Тёмный

ఐపీఎస్‌ అధికారుల బదిలీలు | IPS Officers Transfers In AP 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 158 тыс.
50% 1

రాష్ట్రంలో పలువురు IPS అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల ఐజీగా శ్రీకాంత్ ని నియమించింది. విజయవాడ పోలీసు కమిషనర్ గా రాజశేఖర్ బాబుకి బాధ్యతలు అప్పగించింది. విశాల్ గున్నీ, విజయరావుని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. వీరిద్దరూ వైకాపాతో అంటకాగారనే విమర్శలతో... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 98   
@vallabhapurapusyam3415
@vallabhapurapusyam3415 21 день назад
వాస్తవమే విశాల్ గున్నిగారు వైకాపాతోఅంట కాగారు.
@naga0033
@naga0033 21 день назад
ఆక్టోపస్ SP గా ఉన్నపుడు అమరావతి ఉద్యమం లో రైతుల మీదా ఘోరంగా లాఠీ ఛార్జ్ చేశాడు వీడు. మళ్లీ వీడి మొహానికి ఎకనామిక్స్ లో ph.d అంట
@RamannaUppara-q3g
@RamannaUppara-q3g 21 день назад
విశాల్ గున్నీ మనిషి కాదని అమరావతి మహిళల విషయంలో తెలిసింది.
@gkumar858
@gkumar858 21 день назад
ఇంకా వైకాపాతో అంట కాగిన జిల్లా ఎస్పీలు ఉన్నారు సార్ వాళ్ల కూడా మార్చాలి సీఎం గారు
@srinunadikattu2098
@srinunadikattu2098 21 день назад
Hahhaha
@nanduriravisankar521
@nanduriravisankar521 21 день назад
విశాల్ గున్ని బిల్డప్ గాడు, అవినీతిపరుడు కూడా ..రైస్ మాఫియా లో కూడా వున్నాడంట
@MaxeneSantiago
@MaxeneSantiago 20 дней назад
Anna vishal gunni inta neechuda naamalekapotunna
@nanduriravisankar521
@nanduriravisankar521 19 дней назад
@@MaxeneSantiago వైఎస్ జగన్ కూడా మంచి వాడిలా నటిస్తాడు, కానీ అతని గురించి కొంతమందికి మాత్రం తెలుసు, Don't trust blindly anyone
@VP-qk9xm
@VP-qk9xm 18 дней назад
​@@nanduriravisankar521ys jagan Caste cm cbn kuda manchi odi la behave chesthadu kani iddaru cheddole idhi fact
@vishalgunnifans
@vishalgunnifans 20 дней назад
అందరికి న్యాయమే చేసారు
@RaviKumar-ml8ob
@RaviKumar-ml8ob 21 день назад
Super sir, don't leave anyone who worked against rules
@ChandraSekhar-1972
@ChandraSekhar-1972 21 день назад
విశాల్ గున్ని నెల్లూరు బెట్టింగ్ డాన్ దగ్గర కోటి రూపాయల కార్ తీసుకొన్నాడు. నెల్లూరు SP గా వచ్చినా phd రామకృష్ణ విచారణ నివేదికను అప్పటి ప్రభుత్వం తొక్కి పెట్టింది..
@Mohangoutham
@Mohangoutham 21 день назад
Vishal gunni sir genuine person..not curpted person
@hanumantharao8367
@hanumantharao8367 19 дней назад
Officers ni badili chesthe saripotunda. Vaallaki punishment ivvali.appude vallu chadivina rules gurtukuvasthavi
@venkateswarluannavarapu1507
@venkateswarluannavarapu1507 21 день назад
Gd decision
@vishalgunnifans
@vishalgunnifans 20 дней назад
విశాల్ గున్ని సర్ కోసం తెలుసుకోండి.. తెలుసుకొని మాట్లాడండి....
@sampalaravikumar1912
@sampalaravikumar1912 18 дней назад
😂😂😂
@venkatv4020
@venkatv4020 17 дней назад
😂😂😂😂😂😂
@iampadduchakram4614
@iampadduchakram4614 15 дней назад
Nuvvu telusuko, ayana piki chupinchedi veru, chese panulu vere brother.
@sigma5979
@sigma5979 15 дней назад
🤣
@lokeshkty5965
@lokeshkty5965 21 день назад
Visahal gunni chala machivadu pointing evalli
@sampathsivarathri
@sampathsivarathri 19 дней назад
Administration anedhi asala politicians chethilo pettakunda untey desam bagupadathadhi.......Ips and ias vallu yemaina nrml ga voccharu anukuntunnara yentie....vallu value telisinavaadu yeppudu ala matladaru....antha chaduvulu chaduvukoni politicians kindha work cheyyadam yentie....malli okka politicians ki vallaki unantha half mind kuda undadhu...vellu istam vachinattu transfers chesukuntunnaru....vallu yemaina ata bommalu anukuntunnara yentie ee politicians....vallu lekapothey okka 1hr kuda administration and govt ni run cheyyaleru...adhi gurthupettukondi mundhu
@subbum6160
@subbum6160 21 день назад
Vishal sir is very good person .. it was completely shocking news
@NRI.Reacts
@NRI.Reacts 21 день назад
defenitely not. he only smart enoigh to play double game. he is a clever croock.
@jesseysamuel2788
@jesseysamuel2788 21 день назад
Vishal Gunni Currepted
@user-wt5xe1jq2q
@user-wt5xe1jq2q 21 день назад
Vishal gunni sir kuda currepted na aayanni inspire ainollalo nenokanni ila news vastuntey nammalekapotunna
@helpinghands7846
@helpinghands7846 21 день назад
Dial your sp program dwara chala mandiki help chesaru,evaru a problem tho sp office ki vellina valla problems solve chesevaranta,evaro Edo chepparani kaksha sadimpulu manchidi kadu
@deepthigoud3122
@deepthigoud3122 15 дней назад
Nenu Vishal sir ki 2020 lo oka issue gurinchi email and cal chesa. Atanu respond kda avaledhu. Aa program antha show
@Rraj88
@Rraj88 21 день назад
What about tulluru DSP srinivasa reddy?
@gaffurshaik311
@gaffurshaik311 21 день назад
Vishal Gunni is one of the honest and dynamic officer
@Rolexwill724
@Rolexwill724 21 день назад
Is it
@Rolexwill724
@Rolexwill724 21 день назад
Why this has not considered by govt
@vippartis
@vippartis 21 день назад
After 5 yrs, most IPS officers may have to go on leave.
@nanichowdarymyneni2160
@nanichowdarymyneni2160 21 день назад
Manchi decision
@sociallegal008
@sociallegal008 21 день назад
vishal gunni ki evidence vunte vese padedndi
@nv3s894
@nv3s894 21 день назад
వాళ్లు ఏ యూనిఫామ్ వేసుకుని రెచ్చిపోయారో ఆ యూనిఫామ్ తీసేయాలి. They are not deserve for the respectable post.
@ramumaidu1930
@ramumaidu1930 21 день назад
👍
@PbrPbr-sl5ue
@PbrPbr-sl5ue 21 день назад
Vijaya rao nu suspend cheyyandi IPS ku select avvakundane valla village lo gun tho prajalanu Bedirinchadu
@Svr143itsme
@Svr143itsme 21 день назад
Vishal guuni sir😢
@jayantisekhar3282
@jayantisekhar3282 15 дней назад
Vishal gunni phone dwara problems solve chestunte chala manchi officer aanukonna chi veedi bratuku eedi aani telisina taruvata chrpputho kottali aanipistunnadi
@varma660
@varma660 16 дней назад
Vishal gunni most currepted officer
@user-ig8dp5hd6c
@user-ig8dp5hd6c 15 дней назад
నాకు విశాల్ గుండు అంటే చాలా ఇష్టం ఇప్పుడే తెలుసుకున్న
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 21 день назад
Nirayudulaina adavallani kottinchadaniki IPS avanakkaraledu.IPS paruvu poyindi kada Amaravathi mahila rythulani lathicharge cheyinchi.BIG SHAME.
@lsathish3945
@lsathish3945 21 день назад
Vishal gunni sir ki posting evalli AP 🚔
@india2190
@india2190 21 день назад
ఇందులో ఒక డైమండ్ ఆఫీసర్ ఉన్నారు ఏ జిల్లాకి పోస్ట్ వేస్తారు ఆ జిల్లా వాసులు అదృష్టవంతులు మా విశాఖపట్నం కి వస్తే బాగుంటుంది ఇక్కడ యువత చాలా దరిద్రంగా తయారయ్యారు మాదకద్రవ్యాలకి బాగా అలవాటు పడ్డారు వాళ్ళని ఒక దారిలోకి తీసుకొని రావాలి లేకపోతే భావితరాల జీవితాలు నాశనం అవే అవకాశాలు ఉన్నాయి
@Chandu11224
@Chandu11224 21 день назад
Vishal gunny sir ani chepadam lo inka one min kuda alochinchanu alanti police a vishal gunny aiye untaru ani avunaaa inspiration ikon la yuvatha ku unadu sir
@sarojaravva9072
@sarojaravva9072 17 дней назад
Sachivalayam udyogalu gata5 years nundi oke uri sachivalayam lo undi poyaru vallaki transfer lu cheyyandi oke sachivalayam lo undi nagitive lu chestunnaru.
@sivakrishnabuddi4297
@sivakrishnabuddi4297 21 день назад
Vishal gunni YCP ki support chesaru antay nenu nammanu....is there any evidence? If evidence is there, please put infront of people
@user-qy1zu9cr4x
@user-qy1zu9cr4x 21 день назад
Rajakiyam bro kachitanga chala oggalsindhe
@MantriVaraprasad
@MantriVaraprasad 21 день назад
Is good parson
@Jaganannaabhimani802
@Jaganannaabhimani802 21 день назад
Nuvvu RU-vid chosi vadini manchodu anukuntunatu vunavu. Amaravathi farmers paina attack cheyinchadu, Ramya ni champeste protest chesinola paina dhadi cheyinchadu, chandraiah ni Nadi road lo mitta madyahanam murder cheste charge sheet ysrcp ki anukulam ga rapichadu, ayana rechagotadu annatu rasadu. Ala support cheyabate vere vaalaki ravalsina Dig post tanaki vachindi
@Rraj88
@Rraj88 21 день назад
If he is good how ycp allow?
@harshithkt7386
@harshithkt7386 21 день назад
Babu vishal thota chandraya case lo YCP ki support chesadu
@sankararaopodile4152
@sankararaopodile4152 21 день назад
✌️🙏👍
@VamsiPalamgi
@VamsiPalamgi 21 день назад
Policeki partyki sambandham emuntadhi bayya
@Rao516
@Rao516 21 день назад
Rajakeya party ki kommukasina vallani case lo erikinchi Jail lo vesi bayataki raniyyakunda cheyyali .appudu inka evvaru ala cheyyakunda untaru
@sujayendraraokuppam3880
@sujayendraraokuppam3880 21 день назад
Very soon most of the civil servants worked for the interest of the ysrcp leader's will definitely live in the Rajamundry Central Jail forever.
@vijaymangisetty6667
@vijaymangisetty6667 21 день назад
ఆంధ్రప్రదేశ్ డిజిపి గారు కూడా గత గవర్నమెంట్లో ఆర్టీసీ ఎండీగా పని చేశారు అది కూడా తెలుసుకోండి
@bhanu8109
@bhanu8109 21 день назад
Ycp mata vinaledu kanuke Loopline lo pettaru
@vijaymangisetty6667
@vijaymangisetty6667 21 день назад
@@bhanu8109 ఇప్పుడున్న ఉద్యోగస్తులు అంత అందరూవైసిపి గవర్నమెంట్ పనిచేసిన వాళ్లే కదా
@401RAM
@401RAM 20 дней назад
As far as I know Vishal Gunni is not such type and he is a good police officer and moves good in public. But can you please provide any proof of evidences to people. Removing Vishal is a schocking factor. But anyways if his hand is there in mock, fights, lathi charge on farmers then he is a culprit no doubt
@vishalgunnifans
@vishalgunnifans 20 дней назад
విశాల్ గున్ని సర్ చాలా మంచి మనిషి అలాంటి మంచి మనిషి కోసం మీరు అంత అలా మాట్లాడం ఎమ్ బాగోలేదు
@kalyankoneti6726
@kalyankoneti6726 20 дней назад
వెళ్ళి వాని మోడ్డ చీకు
@NenuNaaDesami
@NenuNaaDesami 19 дней назад
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు.ఎందుకంటే 👇 ✍️ఆంధ్రప్రదేశ్ లో IAS, IPS అధికారుల బదిలీలు విషయంలో చంద్రబాబు బాబు గారు తీసుకున్న నిర్ణయం 100% మంచి నిర్ణయం.ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ గారు భారత రాజ్యాంగ వ్యవస్థలలో వున్న అధికారులు IAS, IPS, న్యాయ వ్యవస్థలు ఇలా, ఏ ఒక్క వ్యవస్థ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులతో వీరి విధులు చేసుకోవటానికి అవకాశం ఇవ్వకుండా ఏక పక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరిగింది.అందుకే ప్రస్తుతం వున్న ప్రభుత్వం ప్రజలకు సమన్యాయం అందించటానికి IAS, IPS, అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ✍️ జగన్ గారు చేసిన పెద్ద తప్పు ఇంకొకటి వుంది. అది ఏమిటి అంటే YSR పార్టీలోనికి అక్షర జ్ఞానం లేని వారిని MP, MLA, లుగా తీసుకోవటం వలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోయారు అనేది నిజం. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి ప్రజా పరిపాలన 1% కూడా రాదు 👇 1) జగన్ గారు రాజ్యాంగమునకు లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయలేదు. 2)న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను 99% విస్మరించి,తను ఒక ఏక చక్రవర్తి అనే విధంగా తను చేయాలని అనుకున్నది చేసారు. 3) జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజల ఆర్ధిక వ్యవస్థను ముందుగానే అంచనావేసి అన్ని వర్గాల ప్రజల ఓట్లు ఎలా తనకు అనుకూలంగా చేసుకోవాలనే దురాలాచానతోనే నవరత్నాలు అనే ఒక మాయ వలయం సృష్టించి దాని పేరే నవరత్నాలు అని పెట్టి రాజకీయం చేసిన పాపానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను, అస్త వ్యవస్థం అయిపోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన అభివృద్ధి కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మీరు దయచేసి జగన్ గారు చేసే అసత్య ప్రచారాలకు చాలా దూరంగా ఉండండి. జగన్ గారు అనామత్తు లెక్కలతో ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. అనామత్తు లెక్కలు అంటే ఒక ఇద్దిరి మధ్య తాత్కాలిక లెక్కలతో ఒక రోజు గడుపుకునే టప్పుడు ఈ అనామత్తు లెక్కలు వుంటాయి. ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయిన జగన్ గారు అసలు అనామత్తు లెక్కలతో ఎలా పరిపాలించరో అర్ధం కావటంలేదు. ఈ విషయంలో 100% జగన్ చాలా పెద్ద తప్పు చేసారు. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు మీడియా, పత్రిక ద్వారా చేసే ఏ విధమైన అసత్య ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుంది. ✍️ జగన్ గారికి ఒక అభ్యర్ధన :- జగన్ గారు గెలుపు, ఓటములు, సహజం, మీరు ఇంకా నాకు 40% ప్రజలు మద్దతుగా వున్నారు నాకు మిగిలిన 60% ప్రజలతో సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో 100% లకు మంచి మార్గం వేయటానికి, ఆంధ్రప్రదేశ్ లో శాంతి మార్గం వేయటానికి, మీ ఆలోచన ఉండాలి. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక. ✍️ జగన్ గారు నేను గతంలో ఎన్నో విమర్శలు మీమీద చేశాను.మీమీద చేసిన నా ఆరోపణలు అవాస్తవం అనుకొనే మీరు ఈ రోజు ఓటమి చూసారు ఇది నిజం కాదు అంటారా? దయచేసి ఇక నైనా గెలుపు, ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు నిస్వార్ధ సేవ చేయాలని మిమ్ములను భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️✍️✍️🙏🙏qqqw🙏🙏✍️qww🙏🙏qq🙏qq🙏ww🙏ww🙏🙏q
@samuelganta9476
@samuelganta9476 21 день назад
విశాల్ గున్ని వద్ద నుండి బాబు నేర్చు కోవాల్సింది ఏంతో వుంది. మునుపటి ప్రభుత్వం తొత్తులు అని అధికారులపై స్టాంప్ వేసి వారిని సవతి ప్రేమతో చూడటం, లేక పక్కన పెట్టటం మంచిది కాదు. అధికారులు అయిన వారు పైన వున్నా ప్రభుత్వం ఏదైనా వారి కింద పని చెయ్యాల్సిందే. అలాటప్పుడు అధికారం లో వున్నా వారు మునుపు వున్నవారికి వ్యతిరేకం గా ఎందుకు పని చెయ్యలేదు అని అడగటం - కేవలం బుద్ధిహీనత!! మునుపు కారాలు మిరియాలు నూరిన బీజేపీ, ప్రజారాజ్యం వారితో బాబు ఇప్పుడు జత కట్టలేదా? వీరు అవకాశం కోసం చేస్తే తప్పుకాదా? అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కింద పని చెయ్యాల్సిన అధికారులు వారి పని వారు చేస్తే అది ఘాతుకమా??
@Chandu11224
@Chandu11224 21 день назад
Ilanti vishal gunny ips gariki ap posting evvakunte andhrapradesh dynamic ips ni dooram chesukuntaru
@yaswanthvinnakoti1489
@yaswanthvinnakoti1489 20 дней назад
Yakadooodhikenaaa evalsindheee Police transfer iythe veledhe post office ki kadhu police station keee😂😂😂
@Honesty7
@Honesty7 21 день назад
Vishal used to work freely in ycp government to solve people issues...now he can't do the job freely in tdp government.
@savanisyamalarao8963
@savanisyamalarao8963 21 день назад
Govt ki siggu unadali
@boddunaidu3091
@boddunaidu3091 21 день назад
Veellu jail ki vellali. But govt marina malli ycp police ke posting itchharu. Govt yedaina lobeeing vakate. Comman man yela brathakali? Daarunam punishment lekunda vadileshe common citizens ki barosa?
@yvnmrao
@yvnmrao 16 дней назад
ఏ ప్రభుత్వం లో నైన వారి ప్రవర్తన వలన వారిని మంచి చెడ్డ అని చేపుతారు.
@user-rm7fj5yr6i
@user-rm7fj5yr6i 21 день назад
Vishal gunni sir అలాంటి వారు కాదు నిజాయితీ గల డైనమిక్ ఆఫీసర్ అయ్యనకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను
@tumucharan
@tumucharan 21 день назад
lopala em jarugutundo manakemi telusu..pani chese vaallani YCP unchadu
@naaladdulo4894
@naaladdulo4894 21 день назад
Apara nee sollu
@mbhaskar4058
@mbhaskar4058 21 день назад
Vishal gunni betting baba in nellore
@ArohiSagar-hn6pw
@ArohiSagar-hn6pw 18 дней назад
Badali. Kadu? Suspend. Chaili.
@prasad0609
@prasad0609 18 дней назад
hi vishal ji nee fan boss paruvu theesav kada
@bojjaavinash5686
@bojjaavinash5686 19 дней назад
Vishal Gunni sir is good person
@kiran4111
@kiran4111 20 дней назад
Vijay gunni is very genuine officer
@user-ye7jb2mv6z
@user-ye7jb2mv6z 18 дней назад
Visal guni name
@danielchima9316
@danielchima9316 21 день назад
Edhi constitutional right! Nenu group 1 prelims ki qualified.But,maa friends chala bhaga kastapaddaru....they were not selected.So,nijam ga kastapadi rasinaa vallu ala chala mandhi vunnaru.So,vallani dhrusti lo vunchukoni ....alochinchi Gr1 1:100 ivvali🙏🙏
@Mahesh_1695
@Mahesh_1695 20 дней назад
nuvvu SC a bro??
@laxmibnvs5632
@laxmibnvs5632 18 дней назад
Chesinavariki chesinanta.
@someshbelamara2532
@someshbelamara2532 15 дней назад
Ippudu posting ichinaa vallu evaru mata vintaru, CBN da jagan da
@manojkumarpottepalem7967
@manojkumarpottepalem7967 21 день назад
Vishal gunny not such type
@Viswa.Brothers
@Viswa.Brothers 21 день назад
ఈటీవీ ఏబీఎన్ పిన్ని టీవీ5 చచ్చిపోండి రా
@ashokchalavadi-wc5vm
@ashokchalavadi-wc5vm 21 день назад
Neevu savu daridram pothundha
@bhaluyadav9850
@bhaluyadav9850 21 день назад
Nivu kuda😊
@swamidas8658
@swamidas8658 15 дней назад
TDP.tho antakaagey vaallaki postings anna maata. A government ayina chesedi adey, CBN and meeru satyapusa lainatlu.emi journalism ra babu.,thu mee
@user-ki8mq5tw5s
@user-ki8mq5tw5s 14 дней назад
😂😂😂😂😂😂😂😂😂😂😂
@MicklePk
@MicklePk 19 дней назад
Soodi news Abbaaaa
Далее
IQ Level: 10000
00:10
Просмотров 10 млн
вернуть Врискаса 📗 | WICSUR #shorts
00:54
MBBS Vs RMP Doctors - TV9
46:59
Просмотров 95 тыс.
Army Major Pedada Prathibha | Special Interview || Yuva
11:26
TDP Leader MS Raju Political Journey | Mahaa Vamsi
11:39
IQ Level: 10000
00:10
Просмотров 10 млн