Тёмный

గజగజ వణుకుతున్న జగన్..| Big News Debate with Murthy | CM Chandrababu Collectors Meeting | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 325 тыс.
50% 1

గజగజ వణుకుతున్న జగన్..| Big News Debate with Murthy | CM Chandrababu Collectors Meeting | TV5
#chandrababu #pawankalyan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 397   
@user-nh6ih4yp6k
@user-nh6ih4yp6k Месяц назад
ప్రజలలో బలహీనత లని....ఎప్పటికప్పుడు తనకి అనుగుణంగా రకరకాల డ్రామాలు ..నాన్న, అమ్మ, చెల్లి,కులం,బైబిల్, కోడి, రాయి, ఇలా ఎన్నో... ఫాస్టర్,లాయర్, ఆఖరికి జడ్జీల అడ్డు జాలికోరిక....
@rajyalaxmidandu9991
@rajyalaxmidandu9991 25 дней назад
Sir. Jagan reddy. Ap. Looter. Modi Gadu. India looter. Both. Are. Equal. Save. Ap. Save. Edukondalawada. India. From Modi🍀🙏🏻☘️
@user-fv7xk1ui5p
@user-fv7xk1ui5p Месяц назад
గతంలో పద్ధతిగా పాలన చేసి ఉండుంటే ఈ భయం ఉండేది కాదు కదా
@kavithapaladugu3288
@kavithapaladugu3288 Месяц назад
మన జలగన్న బాబాయితోసహా ఎంతమందిని పరలోకాలకు పంపాడో అది ఆయనకే తెలుసు గనుక అదే ఆయన భయమంతా ….! పైన హెలికాఫ్‌టర్‌ లో వెళుతుంటే క్రింద రోడ్‌ ఖాళీ చేయించాడంటే అవినీతి అక్రమార్జనంతా విదేశాల్లో పెట్టుబడి పెట్టడుగనుకేమో ఈ భయమంతా….! ఇలాంటి విషయాలింకెన్నున్నాయో గానీ హాయిగా, భద్రంగా కళ్ళుమూసుకొని జైల్లో గూర్చుంటే ఏ భయముండదు సుబ్బరంగా.
@hariprasadhari342
@hariprasadhari342 Месяц назад
ఆత్మలతో మాట్లాడే వాడికి ప్రాణ భయం ఏమిటి?
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
వాడు కూడా ఆత్మల లో కలిసి పోతాడేమో అని వాడి భయం రా లఫూట్
@krishnak7
@krishnak7 Месяц назад
@@rankumogudu-ramaswamy పంచె రెడ్డి, మహా మేత గాడు పావురాళ్ళ గుట్ట లో ఫ్రై అయినట్టా?
@Ravi52345
@Ravi52345 Месяц назад
Mari chamba ki dimnetia naa...ichhina maatalu assaliki gurtu vundavu...😂😂😂😂
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
@@krishnak7 నరరూప రాక్షసుడు రాజశేఖర్ రెడ్డి గాడు అయ్యింది ఫ్రై కాదురా ..... కైమా 😜😜😂😂😂😜
@Commonpeople1985
@Commonpeople1985 Месяц назад
2:10 మూడు సిలిండర్లు ఇస్తానని యూ-టర్న్ తీసుకుంటే ప్రశ్నించడు. తల్లికి వందనం ఇస్తానని ఎగనామం పెడితే అడగడు, సూపర్ సిక్స్ కి పంగనామం పెడితే ప్రశ్నించడు మన మూర్తి గారు. కాని జగన్ మీద నోరేసుకుని పడిపోవడానికి మాత్రం ఎక్కడ లేని ఊపొస్తది. ఇన్ని యూ-టర్న్ లు తీసుకున్న బాబు గారు వెయ్యి గజాల residential plot and రెండు వందల గజాల commercial plot ఇస్తానంటే నమ్మాలో లేదో ప్రజలే ఆలోచించుకోండి. ఇంకా ఏమైనా పొలాలు ఉంటే తీసుకెళ్లి బాబు గారి చేతిలో పెట్టండి. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా 😂😂
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Месяц назад
ఆ జైలు లాంటి తాడేపల్లి Palace లో జగన్మోహన్ రెడ్డిని House అరెస్ట్ అయినా చేయాలి.
@yogiaanandam4964
@yogiaanandam4964 Месяц назад
రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఇదో సింపతీ డ్రామా.
@visaladhulipala5654
@visaladhulipala5654 Месяц назад
జలగన్నకి నీడని చూసుకున్నా భయప డుతు న్నాడు,వాడుచేసినవే వాడిని పట్టుకుని వదలటం లేదు , రిఫ్లెట్ అవుతున్నాయి.
@jettyjairam6619
@jettyjairam6619 Месяц назад
భారతీ్లో కూడా రిజర్వేషన్ ల పై వ్యతిరేకత వస్తుంది రిజర్వేషన్ చాలా ఏళ్ళు కొనసాగకూడదు జెట్టి జయరామ్
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Месяц назад
రిజర్వేష అనేది చదువు కోవడాని మాత్రమే..కానీ మెరిట్ లేని వాళ్ళకి.తెలుగు కూడా చదవడం రాని వాళ్ళకి పెద్ద పెద్ద పోస్ట్ లు ఇస్తున్నారు .అర కొర మార్కులు తెచ్చుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసు ల్లో జాబ్స్ ఏవిధంగా చెయ్యగలరు.. వ్యవస్థలు ఎలా బాగుపడతాయి.
@VinodKumar-kl9rs
@VinodKumar-kl9rs Месяц назад
Yes
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 Месяц назад
Those participated in 1971 Bangladesh incidents must have turned 60 or more! Where is the need to provide 30% reservations? Political stunt and vote bank politics!
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 Месяц назад
A poor manWho is not afford to buy food, he may be given food on subsidy. It does not mean "who can not cook food can not be made chef!" Likewise, Who is not afford to pay fee in schools or colleges, those maybe given chances for studying with suitable reservation policies. But it does mean "who cannot teach well must not be recruited as a teacher!" So also Doctors where a needy maybe treated under various categories. So, Doctor MUST be a specialist and "no second thought . Politicians, for their vote bank politics, diluting quality in al fronts by givng up values!!Shame!
@sanjeevaraojerripothula2548
@sanjeevaraojerripothula2548 Месяц назад
1st ప్రతిపక్ష హోదా ఆ తరువాత భద్రత తరువాత నాకు cm కావాలి అని కోర్ట్ కి వెళ్లిన veltaadu
@umabitr8157
@umabitr8157 Месяц назад
Court lo cm padhavi estharu kani court velaligha bujji
@Ravi52345
@Ravi52345 Месяц назад
Meekemanna noppaa ippudu..ippatiki jagan jagan jagan..inka maararaa..last 5 years ade pani..ippudu odipoyaadu meeru gelichaaru kada EVM la valla, meeru ichhina haamilu neraverchandi mundu...
@Ravi52345
@Ravi52345 Месяц назад
Vaati gurinchi divert cheyyadaaniki roju jagan yekkadikelladu, yevarini kalusthunnadu...yentraa idi.??
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 Месяц назад
సిగ్గు మాలిని జన్మ .
@mallikaarava3951
@mallikaarava3951 Месяц назад
జైల్ లో పెట్టండి సెక్యూరిటీ ఎక్కువ వుంటుంది
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
Good discussion. Great words. Good 👍
@hussainpeeran8405
@hussainpeeran8405 Месяц назад
High కోర్ట్ కచ్చితంగా ప్రశ్నిస్తుంది అంత మందిని ఎలా పెట్టుకున్నారు అని
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Месяц назад
ఆయన మీద వున్న కేసుల విషయం లో కోర్టు కి వెళ్ళడం లేదు ఇంకా అంతమని సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నావు అని కోర్టు ప్రశ్నిస్తుంద..హై కోర్టుకి అంత సత్తా వుందా..మాజగనన్నని ఏమి అనదు
@user-dc6qb6oq3s
@user-dc6qb6oq3s Месяц назад
రోజా చెప్తుంటే సింగల్ ఓసారి సింహం సింగల్ వస్తాది సింహం కి భయం ఎందుకయ్యా ఇప్పుడు ప్రజల్లో
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Месяц назад
మా అన్న పులివెందుల పులి ..సింహం సింగిల్ గా వస్తాది..ఎప్పుడు చుట్టూ పో రం బోకు మినిస్తర్లు,సెక్యూరిటీ వున్నప్పుడు మాత్రమే😂😂
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 Месяц назад
పులివెందులపిల్లి ......పిల్లి కూడా ఇష్ట పడదు,అదికూడా నిజాయితీ గా వేటాడతాది.​@@rohinipinisetty5838
@sobhang2372
@sobhang2372 Месяц назад
జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు ప్రాణహాని ఉందని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు అర్థం కావడం లేదు
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Месяц назад
అసెంబ్లీ కి రాని MLA హోదాలో భద్రత కావాలి..ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ నీ పెట్టండి
@xxxxxxxx8215
@xxxxxxxx8215 Месяц назад
ఇంట్లో కూర్చొనేవానికి భద్రత ఎందుకు, ఇంటికి 30 అడుగుల ఐరన్ కాంపౌండ్ వుంది, అసలు ఒక్క కానిస్టేబుల్ కూడా అవసంలేదు, ప్రైవేటు సైన్యంని పెట్టుకున్నావు కదా ! అదే కంటిన్యూ చేసుకుంటే మంచిది. మా డబ్బులు తో కాదు
@Ravi52345
@Ravi52345 Месяц назад
Yendukante appudu jagan paadayatra chesthe athaniki antha craze vasthundi, pilla bachha gaadu ani light teesukunnaru..jagan CM ayyaaka veellki chukkalu kanabddayi, jagan vunte vaallu dochukovadaaniki kudaradu..anduke ayyannapatrudu and gang jagan vidipoyaadu inka chaavaledu annaaru, chamba public mting lo jagan ni champithe dikkevaru adige vaallu yevaru annaadu..mari jagan ki EX CM ga CBN ki ye protection vundo appudu ippudu jagan ki alaage ivvaali
@Ravi52345
@Ravi52345 Месяц назад
​@@rohinipinisetty5838 assembly ki first day vasthe okkadaaraina ysrcp vaalla side camera kooda chupettaledu..mike ivvaru..anduke pratipaksha hoda adigaadu legal ga ,appudaithe chachhinatlu time ivvaali rule prakaram, ala ichhinappude vaallu edaina cheppukogalaru
@rajyalaxmidandu9991
@rajyalaxmidandu9991 25 дней назад
Jagan Gadu. Modi Gadu. Both. Are. Equal. One. Christian on Hindu. Use. Less leaders. Jagan. Is. Ap. Disaster Modi. Only. Development. Adani. Ambani. Not. Indian. Hindus. We know. That. You. Are a. In culture. Man. So. We love. Hard core. Hinduisam. Not. Christian leaders. Not. Support. Muslim leaders. Save. India. Muslims leaders. Christian leaders. Save India. Edukondalawada. Save. 🍀
@varalakshmimylapalli5040
@varalakshmimylapalli5040 Месяц назад
నిజంగా చెంద్ర బాబుగారు చెప్పిన వాల్యూ బుల్ వర్డ్సు చాలాబాగున్నాయి చూడచక్కగా అన్నిరకాలుగా కలెక్టర్లకు అర్థవంతంగా అంటించారు , బోధించారు అదీ బాబూ అంటే
@Ravi52345
@Ravi52345 Месяц назад
Hahahaha...per capita,Hyderabad, information technology, telugu vaallu I've key words prati meeting lo and jagan ni tittadam ..chinna pillodila pakkana vaalla meeda prati meeting lo complaints cheyyadam..deennena anubhavam anedi? Immaturity maatalu...
@Nmanuchinni
@Nmanuchinni Месяц назад
​@@Ravi52345విమర్శించడం చాలా తప్పు బ్రో.....శాల్తీని లేపేయాలి జగన్ లా
@Ravi52345
@Ravi52345 Месяц назад
@@Nmanuchinni nuvvu cheppu jagan yevarni lepesaadoo?
@user-ny1ye3js6n
@user-ny1ye3js6n Месяц назад
అప్ప స్వామి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం
@satyanarayanapappu4053
@satyanarayanapappu4053 Месяц назад
If govt keep Jagan in jail , so safety to Jagan , no police required.
@Ravi52345
@Ravi52345 Месяц назад
Jagan meeda vunna cases akramanga pettinavi vaatiki proofs levu, ayina jagan court ki sahakaristhunnadu...chamba laagaa naaku vollantha jabbulunnayi, chachhipothunna ani abaddalu cheppi, vandala kotlu lawyers ki petti bail techhukoledu...nenu ye tappu cheyyaledu yemanna chesukondi ani govt lawyer ne pettukunnadu 16 nelalu jail lo dairyanga vunnadu...ippatike chala cases kottesaaru kooda...ippudu chamba cases bayatiki vasthaayi, monna ne Hyderabad lo billi rao case,note ki vote case, skill scam lo ippudu bail meeda vunnaadu..
@ganapathiippili575
@ganapathiippili575 24 дня назад
Jagan meedha vunna kesulu thappudu kesulu ani ruzuvuchesukomanu?​@@Ravi52345
@jettyjairam6619
@jettyjairam6619 Месяц назад
టీడీపీ కార్యకర్తలపై రౌడీజం చేసిన వారిని టీడీపీలో చేర్చుకోవద్దండి చేర్చుకుంటే మూర్ఖత్వం అవుతుంది జెట్టి జయరామ్
@jangaprasad5461
@jangaprasad5461 Месяц назад
వాడి బతుకు మోసం. ప్రజలు ను గొర్రె బతుకు చేసావ్వు.
@rameshnagadevara9206
@rameshnagadevara9206 Месяц назад
భాను అన్నా.. ఇప్పుడు కాదు... 3years back మాట్లాడితే బాగుండేది...😂
@Ravi52345
@Ravi52345 Месяц назад
Ippudu EVM la valla dairyam vachhindi
@Nmanuchinni
@Nmanuchinni Месяц назад
మాకూ 20​19 లో ఇ.వి.యమ్ లు సహాయం చేసాయ్.....అన్నయ@@Ravi52345
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 Месяц назад
Murty garu you really great. Namaste hatsof to your analysis.
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE Месяц назад
I like GV reddy garu. He is honest person and never cross the boundaries. Keep it up Mr. GVR. You are young and you have a lot of future to serve the people.
@NageswaraoRam
@NageswaraoRam 15 дней назад
Yes Good man
@user-gv8hx5zr6v
@user-gv8hx5zr6v Месяц назад
అసెంబ్లీకి attend కానివాడికి కాపలాకావాలట, పిల్లచేష్టలూవీడూను! వీడు1/11Size MLA గాడు.
@taatagaarikadhalu7664
@taatagaarikadhalu7664 Месяц назад
ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈరోజు అరెస్టు ఇరవై నాలుగు గంటలలొ అరెస్ట్ అని వార్తలే తప్ప ఏ అరెస్ట్లు ఉండవు . న్యూస్ చూడ్డం వేస్ట్ అనిపిస్తుంది. ఇన్నికేసులు పెట్టుకుని కూడా.. వాడు చక్కగా తిరుగుతున్నాడు బయట... హాయిగా.
@rajasekharpolavaram6529
@rajasekharpolavaram6529 Месяц назад
Jaicbn jainaralokesh
@guniputinarasimharao962
@guniputinarasimharao962 Месяц назад
Sir antha badratha badulu tehar jsilo peditha chala safe ga untaru
@kgrammohanraokamampati
@kgrammohanraokamampati Месяц назад
సిగ్గులేని వాడికి ఎన్ని చెప్పిన దండగే సారు
@venkatachary3991
@venkatachary3991 Месяц назад
మూర్తి గారు అడిగినటువంటి ప్రశ్న బాగుంది గతంలో టిడిపి ఒక్క కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని వాళ్ళని మళ్లీ పార్టీలోకి తీసుకుంటే వాళ్ల కింద మళ్ళీ పనిచేయాలంటే ఇన్నాళ్లు కార్యకర్తలకి జీతాలు ఉండవు సెక్యూరిటీ ఉండదు అటువంటి వాళ్లకి ఇప్పుడు మరలా పార్టీలోకి చేర్చుకోవడం వాళ్ల దగ్గర పని చేయడం అంటే కార్యకర్తల నీ ఆత్మహత్య చేసినట్టే నమక ద్రోహం విలువలు వదిలేయడమే
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Месяц назад
శుక్రవార వ్రతాన్ని గురించి మీరందరూ ఆలోచించాలి 🎉❤🎉వ్రత భంగం జరిగింది.
@bhaskarrao9847
@bhaskarrao9847 25 дней назад
వైఎస్సార్ తన కుమారుడు జగన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల అవినీతి సంపాదనకు సహకరించాడు. ఆయన అకాలమరణం శోచనీయమే గానీ వైఎస్సార్ కోసం వేలమంది ఆత్మాహుతి చేసుకున్నారని గోబెల్స్ ప్రచారం జరిగింది. వైఎస్సార్ సింపతీతో ముఖ్యమంత్రి పదవి పొందిన జగన్ రెడ్డి ప్రజలకు నరకం చూపించాడు. ఇప్పుడు ఆ ప్రజలంతా కలిసి జగన్ రెడ్డిని చంపేస్తారని కోట్ల రూపాయల ఖర్చుతో భద్రత కల్పించాలా?
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
Good 👍👍👍 great discussion 👍👍👍
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
Correct answer. Good discussion. Good joke.
@mallikaarava3951
@mallikaarava3951 Месяц назад
ఈ హై సెక్యూరిటీ కోసమే జగన్ కి ప్రతిపక్ష హోదా కావాలి .
@swathitvr2398
@swathitvr2398 Месяц назад
Cbn మాటిమాటికీ కోర్టు లో case లు వేసి నన్ను ప్రజలకు సేవ చేయకుండా అడ్డుపడుతున్నాడు అని ఏడుపు అప్పుడు. ఇప్పుడు మాటి మాటికి case లు వేసి ఏ విషయాల గురించి కోర్టు లో అడుగుతున్నాడు జగన్ ప్రతిపక్ష హోదా సెక్యూరిటీ ఇవా ప్రజాసేవ ??కు పనికి వచ్చేవా?
@ajaxpumpworks9452
@ajaxpumpworks9452 Месяц назад
అయ్యో మర్చిపోయాను స్థానిక ఎలక్షన్ లో కూడా మేమే గెలిచాము అంటే మేమే బ్యాగ్రౌండ్ చేసుకున్నాము
@narasimhamp8538
@narasimhamp8538 Месяц назад
భారతీరెడ్డివల్ల లేకపోతే చిన్నపిల్లాడితో ప్రాణభయం ఉంది తప్ప ఇంకేమి లేదు
@guniputinarasimharao962
@guniputinarasimharao962 Месяц назад
Sir ok kriminal ki antha priyati avasarama sir
@glmrpatnaik4262
@glmrpatnaik4262 Месяц назад
తను గజగజ వణకుతున్నారనటం హాస్యాస్పదం తాను ప్రభువుతో మాటాడగల శక్తి మంతుడు గదా! రాష్ట్రాన్నిగజగజవణికించ గల ప్లాన్ తనదగ్గర ఉన్నది. శ్రీడొక్కా గారు చెప్పిన విషయాలు వింటూ ఉంటే భయంగా ఉంది ప్రజలకు.
@onepluslatest
@onepluslatest Месяц назад
ఈ లోకంలో ఎవరినైనా చంపాలి అని డిసైడ్ అయితే..... దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఇది వరకు ఇందిరా గాంధీ - దేశప్రధాని ని స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అంతమొందించారు అంతెందుకు మొన్ననే ట్రంప్ ను ఆటాక్ చేసారు అదృష్టం కొద్దీ జస్ట్ మిస్ అయిపోయారు ఇక రెండు రోజుల క్రితం హేమస్ లీడర్ హన్య ను హై సెక్యూరిటీ జోన్ లోనే చంపేశారు అందుకే పుట్టడం చని పోవడం.... మన చేతుల్లో ఉండవు అవి దైవ నిర్ణయం... పోయేది ఉంటే... ఎవరు ఆపలేరు ఈ నిజాన్ని గ్రహించి మసలుకుంటే మంచిది
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Месяц назад
Don't worry...mee tuglaq sadist pichhikukka Jagunki Anta tondaragaa chaavuraadu......bhayankaramugaa chastaadu traastudu
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
Good 🎉
@Charan_Facts_
@Charan_Facts_ Месяц назад
దావూద్ ఇబ్రహీం తో హాని వుందని నాయొక్క అభిప్రాయం ఎందుకంటే దేశంలో అత్యంత ధనికుడు జగన్ అంబానితో సమానంగా రాష్ట్రాన్ని దోచాడు కాద
@honest7363
@honest7363 Месяц назад
ఆయన అలా చెలరేగిపోవటానికి ఊతం ఇచ్చింది మీ మోదిగరేకదా
@oculus_abc
@oculus_abc Месяц назад
Puli simham antadu ela pilli la bayapadtunadu enti ?
@manikumarimani9403
@manikumarimani9403 Месяц назад
కోట్ల ఏస్తుంది భద్రత తన డబ్బుతో పెట్టుకోమని అండి ప్రైవేట్ భద్రత పెట్టుకోవచ్చు కదా
@ramakrishnaboyapati3330
@ramakrishnaboyapati3330 Месяц назад
Jalaganna ni teesukelli Tihare jail lo vesi central force security ivvandi 😂😂😂
@prasadpappu4591
@prasadpappu4591 Месяц назад
త్వరగా జైల్ లో వేసేస్తే బోలెడు భద్రత వుంటుంది.
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Месяц назад
అంతలేదు ఆయన ఎదుటి వారిని భయపెడతాడు కానీ ఆయన భయపడ డు అది వ్యంగం.
@polavarapupramilarani16
@polavarapupramilarani16 Месяц назад
👌😄
@kullayappav4903
@kullayappav4903 14 дней назад
రిజిస్టర్ ఆఫీసు లలో పర్సెంటేజ్ లు భారీ ఎత్తున ఉన్నాయి.
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Месяц назад
GVReddy గారు 100%👍
@sushmakillari3429
@sushmakillari3429 Месяц назад
Murty garu debeat chala bagundi . Gv garu super ga matladaru. Rajesh garu miru super sir. Umesh garu advocate ga mire aacharya pote memu em anukovali maaji cm gurinchi. Bhanu sir koncham chupinchandi modi gariki cheppi ala vadileyakandi maaji cm garini. Papam bhayamestundanta mana bidda ki....
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
Jai 11
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Месяц назад
YES ! WE HEARD THE DIGNIFIED SPEACH .🎉❤
@kawalichander4542
@kawalichander4542 Месяц назад
S sir
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 27 дней назад
జలగ న్న ను లోపల వేస్తే ఆంధ్రా సస్యశ్యామలంగా అభివృద్ది చేందు తుంది,బయట ఉంటే డ్రామాలు చాల ఉంటాయి,
@ajaxpumpworks9452
@ajaxpumpworks9452 Месяц назад
అవును ఎర్రచందనం అక్రమ రవాణా చేసాము గంజాయి సప్లై చేసాము డ డ్రగ్స్అప్లై చేశాము ఇంకేం చేయాలి మీకు అయ్యా మా పార్టీని అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం అన్న మమ్మల్ని గెలిపించండి
@umabitr8157
@umabitr8157 Месяц назад
Anni chese vallu evaru vuntaru andhuke malli gelipisthe dhesamunu thakattu pedatharu
@ajaxpumpworks9452
@ajaxpumpworks9452 Месяц назад
@@umabitr8157 nice 👍 anna
@p.mukundarao706
@p.mukundarao706 Месяц назад
Very good debate. Thank you
@registerrjy9138
@registerrjy9138 Месяц назад
జగన్ రెడ్డి పాలనలోనే ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీని ఎలా చంపలో ట్రైనింగ్ ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కోర్టుకెళ్లి వేలాదిమంది సెక్యూరిటీ కోరుతూ ఉన్నాడంటే తన్ సొంత దళాన్ని పెట్టుకుంటాను అనుమతి ఈయమని వాదిస్తాడు.అప్పుడు ఈ రౌడీ గాంగ్ నీ ప్రజలపై ప్రయోగించి అలజడి అరాచకం సృష్టించవచ్చు .ఇది వీడి స్వానుభవం. లేదా కేసులపై దృష్టి పెట్టకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం . ఈ విద్యలో చాలాఅనుభవం ఉంది.అంతేకాదు. చట్టం లో బుక్బొక్కలు వెడకటంలో నిపుణుడు.అందుకే వీడిపై ఉన్న కేసులన్నీ నిద్రావస్థలో ఉన్నాయి.
@ambojudharmarao9709
@ambojudharmarao9709 23 дня назад
Jarigedi ade 💯🤗
@mandapativenkateswarlu9948
@mandapativenkateswarlu9948 Месяц назад
About Amaràvathi decision is very good,
@jyothsnam9914
@jyothsnam9914 Месяц назад
మళిజగనుగారునిగేలిపిస్తెఅమరావతిరాజదానికానిఅంద్రమోతంనాశనంఅఇదిప్రజలుఅర్దంచెసుకోవాలిడజగనుగారుయెలాంటిగాతకానికైనపాలుపడతాడుప్రజలుఅర్దంచెసుకోవలి
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 Месяц назад
ఏడువ తారీకు వచ్చినా పించిందార్లకు పెన్షన్ రాలేదు భయ్యా. రేపు మంగళవారం మరి యాత్తవిధంగా బేవరేజ్ కార్పొరేషన్ కు పరగు పెడుతున్నారు అప్పుకొరకు 7.5% వడ్డీ పైన. జగన్ పాలన మరీ గుర్తుకు తెస్తున్నారు. ఇదేమి కొత్త పరిపాలన?? భేష్ భేష్ .
@yellaraob9625
@yellaraob9625 27 дней назад
బెయుల్ రద్దు చేసి జైల్ లో వుంచితే మీకు మాకు అందరికీ బాగుంటుంది కదా అతనికి కూడా హై సెక్యూరిటీ వుంటుంది
@lalitha3032
@lalitha3032 Месяц назад
Kodi kathi case lo oka sari cortki rale
@user-kh3yr4gc5o
@user-kh3yr4gc5o 29 дней назад
@guruprasadmolaka5711
@guruprasadmolaka5711 Месяц назад
గజ గజ అంటే వివరించండి.
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Месяц назад
Debate 👍💪💪💪💪
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Месяц назад
సింహానికి సిగ్గులేక సెక్యూరిటీ అడిగింది.
@muralimukkamala9811
@muralimukkamala9811 Месяц назад
Good analysis.
@ajaxpumpworks9452
@ajaxpumpworks9452 Месяц назад
ఎవరితో అయినప్పుడు ఎట్ట పోయినా పర్లేదు మాకు నాకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలా
@bramanayya7038
@bramanayya7038 22 дня назад
❤❤🎉
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 Месяц назад
Good Suggession
@gogulasuresh7622
@gogulasuresh7622 28 дней назад
పులివెందుల కు రాజీనామా చేయడం మంచిది,అప్పుడు అసలు భద్రత అవసరం వుండదు,లేకపోతే పులివెందుల కొరకు కేటాయించే ఫండ్స్ ఆయన కు ఖర్చు పెట్టమనండి. అప్పుడు పులివెందుల ప్రజలకి కూడా సిగ్గువస్తది.
@vadlamohan
@vadlamohan Месяц назад
వాడి వల్లే ప్రజలకు భద్రత కరువు.... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
@DamodarPDamodar
@DamodarPDamodar 16 дней назад
అది పులివెందుల పులి హైదరాబాద్ బేరాలు అదంతా ఉండవుఅది పులివెందుల పులి హైదరాబాద్
@ramakrishnaboyapati3330
@ramakrishnaboyapati3330 Месяц назад
Jalaganna after one year taravata PM post kaavali ani supreme court lo case vestadu..be careful Modi Garu and Amithshaw garu..
@ashishchalla9298
@ashishchalla9298 Месяц назад
సార్ మూర్తిగారు గౌర్నమెంట్ స్కూల్ లో బాత్ రూమ్స్ లేవు బాగోలేవు అన్నారు రైట్ మరి కోట్ల మంది రైల్లో ప్రయాణం చేస్తున్నారు బాత్రూం స్ అస్సలు బాగోలేవు దానివల్ల ఎంత మంది అనారోగ్యం పలావుతున్నారో కాస్త గవర్నమెంట్ కి తెలియజేయండి ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏
@somasekharbabu.k2606
@somasekharbabu.k2606 Месяц назад
గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో జరిగిన అక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసిన తరువాత ఎన్నడు అంత పెద్ద ఎత్తున జరగలేదని ప్రజలు ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. ప్రతీ శాఖలోనూ జరిగిన అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉంది ఎలాగైనా ఆ ఉపద్రవం నుంచి బయటపడటానికి వేసిన ఎత్తుగడ, అదే ఈ మాస్టర్ ప్లాన్, భద్రత పేరుతో స్వయంగా సృష్టించుకునే హంగామా. ఈ నిందనలన్నీ రాబోవు రోజుల్లో జరిగే ఎంక్వైరీలకు, కేసులనుంచీ ఎస్కేప్ కావడానికి రాష్ట్రంలో ఉండకుండా తప్పించుకోడానికి ఇది మంచి సాకు. ఇక్కడ భద్రత పేరుతో ఆయన గొంతెమ్మ కోర్కెలను తీర్చటం యే ప్రభుత్వానికీ సాధ్యం కాదు కాబట్టీ నేను ఇక్కడ ఉండలేను , ఇక్కడ ఉండటంలేదు కాబట్టి కేసులకి, ఎంక్వైరీలకు రాలేనని చెప్పటానికి వేసే ఎత్తుగడ అంతేతప్ప అతను చెప్పేది ఏది నిజం కాదు. అవసరమైతే విదేశాలలో ఉండటానికి అనుమతి కోరినా ఆశ్చర్య పోనక్కరలేదు.
@subbareddycv8208
@subbareddycv8208 27 дней назад
Every life is valuable like siko. No doubt in it. But past five years sico rule has no value to public life. Sico must be sent to jail or hospital, but sico should not live in open society, which is very dangerous. Pl note. Thank you.
@bethalraout
@bethalraout Месяц назад
Political cases to be closed within 1 year. If not done, court should take action by sumoto. And should take him into custody
@ajaxpumpworks9452
@ajaxpumpworks9452 Месяц назад
సిగ్గులేని జనులారా చంద్రబాబు నాయకత్వంలో మీరు బాగు పడండి ఇదే నా శాపం నీకు చాలా చాలా బాగు పడండి మీతో పాటు నేను బాగుపడతా❤❤❤❤❤❤❤❤❤❤
@lets5716
@lets5716 Месяц назад
అతనికి ఒక వేళ ప్రాణ హాని ఉంటే... ప్రజలు ఎందుకు ఆయన సెక్యూరిటీ ఖర్చు భరించాలి???? His contribution to people is zero.. Infact, negative... AP development కి అడ్డు పడుతున్నందుకు ప్రజలు కృతజ్ఞత గా ఆయన security వ్యయం భరించాల????
@saibabaeluri4206
@saibabaeluri4206 Месяц назад
ప్రభుత్వ మే 900 +security ని Ex CM Jagan గారికి ఇచ్చినట్లయితే, చాల Objectionable. మరి ఎందుకు ఇప్పటివరకు opposion parties PIL వెయ్యలేదు
@sivacharan57
@sivacharan57 Месяц назад
😂😂😂 meru me comedy super
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Месяц назад
Murty gaari సలహా శిరోధార్యం కావాలి.🎉❤
@MyTube-jw5vr
@MyTube-jw5vr Месяц назад
CM NCBN also clear direction in Collectors conference to maintain Law & Order, and advised even his party cadres not to target Opposition YRCP, hence the threat perception to YSJR is non existent..
@saradhispsv189
@saradhispsv189 Месяц назад
Sebash Appasani correct analysis
@user-ik9bb2uu5x
@user-ik9bb2uu5x Месяц назад
It is better cancel his bail so that he can be fully protacted in jail.
@ajaxpumpworks9452
@ajaxpumpworks9452 Месяц назад
నాకు ఎట్లాగూ సిగ్గు లేదు❤❤❤
@Ravi52345
@Ravi52345 Месяц назад
Hyderabad lo billirao case laagaa anni bayatiki vasthaayi
@Pamsasi
@Pamsasi Месяц назад
Thank you umesh chandra garu
@ramarao-wq8yj
@ramarao-wq8yj Месяц назад
భానుగారు మాయావతి గారికంటే జగన్ ఎక్కువేంక్కదు. మళ్ళీ జగన్ గెలవడం అన్నది అసాధ్యం. ఇప్పుడు మాయావతి పరిస్థితి ఏంటి
@yoganandamkothapalli2752
@yoganandamkothapalli2752 Месяц назад
బాబాయ్ ని చెప్పారు
@satyanarayana4875
@satyanarayana4875 Месяц назад
Bail canceled cheyandi
@gajendrababu1001
@gajendrababu1001 18 дней назад
SIR asthi japthi cheyyali
@DurgaPrasad-ok2kx
@DurgaPrasad-ok2kx Месяц назад
Put him behind bars immediately, attach his unethical properties to the court. Why unnecessary debates wasting time
@MrVijaysonti
@MrVijaysonti Месяц назад
ఈ పనికి మాలిన వాణ్ని ఎవ్వడూ పట్టించుకోడు. రోడ్ మీద పోతుంటే కుక్క లే అని వదిలేస్తారు
@sammingaraju4920
@sammingaraju4920 Месяц назад
Chesina Paapalu Ventadu tunnayi, anduke Bhayam tho Chatustunnadu.
@allurusainagandrasingh997
@allurusainagandrasingh997 22 дня назад
సార్ ఈ జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుంటే ఆయనకు భద్రత యెండుకివ్వాలి,ఈ కూటమి జగన్ దోచుకొన్నదీ ఇంకా యెప్పుడు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు సార్.ఈకూటమి సాదించేది యెంటి యెప్పుడో?.
@SBTV-p8w
@SBTV-p8w Месяц назад
Jai 11mohan geddi
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?🍂
3:04:50