యెన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న గొప్ప పాట సాహిత్యం పరంగా సంగీతం పరంగా యాక్టింగ్ పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది,,❤❤❤ మోతి లాల్ కు మంచి భవిష్యత్తు ఉంది ఇంకా మరెన్నో సాహిత్య పరమైన పాటలు పాడాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను,, అధ్బుతమైన నటన విశ్వ రూపాన్ని ప్రదర్శించిన,, మోతిలాల్ బంజారా గారికి అభినందనలు మరియు మిత్రమా బృందం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు 💕❤️❤️👋🙏💯💯💯💯🥰🥰🥰
మోతిలాల్ గారు మీరు పాడిన విధానంతో పాటు నటన కూడా అద్భుతంగా చేసారు. మీకు ప్రేక్షకుల ఆసిస్సులు ఎల్లప్పుడూ ఉంటుందని నేను ఒక బంజారా బిడ్డగా ప్రౌడ్ ga ఫీల్ అవుతున్న మోతిలాల్ గారు ఇట్లు Dr. అనిల్ నాయక్ అసోసియేట్ ప్రొఫెసర్, నర్సంపేట వరంగల్ 💐💐🙌🙌🙌
నిజంగా మనం లవ్ చేసే అమ్మాయి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అది ప్రేమించి విడిపోయిన వాళ్లకు తెలుస్తుంది కానీ నేను చాలా గ్రేట్ ఎందుకంటే నా లవ్ అలా కాలేదు నన్ను ప్రేమించిన అమ్మాయి ఎంతో మంచిది కాబట్టి నా లవ్ సెక్స్ అయింది.అలాగే నేను అనుకున్న విధంగా పెళ్లి చేసుకున్న కాబట్టి ప్రేమ అనే ఈ రెండు అక్షరాలు ఎప్పుడు తప్పుదారి కి తీసుకెళ్ళు వద్దు ఎందుకంటే ప్రేమ అనే పదం ఎంతో మంచిది కానీ ఎవరో అమ్మాయి అబ్బాయి మోసం చేస్తే ఇలా అవుతుంది కానీ ప్రేమ అనే రెండు అక్షరం ఎంతో విలువైనది.......... ఇట్లు మీ రాజేష్ నందు❤❤❤
అన్న ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలనే ఉంది అన్న ❤ ని పాటలు అద్భుతం ❤ ఇ సాంగ్ ఇంకా వినాలనే ఉంది మోతీలాల్ అన్న 🎉 నువ్వు ఇంకా అద్భుతమైన పాటలు పడలని కోరుకుంటున్న మి విజయ్
Bayata chalasarlu vinna kani chala lite thisukunnna kani full song ippude vintunna acting chusthunna kantlo kannillu vacchesthunnai bro vere level song and acting mathram....soooper soooper soooper