కూడ దేవుని దయకోసం ఎదురుచూస్తున్న,,, కనికరించు దేవా,,,,,, 😭🙏🙇🙇‍♀️🙇‍♂️
@nagendraannapaneni4078
@nagendraannapaneni4078 3 года назад
Karuninchu yeasayamammalani
@koteswararaokarri2028
@koteswararaokarri2028 3 года назад
👏👏👏👏👏
@yarasanidanamaiah2264
@yarasanidanamaiah2264 3 года назад
pool seeeee
@pasulasrinu728
@pasulasrinu728 2 года назад
Yhydi😭 🙏
@telugulatestmovies1709
@telugulatestmovies1709 2 года назад
God ledu
@SonySaida
@SonySaida 8 месяцев назад
నా జీవితం లో ఎవరు లేకున్నా నేను నమ్ముకున్న యేసు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆమేన్.⛪✝️
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 года назад
ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి.లక్షల కోట్ల మంది ఉన్నారు . ఎందరినో ప్రేమించ .. ఎవరి ప్రేమ పొందలేక పోయా.. నా తల్లి ప్రేమ నే నాకు .(సలీం)
@KumariKumari-zw3yx
@KumariKumari-zw3yx Год назад
నా జీవితం కూడా అలాగే ఉంది దేవుని మీద భారం వేసుకున్నాను ఆయన చిత్తం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 😢
@kdurga3930
@kdurga3930 2 года назад
దేవుడు పాటలో నా జీవితం మొత్తం ఇక్కడే కనబడుతుంది యేసయ్య...
@danakumarikatta7910
@danakumarikatta7910 Год назад
Praise the lord. నా జీవితం అంతా ఈ పాట లో ఉంది
@johnsrinu4006
@johnsrinu4006 Год назад
ధన్యవాదాలు ఇటువంటి మరెన్నో పాటఇటువంటి మరెన్నో పాటలు పాడి ఆదరించమని కోరుతూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@anushathenali2675
@anushathenali2675 Год назад
పాట ఛాలా బాగా రసారు చక్కగా పాడారు పాట వింటుంటే కళ్లలో నీళ్లు తీరిగయ చాలమంది నిజ జీవితం ఇదే
@bhumeshkankapuram292
@bhumeshkankapuram292 Год назад
Real anna
@madigaraju8309
@madigaraju8309 10 месяцев назад
సాంగ్స్ చాలా బాగుంది దేవుడు మిమ్ములను వాడుకోవాలని ఇంకా అనేకమైన పాటలను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@suribabu1108
@suribabu1108 Год назад
ఈ పాటలో నేను జీవితంలో పడిన బాధలన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఈ పాట వింటుంటే కళ్ళంట నీళ్లు వస్తున్నాయి ఒక సామాన్యుని జీవితం కళ్ళ ఎదుట కనిపిస్తుంది నా బాల్యాన్ని గుర్తు చేస్తుంది ఈ పాట రాసిన వారికి మరియు పాడిన సిస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుని దయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాను ఆమెన్ ఆమెన్. ఆమెన్
@manjulamalyala4919
@manjulamalyala4919 2 года назад
దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను బ్రతికిన్నాను 🙏🙇‍♀️😭😭
@raju_gaming9282
@raju_gaming9282 Год назад
Correct Anna
@santhoshapunni5869
@santhoshapunni5869 2 года назад
దిక్కు లేని నాపైన దయ చూపు యేసయ్యా😭😭 heart touching song
@sundharaosimhadri8995
@sundharaosimhadri8995 3 года назад
ఈ పాటలో నా జీవితం వుంది నేను దేవుని మీద భారం వేసి బ్రతుకుతున్నారు ఆమెన్.
@barlasavithri9261
@barlasavithri9261 Год назад
ఏసయ మీద భారం వేసి బతుకుతున్నా
@appugode3181
@appugode3181 Год назад
Annitiki devudu medha baram vesukoni brathukuthunna.......
@upparaswamy1904
@upparaswamy1904 Год назад
Na situations kuda same
@kalvaashok3970
@kalvaashok3970 Год назад
@@appugode3181 0
@nisanampriya498
@nisanampriya498 Год назад
Yasaya
@dsdurgadsdurga4301
@dsdurgadsdurga4301 Год назад
Nenu 😭😭😭😭😭😭😭unnanu talli leni biddanu birthaku estam undadu chuttu 😭😭😭😭😭😭😭samayalu naa biddaluku nenu estam ledhu kaani naaku duvude adharam jesusus loves my life is happy Ilove jesus
@Asha_reddy3354
@Asha_reddy3354 3 года назад
ఈ పాట నిజంగా నా జీవితమే ఆ ప్రభు నాకు తోడుగా వున్నారు
@meghavijay748
@meghavijay748 3 года назад
Yes
@channarukesh1001
@channarukesh1001 3 года назад
నా జీవితము
@ajithkumarmla3413
@ajithkumarmla3413 2 года назад
joshirebeljoshbel
@MeriMeri-ff5ns
@MeriMeri-ff5ns 7 месяцев назад
Hi😊​@@meghavijay748
@MeriMeri-ff5ns
@MeriMeri-ff5ns 7 месяцев назад
Love
@msssri9855
@msssri9855 5 лет назад
ఈ పాట వింటూ వుంటే నా మనసు దేవుని ముందు పేట్టినట్లు వుంది, ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి,ఈ పాట కి సహయపాడినా వారందరికీ ఆ దేవుని పేరిట వందనాలు,
@karnaj8734
@karnaj8734 5 лет назад
M ss Sri sanni
@emmanuyelugurindapalli9892
@emmanuyelugurindapalli9892 5 лет назад
EML
@supperninamery7968
@supperninamery7968 4 года назад
Jesus song I love you Jesus
@ksujatha5348
@ksujatha5348 4 года назад
Chaala bagundi
@saradahisatyanarayana8450
@saradahisatyanarayana8450 3 года назад
Hi 9505871131
@manjulamalyala4919
@manjulamalyala4919 2 года назад
ఈ పాటలో నా జీవితం ఉంది 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️
@deeplaln8714
@deeplaln8714 4 года назад
దేవా నువ్వు తప్ప మాకు ఎవరు దిక్కులేదు మమ్మల్ని ఆదరించండి మా ప్రార్థనలను మా విజ్ఞాపనను మమ్మల్ని మీరే ఆదరించండి
@calvaryprayerhouse8038
@calvaryprayerhouse8038 4 года назад
Royal h
@raviamalaamala2925
@raviamalaamala2925 4 года назад
Deva Deva neevu tappa naku evaru leraya. Nadiku. nive. yesayya.
@immanelut3112
@immanelut3112 3 года назад
👌👌😎🥰🍎🍎🍎
@vijaykumar8571
@vijaykumar8571 3 года назад
Devati Deva na jeevitanni marchandi prabhuva......😭😭😭😭🙏🙏🙏🤲🤲🤲🏼🤲🏼🤲🏼
@smck2gaming681
@smck2gaming681 2 года назад
Please let me
@dhanureddy1481
@dhanureddy1481 3 года назад
నా జీవితం ప్రతి రోజూ ఇలాగే ఉంటుంది 😥 నా జీవితాన్ని ఒక్క పాట రూపంలో చూపించారు మీకు ధన్యవాదాలు 👏👏
@USHARani-tg6ib
@USHARani-tg6ib Год назад
Badapadakandi deudunte enkah badenduku happyga undandi
@RameshBabuMunigala
@RameshBabuMunigala Год назад
​@@USHARani-tg6ib 😊😊😊0
@manojkumarbkumar1192
@manojkumarbkumar1192 Год назад
😢😅
@venkateswararaouppu2398
@venkateswararaouppu2398 Год назад
🙏🙏🙏🙏
@ganeshgani9087
@ganeshgani9087 4 месяца назад
Yes anna
@umamaheswari9361
@umamaheswari9361 Год назад
నా కు ఎవరు లేరు తండ్రి మీరే దిక్కు తండ్రి
@prabavathiprabavathi2300
@prabavathiprabavathi2300 3 года назад
పాట పాడు సిస్టర్ గారికి నా హృదయపూర్వక మైన వందనాలు ఈ పాట నా జీవితా తాము లో ఎవరూ లేరు ప్రభువు తప్ప దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 11 месяцев назад
eegoppa.song.nalifekibagadaggaragavundi.vellipoina.husbandchalachala.manchivaru.thankgod
@chilapakaraju1510
@chilapakaraju1510 4 года назад
అన్నదమ్ములు&అక్కచెల్లెల్లు నాకు ఎవరు లేరు చాలా మంది వేదించారు. కానీ! నా తండ్రియైన యేసయ్య నీవు నాకు తోడుగా ఉన్నావు. అంతే చాలు
@jesuscreations2441
@jesuscreations2441 2 года назад
Jesus saves you frend
@renukak5081
@renukak5081 9 дней назад
😮😮😅 mm M​@@jesuscreations2441
@chandralila5508
@chandralila5508 Год назад
ఈ పాటలో నా జీవితం ఉంది
@surekaindiatelugowaska9706
@surekaindiatelugowaska9706 5 лет назад
దేవునికి సమస్త.మహిమ.ఘనత ప్రభావములు.కలుగును గాక.అమేన్.ఈపాట.పాడిన వారికి.న.హృదయపూర్వక వందనాలు.ఎందుకంటే.ఈ పాట.న.జీవితాన్నికే దేవుడు.మిమ్మల్ని.దీవించును.గాక.అమేన్.వందనాలు హల్లెలుయా
@narasimnarasimhappa8595
@narasimnarasimhappa8595 5 лет назад
Sureka India Telugo Waska
@narasimnarasimhappa8595
@narasimnarasimhappa8595 5 лет назад
Sureka India Telugo Wasta
@vishnubhanu5555
@vishnubhanu5555 5 лет назад
Super sony
@buthkurigeetha4186
@buthkurigeetha4186 4 года назад
Amen
@korumilliaparna342
@korumilliaparna342 4 года назад
Jyothi
@keerthikumari509
@keerthikumari509 4 года назад
పాట పాడిన గాయని కీ మరియు రాసిన వారికి నా హృదయ పూర్వక అభినందనలు దేవుని నామానిక మహిమ కలుగును గాక ఆమెన్
@jeshwanth294
@jeshwanth294 Год назад
Idi.nagivithàm
@sureshmanda4548
@sureshmanda4548 Год назад
The song grate sister yhesong is my life same meeaning
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 2 года назад
ఈ పాటలో అక్షర సత్యం ఉంది నా జీవితం లో గూడ ఈ విషయాలు ఉన్నాయి అందుకే ఈ పాట అంటే ఇష్టం .ఈ పాట ను వ్రాసిన వారికి పాడిన వారికి వందనాలు .
@rajepetrum6425
@rajepetrum6425 3 года назад
నేను అందరూ ఉన్న ఒంటరి దానిని యేసయ్య 😭😭😭🙏🙏🙏😭😭😭 నాకు నీవు ఉన్నావయ్యా ప్రభువ ప్రైస్ ది లార్డ్
@sumalatan7292
@sumalatan7292 3 года назад
Nijam ga ee song Lo Na Life oonadhi.but Nenu Jesus meedha baram vesanu Na Jesus Naku thodu.Amen
@satyavathioduri9336
@satyavathioduri9336 2 года назад
సిస్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఈ పాట నా జీవితంలో జరిగిన అన్ని ఉన్నాయి.... దేవుని నామనికి వందనాలు 🙏🙏🙏🙏
@GollaRanjithkumar
@GollaRanjithkumar 3 года назад
😭😭😭😭😭😭😭సూపర్ సాంగ్ ఇలా బయట చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒంటరిగా
@yedlamukthimala4602
@yedlamukthimala4602 2 года назад
Super song heart touch to me .😅
@kodugalsupervisor8960
@kodugalsupervisor8960 7 месяцев назад
✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@sandhyasandhya193
@sandhyasandhya193 4 года назад
ఈ పాట రాసిన మరియు పాడిన వాల్లకి నా హృదయ పుర్యక వందనాలు
@bhanubhanu3245
@bhanubhanu3245 4 года назад
ఈ పాట పాడిన వాళ్ళకి నా హృదపూర్వక వందనాలు
@pavanipandranki3498
@pavanipandranki3498 4 года назад
Super
@bangarchannam4377
@bangarchannam4377 4 года назад
Vadhanamulu
@mainukingofandhra6395
@mainukingofandhra6395 4 года назад
Jyothi
@jutkeyejjaraiah3405
@jutkeyejjaraiah3405 4 года назад
@@pavanipandranki3498 ŕ
@anitharamya5802
@anitharamya5802 Год назад
ఈ పాట నాకోసమే దేవుడు మనకు తోడైవుంది సహాయం చేసి నడిపించునుగాక ఆమెన్ 🙏🏻
@pateriumesh4581
@pateriumesh4581 Год назад
నా జీవితం కూడా ఇలానే ఉంది నేను కూడా మ ఫ్రెండ్ చెప్తే యేసుప్రభును నమ్ముకున్నాను 😭
@lajarupagollu4542
@lajarupagollu4542 10 месяцев назад
ఈ పాట పాడినందుకు ‌మీకు చాలా చాలా పాదాభివందనాలు ‌.
@rameshblindlifestyle
@rameshblindlifestyle 6 месяцев назад
❤😭 వామ్మో కళ్ళు లేని నాకే కన్నీళ్లు వచ్చాయి ఈ పాట వింటుంటే💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍
@prasunag2197
@prasunag2197 Год назад
Praise the lord 🙏.na Life lo ivanni chusi jeevitam ante bayam vestundi tandri. Ee badalu teerche tandrivi neeve Deva....
@mungarayesu5081
@mungarayesu5081 11 месяцев назад
నాకు ఈపాట అంటే చాలా ఇష్టం చాలా సార్లు వింటూ నేఉంటానుమీకువందనములు❤❤❤
@ruthu2283
@ruthu2283 Год назад
నా జీవితం ఇలాగే ఉంటుంది నా జీవితం ఈ పాట రూపములో చూపించారు మీకు ధ్యానవాదములు ఆమెన్ ఆమెన్
@sudhalajaru9634
@sudhalajaru9634 4 года назад
ఈ సాంగ్ లో నా జీవితం వుంది. దేవుని మీద భారం వేసి బ్రతుకుతున్న. ఆమెన్ 🤲🤲🤲🤲
@pranay1436
@pranay1436 4 года назад
Nenu kuda elanti jeevitham jeevistunna
@sudhalajaru9634
@sudhalajaru9634 4 года назад
@@pranay1436 konni jeevithalu ilane vuntay pranay
@nareshperavali9318
@nareshperavali9318 4 года назад
Super. Song God bless you
@suneelvideos935
@suneelvideos935 4 года назад
😂😅😍👄💋👨👧👲👤👅
@kalyanikumari9764
@kalyanikumari9764 4 года назад
Miku mana thandri iena yashaya thwaralone manchi rojulanu eesthadu amen🙏🙏🙏💕💕
@gudimallalucky1793
@gudimallalucky1793 2 года назад
అందరు ఉన్న నేను ఎవరికి సాధ్యము కాకపోవును తరతరములు Jesus🙏 prize the Lord sister. అమ్మ ప్రేమ. Bhartha ప్రేమ. సూపర్ song mininig
@user-qj7mz5ix9t
@user-qj7mz5ix9t 20 дней назад
అందరువున్న నేనెవరికి చెందనివాడనయ ఏసయ్యనన్నుకుడ నీచన్నిదిచేర్చుకొ ఏసయ్య 🙏🙏🙏❤❤❤
@yacobpothuraju3728
@yacobpothuraju3728 4 года назад
చాల బాగుంది పాట సిస్టర్ నీకూ వందనాలు అద్భుతం ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి
@shivajik2676
@shivajik2676 4 года назад
,
@dappanna7841
@dappanna7841 3 года назад
Good
@sudhavinod4238
@sudhavinod4238 3 года назад
Super
@domaanithareddy6930
@domaanithareddy6930 3 года назад
Amen
@ganeshiamnotchapalliudayai7752
@ganeshiamnotchapalliudayai7752 2 года назад
Udayalakshmi
@chandraleeamajji7763
@chandraleeamajji7763 2 года назад
Chalamanchi ardham tho kudukunna paata .enno jeevithalaki adarana kaliginche paata.Thanks Lord Amen
@mangavenip9442
@mangavenip9442 5 лет назад
వందనాలు. పాట. చాలా. బాగుంది. ఎంతో. ఆధరించే.పాట. చాలాటాక్స్
@rameshchawan3671
@rameshchawan3671 4 года назад
Super
@thalarivenkatesh5506
@thalarivenkatesh5506 4 года назад
🙃😘
@shaiksonakrupakar414
@shaiksonakrupakar414 3 года назад
య య
@olapusatyanarayanasatyanar3792
@olapusatyanarayanasatyanar3792 3 года назад
Sfhj
@bchristopherchrist2287
@bchristopherchrist2287 5 лет назад
ఎంత చక్కగా పడరు అమ్మ దేవుడు దివించుగక అమెన్
@deyyalajoseph4893
@deyyalajoseph4893 4 года назад
7
@anchuridurga9373
@anchuridurga9373 4 года назад
E pata vinte devudu na prakkane unattu untundhi
@syamaladevi7493
@syamaladevi7493 10 месяцев назад
మనసుకు అతుకునే సాంగ్ దేవునికి మహిమ కల్గును గాక
@nakkashanti8217
@nakkashanti8217 3 года назад
అన్న అక్క అందరికీ నానిండువదనములు ఈ పాట విన్నా పాడినా చాలా చాలా ఎడుపు అగడములేదు పాడిన మీకు అ దెవాది దేవుని దివెనాలు మన్నంధరికి వుండు గాకా ఆమేన్ ఆమేన్ ఆమేన్ 😭😭😭😭😭🙏
@kumarik4121
@kumarik4121 3 года назад
😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@PrasadPrasad-vu3hl
@PrasadPrasad-vu3hl 3 года назад
Hi
@sureshnaidusuresh6820
@sureshnaidusuresh6820 3 года назад
@@kumarik4121 tharun
@sureshnaidusuresh6820
@sureshnaidusuresh6820 3 года назад
😂😂😂😎🤧
@umamaheswarip6166
@umamaheswarip6166 2 года назад
@@sureshnaidusuresh6820 kind
@niharikalakshmi1258
@niharikalakshmi1258 Год назад
I like this song 😭😭😭😭 my life lines to the song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 amen .god blessings 🙏 🙏😭🙏😭😭🥺😭😭😭😭😭😭😭😭
@kramakrishna6259
@kramakrishna6259 9 месяцев назад
Ni ni g😮 3:29
@peddellimaheshwarimahi1798
@peddellimaheshwarimahi1798 2 года назад
Praise tha lord E song lo na batuku na jeevetam motam undi ayya ne meda baram tho batukutuna ayya
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 2 года назад
ఈ పాటను రాసిన ,పాడిన వారికి నా పాదాభివందనం ఇది మనస్సు కడిలించేదిగా ఉంది ఈ పాటకు జీవము ఉంది అందుకే ఇటువంటి పాటలు ఇంకా రావాలి .god bless you .
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 2 года назад
Yes yes yes My LORD 😭🙏🙏🙏🙏🙏🙏.I belongs to you only my Almighty God 🙏🙏🙏🙏🙏🙏 AMEN
@prasadkprsm.p.s4582
@prasadkprsm.p.s4582 Год назад
ప్రభు యేసయ్య నాకు జాబ్ రాకపోతే నిన్ను చచ్చిన పామును లంటోని తండ్రి నువ్వే నాకు ముందు వుండి నడిపించు దేవా నిన్ నిన్ను వదులోకును తండ్రి ఉపడికే ఒకసారి ఒదిలిన్న తండ్రి మళ్లీ అలాటి ప్రరిస్తితి. రనివుకు తండ్రి యేసయ్యా నా బాధ ఎవరికీ చేపుకివల్లి నీకు తప్ప దేవా చూడు ప్రభు ఆమెన్...🙇🙇🙇🧎🧎🧎🙏🙏🙏
@rajgrani4188
@rajgrani4188 4 года назад
చాలా చాలా థ్యాంక్స్ అండీ ఈ పాట వేసినందుకు మా జీవితం అంతా ఈ పాటలోనే ఉన్నదండి ఈ భూమిపై ఉన్నంతవరకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి
@g.skumar811
@g.skumar811 2 года назад
Very very heart touch song.
@umamaheswari9361
@umamaheswari9361 11 месяцев назад
తండ్రి నేను అందరు ఉన్నా అనాథను తండ్రి మనుషులు విడిచిన దేవుడువు నీవు విడువవు ఎడబాయవు అని నమ్ముతున్నాను తండ్రి మీరు తప్ప దిక్కు లేని వారం తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
@jasmineshaik6
@jasmineshaik6 4 года назад
I am Muslim but I respect Christianity really heart touching song so meaningful song
@sweete7556
@sweete7556 2 года назад
Hoo i am also muslim akka
@thabithajcmthabithjcm966
@thabithajcmthabithjcm966 3 года назад
ఎవరు లేరయ్యా నేను ఒంటరి దానయ్య 😭😭 నా వనికే నన్ను భారంగా ఉందయ్య😭
@user-me8ei2to1u
@user-me8ei2to1u 9 дней назад
అవును తండ్రి నిజముగా ఈ పాటే జీవితమే తండ్రీ యంతమందో ఇటువంటి జీవితాలు కలిగిన్నాయి తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@blessie482
@blessie482 Год назад
We Will stand for God and God will stand for. You 🙏 Amen
@syambabudarsi697
@syambabudarsi697 3 года назад
This is my life song, but I will depend on Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I love this song, PRAISE THE LORD JESUS🙏🙏🙏🙏🙏.
@gudidhalaPaparao-zb4hu
@gudidhalaPaparao-zb4hu Год назад
Qo ii too 9
@shahidashahida7977
@shahidashahida7977 Месяц назад
ఈ సాంగ్ లో నా జీవితం ఉంది....దేవుని మీద భారం వేసి బ్రతుకున.....దేవుడే అన్ని నాకు అంతే....Ameen
@jesussongshub1022
@jesussongshub1022 Год назад
ఎవరున్నారయ నాకు నీవు తప్ప,😔 అందరు ఉన్నా నేను ఒంటరిదాననే😣........ .......ప్రేమ కోసం తపించిన నాకు నీ ప్రేమను చూపావయ☺️😇🙏
@MeruguMusaliyya
@MeruguMusaliyya 11 часов назад
Hi
@k.sandhyak.sandhya2364
@k.sandhyak.sandhya2364 3 года назад
Nenu Jesus Ni namuthanu l love Jesus 😔😔😣
@roshanbeebee2188
@roshanbeebee2188 3 месяца назад
ఆ యేసయ్యా తండ్రి నాకు న నా పిల్లలకు ఎల్లపుడూ తోడు ఉన్నాడు ఆ మెన్ స్తోత్రము తండ్రి
@SwarnaLatha-mw7rc
@SwarnaLatha-mw7rc 2 года назад
పాట రాసిన వాల్లకి ధన్యవాదాలు.💖 touching song.Praise the lord🙇‍♂️
@kwtkwt7067
@kwtkwt7067 3 года назад
నా ఫేవరెట్ సాంగ్ ⛪🥰⛪💐🙏🙏🙏
@rosystefy1802
@rosystefy1802 2 года назад
నిజమే... అందరూ విడిచిన....విడవని ప్రభువే నాకు తోడుగా ఉన్నాడు... ఆదరించే వారెవ్వరు లేరు.. కానీ నా యేసయ్య ప్రేమే నన్ను నడిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@kunchesrinu3304
@kunchesrinu3304 5 лет назад
సాంగ్ చాలా బాగుంది సిస్టర్ జీసస్ బ్లెస్స్ యు జాన్ వందనాలు
@rajeshwarib2883
@rajeshwarib2883 4 года назад
H artfull song sister God bless you
@pujithas2701
@pujithas2701 4 года назад
swarna
@shyamkumar-iv2sz
@shyamkumar-iv2sz 4 года назад
@@rajeshwarib2883 ,
@Sandeep-qj9ul
@Sandeep-qj9ul 4 года назад
You @@rajeshwarib2883 00
@gorasakanakaraju4851
@gorasakanakaraju4851 4 года назад
Super songs 👌👌
@hhtfj7481
@hhtfj7481 5 лет назад
నా బంటరి తనంలో నను ఆదరించిన పాట నేను బంటరిని కాను నా యేసయా నాతో వునాడు🙏🙏
@ramalakshmi4221
@ramalakshmi4221 5 лет назад
రమణ
@princystalydorcas4724
@princystalydorcas4724 5 лет назад
Y
@lakshmihydrabad1212
@lakshmihydrabad1212 5 лет назад
Me also
@velanginiyammala6695
@velanginiyammala6695 10 месяцев назад
నా జీవితం ఈ పాట రూపంలో వుంది 🙏🙏🙏😭
@Devisri1598
@Devisri1598 5 лет назад
Yesu...... Avaru leni naa sthini chusi nannu cherchukunavayya naku anni nvv daddy I love u so much in every day
@seshagiriraodamarla532
@seshagiriraodamarla532 3 года назад
Through this song, I am ware of Jesus conquerors
@kavithan4568
@kavithan4568 Год назад
ఈ సాంగ్ నా జీవితం హల్లెలూయ స్తోత్రము
@raviteja2448
@raviteja2448 Год назад
Hi
@lavanyamkr2167
@lavanyamkr2167 4 года назад
పాట చాలా అర్ధవంతంగా పాడారు మీనింగ్ ఫుల్ సాంగ్🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌💐💐💐💐
@lavanyamkr2167
@lavanyamkr2167 4 года назад
అందరూ ఉన్న ఎవరు లేని అనాథను నేను అమ్మ, నాన్న తమ్ముడు, చెల్లెలు అందరూ ఉన్న అనాథను అందరూ ఉంది నేను ఏడుస్తున్న మీరు ఏమో ఎవరు లేరు అని ఏడుస్తున్నారు🙏🙏🙏🙏
@bangarchannam4377
@bangarchannam4377 4 года назад
Super
@simchalamsammangi7999
@simchalamsammangi7999 4 года назад
Lslykhb
@kalhyaanbg3463
@kalhyaanbg3463 4 года назад
@@lavanyamkr2167 I'm we
@kalhyaanbg3463
@kalhyaanbg3463 4 года назад
@@lavanyamkr2167 up to
@jogusrinu1148
@jogusrinu1148 4 года назад
ఏసన్న పాటలు అంటే నాకు చాలా ఇష్టం
@durgaanjali6628
@durgaanjali6628 4 года назад
Ok
@Raghavendra-m8g
@Raghavendra-m8g Год назад
Nice heart touching song 🎉🎉🎉🎉🎉
@user-gn7xo2is1b
@user-gn7xo2is1b Год назад
నా పేరు గాయత్రి
@prakashv3325
@prakashv3325 4 года назад
ఎవరూ లేరని బాధపడకండి మనకందరికి దిక్కు యేసయ్యా
@mallelaajay8720
@mallelaajay8720 3 года назад
❤️❤️❤️❤️❤️❤️
@PanjapuLakshmi
@PanjapuLakshmi 10 месяцев назад
ఈ సాంగ్స్
@PanjapuLakshmi
@PanjapuLakshmi 10 месяцев назад
ఈ సాంగ్స్
@karunayenni1188
@karunayenni1188 2 года назад
Heart touching song
@tirumalatullimilli569
@tirumalatullimilli569 5 месяцев назад
దేవుని మీద భారం వేసి బ్రతుకుతున్న నా జీవితం దాగి ఉన్నది ఈ సాంగ్ లో
@chinnuramya9771
@chinnuramya9771 3 года назад
Present na situation e paata same meaning...😭😭😭😭 Love Jesus
@maheshmaheh5339
@maheshmaheh5339 3 года назад
TX
@appalareddydasari7732
@appalareddydasari7732 Год назад
Ggf you this place in don't
@appalareddydasari7732
@appalareddydasari7732 Год назад
Still Likus not politics probably promise yara Natan kokala vadakovale promise
@ppinky3381
@ppinky3381 3 года назад
దేవుడు మన కష్టం తీరుస్తాడు ఆమెన్ 🙏🙏🙏🙏
@bonkurivanitha5244
@bonkurivanitha5244 2 года назад
వందనాలు సిస్టర్ నా గురించి రాసిన పాట. చాలా బాగుంది 😭🤝🙏👏🛐✝️👌👌
@burrasindhu
@burrasindhu 4 года назад
Mana thandri aina yesayya manaku thoduga unnaduga manam eppatiki ontari vallamu kamu kalemu kuda. Prise the lord🙏🙏🙏
@krishnadammu9472
@krishnadammu9472 2 года назад
Hii Sindhu Good morning ur from Sindhu please reply me
@kanaparthilatha3672
@kanaparthilatha3672 2 года назад
Praise the lord Life changing in the song Thanks you God 🙏🙏🙏
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r 3 месяца назад
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏
@sujathav2672
@sujathav2672 4 года назад
My favourite song ✝️ lvvvv uuuu soooooo much dad 🙏
@t_s_r1580
@t_s_r1580 4 года назад
Jesus gives good health and each and every thing. Prise lord Jesus
@alitedaveedu3907
@alitedaveedu3907 3 года назад
Bxeujdo If947
@jittyelasha-ij3pw
@jittyelasha-ij3pw Год назад
అక్క ఈ పాట చాలా బాగా పాడారు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించండి అసలు దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలనిమనసారా కోరుకుంటున్నాను కష్టాలు బాధలు ఇబ్బందులు ఇబ్బందులు పోవాలని ప్రార్థన చేయండి సిస్టర్
@praveenkumarbetapudi3472
@praveenkumarbetapudi3472 2 года назад
When i am in my church one person (uncle) Sing this song when i listen this song 💔😭🥺 this is first time I listen this song my brain & heart 💔😭💔😭💔😭 This switchvation was to day in my church
@kalebuvakapalli6156
@kalebuvakapalli6156 3 года назад
అర్థమైన చక్కని పాట ఇది ఎవరు జీవితంలో ఉంటాదో వారు ఆదరణ అనుభవంతో కూడిన పాట ఈ పాట కి సహకరించిన వారందరికీ దేవుడు నామములో వందనాలు
@Sunilbabu-ps1em
@Sunilbabu-ps1em 10 месяцев назад
I love you Jesus nuvvu unte chalayya🥺🙏
@pulladevipullelugu5368
@pulladevipullelugu5368 4 года назад
Wonderful singing 👌 👌👏 👏🙏 🙏🌷
Далее