Тёмный
No video :(

ఏసుప్రభువు ఖాళీ సమాధి/Jesus tomb in Jerusalem/Holyland tour & travel in telugu/Garden tomb/Israel 

Bro Benhur babu
Подписаться 207 тыс.
Просмотров 2 млн
50% 1

Jesus toomb in Jerusalem,it is holy place of Christains,it is really great video because we take inside ofJesus toomb.i explaining in telugu language . Golgotha hill, Garden toomb in jerusalem..Jesus toomb/Jerusalem/Holy land tour in telugu/Bro Benhur babu/Garden toomb/Jerusalem tour,Jesus toomb in telugu,golgotha jerusalem,Jesus garden toomb,Jerusalem church,Jesus cloth found,Jesus toomb inJerusalem in telugu,Jesus toomb opend,Jesus toomb found,Jesus toomb leaking blood,the garden toomb of Jesus documentary,garden toomb in Israel,Garden toomb of Jesus,
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #GardentombofJesus #jarusalem #israel #brobenhurbabu #Benhurbabuvideos

Опубликовано:

 

21 июн 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее