Тёмный

ఎవరైనా తాంత్రిక ప్రయోగం చేస్తే తిప్పికొట్టే విధానం | Get rid of Tantric Prayogam | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 1,2 млн
50% 1

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@vedamudraanumerology7242
@vedamudraanumerology7242 2 года назад
Sorakayala swamy.... You did a video about him annayya.... It helped me a lot.... When I lost hope in my life because of this tantric activities... I sincerely prayed sorakayala swamy to save me annayya.... Miraculously sorakayala swamy helped me... My life changed a lot... .. thank you annayya...sorakayala swamy ki dannam pettukunte ye negative energy em cheyaledu....
@rajashekarbasa786
@rajashekarbasa786 2 года назад
you are 100% true ,,, heartfull thanks to nanduri srinivas garu
@vigvajvlogs1927
@vigvajvlogs1927 2 года назад
ekadandi sorakayala swamy
@rockmusic4459
@rockmusic4459 2 года назад
Sir sorakayala swmiji it's TRUE remove our negative energe
@padmavathi4562
@padmavathi4562 2 года назад
@@vigvajvlogs1927 తిరుపతి దగ్గరలో నారాయణవనం అనే ఊరు లో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది ఆ ఆలయం పక్కనే సొరకాయల స్వామి వారి దివ్య సమాధి మందిరం ఉంది
@sridevialamuri1496
@sridevialamuri1496 2 года назад
Thinkyou
@sridharchatla768
@sridharchatla768 2 года назад
నమస్కారం చేతబడి లేదు బ్లాక్ మ్యాజిక్ లేదు అని చెప్తున్నారు మీరు చెప్పేది నేను ఖండిస్తున్నాను ఎందుకంటే 100కు 100% బ్లాక్ మ్యాజిక్ ఉంది 100% ఉంది 100% ఉంది లక్ష పర్సెంట్ ఉంది బ్లాక్ మ్యాజిక్ ఉంది అంతే
@gaddesrinivas
@gaddesrinivas 2 года назад
నాకు పర్సనల్ గా జరిగిన అనుభవం.ఒకాయన మా మీద ప్రయోగం జరిగింది అన్నపుడు నేను నమ్మలేదు. కానీ అతను ఓరోజు ఇంటికి వచ్చి మనకు ఇష్టమొచ్చిన ప్రదేశంలో గొయ్యి తీయమన్నారు.తీసాక అందులో ఓ 5 - 6 వస్తువులు తీసారు.మేము ఆశ్చర్యపోవడమే కాదు, నేను మీలా ఇన్వెస్టిగేషన్ చేసాను,కానీ అదసలు బయటే పడలేదు.సరే! ఇలాంటివి ఉన్నా లేకపోయినా "నరఘోష' ఐతే ఉందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 года назад
శ్రీ ప్రత్యంగిరా దేవి అష్టోత్తర శతనామావళి ఓం ప్రత్యంగిరాయై నమః ఓం ఓంకారరూపిణ్యై నమః ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః ఓం విశ్వరూపాస్త్యై నమః ఓం విరూపాక్షప్రియాయై నమః ఓం ఋఙ్మంత్రపారాయణప్రీతాయై నమః ఓం కపాలమాలాలంకృతాయై నమః ఓం నాగేంద్రభూషణాయై నమః ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః ఓం కుంచితకేశిన్యై నమః ఓం కపాలఖట్వాంగధారిణ్యై నమః ఓం శూలిన్యై నమః ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం డమరుకధారిణ్యై నమః ఓం జ్వాలాకరాళవదనాయై నమః ఓం జ్వాలాజిహ్వాయై నమః ఓం కరాళదంష్ట్రాయై నమః ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః ఓం సింహముఖాయై నమః ఓం మహిషాసురమర్దిన్యై నమః ఓం ధూమ్రలోచనాయై నమః ఓం కృష్ణాంగాయై నమః ఓం ప్రేతవాహనాయై నమః ఓం ప్రేతాసనాయై నమః ఓం ప్రేతభోజిన్యై నమః ఓం రక్తప్రియాయై నమః ఓం శాకమాంసప్రియాయై నమః ఓం అష్టభైరవసేవితాయై నమః ఓం డాకినీపరిసేవితాయై నమః ఓం మధుపానప్రియాయై నమః ఓం బలిప్రియాయై నమః ఓం సింహావాహనాయై నమః ఓం సింహగర్జిన్యై నమః ఓం పరమంత్రవిదారిణ్యై నమః ఓం పరయంత్రవినాశిన్యై నమః ఓం పరకృత్యావిధ్వంసిన్యై నమః ఓం గుహ్యవిద్యాయై నమః ఓం సిద్ధవిద్యాయై నమః ఓం యోనిరూపిణ్యై నమః ఓం నవయోనిచక్రాత్మికాయై నమః ఓం వీరరూపాయై నమః ఓం దుర్గారూపాయై నమః ఓం మహాభీషణాయై నమః ఓం ఘోరరూపిణ్యై నమః ఓం మహాక్రూరాయై నమః ఓం హిమాచలనివాసిన్యై నమః ఓం వరాభయప్రదాయై నమః ఓం విషురూపాయై నమః ఓం శత్రుభయంకర్యై నమః ఓం విద్యుద్ఘాతాయై నమః ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః ఓం మహామాయాయై నమః ఓం మాహేశ్వరప్రియాయై నమః ఓం శత్రుకార్యహానికర్యై నమః ఓం మమకార్యసిద్ధికర్యే నమః ఓం శాత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః ఓం మమసర్వోద్యోగవశ్యకర్యై నమః ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః ఓం త్రినేత్రాయై నమః ఓం సురాసురనిషేవితాయై నమః ఓం తీవ్రసాధకపూజితాయై నమః ఓం నవగ్రహశాసిన్యై నమః ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః ఓం అనంతకళ్యాణగుణాభిరామాయై నమః ఓం కామరూపిణ్యై నమః ఓం క్రోధరూపిణ్యై నమః ఓం మోహరూపిణ్యై నమః ఓం మదరూపిణ్యై నమః ఓం ఉగ్రాయై నమః ఓం నారసింహ్యై నమః ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః ఓం అంతశ్శత్రువిదారిణ్యై నమః ఓం సకలదురితవినాశిన్యై నమః ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః ఓం దుర్జనకాళరాత్ర్యై నమః ఓం మహాప్రాజ్ఞాయై నమః ఓం మహాబలాయై నమః ఓం కాళీరూపిణ్యై నమః ఓం వజ్రాంగాయై నమః ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః ఓం సర్వశాపవిమోచన్యై నమః ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః ఓం ఇంద్రాదిదిక్పాలకసేవితాయై నమః ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః ఓం సహస్రారశక్యై నమః ఓం సిద్ధేశ్వర్యై నమః ఓం యోగీశ్వర్యై నమః ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః ఓం సర్వాంతకనివారిణ్యై నమః ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః ఓం అథర్వణవేదభాసితాయై నమః ఓం శ్మశానవాసిన్యై నమః ఓం భూతభేతాళసేవితాయై నమః ఓం సిద్ధమండలపూజితాయై నమః ఓం మహాభైరవప్రియాయ నమః ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః *ఇతి శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం*
@ssupreeth007
@ssupreeth007 2 года назад
Thanks
@nagakoteswararao7899
@nagakoteswararao7899 Год назад
Please send me this to me
@MrJanrag
@MrJanrag Год назад
U r awesome
@nagabalakesani1539
@nagabalakesani1539 Год назад
Vaarahi amma varidhi kuda pettandi
@vidyasagar91
@vidyasagar91 Год назад
🙏
@indiaonellp
@indiaonellp 2 года назад
జై శ్రీరామ్. చాగంటి వారు ఒక రకంగా ఉపయోగపడుతుంటే, మీరు వారు చెప్పని విషయాలు చెప్పి సందేహాలు తీరుస్తున్నారు. మీ ఛానెల్ అవసరం మాకు ఉంది
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 года назад
శ్రీ మాత్రే నమః ఉగ్ర ప్రత్యంగిరా అదర్వణ భద్రకాళి అష్టోత్తర శతనామావళిని నిష్టగా 40 రోజులు పారాయణం చేసి అమ్మవారికి ఎర్ర ఎండు మిరప మాలని సమర్పించి ధూప దీప నైవేధ్యాలతో పూజించినట్టు అయితే శత్రువులను అతలాకుతలం చేయడమే కాకుండ దుష్ట పీడలను క్షుద్ర చేతబడులను కుదిపేస్తుంది ఆ తల్లి ఒక రక్షణ వలయం ఏర్పడిస్తుంది కాలవసింది కఠోర దీక్ష నియమాలు మాత్రమే 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@deepakpendor7773
@deepakpendor7773 Год назад
ఈ Generation లో మీలాంటి వారు చాలా అవసరం ఎంత బాగా చెప్పారు గురువు గారు..... మీకు కోటి కోటి ధన్యవాదాలు .....మీ వీడియోస్ లో 1000% facts ఉంటాయి and మీ speech మనసుకు హత్తుకునే విధంగా సున్నితంగా సరళంగా ఉంటాయి
@tejaindian255
@tejaindian255 2 года назад
రామయ్య (నండూరి గారిని ) రోజు చూస్తున్నాం, అలానే మీ సంకల్పం కి ఇంతలా దోహద పడుతున్న హనుమయ్య బంటు మహా అదృష్ట సాలి అయిన (మీ admin ) గారి దర్శనాన్ని కూడా మాకు ఒకసారి కల్పించండి 🙏🏻🙏🏻🙏🏻
@rksdhunia8359
@rksdhunia8359 2 года назад
Yes we also want to see admin 😊😊
@chintalakundhana2627
@chintalakundhana2627 2 года назад
Nijamenandi.... Memu chudalanukuntunnam
@Anaghadattavlogs
@Anaghadattavlogs 2 года назад
Avunu
@kotiswarnaidu3804
@kotiswarnaidu3804 Год назад
@@chintalakundhana2627 ❤️
@ravitejatulasi9569
@ravitejatulasi9569 2 года назад
వారాహీ సాత్వికంగా పూజ చెప్పారు కదా అలాగే ప్రత్యంగిరా అమ్మవారి పూజ గురించి చెప్పగలరు...🙏🙏🙏🙏
@Telugintiadapilla9
@Telugintiadapilla9 2 года назад
కాత్యాయని వ్రతం గురించి తెలియచేయండి ......please sir please 🥺🥺 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ragoluadilakshmi2243
@ragoluadilakshmi2243 2 года назад
Good good
@suneethasri8248
@suneethasri8248 2 года назад
Sssss cheppandi
@SriSowjanyaSurenderNuthalapati
@SriSowjanyaSurenderNuthalapati 2 года назад
solution started at 11:05 sec. Om Namo Bhagavathe vaasudevaaya
@arunanagavelli6267
@arunanagavelli6267 2 года назад
Thank you
@rajanagendrakanakam786
@rajanagendrakanakam786 2 года назад
THANKYOU SOWJANYA 🤝
@KASOJUNANDAKISHORECHARY
@KASOJUNANDAKISHORECHARY 2 года назад
TQ soujanya
@sreecharancherry9095
@sreecharancherry9095 2 года назад
Tq sis
@divakarreddy5696
@divakarreddy5696 2 года назад
గురువు గారికి నమస్కారం ..మీ వీడియోస్ ని చూస్తూ ఉంటాను చాలా మంచి గా చెప్తూ ఉంటారు.... అరుణాచలం లో ఉన్నటువంటి టోపీ అమ్మవారి గురించి ఒక వీడియో చేయగలరు....
@padmaa9943
@padmaa9943 2 года назад
నేను రెండు , మూడు విడియో లో చూసా ఆ టోపీ అమ్మ ను గురించి, నిజం గా
@rajeshputtavlogs8082
@rajeshputtavlogs8082 2 года назад
Yes. అవును నేను కూడా ఆమె గురించి విన్నాను. ఆమె గురించి గురువుగారు నోటితో చెప్తే వినాలి అని కుతూహలంగా ఉంది.
@deviyandamuri9535
@deviyandamuri9535 2 года назад
Waiting for topi Amma varu
@vijayareddy3988
@vijayareddy3988 2 года назад
Guruvu graini edhe aadugudham anukunna 🙏
@saitej6401
@saitej6401 2 года назад
Avunu nenu videos chusanu nenu adugadhamanukuntunnanu
@sivamadhu145
@sivamadhu145 2 года назад
ఓం నమః శ్శివాయ. మీ మొహం గొప్ప తేజస్సుతో వెలుగుతున్న దృశ్యం చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందని గురువు గారు. హర హర మహా దేవ. సనాతన ధర్మం వర్థలిగాక.
@saathvikam
@saathvikam 2 года назад
Warangal bhadrakali ammavaru gurimchi chepamdi please 🙏
@anandaraopampana8164
@anandaraopampana8164 2 года назад
నేటి సమాజానికి మంచి సుాచనలు ఇస్తున్న గురువుగార్కి నమస్కారములు.
@veeruca
@veeruca 2 года назад
Sir, hanuman bdabanala Statham 41 days chesanu na mother health gurinchi Mee video choosi na mother health set aindi And na jathakame maripoindi na carrer unexpected level ki vellindi. Sri mathre Nemaha.. mee runamu ee janmalo theerchu ko lenadi Oka matalo cheppali ante swamy hanuma naku ichina unnathi choosi Maa banduvulu tattukoleka pothunnaru
@urb3361
@urb3361 2 года назад
Jai hanuman
@hyma5700
@hyma5700 2 года назад
Hanuman tarvta enti Andi Koncham clear ga chepandi
@pavithramahalipati842
@pavithramahalipati842 2 года назад
Really
@anonymousk9728
@anonymousk9728 2 года назад
Veeru Garu. Daily how many times you recited andi ?
@veeruca
@veeruca 2 года назад
@@anonymousk9728 11 times daily
@prashanthsanugula8755
@prashanthsanugula8755 2 года назад
అయ్య నమస్కారం నాకు తెలిసిన ఒక పీఠాధిపతి ఒక అయన మాకు వృత్తి పరంగా ఆరోగ్యం పరంగా బాగులేం అంటే అయన నాకు శ్రీవిద్య ఉపాసన చేసి ఓక 7 శ్రీచక్రాలు 3.5 సైజు ఇంట్లో పంచామృతమాభిషేకం చేసి ఊర్జంట్ వెళ్ళిపోయారు అవి అలాగే వున్నాయి వాటిని ఏం చెయ్యమంటారు వాటి పూజా విధానం అభిషేకం విధానం ఎలా చెయ్యమంటారు వాటిని పూజ గదిలో వాటిని ఎలా పెట్టమంటారు
@krishna-vo4hz
@krishna-vo4hz 2 года назад
గురువు గారు శివలింగ ఆవిర్భావం గురించి దయచేసి‌ చెప్పండి. కొందరు దీనిపై డిబేట్‌లు పెట్టి రకరకాల మాటలు చెప్తున్నారు. దయచేసి మీరైనా చెప్పండి.. 🙏
@nagalalitha1551
@nagalalitha1551 2 года назад
Avunu Guruvu gaaru naaku kooda telusukovali ani vundi
@sandeepsharma9995
@sandeepsharma9995 2 года назад
లింగం అంటే పురుష రూప దైవం(బీజం). అమ్మ స్త్రీ రూపం(క్షేత్రము) . వారి కలయికే క్షేత్రం లో బీజముల వలన ఈ ప్రపంచమే వారి సంతానోత్పత్తి . ఇంతకు మించి ప్రస్తావన అనవసరం. ఆ ఆది దంపతులకి రుణపడి ధర్మ మార్గంలో ప్రయాణం అత్యుత్తమం. జయ గురు దత్త🙏🙏🙏
@karthikbestha1132
@karthikbestha1132 2 года назад
Hello sir,what you had said is the truth because since from 7 to 8 years we are suffering from black magic ,some persons are throwing lemons,eggs,kukum etc while we started ignoring such things, such things are not happening again
@mounikaramineni5148
@mounikaramineni5148 2 года назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 తండ్రి గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏
@bottusoumya1462
@bottusoumya1462 2 года назад
గురువు గారు, ఎన్నో పాపాలు చేసి ఎంతో మంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నవాల్లు కూడా luxury life ని lead చేస్తూ మంచి positions లలో వున్నారు కానీ వాళ్లేమి పాప పరిహారం అనుభవించక పోవడానికి గల కారణం వివరించండి తండ్రి🙏🙏🙏🙏🙏
@vdpk5061
@vdpk5061 2 года назад
@@bottusoumya1462 వీటి గురించి ఇంతకు ముందే గురువుగారు వివరించారు. Video link is - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-j-xhxqKlHKo.html
@Anonymous-mx4rn
@Anonymous-mx4rn 2 года назад
Thank you soooooo much!!! మీరు యెంత మందికి మేలు చేస్తున్నారో కేవలం మాలాంటివాలకు మాత్రమే తెలుసు ! మరొక్కసారి చాలా ధన్యవాదాలు సార్!
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 2 года назад
గురువుగారు నేను దేవుడి దగ్గర కొన్ని మంత్రాలు చదువుతాను అందులో అమ్మ వారిని గాని శివుడిని గాని, విష్ణువునీ గాని పొగుడుతూ ఉంటాయి అంటే అసలు మంత్రాలు అన్ని ఇలా దేవుడిని కీర్తిస్తూనే ఉంటాయా లేక వేరే అర్దాలు ఉంటాయా వేదాల్లో కూడా ఇలా పొగడ్తలే ఉంటాయా?
@sivamadhu145
@sivamadhu145 2 года назад
లేదు అవి ఆ దేవత మరియు దేవుడి తత్వలు అంటే మీకు కాని సంస్కృత భాష తెలిస్తే మీకే అర్ధం అవుతుంది హర హర మహా దేవ ఓం నమః శ్శివాయ
@raghavandra2990
@raghavandra2990 2 года назад
Namaste guruji am Raghavendra at 7:00 miranadi wrong bcz ma house opp.muslims unaru valla dagara edo book undi adi chusi vaadu na midha chedu chesthunaru june1st nundi eroju varaku chesthunadu naaku tagulthunai samanlu,scoty amukuna guruji 10lakhs ravalsina cash 10k vachai darga lo adigite chedupu chesaru miku anaru imam khasim sami pailoki vachina person chepadu naaku oka remedy chepadu chesa ninna inka chudali na life ela untundho eroju nundi telugu slokalu i mean arjuna kruta durgama stotram, siva panchakshari chadiva but no use naaku kani Narayana kavacham chaduvuta repati nundi
@kotasudhakar2675
@kotasudhakar2675 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమః 🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@galisagarika9856
@galisagarika9856 2 года назад
Guruvu gariki namaskaralu bagalamukhi ammavari sathvika aaradana ala cheyalo video cheyagalaru
@ksk4me
@ksk4me 2 года назад
1. నిజంగా చేతబడికి అంత శక్తి ఉన్నప్పుడు మనం బాధ తో దేవుడి దగ్గర ఏడిస్తు మొక్కినప్పుడు అది తగ్గించే శక్తి కుడా మనం ప్రార్థన చేసే భగవంతుడి కీ ఉంటుంది కదా.... మొదటి విషయం (దుష్ట శక్తి) జరిగిందనీ నమ్మే మనం రెండో శక్తి(దైవ శక్తి ) కాపాడుతుంది అని ఎందుకు నమ్మమో అర్థం కాదు.... 2. బురిడీ కొట్టించే మోసగాళ్లని నమ్మే జనాలు డైరెక్ట్ గా మ్రొక్కే దేవుణ్ణి నమ్మరు.... 🤦.. 3. ఇంకా కొందరైతే మొక్కేది ఆంజనేయ స్వామికి కానీ పిల్లోడికి బాగా లేకుంటే వెళ్ళేది మాత్రo సాహెబ్ దగ్గర తాయెత్తు కోసం... 🤦.. ఎంత ఖర్మ మనకీ.... మారాలి మన హిందూ లోకం.... జై శ్రీ రామ్ 🙏
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 2 года назад
దైవం మానుష రూపేణా 🙏అన్నట్టు మీరు మా కోసం చెప్పే పరిష్కారాలు అద్భుతం. కష్టం అయినా సుఖం అయినా భగవుంతుడితో మనం connect అవ్వగలిగితే అంత కన్నా ఇంకేం కావలి మన జీవితాలు సార్థకం చేసుకోవడానికి🙏🙏
@suryajonnada3296
@suryajonnada3296 Год назад
Meeru oka vishayam madyalo apesaru andi aa pillavadiki dabbulu ichi padeyamanna sangathi purthiga complete cheyyala meeru .but valuable information icharu
@samanvimanasvi369
@samanvimanasvi369 2 года назад
Santhoshi matha vratham gurinchi cheppandi guruvu garu.🙏
@sivaveludurthi
@sivaveludurthi 2 года назад
RU-vid లో మీలాంటి వారు ఉండబట్టి చాలా మంది కుటుంబాల్లో సమస్యలకి సమాధానాలు చెప్పారు.అందులో నేను ఒకడిని. థాంక్యూ శ్రీనివాస్ గారు. ఇలానే మీరు మరిన్ని విషయాలు అందించాలని మనసారా కోుకుంటున్నాను.
@vara4444
@vara4444 2 года назад
మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి కూడా ఇలాంటి నెగటివ్ ఎనర్జీని చాలా తొందరగా పోగొడతాడు. ఓం నమఃశ్శివాయ వేణు దత్తాత్రేయాయ నమః అని రోజుకి 108 సార్లు స్మరించండి.
@raghuyadav8102
@raghuyadav8102 2 года назад
Ala pogodataru koddiga cheppande
@devireddysreedevi1180
@devireddysreedevi1180 2 года назад
Address please
@sridharchatla768
@sridharchatla768 2 года назад
Akkada
@agamproduction3576
@agamproduction3576 2 года назад
tq anna manchi mata chepparu kahe enni roojulu ఛాదవలి ala ha time lo puja tharuvtha nanu vizag thinnacha cheppndi plz 🙏
@prasadvankudoothu9805
@prasadvankudoothu9805 3 месяца назад
Guruvu garu kolupu gurunchi cheppandi Jana laki motivation ivvandi
@SPL1239
@SPL1239 2 года назад
Sir, thank you, for addressing such grave issues. Not knowing where n whom to consult many of.. facing these days.
@urb3361
@urb3361 2 года назад
Om Sri Gurbhyo Namah kastalu entha yekkuva unte anta gattiga guruvula padalu pattukndi.. Subham jargunu.. PS: intlo shanti koraku Durgamma or goddess saraswati or goddess Laxmi photo okati peddadi grand ga undedi inti hall vesi petkondi positive Rays tho nindi poddi illu Tuesdays and fridays bottu petti photo ki puvvula mala veyandi.. Om Sri Gurubhyo Namah
@rahulrajendra6051
@rahulrajendra6051 2 года назад
I love you
@KBV-NAGASRI
@KBV-NAGASRI 2 года назад
గురువు గారికి నమస్కారం పూజలు చేసుకుంటున్నాము అంతా బాగానే ఉంది కానీ దేవతలు పూజలు చేసిన వాళ్ల మీద కె వస్తున్నారు దీనికి కారణం ఏమిటంటారు గురువుగారు చిన్న పిల్లలు అని కూడా చూడటం లేదు అవి మానవులు చేసిన తప్పుల వలన దీని గురించి తెలుసుకొని చెప్పండి గురువుగారు
@saathvikam
@saathvikam 2 года назад
Nice topic explain chesaru. Thank you 🙏
@ramarajuvasupalli6345
@ramarajuvasupalli6345 2 года назад
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
@jayabharathi2692
@jayabharathi2692 2 года назад
శుభోదయం సార్..... గత రెండు నెలలుగా మా ఇంట్లో కూడా సాయంత్రం పూట వెళ్లే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ అపార్థం జరుగుతూనే ఉంది అందరూ పూజ కోసం కూర్చోవడం లేదు సార్, మీ స్పందన కావాలి సార్
@yashram8054
@yashram8054 2 года назад
గురుదేవా పాదాభివందనాలు 🙏. గురుదేవా రానున్న భవిష్యత్ లో హిందూ సనాతన ధర్మంకు చాలా గడ్డు కాలం రాబోతుంది అని , ధర్మంను నమ్మి నడిచే వారు అడువులు పట్టుకు తిరగాలి అని, వీరబ్ర్మేంద్రస్వామి కాలజ్ఞానం లో ఉంది అని విన్నాను. అది విన్నప్పటి నుండి మనసు ఎంత ఆందోళనగా ఉంది అంటే చెప్పలేను గురుదేవా బాధగా ఉంది ఈ కర్మ భూమిలో ధర్మంకు అంతలా పరిస్థితి వస్తుంది అంటే.
@vyshnavinookala1838
@vyshnavinookala1838 2 года назад
Naku kuda andi ..Kashmir files Movie nijam ani..inka konni places Lo jarigina sangatanalu vinte bayam vestondi
@raghavatci535
@raghavatci535 2 года назад
Ledu andi... Hindutvam adbhutanga vardhillutundi... Bharatadesam , pakisthan, afghanistan , bangladesh mottham lo paashanda mathaalu nirviryam aiyyi nashanamaipothayi...akhanda bhaaratham lo Kevalam Hindutvam matrame vardhillutundi... aa roju twaragaa ravaalanu meeru kooda devunni prarthinchandi
@sujathanarra1014
@sujathanarra1014 2 года назад
Darmame eppudu gelustundi devuduni Nammithe
@Potharavena
@Potharavena 2 года назад
మీ భయం కొంత వరకు నిజమే, శ్రీ సీతారాములు 🙏 ధర్మాన్ని నమ్మారు, అడవులు పట్టుకు తిరిగారు. పాండవులు ధర్మాన్ని నమ్మారు, అడవులు పట్టుకు తిరిగారు. ఇది ప్రతి యుగం లోను ఉన్నదే. వారు అడవులు పట్టుకు తిరిగేదే ధర్మాన్ని రక్షించడానికి. కావున మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది.
@minemadhavi8477
@minemadhavi8477 2 года назад
Vammo naku kuda chala bayamga nenu kuda vinnanu please guruv garu dini gurinchi cheppandi please please please please please
@SR-dl8yq
@SR-dl8yq 2 года назад
Namaste Guruji, since modi government wanted the educational syllabus to include about Indian cultural. They are intentionally adding poisonous information like chethabadi ,dowry system, in children s text book. We need to raise our opposition
@civilashokkumar282
@civilashokkumar282 2 года назад
గురువు గారు మీకు పాదాభివందనాలు.మీరు చెప్పిన స్తోత్రము లు నిత్య జీవితంలో పారాయణము చేస్తున్నాను.ఊహించని మార్పు లు చూసాను.అసలు భక్తి మార్గం అంటే మీ వల్ల తెలుస్తోంది
@trsastrytrikutam4700
@trsastrytrikutam4700 Год назад
Sri srinivas గారికి నమస్కారములు. మి వీడియోలను నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. మి విశ్లేషణ చాలా బాగుంటుంది. కానీ చేతబడి, చిల్లంగి, బాణామతి లాంటివి చాలా వున్నాయి. ఇలాంటివి చిత్తూరు, అనంతపూర్ జిల్లాలలో చాలానే జరుగుతూ వుంటాయి .నిత్య కృత్యాలు అంటే సరిపోతుంది.యిలాంటి వాటికి మలయాళీ వాళ్ళు చాలా ఫేమస్.నేను సనత్ నగర్ లో ఫ్యామిలీ తో ఓకరింటిలో రెంట్ కు వ్వుందేవాన్ని.. 1976, నా బట్టలను ఆరేసినప్పుడు రోజు కొన్ని నావి , మా యింటి ఓనర్ ,వాళ్ళవి,మా పక్క యింటిలో వాళ్ళవి చిరిగి పోయి కనీ పించేవి .అప్పుడప్పుడు రాళ్ళు పడేవి. ఉదయం లేచేసరికి మొక్కలన్నిటి నరికి పడేశారు. యి వివరాలన్నీ మా మేనమామ కు వుట్టరం రాశాను .ఆయన ఫేమస్ మాంత్రికుడు. చిత్తూరు జిల్లా పీలేరు, వాయల్పాడు లలో వుండేవారు. కేరళ v వెళ్లి నేర్చుకుని వచ్చాడు. నా లెటర్ కు reply యిస్తూ. మా యింటి నుండి వుత్తరము వైపుగా 1/2 km వెళ్తే రైల్వే లైన్ వస్తుంది . అక్కడినుండి లెక్క పెట్టుకుంటు వెళ్తే 6 వ లైట్ పోల్ దగ్గర కొందరు మలయాళీ వాళ్ళు వున్నారు. వాళ్ళు yippudippude యిలాంటి ప్రయోగాలు చేయడం ప్రాక్టీస్ చేస్తున్నారు.యిది వాళ్ల పనే అని రాశారు. ఆ వుత్తరము ప్రకారం వెళ్తే మా యింటికి 1/2 km lo fatehnagar railway line వచ్చింది. అక్కడి నుండి 6 వ లైట్ పోల్ దగ్గరకు వెళ్తే అక్కడ కొంత మంది మలయాళీ వాళ్ళు కాపురం వున్నారు. 2 నెలల తరువాత అవతార్ మేహర్బాబా మా యింటి ఓనర్ వాళ్ళ అమ్మాయికి కలలో కనిపించి " యికనుంది అలాంటివి జరగవు ఆని చెప్పారు "అని చెప్పింది. ఆరోజు నుండి అవి జరగడం ఆగిపోయాయి. యిదే విషయ మయి నేను వొక సారి మా మేన మామను అడిగాను.." "మామ మీరెందుకు యిలాంటి క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారు" అనీ అడిగితే " నేను ఎవ్వరి మీద ప్రయోగాలు చెయ్యడం లేదు. Yevarayina ఇలాంటివి జరిగాయని నాదగ్గరకు వస్ట్ వాటిని నేను తిసేస్తువుంటాను."యిప్పుడు మికేవరికయిన జబ్బు చేస్తే ,ఏం చేస్తారు ?డాక్టర్ దగ్గరకు వెళ్తారు.అత ఆ జబ్బును నయం చేస్తాడు. కానీ ఎవరయినా యిలాంటి ప్రయోగాలు చేస్తే డాక్టర్లు ఏమి చేయలేరు. అలాంటి వారికి నేను నయం చేటువుంటాను .ఆని చెప్పారు. ఆయన పంచ ముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు.. మరొక ముఖ్య విషయం .శ్రీ ఆంజనేయ స్వామి బడ బానల స్తోత్రం , శ్రీ శివ కవచం లాంటివి చదివితే మికే అర్థమవుతుంది ...ఇలాంటివి వున్నాయి, యిప్పటికీ జరుగుతూనే వున్నాయి..ఆని. Naa జీవితం లో యిలాంటి ప్రయోగాలు చాలా జరిగాయి .కానీ వాటి నుండి నన్ను ఆంజనేయ స్వామి. గట్టెక్కుస్తు వస్తున్నారు.ఆయనే నాకు స్వయం గా కలలో కనిపించి శ్రీ మద్భగవద్గితను ఉపదేశము చేశారు.వంద సార్లు పైగా భగవద్గీతను సంపూర్ణ పారాయణము చేశాను .కానీ గత 20 సంవత్సరాలుగా వొక్క అధ్యాయము కూడా చేయలేక పోతున్నాను. పుస్తకం పట్టుకోగానే తూ గుతు వుంటాను.యి నిద్ర ముంచుకొస్తుంది.నిద్ర మత్తు నుంది బయట పడలేక పోతున్నాను.దీనికి nivaaranopaayam మీకేమయినా తెలిస్తే చెప్పండి . జయ గురు దత్త , భవదీయుడు. T R Sastry, Cell no. 9391215374. Kukatpally, Hyderabad.
@vasanthik4121
@vasanthik4121 2 года назад
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@rohithamaz8767
@rohithamaz8767 2 года назад
Very versatile, Wanted to add another citation from the history, Adi Shakarcharya's Disciple once realized that some one tried to apply black magic to kill Adi shakaracharya & he started reciting the narasimha karavalambam & it destroyed the initiator. Also, ||Om Sri Vinatheyanamaha|| One of the most powerful mantra for any such negative energies that can be got rid off. Garuda is considered to be more powerful than the power of Snakes(Visha/poison) & is destroyer of any sankata..
@blingamurty7988
@blingamurty7988 2 года назад
నిజంగా మీకు చాలా ధన్యవాదములు మేము ఇలాంటి ది అనుభవిస్తున్నాం మా అమ్మవారిని వాళ్ల నుండి కాపాడటం మా వల్ల కావటం లేదు చివరికి మా నాన్న గారిని కోల్పోయాం
@umamaheshwari3488
@umamaheshwari3488 2 года назад
స్వామీజీ నమస్కారం 🙏....... మాది ఒక గ్రూప్ హౌస్ లో ఉంటున్నాము రెంటికి..... 7 ఇల్లులు ఉన్నాయి..... మేము టెంట్ హౌస్ లో ఉంటాము.... మా కింద ఉన్నవాళ్లు కి మాకు పడదు ఐదు సంవత్సరాల నుంచి..... అయితే మా కింద ఉన్న అతను అకస్మాత్తుగా చనిపోయాడు...... అతనికి ఎప్పుడూ మేమంటే పగ మేడ మీదకి రానవ్వము అని..... అయినా చనిపోతే హాస్పిటల్ లో ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చి అతని బాడీని మంచం మీద వేసి నైట్ అంతా ఉంచారు.... మార్నింగ్ అందరికీ తెలిసింది వెళ్లి చూసాము..... ఆ తర్వాత రోజు వాళ్లు మా మేడ మీదకి వచ్చి ఒక చేటలో బియ్యం వేసి అవి ఏవో చేసి పైన ఒక మూల పెట్టారు అప్పటినుంచి స్వామీజీ నేను ఇంట్లో ఉన్నట్లా అనిపీఠం లేదు ఎక్కడో స్మశానంలో ఉన్నానేమో అనే ఫీలింగ్ తో ఉన్నాను..... ఇంటి చుట్టూ నెగటివ్గా అనిపిస్తుంది .....ప్రకృతి అంతా నెగిటివ్గా అనిపిస్తుంది..... మార్నింగ్ అయితే ఇంటి చుట్టూ పావురాలు అరుపులు గోల ఇంట్లోకి కూడా వచ్చి ఒక పావురం చనిపోయింది..... నైట్ అయితే మా ఇంటి ముందరే కుక్కలు ఏడుపులు..... మాకు అసలు మనశ్శాంతి అనేది లేదు ఒక రకమైన భయాందోళనతో ఇంట్లో ఉంటున్నాము స్వామి..... ఆమె ఆ బాడీని మంచం మీద వేసిన మంచాన్ని కూడా పారేయకుండా ఆయనకి కప్పిన దుప్పటి కూడా పారేయకుండా అన్ని ఇంట్లోనే పెట్టుకుంది స్వామి..... దినానికి సంబంధించిన సామాను అన్ని మెట్ల కిందే పెట్టింది స్వామి...... ఎందుకు అరుస్తున్నామో తెలియదు .....ఎందుకు గొడవ పడుతున్నామో తెలీదు ..... మేము ఆ ఇంట్లో ఉండి పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మాకు ఇలాగ అనిపియ్యలేదు..... అతను పోయిన తర్వాత నుంచి ఇలా అనిపిస్తుంది..... మీరు చెప్పినవన్నీ చేశాను స్వామి..ఇల్లంతా నీటిగా పెట్టుకొని ....రోజుకి క్లీన్ చేసుకుని ....సాంబ్రాణి ధూపం వేసి పూజ చేస్తున్నాను.... అయినా మనశ్శాంతి ఉండటం లేదు స్వామీజీ .....ఇప్పుడు మేము ఏం చేయాలో దయచేసి చెప్పండి స్వామీజీ 🙏🥺😥
@durgaprasad5488
@durgaprasad5488 2 года назад
Melanti peddalu mana Desam lo jaruguthunna allarala meda parjallo awagahana kalipinchali meku veelu aythene .eroju rajastha congress rulling unna statelo 300 years old temple destruction chesaru danipi spandinchagalaru🙏🙏🙏😭😭plz
@ushakathyayani8875
@ushakathyayani8875 2 года назад
republic TV lo choopinchara andi Rajasthan gudi vishayam intha vinnaru kada still negative meeda concentrate chestunnaru psychological political games ni nammakandi dayachesi
@aadhyareddy6310
@aadhyareddy6310 Год назад
Sir I am also victim and suffering from since long...once I came to know, i am no longer suffering from any health issues and relationship issues...🥺🥺🥺
@rajeshkadiyam-hx9ow
@rajeshkadiyam-hx9ow Год назад
👌🙏🙏🙏🙏🙏👌
@gajulayashoda2836
@gajulayashoda2836 2 года назад
నమస్కారం గురువుగారు మాది k.A రాయచూర్ మొన్న మేము బుద్ధాం బాపట్ల వెళ్ళాము. పవనకుమర టెంపుల్ దర్శించు కున్నాము.చాలా బాగుంది అక్కడ పూజారి గారికి మీ గురించి చెప్పాను మాకు విభూది మరియు ramsharan బాబా వి బుక్స్ ఇచ్చారు. ధన్యవాదాలు గురువుగారు.🙏🙏🙏
@deepthiadvani1115
@deepthiadvani1115 2 года назад
Yashoda am planning to visit can i speak to you
@golinagarani8340
@golinagarani8340 2 года назад
ఓహో tq అండి మా వూరు అదే బుద్దాం
@ramadevichukka4375
@ramadevichukka4375 2 года назад
హయ్ ఆండీ బుద్దాం బాపట్ల అంటే .కర్లపాలెం దగ్గర కాదా మాది అక్కడే మీరు చేప్పన టేంప్పల్ ఎక్కడ 🙏🙏🙏
@sureshsureshpatil7858
@sureshsureshpatil7858 2 года назад
Raichur meedhi
@giddaiahbogguru6642
@giddaiahbogguru6642 2 года назад
మీరు చెప్పినది కొన్ని వేల మందిని కాపాడు తుంది 🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@p.rajugoud999
@p.rajugoud999 2 года назад
Prathyamgira ammavari meda vedio cheyandi guru garu please...
@vidyascooking.5256
@vidyascooking.5256 2 года назад
I was a victim of black magic done by my mother in law and husband to keep me in their control. I went to chotanikara and goddess has removed all the dirt from my body.
@b.manasasri8557
@b.manasasri8557 2 года назад
How please suggest me ..??
@abhiramthota7243
@abhiramthota7243 2 года назад
Mamm neanuu inkhaa problem loo unanuu please help me Tell me correct adress
@urb3361
@urb3361 2 года назад
Jai Bhagawati
@maryabhanu
@maryabhanu Год назад
Hi please contact me
@maryabhanu
@maryabhanu Год назад
Myself Arya Bhanu suffering from black magic from last 10 years but still something existing in my body how to remove black magic from my body
@Vijju_Goud
@Vijju_Goud 2 года назад
ఓం నమః శివాయ ❤️ గురువు గారికి పాదాభి వందనాలు ❤️ అరుణాచలం అవదూత అమ్మ గారి గురించి త్వరగా వీడియో చేయండి❤️🙏🏼
@gayatrialuri8107
@gayatrialuri8107 2 года назад
ఎటి సూతకం ఉన్నవారు.హనుమాన్ బడబానాల స్తోత్రం క్కధగమాల చేయవొచా గురువుగారు🙏
@shekarj848
@shekarj848 2 года назад
Shiva manasa pooja stotram gurinchi cheppandi guruvu garu 🙏
@midnithawk
@midnithawk 2 года назад
Sir/moderator: Can you please let us know how many times we should chant a particular mantra in a day? For example if it's Hanuman mantram mentioned in this video, how many times a day and how many days?
@manjuanth8275
@manjuanth8275 2 года назад
One of the best thing happened in my life is to know you Gurugaru ... Thank you
@nanihari2744
@nanihari2744 2 года назад
Please chant all of you, Om Namah Shivaaya, Hara Hara Mahadeva, Jai Bolo Maha Shiva Paramathmaa ki Jai!😊🙏☘🌷🌺🍒🌴🌿🌱🍏🥭🍍🥒🍎🥥🍌🥕🌹
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 2 года назад
🙏🙏🙏 గురువు గారు.
@monikanaidu
@monikanaidu 11 месяцев назад
Need many more people like you who is actually accountable.. Meeru cheppe prathi maata chuse audience ki positive ga deliver chesaru so that audience negatively influence avvakudadu ani, deep ga deal chesthe bayapadtharu ani!!! Very well done sir👏👏👏
@Me-cnu
@Me-cnu 2 года назад
Sir manchi job raavaalantey powerful mantram edinaa cheppandi...normal evii panicheyavu naaku..😊naalaa konthamandi undochhu...vaallakosamkoodaa. Srimatre namaha.
@eerladinnemahesh4547
@eerladinnemahesh4547 2 года назад
Lalitha sahasranaamam cheyyandi namalaku minchina mantram ledu....nenu 41 days chesaa alaa nishtaga chesukondi.. naku job vachindi....41 days avvakamunde🙏🏾🙏🏾😇
@minu9441
@minu9441 2 года назад
Naku kuda chala poojalu chesanu but job ravatledhu
@laxmanrao882
@laxmanrao882 2 года назад
First 90% job kosam try cheyandi And 10% mantram, stotram kosam choodandi. Anthe gani intlo meeru undi baita polam lo panta daniki adhe pandali ante adi comedy avuthundi.
@madugulasoujanya7764
@madugulasoujanya7764 2 года назад
అర్జునకృత స్తోత్రం దుర్గా ద్వాదశ నామావళి chadavandi kachithaga result vasuthadi.....machi job vasuthadi.....
@RajuVulla
@RajuVulla 2 года назад
అయ్యా అందరం మంచి ఉద్యోగం కావాలని అనుకుంటే కొన్నాళ్లకి తినడానికి అన్నం దొరకదని తెలుసు .మంత్రం చేసి ఉద్యోగం సాధిస్తే మన కర్మ సిద్ధాంతం ఎందుకు ? దైవ సహాయాన్ని ఆపదలో ఉన్నపుడు పరిస్థితి మనచేతులో లేనప్పుడు అడగాలి .అంతవరకే ..అవసరం కోసం స్వార్థం కోసం కాదు .ఎందుకంటే మనవసరం తిరుపోతే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాం .
@prashanthsanugula8755
@prashanthsanugula8755 2 года назад
అయ్య నమస్కారం నాకు తెలిసిన ఒక పీఠాధిపతి ఒక అయన మాకు వృత్తి పరంగా ఆరోగ్యం పరంగా బాగులేం అంటే అయన నాకు శ్రీవిద్య ఉపాసన చేసి ఓక 7 శ్రీచక్రాలు 3.5 సైజు ఇంట్లో పంచామృతమాభిషేకం చేసి ఊర్జంట్ వెళ్ళిపోయారు అవి అలాగే వున్నాయి వాటిని ఏం చెయ్యమంటారు వాటి పూజా విధానం అభిషేకం విధానం ఎలా చెయ్యమంటారు వాటిని పూజ గదిలో వాటిని ఎలా పెట్టమంటారు
@yuvarajupuldandi4324
@yuvarajupuldandi4324 2 года назад
గురుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏. గబ్బురు వెంకటేశ్వరా స్వామి గురించి రిషర్చ్ చేయండి. అందరికి వివరించండి 🙏🙏🙏🙏
@RamaSiromani
@RamaSiromani Год назад
నమస్తే గురువుగారు... మాది కాకినాడ మేము శ్రీపాదుల వారి దయవల్ల త్వరలో ఇల్లు ప్రారంభించాలి అనుకుంటున్నాము... మాకు నరఘోష ఎక్కువ. ఎటువంటి ఘోష లేకుండా ఇల్లు మొదలు పెట్టి ఏ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి అయ్యేలా.. ఏమి చెయ్యాలో తెలియజేయండి.. మీరు చెపితే నమ్మకం...,🙏🙏
@m.s7003
@m.s7003 2 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🏻గురుగారు మీరు వీడియో లో చెప్పినట్టు మొన్న వసంత నవరాత్రులు చేసుకున్నాను 🙏🏻అలాగే అనఘా దత్తాత్రేయ స్వామి వారి ప్రదక్షిణ ప్రతి గురువారం చేసుకుంటున్నాము 🙏🏻శ్రీ రామనవమి నుండి🙏🏻శ్రీ రామకోటి రాస్తున్నాను 🙏మీరు చెప్పిన పూజలు సాధ్యమైనంత వరకు చేసుకుంటున్నాము 🙏🏻ధన్యవాదములు గురుగారు మన సంస్కృతి సంప్రదాయం మరిచిపోతున్నా తరుణంలో ఆ భగవంతుడు మిమ్ములను మాకు ప్రసాదించాడు 🙏🏻🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః.
@devakintr3597
@devakintr3597 Год назад
Veroka chota mana Pani chestunnappudu vallu AA pradesam lo "yantram" gani pedite ? Dani yokka prabhavam nundi manam Ela kapadukovali
@shivasharma4624
@shivasharma4624 2 года назад
Namasthe andi,pratyangira devi slokam cheppandi guruvu garu,meeru cheppinavanni chestunnamu🙏,tku
@sandhyaduggela8066
@sandhyaduggela8066 2 года назад
మా అమ్మ చనిపోయింది మొత్తం కార్యం మా అక్క తన భర్త చేయించారు అప్పటి నుండి అక్క వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి మా అక్క భర్త పుష్టి గా ఉన్న వాడు కూడా మంచం పట్టాడు వాళ్ళు మాకు ఈపు ఇంటి వారు అలా మా అమ్మ కార్యం చేయకూడదు అందుకే ఇలా అవుతుంది అంటున్నారు నిజమే అయితే అందుకు పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి plz
@rajeshuoh
@rajeshuoh 2 года назад
Last time Yadagiri Gutta Laxmi Narasimha Swami dharshanam chesukunte, negative energies undavu annaru
@maheeg7698
@maheeg7698 2 года назад
అద్భుతం గా చెప్పారు ... ఈ video తో కొందరు కళ్ళు తెరుచుకుని నిజలని గ్రహించి మంచి మార్గం లో నడుస్తారని ఆశిద్దాం. శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏
@bhavaniveeresh8107
@bhavaniveeresh8107 2 года назад
శ్రీగురుబ్యోనమః. మాకు అనంతకృష్ణమాస్టారు జీవితావిశేషాలని గూర్చి తెలుపమని మనవి.
@nagalakshmigrandhi2881
@nagalakshmigrandhi2881 2 года назад
Namaskaram Guruvu garu Mana kannu drushti eduti valla meeda padakudadhante em cheyali (Dhisti pettakandi ani anakandi) Okkokkasari adi manaku teliyakundane jaruguthundhi. Mana drusti bagundalante emi cheyali swamy . Konni incidents chusina tarvatha ee question aduguthunnaSwamy . Ardam chesukogalaru🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 года назад
పక్కవాళ్ల మేలు కోరుతూ అడిగిన మంచి ప్రశ్న , అభినందనలు రోజూ షోడశోపచార పూజ చేయండి (ఏ దేవతకైనా పర్లేదు) అది భావిస్తూ చేయడం అలవాటైతే, అప్పుడు ఎదుటివాళ్లల్లో దైవాన్ని చూడటం అలవాటవుతుంది. అది మొదలైతే మీ దృష్టి పాజిటివ్ గా మారిపోతుంది. మీ దృష్టి పడితే మంచే తప్ప చెడు జరగదు
@nagalakshmigrandhi2881
@nagalakshmigrandhi2881 2 года назад
@@NanduriSrinivasSpiritualTalks Thank you Guruvugaru🙏🙏 Mee nunchi reply ravadam chala adrustam ga bhavisthunnanandi. Thappakunda chestanu swamy
@manojapl1740
@manojapl1740 2 года назад
Our fear is their livelihood 😑
@scnyoganand9861
@scnyoganand9861 Год назад
Same problem, entire family suffering from Dhushta Abhichaara Prayogams
@anushasri5453
@anushasri5453 2 года назад
Dakshinamurthy kavacham sthothram gurinchi cheppandi Srinivas garu
@murallemohan5918
@murallemohan5918 2 года назад
Hiiiiiiii
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 2 года назад
Kavacham, mee daggara unte pettagalaru WhatsApp :9100872349
@karthikburra7624
@karthikburra7624 2 месяца назад
Uppala maisama chesi pamparu sir .chala bhadhalu paduthunam pls oka solution chepandi
@janu8853
@janu8853 2 года назад
Sir maa dad a business pettinna losses vastunayie,business success avvadaniki and customers ni increase chesukovadaniki edaina cheppara please.Chala problems lo vunnam,money teesukunnavallu kuda evatledu.
@vyshnavinookala1838
@vyshnavinookala1838 2 года назад
Try sankasta Hara chaturti vratam.u can find details in this channel.
@manognagottam4273
@manognagottam4273 2 года назад
Same problem nadhi kuda cloth business chala losse lo vunna nenu kuda give me suggestion guruvu garu please 🥺🥺🥺🥺
@AnandVishwakarmaAcharya
@AnandVishwakarmaAcharya 2 года назад
Pls try manidweepa varnana pooja, it's helps a lot. Watch gurugari video about this.
@boddubasu7656
@boddubasu7656 2 года назад
For money have to return from others Nanduri told some Mantra . Once check it
@keerthanachirumamilla9161
@keerthanachirumamilla9161 2 года назад
Narasimha Runa Vimochaka stotram parayana cheyandi
@binduboomarthy8195
@binduboomarthy8195 2 года назад
నమస్కారం గురు గారు బ్లాక్ మేజిక్ చేసి మందు పడతారు అంటారు కాదా అది నిజామా
@p.rajugoud999
@p.rajugoud999 2 года назад
Dakshina Murthy gurinchi stotram gurinchi vedio cheyandi
@nagarajumasavarapu
@nagarajumasavarapu 2 года назад
నర దృష్టి కి నల్ల రాయి కూడా పగులుతుందట నిజమేనా
@psudheer6153
@psudheer6153 2 года назад
Kerala lo vishnu Maya temple gurenchi chapa gala guruve garu.....
@raghavanb8828
@raghavanb8828 2 года назад
Sorry to ask you we doesn't know the correct Narayana Kavacham in any sites..please provide a link for this....if possible..we are waiting for several days since this video uploaded....
@ramakumarikasibhatla2674
@ramakumarikasibhatla2674 2 года назад
గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు అన్ని విషయాలు చాలా చక్కగా అర్దము అయ్యేటట్లు చెబుతున్నారు మీకు ధన్యవాదాలు
@sagarkalicharla3295
@sagarkalicharla3295 2 года назад
గురువుగారు నమస్తే గురువుగారు మా గురించి మీరు విశ్వకర్మ పూజా విధానము గురించి చెప్పగలరు
@r.kaviyaprabhu9669
@r.kaviyaprabhu9669 2 года назад
Namaskaram Guruji, Thank you so much for all the videos and explanation. Many thanks to Admin team. 👍🙏🙏🙏🙏
@pendempullaiahgoud5754
@pendempullaiahgoud5754 2 года назад
🙏🤝I'm Purnachandu (psychology student )❤️❤️❤️ Thank you sir it Will help my research 🙏🙏🙏
@karthiksubramanianlakshmi
@karthiksubramanianlakshmi 2 года назад
Dear Friends, the main Pratiyangara Amma temple is in AIYYA VADI village, 15 kms from Kumbakonam town in Tamilnadu, specifically this temple is in centre of graveyards in all 8 directions. Here Goddess supported Ram and shunned away interjit, ravaana trusted man...
@RockstarMaanik
@RockstarMaanik 2 года назад
అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువు గారు....😊 మీ పాదాలకు నా నమస్కారాలు....🙏
@surojvanitha6374
@surojvanitha6374 2 года назад
గురువు గారికి నమస్కారం గురువుగారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా దాంట్లో మనం బంగారం విగ్రహం పెట్టుకుంటాం కదా ఆ విగ్రహాన్ని ప్రతిరోజు దేవుని మందిరంలో ఉంచుకొని పూజించవచ్చునా లేదా బాక్స్లో పెట్టి ఒక పక్కనపెట్టాలా లేదా బాక్స్లో ఉంచి దేవుని మందిరం లోని దేవుని ఫోటోల మధ్యలో ఉంచి పూజించాల కొంచెం వివరంగా చెప్పగలరు గురువు గారు దానికోసం ఒక వీడియో చేయండి ప్లీజ్
@mounikaarra2855
@mounikaarra2855 2 года назад
Devuni gadilo petti pooja cheyyochu
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 2 года назад
గురువు గారు నమస్కారం దయచేసి ప్రత్యంగిరా అమ్మవారి సాత్విక ఆరాధన గురించి తెలియజేయండి
@Aruna-ip1wc
@Aruna-ip1wc 2 года назад
చాలా మంచి విషయం గురించి వీడియో చేసారండీ.... మీ శ్రధ్ధకు, ఓర్పు కు ధన్యవాదాలు... 🙏🙏🙏🙏
@kpchandrika3429
@kpchandrika3429 2 года назад
I too faced black magic. But I am saved simply. Bodyలో కి needle గుచ్చి నప్పుడు మన sensary organs recognise చేస్తాయి. Needle కన పడదు. నేను doctor అని కలవరించాను. కానీ వెంకటేశ్వర స్వామీ వారు వచ్చి needle లాగేసారు. Horrible Pain పోయింది. ఇది ఒక miracle. స్వామి నీ స్తుతిస్తూ ఉంటే ఆపదలు వచ్చినప్పుడు పిలవక పోయినా వస్తారు స్వామీ. నా enemy next time naa heart ni target చేసింది. స్వామి నీ ఒక్క సారి స్మరించాను ముక్తి కోసం. వెంటనే స్పృహ కోల్పోయాను. అప్పుడు నా pain ఆమెకు వెళ్లి పోయి పైకి పోయింది. అయితే వాళ్ళు use చేసింది నిమ్మ కాయలు కాదు. నా under garments missed. ఆమె అంత్య క్రియలు కూడా సవ్యం గా జరగ లేదు. Thanks to Venkateswara Swamy 🙏🏻
@sandhyarani9860
@sandhyarani9860 2 года назад
శ్రీ గురుభ్యో నమః 🙏🙏
@rahulrajendra6051
@rahulrajendra6051 2 года назад
❤️❤️
@Sarvam_shiva_mayam
@Sarvam_shiva_mayam 2 года назад
ధన్యవాదాలు గురువు గారు నెను ప్రత్యేంగిర అమ్మవారి మాల స్తొత్రం చదువుతు కుంకుమ పుజ ప్రతి మంగళవారం శుక్రవారం రాహుకాలం లొ చెస్తాను.
@Sweetybittu673
@Sweetybittu673 2 года назад
Me video kosam 2days nundi wait chesthuna.
@padmavatinetha7716
@padmavatinetha7716 Год назад
🙏 Maa Intlo Pachchaga Unna Tulasi Mokka Pachchagane Vaadipoyi Niryanam Ayi Pondindhi, Tharvatha Udhayame Maa Nannaki Kaalu Cheyyi Noru Padipoyi Paralysis Vachindi! 🙏... Inka Cellulitis Ani Kudi Kaalu Motham Black Ayyi Pundu Pudu Ayyindi, Ippatiki Inka Thaggadame Ledu! Entho Healthyga Unde Maa Nannagaaru Motham Guruthu Pattalenanthaga Sagam Ayyipoyaaru! --- Udaya 🙏
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 года назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@sarithauday3170
@sarithauday3170 2 года назад
Namastha guruvu garu, guruvu garu nanu eavaritho matladina vallu natho godavaku vasthunnaru,na moham chusthana ala untunda, laka na time bagolada artgam kavadam ladu, nanu chala hurt avuthunnanu, please eado oka solution chappandi
@sandeepnitchenametla
@sandeepnitchenametla 2 года назад
Hi Srinivas garu, Very nice information. Thanks for sharing good information. You are simply super.
@santhoshkumar9689
@santhoshkumar9689 2 года назад
Guru gaaru meeku nachina cinima enti?
@sunainaseenu5231
@sunainaseenu5231 2 года назад
గురువు గారు అరుణాచలం అవాదు త అమ్మ గురుంచి చెప్పండి
@allejaganmohanreddy8466
@allejaganmohanreddy8466 2 года назад
Namaskrm, guruvgaru
@deeksha02
@deeksha02 2 года назад
Thanks for spreading positiveness.. What is Bio magnetic energy ???
Далее
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 647 тыс.