Тёмный

ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణలో క్రీమి లేయర్ తెరవెనక మోడీ చెప్పుకోలేని బీజేపీ శ్రేణులు | Modi | Kaloji TV 

Kaloji Tv
Подписаться 301 тыс.
Просмотров 9 тыс.
50% 1

#kalojitv #scstreservation #modi
ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణలో క్రీమి లేయర్ తెరవెనక మోడీ చెప్పుకోలేని బీజేపీ శ్రేణులు | Modi | Kaloji TV
👉Join As Membership: / @kalojitv
Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
Facebook 👉 / kalojitv1​​
Instagram 👉 / kalojitv​​
Twitter 👉 / kalojitv1​​
Website 👉 ​​
Mail 👉 Kalojitv@gmail.com
Please Write your Valuable Comments
please Share the Video to Spread the Awareness
𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
► Patreon: / kalojitv
► Gpay/PhonePe: 7842657762
► PhonePe : 7842657762@ybl
► Gpay : kalojitv@okicici
You could be of great help in covering all our political News Video's, Editing and etc..
Kaloji TV,kaloji tv videos,kaloji tv updates,kaloji tv latest,telugu news,sc st classification,sub classification,sc st sub classification,sc st sub classification full details,sc st classification news,supreme court decision on sc st classification,st classification,sc classification,sc caste classification,sub pixel classification,debate on sc classification,ఎస్సీ,ఎస్టీ వర్గీకరణలో క్రీమి లేయర్ తెరవెనక మోడీ చెప్పుకోలేని బీజేపీ శ్రేణులు | Modi | Kaloji TV

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 Месяц назад
క్రిమిలేయర్ అద్భుతం
@gravindrareddy3253
@gravindrareddy3253 Месяц назад
ఓం జై శ్రీమన్నారాయణ అన్న మంచి శుభవార్త sc, st, పెద్ద స్థాయిలో ఉన్నారు అన్న మిరు చేపినవి అర్థం అవుతనది 👍👍👍జై బిజెపి జై మోదీ జై యోగి ఆదిత్యనాద్ జై భారతమత 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
@vishhuv3000
@vishhuv3000 Месяц назад
వర్గీకరణ చేసినప్పటికీ క్రిమి లేయర్ లేకుంటే వర్గీకరణ చేసి కూడ వృదా నే.
@marpuraju5528
@marpuraju5528 Месяц назад
రిజర్వేషన్లలో క్రిమిలేయర్ ను అమలు చెయ్యాలి.లేదంటే ఎప్పటిలాగే ఆర్థికంగా బాగా బలిసినవారు రిజర్వేషన్ లబ్ధి పొందుతారు.అపుడు రిజర్వేషన్ అసలు వుద్దేశ్యం విఫలమవుతుంది...
@tirumuppa5178
@tirumuppa5178 Месяц назад
దీని బిజెపి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లి మోడీ గారు చేసిన మంచి పని ప్రజలకు వివరించాలి అలాగే మీకు ధన్యవాదాలు దాసరి శ్రీను గారు
@LahariMathyala
@LahariMathyala Месяц назад
Tokkolo picchi topics teskelthinnaru... Antha develop chesina UP lo cheppukokapovadam vallane seats taggaye
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu Месяц назад
Jai BJP
@vipparthirambabu4073
@vipparthirambabu4073 Месяц назад
మాల మాదిగల విడిపోవటానికి మంద కృష్ణ మాదిగ ఇద్దరు కలిస్తే రాజధికారం ఇద్దరికినష్టం
@madhureddy7643
@madhureddy7643 Месяц назад
శ్రీనివాసు దాసరి గారు బాగా చెప్పారు. ఒక తరము లబ్ది పొందిన వారి పిల్లలు తిరిగి రిజర్వేషన్ కు అనర్హులు కావాలి. మరొక 20 సంవత్సరాలు రిజర్వేషన్ పొడగించి పేద SC,ST, BC పిల్లలకు అవకాశాలు ఇవ్వాలి. దాసరి గారు చెప్పినట్టు రిజర్వేషన్ లబ్ది పొందిన వారి పిల్లలతో పల్లె పేద పిల్లలు పోటి పడలేక పోతున్నారు.
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu Месяц назад
Creamy layer is good for remaining downtrodden people
@shrujannkumar456
@shrujannkumar456 Месяц назад
నా దళితులారా మేలుకోండి ఇది భౌష్యత్ లో ప్రతి వారు ఇబ్బంది పడుతుంటారు.రిజర్వేషన్ శాతం పెంచకుండా 18% చేసిన తరువాతే చేయాలి.
@sankuvinodkumar5372
@sankuvinodkumar5372 Месяц назад
Jai mala jai bheem jai telagana
@bhagyarajuchavala6623
@bhagyarajuchavala6623 Месяц назад
Super rrrrrr
@krishnass4492
@krishnass4492 Месяц назад
బీజేపీ వర్ధిల్లాలి❤ క్రీమిలేయర్ వుండాలి
@ravulamahesh4076
@ravulamahesh4076 Месяц назад
Bjp murdabad!!!
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu Месяц назад
Let everyone gets benefitted equally....
@vinodkallepalli8858
@vinodkallepalli8858 Месяц назад
Anna Madiga population Telangana lo entha oka video pettu
@vikramreddysama9106
@vikramreddysama9106 Месяц назад
Yes cremi peyar pettAli
@balajipandya9761
@balajipandya9761 Месяц назад
Jai modi
@bedampudiramesh6512
@bedampudiramesh6512 Месяц назад
Orey lucha Modi valle E godavalu
@Alan23323
@Alan23323 Месяц назад
Ambedkar garu analera sir
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Месяц назад
Not only this, modiji did many things which cannot be said. Everybody who is knowledgeable knows that USA is behind Pakistan khalistan and Manipur. But we blame modiji similarly modiji is doing many that history will tell
@vasuanumandla6659
@vasuanumandla6659 Месяц назад
First Reservations Enni types thelusukondi...
@ashokyeddu6071
@ashokyeddu6071 Месяц назад
Bro jobs and economic ga develop pondhina sc st variki oc certificate echi pedalayina sc st laku reservestions esthe baguntundhi ,
@dhanumjayjampana238
@dhanumjayjampana238 Месяц назад
Super explained brother
@homehealthcareserviceshome9609
@homehealthcareserviceshome9609 Месяц назад
Good
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 Месяц назад
CREAMY LAYER SHOULD BE ENFORCED IN ALL RESERVATIONS DELEATING MILLIONAIRES
@Girishwareeda
@Girishwareeda Месяц назад
Oc la nu vargikarana jaragali Oc la vargikarana jaragali first
@varanasidurga5551
@varanasidurga5551 Месяц назад
OC లకి ఏముందని వర్గీకరణ చేయాలి? OC ల ను కూడా ముక్కలు చేసి, కులాల వారీగా కొట్టుకునేట్టు చేసి, మీ కన్వర్షన్ ఏజెంట్ ల పొలిటికల్ పార్టీ ల కి వోట్ బ్యాంక్ లా మార్చి తద్వారా హిందువులను విభజించి, దేశాన్ని మత పరమైన చిన్న దేశాల లాగా విడగొట్టడానికా!!!?😊
@EGopal-jg3pq
@EGopal-jg3pq Месяц назад
Anna.super.mesez❤
@ramakrishna3203
@ramakrishna3203 Месяц назад
మోడీ గారు sc లో 95%క్రిస్టియన్స్.మీరు క్రిస్టియన్స్ కి sc రిజర్వేషన్ ఇస్తున్నారు. హిందూ మతం లో ఉన్న sc ల కి రిజర్వేషన్ ఇవ్వండి. హిందూ మతం కాపాడాలి.
@jyothijyoth
@jyothijyoth Месяц назад
jai bjp
@9248526477
@9248526477 Месяц назад
రిజర్వేషన్ల వల్ల దేశం నష్ట పోయిన విషయం తప్ప, ఒరిగిందేమీ లేదు.మేధావులు ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధి కి. తోడ్పడుతుంటే,ఈ దేశం లో రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందిన వారి లో చాలా మంది దేశద్రోహ చర్య లకు,సనాతన ధర్మ వినాశక చర్య లకు పాల్పడుతున్నారు.
@naveenvictor3900
@naveenvictor3900 Месяц назад
Desa venakabatuthananiki neelanti valle karanam
@chandarraop7166
@chandarraop7166 Месяц назад
Yes
@ravulamahesh4076
@ravulamahesh4076 Месяц назад
Meeru cheppinatlu 10 Mandi high cadre lo unna kutumbanni choopandi.
@murthyprakhya8623
@murthyprakhya8623 Месяц назад
Why rich-and well settled SC people are against poor SC people. Why they don’t want poor people to come to their level ? The people who availed in 1950 and 1960 don’t want to allow others to grow
@yadagiril8568
@yadagiril8568 Месяц назад
కొందరు తప్పు మాట్లాడుతున్నారు వర్గీకరణ పొందిన వారు దేశాడ్రోహులైతారని కాని ఇది చాలా తప్పు పాపం మదిగజాతి వారు అమాయకులు వారు ఎవరికీ ఇంతవరకు ద్రోహం చేయలేదు వారికీ న్యాయం జరగాలని దేవున్ని మరియు అంబేద్కర్ ఆత్మను మోది గారికి విన్నవిస్తున్నాను
@Alan23323
@Alan23323 Месяц назад
Dyputii CM ne kinda kurcho bettinaru akkada undi nayana samagika nyayam
@Alan23323
@Alan23323 Месяц назад
Cremilayer ki eligible leni valla andani OC cast lo pettandi
@viji183
@viji183 Месяц назад
Ews Pettukuni Politicians Group Job's Kotestunnaru.
@wagmaresahebrao478
@wagmaresahebrao478 Месяц назад
Jai bheem🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺
@gokabangarraju4626
@gokabangarraju4626 Месяц назад
Sc వర్గీకరణ valla sc a b c d ప్రజలు andharu nastapotharu..students unemployies nastapotharu తీవ్రంగా... Political vallaki tappa yevariki paniki radhu idhi... Dayachesi ప్రజలు andharu alochinchandi mi యొక్క పిల్లలు gurinchi...... Evi patha rojulu కావు..... తీవ్రమైన గోడవలు vasthayi..... Students unemployies తీవ్రంగా Nastapotharu... 15 % vunte ne sc a b c d andharaki vupayogam vuntundhi..... Daya chesi alochinchandi... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasuanumandla6659
@vasuanumandla6659 Месяц назад
Mari Aa IAS OFFICER OR HIS SON OKA MLA GA KANI, MP GA KANI POTI CHESTHE YE RESERVATION VAADUKOVALI....
@ramnani9713
@ramnani9713 Месяц назад
Court lu modi adinanmlo unai
@lavanyakothapally8701
@lavanyakothapally8701 Месяц назад
ఎస్సీలకు రిజర్వేషన్లు అవసరం లేదు కులము తొలగించండి రా బాడకౌ లారా మీకు దమ్ము ఉంటే మమ్మల్ని కూడా ఓ శిలల్లో కలపండి చూద్దాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడికి కావాలి రా రిజర్వేషన్లు సమానత్వం లేనప్పుడు
@subhanmeer7374
@subhanmeer7374 Месяц назад
Evari doppa vallu kotukuntaru,,,,, telegu lo kuda bhi media RU-vid channels, and news channels mopainai,,,,,,😂
@gogulamudiraju8975
@gogulamudiraju8975 Месяц назад
అరేయ్ మిగతా ఓసీ లొ కూడా పెట్టాలి రా కుయ్య
@soujanyasouji6112
@soujanyasouji6112 Месяц назад
Bc-D reservation lo 20 percentage ivvali
@bedampudiramesh6512
@bedampudiramesh6512 Месяц назад
Modi valle konnalaku Sc st laku Droham chestadu
@santoshkumarpadi9107
@santoshkumarpadi9107 Месяц назад
Sc/st reservation Govinda Goooooooovinda. This is actually not benefit to all sc/st Creamy layers. Unnecessary sc/st creating their own problems.now sc some r separated tomorrow others later no reservations finally.
@naveenvictor3900
@naveenvictor3900 Месяц назад
Reservation criteria lo income ane padam rajyangamlo ledu. Sc, st laku reservation icchindi vidya, samajika asamanathala aadharanga iccharu.
@vasuatmakuri3933
@vasuatmakuri3933 Месяц назад
Jai BJP
@AravindSaggurthi
@AravindSaggurthi Месяц назад
Jai modi
@kummaribasanth3608
@kummaribasanth3608 Месяц назад
Good
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00