Тёмный
Bro Benhur babu
Bro Benhur babu
Bro Benhur babu
Подписаться
We are showing you many places in the Holy Land in Telugu language on our channel.
We hope our channel will be useful for you. We are trying to show those places that you cannot go there and see on our channel so that you can feel the feeling of going there yourself on your TVs and phones. Please pray for us and our ministry as we continue to show you more videos of these holy places. God bless us Amen.

హొలీ లాండ్ లోని అనేక ప్రదేశాలను మన ఛానల్ లో తెలుగు భాషలో చెపుతూ, ఆ ప్రదేశాలను మీకు చూపిస్తున్నాము.బైబిల్ లో వ్రాయబడిన ఆనాటి చరిత్ర లోని ఎన్నో ప్రదేశాలను, పూర్తి విషయ విశేషాలను చెపుతూ చూపిస్తున్నాము.
మన ఛానల్ మీకు ఉపయోగకారంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. మీరు అక్కడికి వెళ్లి చూడలేని ఆ ప్రదేశాలను మన ఛానల్ లో మీరు మీ టీవీ లలో, ఫోన్ లలో మీరే స్వయంగా అక్కడికి వెళ్లి చూసిన అనుభూతి మీకు కలిగేలా చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ పరిశుద్ద ప్రదేశాల వీడియోలు ఇంకా మరెన్నో మీకు చూపిస్తూ వుండులాగున దయచేసి మా కోసం,మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మనలను దీవించును గాక ఆమెన్.
Комментарии