Тёмный

ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!! జగన్ కు ఆస్కార్ గ్యారెంటీ | YS Jagan | THE DEBATE | ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 169 тыс.
50% 1

ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!! జగన్ కు ఆస్కార్ గ్యారెంటీ | YS Jagan | THE DEBATE | ABN Telugu
#ysjagan #pinnelliramakrishnareddy #thedebatewithvk #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 269   
@GKVVx
@GKVVx 3 месяца назад
ముందు మక్కెలు ఇరుగ కొట్టండి సైకో గాళ్ళని . తరువాత సంగతి తరువాత.
@vsmggg
@vsmggg 3 месяца назад
రోజూ అవినాశ్ గాడు మింగి వెళ్తుంటే ఫ్రస్టేషన్ లో జగన్ గాడికి పిచ్చి పట్టింది 😢😢😢
@vravikumar9
@vravikumar9 3 месяца назад
M mingindu, minguthaasu bhayyaa 😂😂😂😂😂😂
@srisri817
@srisri817 3 месяца назад
జగన్ యాక్టింగ్ చాల బాగుండి
@chandrasakher2027
@chandrasakher2027 3 месяца назад
ఇకపై బుద్ది ఉన్న ఆంద్రులెవరూ ఈ వైఛీపీ కి ఓటెయ్యరు ఇది నిజం ఇదే నిజం
@suneelal27
@suneelal27 3 месяца назад
agree
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 3 месяца назад
Avunu
@maheshkumarjagu9264
@maheshkumarjagu9264 3 месяца назад
ఓటు వేయడానికి వాడి పార్టీ అప్పటిదాకా ఉండాలిగా😂
@rajichalla1442
@rajichalla1442 3 месяца назад
Ledu enkakonthamanidi. Sanasulu vunaru enaka. Jaganu Ani chachipothunaru. Vallani. Chuste ashayamu.
@sobharani968
@sobharani968 3 месяца назад
Inka sanasulu vunaru
@prakashpenugonda5000
@prakashpenugonda5000 3 месяца назад
సార్ వరల్డ్ కి పాతిక ముప్పై సంవత్సరాలు సరిపడా దోచుకున్నారు అండి ఆ డబ్బులు వసూలు చేయండి సార్
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 3 месяца назад
ఈ రోజు జగన్ టీడీపీ పై చేసిన ఆరోపణలు అన్ని తనకే వర్తిస్తాయి. ఆ సంగతి తెలుసు ఆరోపణలు చేశారా తెలియజ చేశారా? ప్రజలు నవ్వుకుంటున్నారు
@SubbalaxmahSankatala
@SubbalaxmahSankatala 2 месяца назад
..
@KorraSubbarao-m8j
@KorraSubbarao-m8j 3 месяца назад
గపూర్ గారు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టి పెడితే చాలా బాగుంటుంది అవినీతి పరులు అని ఆరోపించడం కంటే వాటిని నిరూపించి ప్రజల ముందు ఉంచితే ఎవరు ఏమిటనేది తెలుస్తుంది తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే
@rajakumarpp5
@rajakumarpp5 3 месяца назад
ఒక్క నెలకే ఇంత ఆక్రోశం.....ఇంకా 4 సంవత్సరాలు,11 నెలలు....మీ వలన అవుతుందా.....అది కూడా.... కొట్టకుండా,చంపకుండా,తిట్టకుండా దోచుకోకుండా, దాచుకోకుండా,అరాచకాలు, అత్యాచారాలు చేయకుండా...... ..కుదిరే పనేనా.... అదృష్టం అందలం యెక్కిస్తే.....బుద్ధి బురదగుంటలో కూర్చోమంది......నిజానికి మీకడే కరెక్ట్......
@rajamahender8340
@rajamahender8340 3 месяца назад
Jagan last time CM avvadam mana karma
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 3 месяца назад
Yesssssss SSS sss sss sss sss sss sss sss sss sss sss sss sss sss sss sss sss sss
@jmohanrao5428
@jmohanrao5428 2 месяца назад
Correct ga chepparu alaa kakunta AP super ga undedi ippudu..
@lathareddy9237
@lathareddy9237 3 месяца назад
వాట్ గఫూర్ గారు చెప్పింది 100 శాతం కరెక్ట్.
@anithakumaribongu3661
@anithakumaribongu3661 3 месяца назад
Hello 👋 AP Hate 😡 YCP
@ramamohanraovaliveti5173
@ramamohanraovaliveti5173 3 месяца назад
ఆ ప్రజా వేదిక డెబ్రిస్ ను అలాగే ఉంచి దాన్ని సెక్యూర్ చేసి, జగన్ డిస్టృక్షన్ కి ఒక మచ్చు తునక అని బోర్డు పెట్టి, దాన్ని ఒక ఎగ్జిబిషన్ ప్లేస్ గా తయారు చేయాలి.
@jettyjairam6619
@jettyjairam6619 3 месяца назад
గఫుర్ గారు చెప్పినట్లు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక నష్టం గురించి ప్రజలకు తెలియాలి జెట్టి జైరామ్
@padmavathisajja6603
@padmavathisajja6603 3 месяца назад
వాడిముఖం చూస్తేనే తెలిసిపోతుంది
@chakrapanipadakandla5906
@chakrapanipadakandla5906 3 месяца назад
బహిరంగంగానే పిన్నెల్లి ఈవిమ్ ధ్వంసం చేశారు అని ధ్రువీకరించారు
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 месяца назад
పిన్నెల్లి వీడియో తరచూ ప్రజలు చూస్తూందాలి. 👺👺👺👺👺👺👺☠️☠️☠️☠️☠️☠️
@GoduguTv
@GoduguTv 3 месяца назад
వీడు నిజంగానే పిచ్చోడు..జగన్ నువ్వు మానసిక వైద్యుడు నీ కలవు.
@sitalaxmi8194
@sitalaxmi8194 3 месяца назад
Yes. That's why we all called him as physco 😂😂😂😂😂😂😂😂😂
@tenumbutgowri4493
@tenumbutgowri4493 3 месяца назад
వైఎస్సార్ అణచివేత ధోరణి అవలంబించినా కాంగ్రెస్ అధిష్టానం అదుపులో ఉండేవారు. వైఎస్సార్ కొడుకుగా జగన్ రెడ్డి నూరుశాతం హత్యారాజకీయాలు చేశాడు. అతని స్వభావానికి సరిపోయే హంతకముఠాతో కలిసి రాజకీయ పార్టీగా సంఘవిద్రోహచర్యలకు పాల్పడుతున్నాడు.ఈ సైతానుకు ఎదిరించి తరిమికొట్టాలి అంటేి యావత్సమాజం సమైక్యంగా పోరాడాలి. జగన్ రెడ్డి తన అరాచకాలను సమర్ధించుకొంటున్నాడు,అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే తిరిగి మనకు నరకం చూపిస్తాడు. కాబట్టి ప్రజలను జాగృతం చేసే మీడియా,పత్రికలే ఉండాలి. పరివర్తన లేని జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టడానికి అసత్యాలు మాత్రమే ప్రచారం చేసే మీడియా, పత్రికలను నిషేధించాలి. క్రిమినల్ వైకాపా రౌడీనేతలను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించాలి, సమాజానికి దూరంగా ఉంచాలి.వైకాపా క్రిమినల్ నేతలను టీడీపీలో చేర్చుకోగూడదు.
@gvramaraju4546
@gvramaraju4546 3 месяца назад
Wellsaid very true.
@umadevi3761
@umadevi3761 3 месяца назад
Super ❤
@Jayaatp
@Jayaatp 3 месяца назад
4 time cm CBN sir ✌️
@andrews5192
@andrews5192 3 месяца назад
V k gaaru kaక్షలు కార్పణ్యాలు పక్కన బెట్టి తాగిన ప్రజా రక్తాన్ని కక్కించంది అప్పుడు మన మీద కూడ నమ్మకం పెరుగుతుంది
@srinivastanukonda798
@srinivastanukonda798 3 месяца назад
జగన్ బాబు మీరు చేసే పనులు మీరు ఇచ్చే పధకాలు మోసపురితం మాయాజాలం
@umeshvamaraju7367
@umeshvamaraju7367 3 месяца назад
Jagan గారు అనవసరంగా బయట మాట్లాడకండి. అసెంబ్లీలో మాట్లాడండి సార్.
@rameshbabughanta8288
@rameshbabughanta8288 2 месяца назад
వాడు అసెంబ్లీకి రాడు
@oxcyonwilber604
@oxcyonwilber604 3 месяца назад
జగన్ కి మెంటల్ 😊
@visaladhulipala5654
@visaladhulipala5654 3 месяца назад
ఇన్ని ఎవిడెన్స్ చూపిస్తున్నా ఎందుకు బెయిల్ డిలే చేస్తున్నారు వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు.
@Jayaatp
@Jayaatp 3 месяца назад
Correct answers 💯
@lathareddy9237
@lathareddy9237 3 месяца назад
వి కె గారు, గఫూర్ గారు చెప్పినట్లుగా రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆర్దిక నీరాలని శ్వేత పాత్ర విడిదల చేయాలి. దయచేసి ఆలస్యం చేయవద్దని వారికి చెప్పండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది
@సనాతనసింహం
@సనాతనసింహం 3 месяца назад
వాడు సిఎం గా ఉన్నప్పుడు లేని తొందర ఇప్పుడు ఎందుకు 😂😂😂
@veerababujogi6527
@veerababujogi6527 3 месяца назад
PK గారు , జగన్ గాడు ఏదైనా చెప్పగలడు దాన్ని నిజమని సిగ్గులేని 1.30 కోట్ల మంది ఆంధ్ర గొర్రెలను నమ్మించగలడు. అయినా ఫైల్స్ తగలపెట్టేరు అని అంటున్నారు ఇంకా govt. Officers నీ టీడీపీ తన కంట్రోల్ లొక్కి తెచ్చుకోలేదా ?
@venkatvallabhaneni9121
@venkatvallabhaneni9121 3 месяца назад
True sir
@muralidhar.kamisetty
@muralidhar.kamisetty 3 месяца назад
కోపం వస్తే తిరగబడబడతారు అని మాజి ముఖ్యమంత్రి అన్నారు
@1967seenu
@1967seenu 3 месяца назад
Vaadu kanapadithe vaadini AP prajalu??? 😢 Jagan gaadu.
@maryrepu1027
@maryrepu1027 3 месяца назад
Vadi meede vadi mlas n karyakarthalu thiragabadatharu.
@nazeersyed6615
@nazeersyed6615 3 месяца назад
Shri.G.V.Reddy garu first ban the SAKSHI news paper and SAKSHI TV Channel for writting and expressing false news and videos.
@savetrees7391
@savetrees7391 3 месяца назад
జగన్ మోహన్ రెడ్డి కి ఈ జన్మకు మెచ్యూరిటీ రాదు
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 3 месяца назад
Real
@maryrepu1027
@maryrepu1027 3 месяца назад
May be he is mentally disabled by birth.
@venkatasrinivasarao5254
@venkatasrinivasarao5254 3 месяца назад
Ycp 5 years jagan palana okka debate lo elaga vennadi chaipparu
@vijaykumarbachu9316
@vijaykumarbachu9316 3 месяца назад
గఫార్ గారు 100% కరెక్ట్. టీడీపీ మేతక వైఖరి రాను రాను చేతకాని తనం అయి ప్రజలు కు చిరాకు కలుగుతుంది, గ్రహించాలి
@nallagondaparameswarrao4629
@nallagondaparameswarrao4629 3 месяца назад
జై జగన్, సూపర్ జగనన్న, నేను అదేదో సినిమాలో చూశానన్నా మందేవక్కువై మెడపై నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడని FIR రాయ్, సాక్షిగా తండ్రి సంతకం తీసుకో చాలకపోతే హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో అని హీరో అంటాడన్న అదేవిధంగా పిన్నెల్లి కేసులో సాక్ష్యాలు చాలకపోతే ఆన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన స్పీచ్ ని సాక్ష్యంగా తీసుకుంటే సరిపోదన్నా, సూపర్ అన్నా సూపర్
@bharatm539
@bharatm539 3 месяца назад
Evm లు బద్దలు కొట్టే కార్యక్రమం జరిగింది అన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు , ఈ బద్దలు కొట్టడం కార్యక్రమం ఎప్పుడైంది ?
@vijaykumarbachu9316
@vijaykumarbachu9316 3 месяца назад
అతని వెనకాల ఉన్నారు ఎబ్రాసి మొఖాలు లకు కూడా సిగ్గు లేదు
@Nages411
@Nages411 3 месяца назад
Venkata krishana garu pls jagan ganni meeru anakandi Cade oka
@srinivassri7441
@srinivassri7441 3 месяца назад
Best thing is ycp party must close and lets jsp opposition party to tdp. So that AP will develop
@khajashaik3279
@khajashaik3279 3 месяца назад
Very good Message Sir To All,,,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@skysky8006
@skysky8006 3 месяца назад
జగన్ మోహన్ రెడ్డి గారు సంస్కృతి - సాంప్రదాయాల గురించి ఈ రోజు మీరు మాట్లాడే ముందు.... ఒక్క నిమిషం ఆలోచించండి సార్... మీ పార్టీ mla లు మంత్రులు, MP లు నోటికి తోచిన బూతులు పబ్లిక్గా ప్రెస్ లో మాట్లాడారు ... ఇదేనా మీ పార్టీ సంస్కృతి సాంప్రదాయం... ఒకడు గంట అంటాడు మరొకడు అరగంట చాలు అంటాడు, మరొకడు పూర్తి నగ్నంగా ప్రదర్శలు ఇస్తాడు, ఇంకొకడు గుడ్డు అంటాడు అది ఇంకా పొడగలేదు అంటాడు, మరొకడు అమ్మా మొగుడు అంటాడు, ఇంకొకడు డోర్ డెలివరీ చేస్తాడు, ఒకడు బుల్లెట్ దిగిందా అంటాడు, మరొకడు త...త...తత్త. .అంటాడు , ఇదేనా మీ పార్టీ సంస్స్కృతి సాంప్రదాయం... ఏవిధమయి, సరిఅయిన సాక్షాలు ఆధారాలు లేకుండా ప్రతి పక్ష పార్టీ అభ్యర్ధులపై కేసులు, వారి పార్టీ ఆఫీలపై దాడులు..., ఇదేనా మీ పార్టీ సంస్కృతి సాంప్రదాయం.... ఇలా చెప్పుకుంటూ పోతే గడచిన 5సంవస్తరాలలొ మీ పార్టీ నడచిన అన్వయించిన సంస్కృతి సాంప్రదాయాలు ఓటర్లకు ఆమోదయోగ్యం గా లేవు కాబట్టి 151 ఇచ్చిన వారే 11కు తెచ్చారు.... అసలు మంచి సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం అంటే ఎలా నడచుకోవాలి అనేది కాస్త తెలుసుకుని, మీతప్పులను సరిదిద్దుకుని ప్రజలు హర్షించే విధంగా మీ విధి విధానాలు మార్చుకుంటే భవిష్యత్తులో 11 అయినా మిగులుతాయి...
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 месяца назад
👏👏👏👏👌👌👌👌
@padmajamurapaka8294
@padmajamurapaka8294 3 месяца назад
దెయ్యం వేదాలు వర్ణిస్తున్నారు💩💩👿👿
@pulanageswararao1851
@pulanageswararao1851 3 месяца назад
బాగా చెప్పారు
@kvrscience
@kvrscience 3 месяца назад
సైకో😅
@nageswararaomedatati9879
@nageswararaomedatati9879 3 месяца назад
JAGAN PADHI MANDI VEDHAVALA DAGGARA ENTHA TELIVI VUNTADO ONLY JAGANDAGGARA ANNI TELIVI THETALU VUNNAYI, IF HE IS IN PRISION SAFE OUR STATE STATE STATE
@koteswararaok2942
@koteswararaok2942 3 месяца назад
TDP vallu emi. Chesthunaru sampithe samparule Any vurukuntunara
@venkatm3969
@venkatm3969 3 месяца назад
Inkaa Buddha rasledhu YCP vallaki
@smaniraju9560
@smaniraju9560 3 месяца назад
అచ్చమైన సంసారి ఉచ్చ పోసి ఇల్లు అలి కిందట నా ఎంత సంసారి నడిగడ్డ నే లేదు అందట నీలాంటి ఒకటి ఆడది
@padmavathisajja6603
@padmavathisajja6603 3 месяца назад
కథా వీడిని ఎవ్వరూచెడగొట్టక్కలేదు వీడి వల్లే అందరూ చెడిపోతారు నేను. 2004 నుండి చెబుతున్నాను కాని అందరూ వాడు చెడగొట్టాడు వీడు చెడగొట్టాడు అంటుంటే నాకు పిచ్చెక్కేది భారతిని చూస్తేనే జాలేస్తుంది
@lets5716
@lets5716 3 месяца назад
మీరు studio లో ఉండి.. Discussion కాదు... Pinnelli ఎవరి తల అయితే పగల గొట్టడో, ఆ video మళ్లి మళ్లి play చేయండి
@sambasivagollapali5143
@sambasivagollapali5143 3 месяца назад
Oksar
@badarikonakalla2284
@badarikonakalla2284 3 месяца назад
ఎవరిని ఎవరు చెడ గొట్టరు వారి వారి పుటకలో ఉండే లక్షణాలు గల వారితో నే వాళ్ళు స్నేహం చేస్తారు. అటువంటి వారి నే తన బేచ్ లో చేర్చుకుంటారు ఒక దొంగ దొంగల గుంపులోనే ఇముడుతాడు ఒక ఖూనీకోరు వాళ్ళతోనే ఉంటాడు అడవిలో ఏనుగులన్నీ ఒక మందగా పందులన్ని ఒక గుంపుగా సింహాలన్ని ఒక గుంపుగా ఉన్నట్లుగానే ఒక సైకో రాజుగా ఉంటే దేశంలోని సైకోలని మాత్రమే ఏరి కోరి తన వర్గంలో చేర్చుకొంటాడు అంతేగాని మర్మార్గులు అందరూ తమ తమ నీతి మాలిన పనుల కోసం రాజ్యాధికారాన్ని పొంది వారి అరాచక పాలనను సాగిస్తారు. ప్రజలలో ఇవే లక్షణాలు గలవారే వారి వారి స్వార్థపూరిత చర్యల నిమిత్తం సైకో రాజులనే గెలిపించి వారి అరాచకాలు సాగిస్తుంటారు
@raghavammayarlagadda7327
@raghavammayarlagadda7327 2 месяца назад
1:11:02 శ్రీనివాస్ గారు బాగా చెప్పారు సూపర్ analsis
@rangacharymudumby5191
@rangacharymudumby5191 3 месяца назад
కొంతమంది ఎల్లప్పుడూ ఇల్యూజన్ లో వుంటారు
@ShaikBaji-pp1zx
@ShaikBaji-pp1zx 3 месяца назад
ga Vk gaaru BRaghu rama raju gaari ne enduku pilavadam ledu Unnadi unnatlu ga maatladithey me debate ke pilavara tdp party kosam chandra babu kosam amaravathi rajadaani kosam raghu rama raju gaaru poradinantha ga entha ga poradaro Chandra babu gurthu pettuko ledu kaani telugu raashtala prajalu marchiporu
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గత అయిదు సంవత్సరాలలో జగన్ రెడ్డి చేసిన అఘాయిత్యాలకు బదులుగా జగన్ రెడ్డిని ఏమి చేయాలో ప్రజల మధ్యన ఓటింగ్ పెట్టండి. ఓటు వెయ్యవలసిన పాయింట్లు : 1. నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగంగా ఉరి తీయాలి. 2. చచ్చేవరకు జైల్లో పెట్టాలి. 3. గుండు గీయించి గాడిద మీద ఊరేగించాలి. 4. పైవన్నీ చేసి, అతని, అతని భార్య ఆస్తిపాస్తులన్నీ వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. 5. ఆ మొగుడు పెళ్ళాలను ఆంధ్రప్రదేశ్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి.
@chandraraowml6148
@chandraraowml6148 3 месяца назад
VK garu ఆడిని జగ్ల్క్ జగ్గుని ఎవైరికైన చూపించండి ‌సార్
@RVRV-r3e
@RVRV-r3e 3 месяца назад
మా ఆదోని ఎమ్మెల్యే గారికి నమస్కారం
@chaituvaranasi
@chaituvaranasi 3 месяца назад
Venkata Krishna garu aa jagan chandrababu ani ekavachanam tho matladutunte, meeru jagan garu anadam emee baaledhu..CM ante rashtraniki pedda kadha..ma
@vijayamohan3023
@vijayamohan3023 3 месяца назад
సాక్షి దినపత్రిక రోత రాతలు
@sa2662
@sa2662 3 месяца назад
Well said gafoor garu....Now ap needs not white paper/Swetha pathraaalu😂😂😂😂 Waste of time😂😂😂 Now CBI,ED,CID ,SIT has more work in ap😂😂😂 Focus on it Not white ,red,green, blue paper 's😂😂😂😂
@ramakrishnaa1530
@ramakrishnaa1530 3 месяца назад
Jagan is mad
@sivaramakrishna958
@sivaramakrishna958 3 месяца назад
Jagan me 11MLA LU Rajinama Chesi Pinneli Amayakudu Ani Malli PotiChesi Gelavandi Appudu Ne Vadanaku Viluva Undudi Please ❤❤❤
@jagadeshn2042
@jagadeshn2042 3 месяца назад
Mari TDP kutami mla lu rajinama chesi rammanandi appudu telustadi yevadiki viluva vundi ani.
@padmajagandikota4057
@padmajagandikota4057 3 месяца назад
Still wondering why such a illiterate person as a EX CM
@crazycube5099
@crazycube5099 3 месяца назад
హంతకులకు సన్మానం చేసే రౌడి రెడ్డి
@adinarayanag3010
@adinarayanag3010 3 месяца назад
Parthasarathi garu bjp dabba aapi debate vishayam meeda maatlaadandi BJP penchi poshinchina Jagan reddy kadaa
@bhanumathimarri5163
@bhanumathimarri5163 3 месяца назад
Parthia sarathi garu cheppindi 100percent Ayana oka asanghikasakti
@sudhakarvangala33344
@sudhakarvangala33344 3 месяца назад
Sir don't discuss use less fellows😂😂😂😂
@SAKSHATKARA
@SAKSHATKARA 3 месяца назад
అక్రమ ములాఖాత్ కు పర్మిషన్ ఇచ్చిన జైలు అధికారులను సస్పెండ్ చేయాలి
@bodduRahul2009
@bodduRahul2009 3 месяца назад
Super 👌
@kapilsuparrajbooks1297
@kapilsuparrajbooks1297 2 месяца назад
మీరు అన్న మాటలు జగన్ని ఎదురు నేను మాట్లాడాలి ఉంది
@Kumarraja-z5d
@Kumarraja-z5d 3 месяца назад
ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి అదే సార్
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 3 месяца назад
Without script
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 месяца назад
Y c p vallu7lacks crores thinnaru sir recovery cheyavalanu sir
@shaiksaleem5599
@shaiksaleem5599 3 месяца назад
బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా వైసిపి కి జీవం బీజేపీ మాత్రమే వాళ్ళు ఏమి చేసినా ప్రజలు చీదరించుకుంటే చాలు అంటారు కానీ జైలుకు పంపరు కాని కేజ్రీవాల్ ను ఒక్క లిక్కర్ కేసులో జైళ్లో ఉంచుతారు, మనీష్ సిసోడియా పాపము ఆయన చేసిన నేరం ఏంటో కోర్టుల్లో జడ్జీలకు కూడా ఇప్పటికీ తెలీదు కానీ ఆయనకు బెయిల్ కూడా రాదు 14 నెలలుగా జైల్లో ఉన్నాడు ఎంత దారుణం
@SulochanaBolineni
@SulochanaBolineni 3 месяца назад
Baga cheperu
@saikrishnabramhincaterers9607
@saikrishnabramhincaterers9607 3 месяца назад
G. V. Reddy🤣ని ఏమితెలీదు వేస్ట్ స్పీకర్ పిలవద్దు,
@koteswararaok2942
@koteswararaok2942 3 месяца назад
TDP a Adikarulani emy pikaru
@srinivassri7441
@srinivassri7441 3 месяца назад
People understood Jagan is good actor. Jagan now also don’t know how is acting . If he still continues with same acting . He will not get single seat .
@bhanumathimarri5163
@bhanumathimarri5163 3 месяца назад
Pinellini jail lo pettarani cheppatam nijam anta Kanye verse nijamledu
@sitalaxmi8194
@sitalaxmi8194 3 месяца назад
That's why Jaggu Bhai is called as Physco😂😂 G V Reddy correctly commented😊😊
@Subhash_VCU
@Subhash_VCU 3 месяца назад
YSRCP tooka lo inka pranam undi
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
నావ పైడా గ్రహాల జగన్మోహన్ అంతే కదా
@Lovesavarkar
@Lovesavarkar 3 месяца назад
Time waste don’t show his 420photo
@k.naresh7653
@k.naresh7653 3 месяца назад
5 years CM for state without capital?
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 3 месяца назад
Superb debeat. Namaste hatsof to all members.
@gvramaraju4546
@gvramaraju4546 3 месяца назад
Wellsaid gafoor garu great words
@Kalyan417-fh2oc
@Kalyan417-fh2oc 3 месяца назад
Shakaralu takuva ainai jagananna
@upputhollavijaykumar5506
@upputhollavijaykumar5506 3 месяца назад
Super saiko Jagan 😂😂
@prahaladarao6242
@prahaladarao6242 3 месяца назад
Gaffur gari advice chala correct. Deeni meeda CBN work cheste TDP ki life and value untundi. Sewtapatralotho yemi voragadu. Yeanta loss chesinaru anedi prajalaku teliyaali.
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 3 месяца назад
Gopur🎉🎉🎉sar 🎉🎉🎉super
@gvramaraju4546
@gvramaraju4546 3 месяца назад
Wellsaid gv reddy
@sistlaphanikumar3889
@sistlaphanikumar3889 3 месяца назад
బాగా చెప్పారు సార్
@essaarwatersolutions4782
@essaarwatersolutions4782 3 месяца назад
Superb
@RaviGopal-n5g
@RaviGopal-n5g 3 месяца назад
Well said sir
@prasadareddysurya344
@prasadareddysurya344 3 месяца назад
Good jock gafoor garu
@NarsingPulligilla
@NarsingPulligilla 2 месяца назад
YSR.420.😂😢😅
@thrillingspeech.murthynall7660
@thrillingspeech.murthynall7660 2 месяца назад
Please arrange to show Pinnelli's position in Jail..
@1967seenu
@1967seenu 3 месяца назад
6 years back how CBN, Modi will face this Jagan SOB. Now i came to know ❤🎉🙏.
@NarsingPulligilla
@NarsingPulligilla 2 месяца назад
YCP.420 😂😢😅
@thanmaisricreations
@thanmaisricreations 3 месяца назад
JAGAN gariki back bone MODI(BJP)Garu
@sitalaxmi8194
@sitalaxmi8194 3 месяца назад
You're absolutely wrong. It was previously. Not at present situation. Modi needs CBN and Janasena help to show majority in Central Government.
@VenkateswarluThanneeru
@VenkateswarluThanneeru 3 месяца назад
Correct gafòòr jee
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 3 месяца назад
Prajalaku akkaraku vachei matladandi.Rajakeyalalo sudhapusalu vundaru.
Далее
Китайка стучится Домой😂😆
00:18
TV9 Telugu News LIVE
Просмотров 4,4 тыс.
Китайка стучится Домой😂😆
00:18