Тёмный

ఐనా పేదలకు ఉచితవైద్యమెందుకండీ ఆ జగన్ చాదస్తం కాకపోతేనూ.. 

different issues with priyadarsini
Подписаться 18 тыс.
Просмотров 6 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@b.a.narayana1090
@b.a.narayana1090 2 месяца назад
చంద్రబాబుగారి గొప్పతనాన్ని గూర్చి అద్భుతమైన సెటైర్ కల్ గా చెప్పారు మేడం మీకుఅభినందనలు.🎉🎉 చెంబాబాబా గారి భక్తులైపోయారు అందరూ.
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 2 месяца назад
వాళ్ళకి ఎంత చేసినా ఓట్లు వేయలేదు... బీదలకి సాయం వృధా... వారు ఆశపడ్డారు
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 месяца назад
ఉప ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారో,ఎక్కడ ఉన్నారో PPP వల్ల సామాన్యులకు ఎంత నష్టం కలుగుతోందని ఆలోచన చెయ్యొద్ద
@prasadgurajada5994
@prasadgurajada5994 2 месяца назад
సూపర్ మేడం అధ్భుతమైన విశ్లేషణ
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 месяца назад
ముఖ్యమంత్రి, మంత్రులు కుర్చీలు కూడా PPP చేస్తే ఎవరో ఒకరు వచ్చి పాలిస్తారు కదా,మరి వీళ్ళు ఎందుకు
@ganakishore1621
@ganakishore1621 2 месяца назад
Good analysis madam 🎉
@nbkwdpu
@nbkwdpu 2 месяца назад
Buttons nokkudu ledu , volunteers leru, no free education, no free health services, no schemes . No CPS for employees, visionary babu...grt..
@satya7266
@satya7266 2 месяца назад
మేడం 🎉🎉🎉🎉🎉🎉🎉 Melodious singing
@justhuman3782
@justhuman3782 2 месяца назад
Kasttam okaridi ,sukamokaridi, jagan rekkala kasttam
@vijayav8957
@vijayav8957 2 месяца назад
వంగోని 🥥 🌴 🥥 కొట్టలేనోడి రెక్కల కష్టం
@subramanyammani5011
@subramanyammani5011 2 месяца назад
ఏది జరగాలో అదే జరుగుతుంది, ప్రజలకి రాష్ట్రానికి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మంచే జరగాలని కోరుకుందాం,
@markondareddy4477
@markondareddy4477 2 месяца назад
మేడం మీరు పాటను చాలా అద్భుతంగా పాడారు. పొగడటానికి కాదు, నిజంగానే రాగయుక్తంగా పాడారు.
@differentissueswithpriya
@differentissueswithpriya 2 месяца назад
🙏🙏
@kallepallidaniel1257
@kallepallidaniel1257 2 месяца назад
Poor People vs Powerful persons(Rich Persons)
@ramadevibasana7956
@ramadevibasana7956 2 месяца назад
Aa poor chesina nirvakame idi, evaru PADI rupayaly istha ante atuvypu thirigipotharu.
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 2 месяца назад
పవన్ గారు ఎంజాయ్ చేయుచున్నాడు
@ysambasivarao3579
@ysambasivarao3579 2 месяца назад
వైద్యం కావలసిన రోగులకు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఇచ్చే ట్రీట్మెంట్ చేయాలి.
@nareshdekkapati7709
@nareshdekkapati7709 2 месяца назад
Good satire.
@sambashivarao2641
@sambashivarao2641 2 месяца назад
Great analysis as usual as jagan
@kumarkundetichristianmelod5048
@kumarkundetichristianmelod5048 2 месяца назад
Madam meeru chala chala baga paaderu andi
@nanidec25
@nanidec25 2 месяца назад
మేడం మి స్వరము చాలా బాగుంది
@vpydiraju4304
@vpydiraju4304 2 месяца назад
Super madam u r speach
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 2 месяца назад
మనీ సర్కు లేషన్ స్కీమ్ లాగా మేడం
@ushasrikommuri3061
@ushasrikommuri3061 2 месяца назад
Janala ki ChiBN abaddalu eppudu ardham avuthayo
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 2 месяца назад
Moorkulu anthe evaru marchaleru
@ambati60able
@ambati60able 2 месяца назад
Great
@karunakumar9097
@karunakumar9097 2 месяца назад
pvt ambulence vaalu pandaga chesukuntunnaru
@rams986
@rams986 2 месяца назад
మీ వాయిస్ చాలా బాగుంది madam ETV పాడుతా తీయగా లో పార్టిసిపేట్ చెయ్యండి
@rkmurthy8009
@rkmurthy8009 2 месяца назад
It's foolish to privatisation of medical colleges When jagan returns all these colleges will be government
@nbkwdpu
@nbkwdpu 2 месяца назад
He cannot
@sankarkumar2788
@sankarkumar2788 2 месяца назад
ఇక hospitals మాత్రమే కాదు మనం నడిచే రోడ్లు కూడ privatise చేస్తారు.
@rallapalliameerbasha7158
@rallapalliameerbasha7158 2 месяца назад
Madam me tone chala bagundhi
@snrvlogs177
@snrvlogs177 2 месяца назад
మేడం అసలు ఏపీ లో పేదలు ఎవరున్నారు జగన్ గారు చెప్పారు పెత్తందర్లు ను గెలిపిస్తారా పేదలను గెలిపిస్తారా అని గుద్దేశారు కూటమికి పేదలు లేరు ఏపీలో జగన్ గారు ఈ సారి ఎవరికీ పథకాలు ఇవ్వొద్దు అని నా మనవి
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 месяца назад
Poverty rate has come down to some extent.
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 2 месяца назад
Sweet comments
@lucky_284
@lucky_284 2 месяца назад
Excellent explanation Amma
@differentissueswithpriya
@differentissueswithpriya 2 месяца назад
Thank you very much
@Everestbabu-us2fw
@Everestbabu-us2fw 2 месяца назад
😅😅😅 ఆహా మేడం ఏం షర్ట్లుగా చెప్తిరి ఏం చెప్తిరి
@prassadprassad8686
@prassadprassad8686 2 месяца назад
Yes మేడం
@nvenkatareddy
@nvenkatareddy 2 месяца назад
Three main syndicates and lobbies did their bit in bringing govt down. Private education private healthcare and liquor mafia. Enjoy the music and ballet
@nanidec25
@nanidec25 2 месяца назад
ప్రవేటు కీ ఇస్తేనే కమిషన్ వస్తుంది అలా అలా వెళ్లి ఇలా వచ్చేస్తాయి
@sravanibasireddy942
@sravanibasireddy942 2 месяца назад
Visionary 2047
@Suseela-e2p
@Suseela-e2p 2 месяца назад
Cigguleni konthamandi ap prajalu Chandra babu ki support chesthunnaru ap paruvu ippatike sans nakindi leni vadu adukkune rojulu daggaralone vunnyi
@MohanRaoMelam
@MohanRaoMelam 2 месяца назад
Mam .. Asalu State lo anni depart ments ni privatisation chesthay Mundhu reservations Bedadha vundadhu... Govt employs villans...
@polukondamurali7893
@polukondamurali7893 2 месяца назад
ఎంత సేపు reservetions మీద పడి ఏడవటమే, అవి వున్నా ఇప్పటికి వివక్షే లేకపోతే ఇంకా బ్రతకనిస్తారా.
@mosesfrat948polopark2
@mosesfrat948polopark2 2 месяца назад
Petrol price Kuda Gujarat ithey baguntadi madam
@b.nirmalanirmala9159
@b.nirmalanirmala9159 2 месяца назад
Avunu mam yedaina athadu nidrapokunda prajalakorake katapadathadu ani mana Bhuvanamma cheppindi kadandi, manakikuda thelusule😅
@qsdrfghgujfddyffguff
@qsdrfghgujfddyffguff 2 месяца назад
Kammanaina prajalakosame babugaru
@Ratnakumari-by8ix
@Ratnakumari-by8ix 2 месяца назад
mam ippudu bagane thirugu thunnadu kada asalu jabbu emundi bolli okate kadandi
@guttasangamitra5452
@guttasangamitra5452 2 месяца назад
🥺😂🤣🙄🙆🙈.
@Ratnakumari-by8ix
@Ratnakumari-by8ix 2 месяца назад
mam mummulani kalavalani vundi mam mummulani chudalani meetho matladalani vundi mam
@LaxmiSingh-vw5wd
@LaxmiSingh-vw5wd 2 месяца назад
Aite kada amma Peda valiki manchi cheste labham yenti valu tirangi yemi ivvaledu Dabbalu unna valiki melu chesate valu tirangi malli evm tampering ki ,leka pote election lo panchadaniki dabbulu istaaru Cbn gari di mundu chupu .jagan di murkhatavam Jagan garu inka pata kalam lo unnaru manchi ,manasa sakshi antu Cbn ni chudandi only technology
@ARTHYD222
@ARTHYD222 2 месяца назад
Even in China services are charged. No value for free service. CBN with experience knows this.
@kishrams
@kishrams 2 месяца назад
Meeru Kammagaa padru madam. Mee videos anni Kammagane untayo, adento....vintha
@differentissueswithpriya
@differentissueswithpriya 2 месяца назад
కానీ నేనైతే కమ్మని వ్యక్తిని కాదండీ..😀
@jyothsnak6438
@jyothsnak6438 2 месяца назад
ఆరోగ్య శ్రీ సైకో రెడ్డి వున్నప్పుడే ఎత్తేశారు. డబ్బా కొట్టు కోడం ఆపు.😂
@prasadgurajada5994
@prasadgurajada5994 2 месяца назад
అందుకే ఆరోగ్య శ్రీ ఎత్తేసి భీమా పెట్టాడు చంబా
@annapurnach2289
@annapurnach2289 2 месяца назад
Syco CBN emichrstadu.
@Vasukrishna787
@Vasukrishna787 2 месяца назад
Jyotsana garu meku twaralo pedda jabbu ravali meru arogya Sri shayam kosam vempraladi ani sadhhaa devunni pradisthunna meke kadhu me initillpadhiki vachii arogya Sri viluva teliyali meku
@annapurnach2289
@annapurnach2289 2 месяца назад
@@Vasukrishna787 correct chepparu.
@myway3110
@myway3110 2 месяца назад
ఎలా ఏదైనా ఆధారం ఉంటే పెట్టండి చూద్దాం. ...లేదా ఏదో గాలికి ఒక మాట అనేసాం అని చెప్పండి సరిపోతుంది, ఆరోగ్య శ్రీ ఎప్పుడూ ఆగింది లేదు ఏదైనా ఆగిందేమో చెప్పండి చూద్దాం లేకపోతే గాలి బ్యాచ్ అని ఒప్పుకున్నట్లే
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 2 месяца назад
జగన్ చేసిన వాడిని పనికిమాలిన పనులే అనవసరంగా రిటైర్డ్ అయిన వారి పింఛన్లను కోత పెట్టాడు ఉద్యోగస్తులకు ఐ ఆర్ కంటే తక్కువగా పిఆర్సి ఇచ్చాడంటే రివర్స్ పిఆర్సి ఇచ్చాడు ఇంకొక విషయం అనవసరంగా సచివాలయాలు పెట్టి 150000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అదే పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు విద్యుత్తు కాంట్రాక్టు ఉద్యోగులు ఒక్కరు కూడా రెగ్యులర్ చేయలేదు అందరికీ మోసం చేశాడు చిన్నోడు పక్కన కి వెళ్ళిపోయాడు కానీ జగన్ నమ్ముకున్న వాడు మునిగిపోయాడు అందుకే ఆగ్రహం రుచి చూశాడు
@venukalluri7679
@venukalluri7679 2 месяца назад
100 కు 97 మంది కి న్యాయం చేశారు ముగ్గురి కి మాత్రం అన్యాయం చేయలేదు పరిస్థితి లు సహకరించ లేదు కరోనా కారణం వల్ల నా ఇంకా జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టారు అంటే అలాంటి వారు అలగాజనం సంకరజాతి వెధవ లకీ చెందిన వారు ANY DOUGHT"S
@golthiveerabhadraachary686
@golthiveerabhadraachary686 2 месяца назад
Madam garu AP prajalaku manchi Vidhya manchi health avasaramu ledu. Only nannalaku ammalaku sara buddilu takkuva dharaki iste chalu. AP prajalu aa mattulo vundagane rastra sommulu rastra bhumulu easy ga kotteyachu ani CBN + PK kutami. Chivaraku AP prajalaku CBN + PK kutami chetilo chippalu pedatadu.
@goginenisridhar3013
@goginenisridhar3013 2 месяца назад
vachhindi 11cheddy paytm batch
@SuperBharadhwaj
@SuperBharadhwaj 2 месяца назад
Mental case
Далее
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25
Chandrababu Creates Tension In AP People | Red Tv
7:06