Тёмный

ఏంటీ ఇది నిజమా? పురాతన కాలంలో పువ్వులతో సైకిల్ ను తయారు చేశారా? 

Praveen Mohan Telugu
Подписаться 474 тыс.
Просмотров 21 тыс.
50% 1

ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - info.praveenmohan@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
Hey guys, ఈ రోజు నేను బాలిలోని ఒక వింత ఆలయానికి వెళ్తున్నాను. మీరు గమనిస్తే, ఇది చాలా ఆసక్తికరమైన శిల్పాలతో కూడిన ఒక పెద్ద ఆలయం. కానీ నేను ఒక నిర్దిష్ట చెక్కడం కోసం వెతుకుతున్నాను, ఇక్కడ ఆ విచిత్రమైన శిల్పం ఉంది చూడండి. ఏంటీ ఇది? ఇది బైక్‌నా? సైకిల్ ఆహ్? ఇది కూడా ఎలా సాధ్యం అయింది? అయితే ఇది నిజంగా బైక్‌నా లేక మరేదైనా అయ్యుంటుందా? ఈ ముందు చక్రాన్ని చూడండి. ఈ టైర్ బాగానే ఉంది, కానీ మధ్యలో, సాధారణంగా సైకిల్‌కు spokes ఉంటాయి. ఇది ఏంటీ? ఇది ఒక పురాతన రహస్య చిహ్నం, హిందూ దేవాలయాలలో మనం చూసే ఒక రకమైన అంతులేని ముడి. నేను మీకు హిందూ దేవాలయాలలో, వివిధ రకాల నాగ ముడులను చూపించాను, కానీ ఇక్కడ, ఇది చాలా లక్షణాలను కలిగి ఉంది, దీనిని వివరించడం వలన, ఈ శిల్పాన్ని విశ్లేషించడం నుండి మనల్ని దూరం చేస్తుంది. కానీ వెనుక చక్రం మరింత ఫాన్సీగా ఉంది. ఇది అస్సలు చక్రం కాదు, ఇది ఒక పెద్ద పుష్పం.
మధ్యలో నుండి రేకులు వెలువడుతున్నాయి మరియు మధ్యలో మీరు ఒక పెద్ద వృత్తాన్ని చూడవచ్చు. సైకిల్ చక్రం యొక్క average diameter రెండున్నర అడుగులు ఉంటుంది మరియు average sunflower కేవలం రెండున్నర అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఇది శిల్పి ఊహ నుండి వచ్చిన చాలా చాలా పెద్ద పువ్వు అయి ఉండాలి, correct ఆహ్? తప్పు!
ఇండోనేషియా, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత పుష్పానికి నిలయం; ఈ పెద్ద పుష్పం 3.3 అడుగుల diameter మరియు 24 పౌండ్ల వరకు బరువు ఉంటుంది.
దీని scientific name Rafflesia arnoldii అనే giant Arnold Schwarzenegger పేరు మీద పెట్టబడింది. నిజంగా కాదు, కానీ దీన్ని ఇండోనేషియా జాతీయ పుష్పంగా గుర్తించారు, దీనిని జెయింట్ పద్మ అని పిలుస్తారు, పద్మ అంటే సంస్కృతంలో కమలం అని అర్ధం.
ఇండోనేషియన్లు దీనిని ఒక పెద్ద లోటస్, పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అయితే చక్రం స్థానంలో ఈ భారీ పువ్వును ఎందుకు చెక్కారు? కానీ పైకి వెళ్లేకొద్దీ, మన doubts అన్ని clear అయిపోతాయి, ఇది స్పష్టంగా ఒక సైకిల్ ఎహ్. అతను ఒక సీటుపై కూర్చొని, తన రెండు చేతులతో, ఈ హ్యాండిల్ బార్‌ను పట్టుకుని ఉన్నాడు. ఈ ముందు భాగంలో, ఒక రౌండ్ లైట్ బల్బ్ ఉంది చూడండి, మరియు అతని కాలు స్పష్టంగా ఇక్కడ పెడల్ మీద ఉంచబడుతుంది. అతను ఈ cycleను నడుపుతుండగా, ఒక ముంగిస మరియు ఒక కుక్క దాని కింద నడుస్తున్నాయి, అవి ఈ cycleపైకి దూసుకెళ్లబోతున్నాయి. So, ఇది సైకిల్ ఎహ్ అని మనకు ఎలాంటి doubt లేదు. కానీ, హిందూ దేవాలయాలకు, సైకిళ్లకు కొంత విచిత్రమైన అనుబంధం ఉంది. నేను మీకు 3 వేర్వేరు హిందూ దేవాలయాలలో, మొత్తం 3 వేర్వేరు cycle శిల్పాలను చూపించాను.
వాటిలో ఒకటి మాత్రమే భారతదేశంలోని పురాతన దేవాలయం. భారతదేశంలోని ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు 2000 సంవత్సరాల క్రితం పురాతన భారతీయులు అలాంటి వాహనాలను ఉపయోగించారా అని ఆశ్చర్యపోయేలా సైకిల్ తొక్కుతున్న ఈ భారతీయుడిని మనం చూడవచ్చు. నేను recentగా బాలిలో ఉన్న, సైకిల్ యొక్క మరొక చెక్కడాన్ని మీకు చూపించాను, ఇది ఒక యూరోపియన్ సైకిల్ తొక్కుతున్నట్లు చూపిస్తుంది. ఆ ఆలయంలో bicycle మాత్రమే కాదు, కార్లు, తుపాకులు మరియు ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా ఉన్నాయి. And ఇది మూడవ ఆలయం మరియు ఈ ఆలయంలో సైకిల్ యొక్క అతిపెద్ద శిల్పం ఉంది. ఇతర దేవాలయాలలోని చెక్కడాలు చిన్నవిగా ఉన్నాయి, కానీ ఈ చెక్కడం 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది, ఇది భారీ శిల్పం. అయితే ఈ వ్యక్తి ఎవరు? అతను pantను ధరించలేదు, అతను ఒక Sarong, అంటే బాలినీస్ యొక్క సాంప్రదాయ దుస్తులను ధరించాడు మరియు మీరు సరోంగ్‌పై పూల patternలను కూడా చూడవచ్చు. అతని తలపై, మీరు అతను ఒక గుడ్డను ధరించడాన్ని చూడవచ్చు మరియు ముందు భాగంలో ముడిని చూడవచ్చు, ఇది కూడా బాలినీస్ సంప్రదాయమె. అతను బాలినీస్ వ్యక్తినా?
#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #india #history #hinduism #bicycle

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1.ఈ రహస్య ‘గోడ పరికరం’ ప్రతిదీ లెక్కించగలదా? - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s7tSTNJC2Rc.html 2.800 సంవత్సరాల పురాతన ఆలయంలో, కారు, విమానం మరియు బైక్ ను చెక్కారా? - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vJiTQ52_wNA.html 3.2000 సంవత్సరాలకు ముందే చెక్కబడిన సైకిల్ - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Xb8WjAZ9hn4.html
@tirumalajyothi4841
@tirumalajyothi4841 26 дней назад
మన పూర్వికులు ఎంతటి దయార్ద్ర హృదయు లో అర్ధం అవుతుంది చూడండి, ఆలయ నిర్మాణం చేయడానికి పెద్దమొత్తం విరాళం ఇవ్వటం, దానికి కృతజ్ఞతతో అతనిని ఎప్పటికి గుర్తు చేసుకోవటం మచ్చు తునకగా వుంది, ఇదంతా మాకు నువ్వు వివరిoచి చెప్పటం అంతకంటే బాగుంది, 👌🏻👌🏻👌🏻వీడియో ప్రవీణ్
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you so much 🙏
@saidurga3916
@saidurga3916 19 дней назад
Mi videos anni chala baguntai sir.miru elanti parisodanalu enka cheyali sir
@manjulathas244
@manjulathas244 26 дней назад
ఈ వీడియో చాలా చాలా నచ్చడమే కాదు ప్రేమ కరుణతో మా గుండె అంత నిండిపోయింది❤😂 ఎందుకో తెలుసా😮 మీకు గనక జ్ఞానం ఉంటే అదే తెలివితేటలు ఉంటే మీరు ఏదో చదువుకొని ఏదో పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి మీ మటుకు మీరు హ్యాపీగా ఉండేవారు డబ్బు సంపాదిస్తూ ఈ లోకంలో సుఖాలే సుఖాలు అనుకుంటూ😮 కానీ మీరు దయతో దయతో దయతో❤ చేసే ఈ మంచి పనిలో వల్ల అదేనండి ఎవ్వరికి అర్థం కాని ఆ లిపులను ఆ చిత్రాలను ఆ శిల్పాలను విడమర్చి చెప్తూ ఉంటే ఏదో లోకంలో ఉండి మీరు చెప్పినట్లు మేమేదో లోకం వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది😂❤❤❤❤❤❤ ఇది నిజం కదా సో మీరు ఈ పనిని తెలివితేటలతో చేయడం లేదు నిశ్చయంగా😊 దయతో కరుణతో చేస్తున్నారు మానవాళి పట్ల❤❤❤❤❤❤❤❤❤😂😂😂
@lakshmibudi3956
@lakshmibudi3956 26 дней назад
బాగా చెప్పారు
@mellajagan5844
@mellajagan5844 26 дней назад
ప్రవీణ్ గారు మీ ప్రతి వీడియో ప్రపంచం ఆంతా చూడవలసినవి మీ ప్రతీ వీడియో కు వెల కట్టలేని ఋణం 🙏🙏🙏🙏🙏
@prasanthmullangi
@prasanthmullangi 22 дня назад
చాలా మంచి వీడియో.. ధన్యవాదాలు మరియు కొత్తదనంతో కొనసాగండి . You are like a best and great guy and very enthusiasm to know it and intrested to sharing with us.. superb praveen. Keep going. Good luck
@AZgaming-k7d
@AZgaming-k7d 26 дней назад
మీ రీసెర్చ్ 👌🙏
@enjamurisrinivassrinivas4834
@enjamurisrinivassrinivas4834 26 дней назад
మీ. క్రుషి. అమోగం..🙏🙏🙏🙏👍
@PandyaDegala
@PandyaDegala 26 дней назад
Hi Praveen garu super video great job waiting for next video
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you so much 🙂
@jayakumarchinta5736
@jayakumarchinta5736 26 дней назад
Manchi Information Brother
@Msirinew
@Msirinew 26 дней назад
Great sharing brother👏😊
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you 👍
@Isu.1433
@Isu.1433 24 дня назад
Chudatam kadu like kuda kottali andaru ❤
@AZgaming-k7d
@AZgaming-k7d 26 дней назад
నమస్తే ప్రవీణ్ మోహన్ garu
@Meenasana666-i6w
@Meenasana666-i6w 25 дней назад
Amazing exploration sir..🙏❤
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 23 дня назад
Thanks a ton
@gopalkrishna8485
@gopalkrishna8485 26 дней назад
Good information
@teluguraghuveer3753
@teluguraghuveer3753 26 дней назад
🙏Anna video super
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you so much 🙂
@Sayendher
@Sayendher 26 дней назад
, నీ వీడియో సూపర్ అన్న❤❤🎉🎉
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you
@dattuk1084
@dattuk1084 26 дней назад
Good to see you bro
@Meenasana666-i6w
@Meenasana666-i6w 25 дней назад
Ur looking beautiful sir..😊💐
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 23 дня назад
Thanks a ton
@MahitejaReddy-rr3tb
@MahitejaReddy-rr3tb 26 дней назад
JAI SHREE KRISHNA 🚩ANNA
@srinivasgoshika
@srinivasgoshika 26 дней назад
Wonderful 🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you 🙌
@chalam777
@chalam777 19 дней назад
🙏
@nageshramarama8845
@nageshramarama8845 26 дней назад
Wating.Your.videos.Bro ❤❤❤🎉🎉🎉
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you so much 😀
@shankarchinnasetti4602
@shankarchinnasetti4602 2 дня назад
Wow❤
@MurthiValavala-td4zo
@MurthiValavala-td4zo 25 дней назад
Om
@dadayoutubechanel
@dadayoutubechanel 26 дней назад
🌹🌹super 🌹
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 26 дней назад
Thank you
@raghuvajroju642
@raghuvajroju642 22 дня назад
@ShaikBMNA
@ShaikBMNA 20 часов назад
THIS IS NOT INDIA BUT SOME FOREIGN COUNTRY
Далее
Re-Creating Astras - Were Ancient Weapons Real?
10:02
Просмотров 816 тыс.