మా అమ్మ గారు 04-06-2024 తారీఖున స్వర్గస్తురలు అయ్యారు. నేను పెద్ద కర్మ చేశాను. మా అమ్మ గారు కి నేను తద్దినం ప్రతి నెల స్వర్గస్థులు అయ్యిన తిథి రోజున చెయ్యాల. మా ఇంట్లో ఆచారం లేదు కానీ నాకు మా అమ్మ గారు కి ప్రతి నెల మాసికం చెయ్యాలి అని ఉన్నది. లేకపోతే సంవత్సరికం అయ్యిన తర్వాత ప్రతి సంవత్సరం అబ్దికం నేను పెడదాము అని నిర్ణయం తీసుకున్న. మా నాన్న గారు జీవించి ఉన్నారు..... దయ చేసి నా సందేహం నివృత్తి చెయ్యండి 🙏🙏🙏
ma urilo roadd work jarugutundi ma shop padagodutunnaru maku ownga inko illu undi kani adi shopla marchukovante slap padagotti malli veyali kani memu eti sutakamlo unnam ela
Maa vaaru swargastulai naru Feb 9 2020.Vari tammudu 26th Nov naadu swargastulai naari.Veetiddaru oka talli pillale kàvuna naaku maa baabuku kooda samvatsara sootakam untunda
Pantulu garu namaste ma peddamma(ma nannagari Anna bharya ) chanipoyaru 11 rojula tarvatha ma intlo varalaxmi vratam cheyavacha (sravana madam 4 the Fri day aina)
same pblm andi.. ma mavayya garu chanipoyaru.. 5th month lo battalu pettaru.. ma babu ki 3rd year running.. puttu thala and aksharabhyasam cheyinchali..ippudu cheyocho ledo ardam kavatle
Guruvu garu. Verey oorlo Maa tatayya valla tammudu(chinna tatayya) chanipoyadu. 11 days avutundi. Nenu vere oorlo unna kotha house ki Gruha pravesham chesukovacha.Dhanyavadalu🙏🙏
ఏటి సూ తకం లో లక్ష గాయత్రీ చేసుకోవచ్చా.ఇది మామూలుగానే రోజు వీలయినన్ని సంద్యా వందనం సమయం లోనే. నేను లక్ష గాయత్రీ చేశాను 54 రోజులు పట్టింది. నాకు 62 సంవత్సారాలు రోజు ఓపిక ఉన్నంత చేశాను. తప్పా. పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణునికి భోజనం పెట్ట వచ్చా.