Тёмный

గరుడ పురాణం Part-8 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2 млн
Просмотров 691 тыс.
50% 1

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 347   
@apparaoveerajagadaadari4202
@apparaoveerajagadaadari4202 5 месяцев назад
నా జన్మకు కారణమై, ఈ నా జీవితానికి పరమార్ధం తెలియజేసి, నన్ను ఇంతటివాడిని ఓ.. నా.. తండ్రీ... నువ్వు స్వర్గలోక ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు అలసిపోయినప్పుడు, నీకు దాహం వేసినప్పుడు నీకోసం ఈ జలోదకాన్ని తర్పణంగా నీళ్ళు విడిచిపెడుతున్నాను..., దయచేసి ఈ నీళ్ళు తాగి, నీ దాహం తీర్చుకుని, మమ్మల్ని కృతార్ధులను చేయవలసిందిగా మనస్పూర్తిగా ప్రార్ధన చేసుకుంటున్నాను తండ్రీ...! ధన్యవాదములు...!
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 месяцев назад
Madi Mariyu Myla okkate.
@satyanarayanarao357
@satyanarayanarao357 5 месяцев назад
Madi positive myla nigative​@@prakashreddytoom3807
@sdar148
@sdar148 8 дней назад
Kadupunoppi, kadupu ,neeku raavaali ,Telugu prajalu baagupadaali.
@sdar148
@sdar148 8 дней назад
Perverted pravachanam ? Shanmukha Sharma gari tho Charcha ku sidhamaa? Midi midi jnanam.janaanni vanchinchatam ante ,ide.!
@ramasubbaiahjede2072
@ramasubbaiahjede2072 7 дней назад
🙏🙏🙏
@udayabhanuallani8433
@udayabhanuallani8433 5 месяцев назад
మీరు ఉన్న రోజుల్లో మేము బ్రతికి ఉండడం మా అదృష్టం
@madhubabuchepuri4520
@madhubabuchepuri4520 5 месяцев назад
నిజమైన భక్తుడి వి
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 месяцев назад
Shree Gurubyo Namaha.
@ChennurivenkatastyanarayanaChe
@ChennurivenkatastyanarayanaChe 5 месяцев назад
​and I will iiiiiiiiiiiiiiiiii 😂😂i😊😊😮😮😮🎉y uh😊😊❤😂😊 nic
@mahanandachimkod3091
@mahanandachimkod3091 5 месяцев назад
🙏🙏🙏♥️
@mahanandachimkod3091
@mahanandachimkod3091 5 месяцев назад
🙏🙏🙏♥️
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 4 месяца назад
మూర్ఖుల మనసు కూడా స్పందించేలా వివరించేరు గురువు గారు🙏
@mamathasiripurapu3260
@mamathasiripurapu3260 Месяц назад
😂
@routhurajasekhar1651
@routhurajasekhar1651 4 месяца назад
మేము చాలా అదృష్టం చేసుకున్నాము... గురువు గారు గారికి పాదాభివందనం
@suryanarayanagidituri4093
@suryanarayanagidituri4093 5 месяцев назад
భగవత్ స్వరూపులు అయిన అటువంటి గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు మంచి విషయాలు తెలియపరిచారు
@munigotisathyanarayanasarm3727
@munigotisathyanarayanasarm3727 3 месяца назад
గురువు గారు. ధర్మరక్షణ కు ప్రాకారం మీ ప్రవచనములు. ధన్యవాదాలు.
@anantharuchulu8686
@anantharuchulu8686 5 месяцев назад
ఎంత బాగా చెప్పారు గురువుగారు , మూ ర్ఖులకు అర్ధం ఆ యేల చెప్పారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 месяцев назад
Dhyva bakthi.Paapa beethi.
@rameshbusetty
@rameshbusetty 3 месяца назад
గురువు గారి వచనాలు జీవితములో వున్నవి . అర్థమైన రీతిలో వివరించారు. వారికి కృజ్ఞతలు మరియు వారికి పాధాభివందనము మరియు ధన్యవాదములు.
@NageswararaoMallela-ph9yu
@NageswararaoMallela-ph9yu 19 дней назад
గరికపాటి నరసింహారావు గారికి నా పాదాభివందనాలు
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 3 месяца назад
గరికిపాటి వారు, నేటి ఆధునిక కాలంలో ఏ పురోహితుడు కూడా ఈ తర్పణ మంత్రం కర్తతో గానీ, బంధువులతో గానీ పఠింప చేసిన దాఖలాలు నాకు లేవు.
@srinivasaraokota8189
@srinivasaraokota8189 5 месяцев назад
గురువుగారు చెప్పింది నేను అనుభవ పూర్వకంగా చూసాను, గురువులకు, పితృదేవతలకు నమస్కారం
@sujathaaravapalli8246
@sujathaaravapalli8246 4 месяца назад
Ela andi
@manojprabha8853
@manojprabha8853 5 месяцев назад
వాస్తవంగా కంటితో చూడ లేనిది చేప్పలేనిది చావు కన్నా ఎక్కువ భయ పెడుతుంది
@Yasodhagurutharangini
@Yasodhagurutharangini Месяц назад
గరికిపాటి నరసింహ రావు గురువుగారు మీరు ప్రవచనాలు మొదలు పెట్టినప్పటి నుండి జనులలో ఎంతో మార్పు వచ్చింది మూఢనమ్మకాలతో మునిగిపోయిన జనంలో మీరు ఎంతో చైతన్యం తెచ్చారు ఉన్నది ఉన్నట్లుగా మూఢనమ్మకాలు కి పనికిరాని వ్యవహారాలకి తావు ఇవ్వకుండా నిరంతరం జనులను చైతన్యపరిచే విధంగా మీ గొప్ప విచారణ ఉంటుంది మీరు నిండు నూరేళ్లు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను
@RamReddyAdapala
@RamReddyAdapala 3 месяца назад
డా: గరికపాటి గారు చాలా చక్కగా వివరించారు . హిందూ మతం గర్వించదగ్గ మహనీయులు🎉🎉🎉🎉🎉
@trsreenivas2973
@trsreenivas2973 5 месяцев назад
పితృ యాగం చేసే అదృష్ఠం అందరికీ రాదు .
@aswathakumarnr6909
@aswathakumarnr6909 5 месяцев назад
నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామనిర్మలం I భజామి నారాయణ తత్వమవ్యయమ్ కరోమి నారాయణ పూజనం సదా ॥ 🙏🙏🙏🙏🙏
@rsrinivas729
@rsrinivas729 14 дней назад
బ్రతికి ఉన్నపుడు చూడటమే చూడటం. అంతేగాని చనిపోయాక పాయసం పోస్తే ఏం లాభం? బ్రతికి ఉన్నపుడు తల్లిదండ్రుల ను చూడమని అందరికీ ఉపదేశించండి
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 5 месяцев назад
గురువుగారూ! మీ సామాజిక బాధ్యతకు యీ తరం మరియు రాబోయే యెన్నో తరాలు మీకు రుణపడి ఉంటాయి.🙏
@veereswaramanohar8055
@veereswaramanohar8055 2 месяца назад
తల్లి కి భార్య కి ఇవ్వాలిసిన గౌరవం గురించి బాగా చెప్పారు
@srividyavilasapeetam
@srividyavilasapeetam 3 дня назад
పూజ్యులైన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుతమైన వివరణ చాల గొప్పవి.వారు ఉన్నప్పుడు మేము బ్రతికి ఉండడం గొప్ప భగవద్ వరము.ఎంతటి మేధస్సు,వారి విశ్లేషణ అమోఘము.వారికి సరి సమానమైన వాళ్ళు లేరు.ఒకవైపు మూఢనమ్మకాలను,దూరము చేస్తూ,ప్రామాణిక దృష్టాంతాలతో విశ్లేషణ చేసే తీరు వర్ణనాతీతము. మహానుభావా మీకు శతధా, సహస్రధా వందనములు.
@naidusurla3859
@naidusurla3859 5 месяцев назад
గురువు గారి కి పాదాభివందనం, మీ ఆశీస్సులు మాకు కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను
@user-lp9ih5xu8w
@user-lp9ih5xu8w 5 месяцев назад
O84😊
@avlnmurthy1995
@avlnmurthy1995 21 день назад
గురువు గారికి పాడాభివందనాలు.. మీరు తెలియని వాళ్లకు కళ్ళకు కట్టినట్లు వివరించారు.. నేను ఈ మధ్య మా తండ్రి గారికి మాబ్రహ్మ గారు చెప్పినట్లు చేసాను (అంతా మీరు చెప్పినది )వాస్తవము... 10 రోజులు శాస్తరోక్తంగా చేసాను.. ధన్యవాదములు గురువుగారు 🌹🙏🙏
@keshavgowda4785
@keshavgowda4785 5 месяцев назад
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
@munigotisathyanarayanasarm3727
@munigotisathyanarayanasarm3727 3 месяца назад
భారతీయ సంస్కృతి లోని గొప్పతనము సమాజశ్రేయస్సే ప్రధానముగా ఆచారాలు , పద్ధతులు ఉన్నాయి.
@subhash7588
@subhash7588 5 месяцев назад
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .
@supathachannel8392
@supathachannel8392 3 месяца назад
అవును అండి మా అమ్మ గారికి నిత్య కర్మ చేశాను నేను. మీరు అన్నట్లు కాలువ ప్రక్కన కూర్చొని చేసే సమయంలో చాలా సార్లు స్నానం చేసాను. కానీ నాకు ఎట్టి అనారోగ్యం చేయలేదు.
@RameshbabuKothapeta
@RameshbabuKothapeta 17 дней назад
😊
@narayanaraonalla
@narayanaraonalla 17 дней назад
నమస్కారం గురువు గారు! మనస్సు లో తెలియని సందేశము ఉన్న మనసుకు ఎంతో ప్రశాంతము గా తెలియ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏
@varaprasadayetha2542
@varaprasadayetha2542 5 месяцев назад
చాలా చక్కగా వివరణ ఇచ్చారు నమస్కారం నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@ravindersavula2074
@ravindersavula2074 5 месяцев назад
కర్మ గురించి చాల బాగ చెప్పారు గురువు గారు
@yvrssrao
@yvrssrao Месяц назад
శ్రీ గురువు గారికి నమస్కారములు. మన సనాతన ధర్మంలో ఎంతటి నిఘూడ అర్థములు ఉన్నాయో అందరికీ అర్థం అయ్యేల వివరంగా చెప్పారు. ధన్యవాదములు.
@sambanaidu6487
@sambanaidu6487 5 месяцев назад
ధన్యవాదములు గురువుగారు 🙏
@gbr9615
@gbr9615 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మహా పండితుల వారికి అనేక వందనాలు.
@pushpareddy4747
@pushpareddy4747 5 месяцев назад
గురువుగారు ప్రణామములు 🙏🏻 ఎన్నో సందేహాలు గరుడపురాణ ప్రవచనం ద్వారా తెలుసు కొన్నాము 🙏🏻ధన్యవాదములు గురువుగారు 🙏🏻
@tpkcharyulucharyulu4553
@tpkcharyulucharyulu4553 5 месяцев назад
సూర్యాస్తమయం కంటే ముందు చనిపోతే సూర్యాస్తమయం లోపే దహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయగలిగితే మంచిది. ఏ రాత్రిపూట చనిపోతే గనక సూర్యోదయం అయిన తర్వాత మళ్లీ సూర్యాస్తమయం లోపు గనుక దహన కార్యక్రమాన్ని జరిపిస్తే మంచిది. ఒక రోజు గడిస్తే ఆ శవాన్ని పాచి శవం అంటారు. సంస్కృతంలో దాన్నే పర్యుషితము అంటారు. నిర్జీవమైన పాంచ భౌతిక శరీరము అయినా సరే అగ్నిహోత్రానికి అర్పిస్తున్నాం కాబట్టి దానికి పర్యుషిత దోషము ఏర్పడకూడదు. ఏరోజు చనిపోతే ఆ రోజే దహనము చేయాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత చనిపోయిన వారికి మాత్రమే ఆ రాత్రి పూట దహన కార్యక్రమం ఉండదు. లేదా సూర్యాస్తమయానికి కొద్ది సమయం ముందు ప్రాణం పోయినా కూడా ఆ రాత్రిపూట దహన కార్యక్రమం ఉండదు. కొడుకు అమెరికా నుంచి రావాల్సిన వాడైనా సరే, ఇక్కడ వాళ్లు అతడిని గనక ఒరేయ్ అక్కడినుంచి నువ్వు ఏం వస్తావు లే గాని ఇక్కడ కార్యక్రమం మేము జరిపిస్తాం నువ్వు రాకున్నా పర్వాలేదు అని అన్నారనుకోండి వాడు సంతోషంగా హమ్మయ్య నాకు చాలా పెద్ద బరువు తగ్గింది అనుకుంటాడు కానీ అయ్యో వెళ్ళలేక పోతున్నానే అని ఏం బాధ పడడు. ఖర్చులూ మిగులుతాయి, ఉన్నఫళంగా ప్రయాణం చేయాల్సిన కష్టం తప్పుతుంది. వ్యయప్రయాసలు ఉండవు. తను ఇప్పుడు బయలుదేరి వెళ్లిన చనిపోయిన వాడిని బతికి రాడు ఆ కట్టిన తీసుకెళ్లి నిప్పుల్లో కాల్చవలసిందే కదా, కాబట్టి వెళ్లడం అనేది గనుక తప్పితే ఎంత బాగుండు అని ఆలోచిస్తాడు కావాలంటే ఎవరైనా ఇలాంటి సందర్భం వస్తే ఇట్లాగే మాట్లాడి చూడండి విషయం మీకు తేటతెతెల్లమైపోతుంది. తల్లిదండ్రుల మీద భక్తు ఉన్నవాడు ప్రేమ ఉన్నవాడు దేశం మీద భక్తి ఉన్నవాడు సాంప్రదాయాలు ఆచారాలను గౌరవించేవాడు అసలు దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్తాడా ఏ ఆ బ్రతికేది ఏదో ఈ దేశంలో ఇక్కడ బతకలేడా, కాబట్టి అవేవీ లేని వాడే కాబట్టి వాడురావలసిన పనిలేదు. వాడికొరకు శవదహనం ఆపవలసినపని అంతకంటేలేదు
@DKD183
@DKD183 5 дней назад
chala chakkaga chepparu
@gayathris8464
@gayathris8464 9 дней назад
Guruvugaru chaalaa baagundi upanyasam. namaskaramandi.
@narayanaraomycharla7453
@narayanaraomycharla7453 5 месяцев назад
చాలా చక్కని విషయం చెప్పారు ధన్యవాదాలు మీకు
@kondurianjaneyulu5131
@kondurianjaneyulu5131 15 дней назад
🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః హరహరమహాదేవ
@vijayamyneni48
@vijayamyneni48 5 месяцев назад
ఈ వంకన అన్నదమ్ముల కాయం ను కూడా ఇంటికి రానివ్వడం లేదు...జనాలు...
@lakshmisaladi3071
@lakshmisaladi3071 5 месяцев назад
💎💞🌼🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌼💞💎
@DevotionBoy18
@DevotionBoy18 5 месяцев назад
Jai shree ram 🙏
@vasanthapolisetty9109
@vasanthapolisetty9109 5 месяцев назад
గురువుగారు చెప్పేవిషయాలు ఎంతో చక్కగా మనసుకు హత్తుకొనే విధంగా వివరణాత్మకంగా ఉంటాయి.అందుకే నేను ఆయనకి అభిమానిని.self imposed income tax...super...
@AnuRadha-wt4tj
@AnuRadha-wt4tj 5 месяцев назад
Omnamonarayanaya Omnamahshivaaya Om Shree Maatrenamaha🙏
@vandanarajeswari2435
@vandanarajeswari2435 5 дней назад
మీరు ఉన్నప్పుడు మేము ఉన్నాం మాదృష్ట్మ్
@BhavaniPikki-uv5vl
@BhavaniPikki-uv5vl 5 месяцев назад
చక్కగా చెప్పెరెండి
@user-gz2ky5rw3z
@user-gz2ky5rw3z 5 месяцев назад
Ayya Brahmasri Narasimha Rao gariki Padabhivandanamulu.Thamaru cheppinavi manasulo Vunchukuni masulukuntanu ayyagaru.
@narukatlamallesham3808
@narukatlamallesham3808 5 месяцев назад
Guruvugaru. Vandanalu intha manchi vishayam telipinandku chala danyavad alu
@pruthvicharan7632
@pruthvicharan7632 5 месяцев назад
Guruvu gaariki paadaabhivandanaalu😢
@jyothi.m773
@jyothi.m773 5 месяцев назад
Entha baga chepparu Guruvugaru, teliyani vishayalu tesukunnam Aabhadha lo etuvanti alochana raledu.Gruvugari matalu chala vishayalu telusukunnam. Thank you very much.
@ravinatari4099
@ravinatari4099 4 месяца назад
🌹🙏 స్వామి గారు మీకు సహస్ర కోటి పాదాభివందనములు అబ్బా అబ్బా నా జన్మ ధన్యమైపోతుందండి ఇంత క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టు చెవులకు అద్దినట్టు మనసుకి హత్తుకున్నట్టు అబ్బ ఏం చెప్పా రండి, ఇటువంటి మేధావిని మాకు జాతికి బహుమానంగా ఇచ్చిన మీ తల్లిదండ్రులకు మా వందనాలు, స్వామి మీ కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు మీ మాటలు మీ ప్రవచనాలుమాకు కావాలి దయచేసి మీరు ఆపవద్దు ç
@CK2Y5351
@CK2Y5351 4 месяца назад
వోరీ aparorey 😂😂
@user-vi1em1be7t
@user-vi1em1be7t 5 месяцев назад
Excellent Guruvugaru
@hemaraju5360
@hemaraju5360 5 дней назад
గరికిపాటి గారికి నా మనస్ఫూర్తి పాదాభివందనాలు పెద్ద కొడుకా నేనే కర్మ చేశాను మా అమ్మగారికి కూడా నేనే కర్మ చేశాను సంవత్సరికలైపోయినాయి నేను కాశీ ఎప్పుడు వెళ్లాలో అర్థం కావట్లేదు
@sadulanarsaiah2529
@sadulanarsaiah2529 5 месяцев назад
Guruvugariki namaskaram
@vadlamudivenkateshwarlu1739
@vadlamudivenkateshwarlu1739 Месяц назад
ధర్మసందేహాలనుచాలా చక్కగావిశదీకరించారునీకు ధన్యవాదాలు
@syamalaappaji2736
@syamalaappaji2736 5 месяцев назад
SREE MAAtre nmaha Om Sivaya Gurave namaha
@balatripurasundarikothapal4888
@balatripurasundarikothapal4888 5 месяцев назад
Chalaa vishayaalu telusukunnanu dhanyavaadaalu
@srinivasaraomuggulla7201
@srinivasaraomuggulla7201 3 месяца назад
మీ మాటలు వర్ణనాతీతం 🙏🙏🙏
@chitluribhaskarrao8553
@chitluribhaskarrao8553 4 месяца назад
గురువు గారి కి పాదాభివందనం🙏
@ballasatyanarayana6145
@ballasatyanarayana6145 4 месяца назад
చాలా బాగుంది గురువుగారు మీ పాదాభివందనాలు
@srinusanku3819
@srinusanku3819 5 месяцев назад
చాల బాగా చెప్పరు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yallavenkataramana4251
@yallavenkataramana4251 5 месяцев назад
Sir, mee speech wonderfulness, maku teliyachesaru, meeru mee familyni skxemamga chudalani God korutunnanu sir, 🙏🙏🙏🙏🙏
@user-re6qp4xw4y
@user-re6qp4xw4y 5 месяцев назад
Ee kalaniki youth ki, middle age vaallaku baga ardham avtunai guruvu gaaru dhanya vaadaalu , mudanammakala gurinchi meru dhyryam ga cheptaru great sir
@Ravikumar-Akula26
@Ravikumar-Akula26 5 месяцев назад
Guruvugariki 🙏🙏💐
@sarathchandramnv3234
@sarathchandramnv3234 5 месяцев назад
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@raghavamadhavtanguturi4752
@raghavamadhavtanguturi4752 2 месяца назад
Elanti prasagam vinnavallu dhanyulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@naidusurla3859
@naidusurla3859 5 месяцев назад
జై గురుదేవులు
@vuttipadma4202
@vuttipadma4202 5 месяцев назад
Guruvu gaariki paadaabhivandanam
@user-mg5tq4gj7w
@user-mg5tq4gj7w Месяц назад
Jaigurudev a🙏🙏🙏🙏🙏🌺 🌺 🌺 🌺 🌺🌺🌺🌺🌺
@sreenivasgaddam4519
@sreenivasgaddam4519 5 месяцев назад
మీ పాదాలకు నమస్కారం
@mvgopalarao4851
@mvgopalarao4851 5 дней назад
బంధువులు మరణించిన సమయంలో కూతురు లేదా కుమారుడి పెండ్లి చేసిన వారిని మరణించిన వ్యక్తి శ్మశానం లో దహనం చేసే సమయంలో చూడవద్దు అని, శ్మశానం నుంచి వచ్చి ఇంట్లో పెట్టే దీపం చూడవద్దు అని పెద్దలు చెబుతారు. అయితే ఇలాంటి సమస్యలకు గురువు గారు పరిష్కారం చూపించ గలరని కోరుకుంటున్నాము.
@TheKonala
@TheKonala 5 месяцев назад
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ನಿಮ್ಮ ಅನುಗ್ರಹ ಕ್ಕೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
@ranisriinnu8264
@ranisriinnu8264 5 месяцев назад
గురువు గారి కి పాదాభివందనాలు... మీ ఏక లవ్య శిష్యుడు..శ్రీనివాస్ రాణి బో క ర
@krishnamurthyjoshyula5478
@krishnamurthyjoshyula5478 5 месяцев назад
Namaste guruvu garu, Maa adrustam mee pravachanam vinnanduku.
@tirumalagiriradhakrishna7806
@tirumalagiriradhakrishna7806 17 дней назад
Challa.bagha..vevarencharu.🙏
@battagiripattabhiram31
@battagiripattabhiram31 5 месяцев назад
మీరు కొనసాగాలి 🙏🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 месяцев назад
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@kannabhanu5205
@kannabhanu5205 5 месяцев назад
Super sir ,Revolutionary vision ,which we want in Present society.
@padmalathagadala9260
@padmalathagadala9260 5 месяцев назад
Chala Chala chakka cheparu guruuvu garu...me padalaku namkaram andi
@shivashakti33
@shivashakti33 5 месяцев назад
🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ
@jayapradha6534
@jayapradha6534 2 месяца назад
Abba manasu aardramaindi swamee meeku Maa yokka padabhivandanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭
@sriramamasarmanvvssrsarma9512
@sriramamasarmanvvssrsarma9512 18 дней назад
Exactly you are the best information about this is the right . people should know this is the greatest thing in our sanatana Dharma
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 5 месяцев назад
గురువు గారికి నమస్కారములు అయ్యా మీరు చెప్పిన నట్టు దానం చెయ్యడానికి బీదరికం అడ్డు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పగలరు మన్నించండి
@viswanadhasastry3829
@viswanadhasastry3829 4 месяца назад
అయ్యా మీ వంటి వాళ్ళు పరిష్కారం చెప్పాలి.ప్రజలు నగరాల లో చాలా అవస్థలు పడుతున్నారు. ఉదా. మా పెద తాత గారి మనమడి భార్య పోయింది.వాళ్ళు ఏదో వూర్లో వుంటారు, మేము, హైదరాబాద్ లో వుంటున్నాం, మా అబ్బాయి కోడలు పిల్లలు బెంగుళూరు లో,మరొకరు అమెరికా లో వున్నారు. వీళ్ళెవరికీ ఆ పోయిన ఆవిడ తెలవదు, మా ఆవిడ కి కూడా తెలవదు, ఎప్పుడూ చూడ లేదు. మా అందరికీ పది రోజులు. ఆ పోయినా ఆవిడ తోడ బుట్టిన అన్న తమ్ముళ్లు,అక్క చెల్లెళ్ళు, ఆడ సంతానం, వాళ్ళు అంతా అదే ప్రాంతం లో వుంటున్నారు, వాళ్ళకి మూడు రోజులే .. తర్వాత మరో సందేహం, మా నాన్న గారికి మొదట ఒక వివాహం అయ్యింది,ఆ రోజుల్లో చిన్న పిల్లల అప్పుడే, ఆ కాపురానికి రాక మునుపే పోయింది.మా నాన్న గారు శ్రాద్ధ విధి పెట్టే వారు, ఆయన పోయి యిరవై ఏళ్లు అయ్యింది, ఆవిడ డెబ్భై ఏళ్ళ క్రితం ఎపుడో పోయింది, మాకు కానీ,మా అమ్మ గారికి కానీ ఎవరికీ ఆవిడ అసలు తెలవదు. ఆవిడకి మేము శ్రాద్ధ విధి చేయాలా? మరొక సందేహం. మా నాన్న గారికి వారి తల్లి గారు చిన్న తనం ఆరవ యేట పోయారు.ఆయన వున్నంత కాలం శ్రాద్ధ విధి చేశారు. మాకు మా తల్లి గారు వున్నారు, కాబట్టి ఆవిడ కి మేము చేయటం లేదు.మాతృ వర్గం లో రారు. మరలా మా తల్లి గారు పోతే అప్పుడు వర్గ త్రయం లోకి 70-80 ఏళ్ళ తర్వాత వస్తారు. అప్పటి వరకూ వారు ఎక్కడ వున్నట్లు, మా నాన్న గారి నాయనమ్మ కూడా త్రయం లోకి వస్తారు, అసలు ఆవిడ పేరు కూడా మాకు తెలవదు. వర్గ త్రయం లో తల్లి గారికి, 70 ఏళ్ళ క్రితం ఎపుడో పోయినా మాకు తెలవాని సవతి తల్లికి, మా నాన్న గారికి కూడా తెలవానీ వారి తల్లి గారికి చెప్పాలి. కదా. ఇంతకాలం వారు ఎక్కడ వున్నట్లు?
@munisankar9690
@munisankar9690 5 месяцев назад
Om Namah Sivaaya
@rameshchantati7727
@rameshchantati7727 17 дней назад
🙏
@venkateswarlupoondla
@venkateswarlupoondla 5 месяцев назад
When ever I attend cremation I with my friends wait till KAPALA moksham we return only after hearing the cracking sound It is what. We are practicing 🙏🙏🙏🙏🙏
@aswathanarayanaraomurari2443
@aswathanarayanaraomurari2443 4 месяца назад
Guruvu Gariki hrudayapurvaka namaskar. Thamari dwara chala vishayalu telusukonnamu. Dhanyavadamulu.
@saichetan1239
@saichetan1239 5 месяцев назад
Dhanyawadlu guruv garu
@dubasisuryarao5340
@dubasisuryarao5340 5 месяцев назад
మా అదృష్టం సర్
@user-ox3pp9gh1x
@user-ox3pp9gh1x 5 месяцев назад
Chala bagundi mii speech mii mathamlo muda aacharalu katte science miru cheppindi bagundi naku nachhindi.nenu Christian but anni mathalaloni manchi vishayalu telusukovataniki estapadanu
@user-zp5yx4vk7b
@user-zp5yx4vk7b 5 месяцев назад
శ్రీ గరికపాటి నరేష్మ్మారావు గారు నమస్కారము జై శ్రీ రామ్ pvr cpt
@venkateshdachepally1686
@venkateshdachepally1686 4 месяца назад
గురువుగారికి పాదాభివందనములు
@NageswarammaRepalle
@NageswarammaRepalle 5 месяцев назад
Guruvu gariki satakoti namaskaramulu🙏🙏🙏🙏🙏
@bhaibrand3004
@bhaibrand3004 5 месяцев назад
Sir me pravachanalu vintu unta chala baguntay potuloori veera bramhendra swamula vari gurinchi konni asaktikaramyna vishayalu gurinchi cheppagalaru. Sir
@Anuradhalavu
@Anuradhalavu 5 месяцев назад
Superb
@krishnac76
@krishnac76 5 месяцев назад
Avadhani ki padabhi vandanam
@pavanitangella8705
@pavanitangella8705 Месяц назад
Guruvu Garu Mari kanna kumaradu a pranam teestay ayya
@tulasiravikumar1969
@tulasiravikumar1969 4 месяца назад
We are all grateful to you Guruvu garu. Learnt a lot of things from you.
@suryanarayana.j8642
@suryanarayana.j8642 5 месяцев назад
Wonderful speech guruji 🎉
@lakshminarasimhamurthyisuk1726
@lakshminarasimhamurthyisuk1726 3 месяца назад
Meeku mii pandithyniki joohaarulu meeku maa paadaabhi vandanaalu 🙏🙏🙏🙏🍎
@satyasai9251
@satyasai9251 Месяц назад
Guruvugaru meeru cheppevenno mamchi vishayalu himdu dhamaniki rakshanagavvumtayi
Далее
How to get Spongebob El Primo FOR FREE!
01:36
Просмотров 16 млн
Самое неинтересное видео
00:32
Просмотров 609 тыс.
Аруси Точики ❤️❤️❤️
00:13
Просмотров 321 тыс.
How to get Spongebob El Primo FOR FREE!
01:36
Просмотров 16 млн