నిజంగా చెప్పాలంటే బంజారా సత్తాను చుప్పెటిన 2023 ఈ సాంగ్ అనుకోవచ్చు, LD శివ అన్న మీ అస్సలైన సినిమాటోగ్రఫీ టాలెంట్‌ని అద్భుతంగా, ఆకాశానంటెల దుమ్ము దులిపి పడేసిరు 🎉🎉🎉🎉 అన్నా ప్రతీ పదానికి ప్రాణం పోశారు మోతీలాల్ అన్న, రోజా బాయ్ సింగింగ్ సూపర్ ❤ మెయిన్ రోల్స్ మాత్రం యిదరు పాటకు తగట్టు దుమ్ము దులిపేసిరు, డ్రెస్సింగ్ & లొకేషన్ ప్రతిఒక్కటి సూపర్ 🎉🎉🎉 LD -SHIVA అన్న టేకింగ్ మాత్రం మీ అస్సలైన రుపాని చూపెట్టారు, viewers నుంచి క్రెడిట్స్ మాత్రం LD SHIVA అన్న, హీరో, హీరోయిన్ కి దక్కుతుంది.🎉🎉🎉
mana bajara songs video kuda telugu movie song level lo vunnadhi,Background location places kuda chala kothaga vunnai..it's looking so good.inka mothilal anna and singer Roja akka combo vere level😉❤️🥳🥳😎
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IdphujpgrMo.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IdphujpgrMo.html 🥳💞🥳💞🥳💞 చాల కష్టపడి,ఇష్టంతో తీసిన ఈ పాటని మీరు చూసి తప్పక ఇష్టపడతారని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మి విలువైన కొంత సమయాన్ని కేటాయించి షేర్ చేసి స్టేటస్ పెట్టగలరు అని కోరుతూ మి సింగర్ మోతిలాల్ బంజారా 🙏🙏💕💕🙏🙏💕💕💕💕🙏🙏💕💕💕🙏💕💕💕👍🏾👍🏾ధన్యవాదాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IdphujpgrMo.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IdphujpgrMo.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IdphujpgrMo.html
Mothilal anna mi song nenu modatlo vinnadi. Sone sariko dalla chetee karamatha ye e song vinna daggara nundi nundi ni prathi song vintanu super ga untadhi lyrics
చాలా గొప్ప పాట సాహిత్యం కమనీయం సూపర్ సింగర్ మోతిలాల్,, బంజారా కు, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు,,, ఇంత చక్కటి గొప్ప సాహిత్యాన్ని అందించిన మా మోతిలాల్, కీ నా హృదయ పూర్వక ధన్య వాదాలు super song ❤,video superb dancer,,, బృందం చాలా బాగా డాన్స్ చేసారు అందరికి నా హృదయ పూర్వక ధన్య వాదాలు ❤👌💪🌟👍👍💯💕💕
అన్న గారు పాట బాగుంది, lyrics ఇంకా బాగున్నాయి Dance Steps నృత్య ప్రదర్శన మాత్రం Kirrak Side dancers కూడాబాగా చేశారు... BuT తెలుగు లోకి దీనిని Translate అనువాదం చేయండి అన్న గారు