Тёмный

ఒంగోలు జాతి పశుపోషణ లో మరో ఆణిముత్యం Ongole bulls 

Raju Creatives The Life of Ongole Cattles
Подписаться 184 тыс.
Просмотров 623 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 351   
@dasarishesanaidu3968
@dasarishesanaidu3968 2 года назад
నీకు చాలా థాంక్స్ బ్రో అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కొందరు ధర్యం బయటికి వస్తారు కొందరు రాలేక పోతున్నారు ఆ వీడియో చేసినందుకో చాలా థాంక్స్ బ్రో
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
🙏❤️
@mastanvalishaik4205
@mastanvalishaik4205 3 месяца назад
In ei zo on em​@@RajucreativesThelife
@veereshk1125
@veereshk1125 2 года назад
శివలక్ష్మి మీ ధైర్యం సూపర్
@BrahmaGoud
@BrahmaGoud Год назад
చాలా మంచి వీడియో మెసేజ్ ఉన్న వీడియో ఇలాంటి అమ్మాయిని చూస్తుంటే దండం పెట్టలనిపిస్తుంది మీ దైర్యనీకి salute 🙏 రా చెల్లి శివలక్ష్మీ ❤
@bhaskerreddy3256
@bhaskerreddy3256 2 года назад
మట్టిలో మాణిక్యం అంటే ఇలాంటివాళ్లే...అలాంటి శివలక్ష్మీ ని మాకు పరిచయం చేసిన రాజు గారికి మా వందనాలు... ఈ వీడియో చూసి అమ్మాయిలు కూడా ఎందులో తీసిపోరు అని ఇంకా కొందరైనా అమ్మాయిలు ఒంగోలు జాతి అభివృద్ధి కి పాటు పడతారని ఆశిద్దాం..రాజు గారు మీరు గ్రేట్
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
🙏
@mprabha3169
@mprabha3169 2 года назад
God bless you ma
@mahimahi-yi7pv
@mahimahi-yi7pv 2 года назад
ఇలాంటి అమ్మయినీ చూసి చాలా మందికి ఇన్స్పెసీన్ ఈ వీడియో చూసి చాలా మంది ముందుకు రావాలి ఒంగోలు ఎద్దులులను కాపాడాలి రాజు అన్న మీకు ధన్యవాదములు 🤝🤝👍👍👍
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
🙏
@sivanagaswapnap4803
@sivanagaswapnap4803 2 года назад
Gggggtggyy
@shaikdowlathbasha4356
@shaikdowlathbasha4356 2 года назад
అన్నా మీరు చేస్తున్న శ్రమ వృధా కాకుండా ఇలాంటి ఆణి ముత్యాలను వెలుగులోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
తప్పకుండా
@gunturukalyani7771
@gunturukalyani7771 2 года назад
@@RajucreativesThelife Hia
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Hi
@hanumanaik2253
@hanumanaik2253 2 года назад
Very nice..thank you for sharing brave sivalakshmi taking care of ongole type bulls.
@bhaskar8292
@bhaskar8292 2 года назад
ప్రతీ రోజు 12 కేజీ లు ఉలవలు రుబ్బడం అంటే మాటలు కాదు. ఎద్దుల పై నిజమైన ప్రేమ అంటే ఇది ..... మీ పట్టుదల కి హ్యాట్సాఫ్ ఆఫ్...కలియుగ రాణిరుద్రమదేవి. 🙏🙏
@c.g.lakshminarayanareddy377
@c.g.lakshminarayanareddy377 2 года назад
Ww22wwww22w
@narananarana8215
@narananarana8215 2 года назад
0🙏🙏0🙏0🙏0
@narendragovada2276
@narendragovada2276 2 года назад
అమ్మ శివలక్ష్మి నీకష్టానికి నీ ధైర్యానికి శతకోటి వందనములు
@kummariravikumarravi3711
@kummariravikumarravi3711 2 года назад
నిజంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ చేసి నందుకు పి ఆర్ పల్లి తరపున చాలా థ్యాంక్స్ 💐💐👍👍
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
కృతజ్ఞతలు
@bhuvaneswararao1113
@bhuvaneswararao1113 2 года назад
అమ్మ నిన్ను నీ గురించి చెప్పటానికి మాటలు రావడం లేదు తల్లి నువ్వు కలకాలం చల్లగా ఉందు తల్లీ దేవుడు ఎప్పుడు నీ లాంటి వాళ్లకు ఎప్పుడు తోడుగా ఉంటాడు
@korakatar7921
@korakatar7921 2 года назад
Amazing video! Thank you for sharing. The Ongoles are magnificent and hardworking Sivalaxmi is as impressive! All the best to her and her majestic Ongoles!
@jaganb5886
@jaganb5886 2 года назад
The last statement was very much emotional and great ! Long live bulls! Unfortunately Brazil wants these bulls for a wrong reason and we should deny and object that at a national level. My heartful respect to you, and salute to the girl and her team.
@donkaalekhya5296
@donkaalekhya5296 2 года назад
D
@TheGrmany69
@TheGrmany69 2 года назад
Interesting, the thing about Brazil is very polemic and subversive, in Venezuela those overgrown fat bulls you see promoted as "highest" quality are not even pure and usually shoved to the throat of farmers, overpriced, with awful results.
@msr6111
@msr6111 2 года назад
హాడ్సప్ సిస్టర్ నీకు వాటిమీద ఉన్న ఇష్టం మక్కువ ని చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు మా ఎద్దులు నాకు గుర్తుచేలా చేసావ్ ఎద్దల దగ్గరకి ధైర్యం చేసి దగ్గరికి పోవాలంటే తమాషా కాదు దానికి అలవాటు ఉండాలి జంకు ఉండకూడదు మనం ఈ మాత్రం జంకినట్టు వాటికి తెలిస్తే అసలు దగ్గరకు కూడా రానియకుండా కాసురుకుంటాయ్ థాంక్యూ సిస్టర్ మీకు
@avulaashokraju2830
@avulaashokraju2830 2 года назад
అరుదైన జాతిని కాపాడుకోవడం చాలా సంతోషకరమైన విషయం..... చాలా బాగుంది బ్రదర్..కానీ మన ఆనందం కోసం వాటిని కష్టపెట్డం బాధ అనిపిస్తుంది...కోడి పందేలు...కూడా🙏🙏🙏🙏
@sweetfamily5775
@sweetfamily5775 2 года назад
రాజుగారు రాజకీయ నాయకులు ఆడవాళ్లు అవ్వడం చూస్తున్నారు. కానీ పశువులు పోషకాలు చక్కగా వివరించారు ఈ పాప శివ లక్ష్మీ .ఇప్పుడు అలాగే రుబ్బుకోవాలి ఇలాంటి వారికి .డివిఆర్ లేదా .పెద్ద పెద్ద రైతులు సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది పెద్ద రైతులకు
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Yes
@ramuduyadav9672
@ramuduyadav9672 6 месяцев назад
Sivalakshmi super Ritulaki mi lante vallu chala avasaram❤🙏🙏 good grit🌄
@jaganmohanreddy2017
@jaganmohanreddy2017 2 года назад
God bless you Amma 🙏🙏🙏🙏🙏🙏
@GoverdhanYadavthanks
@GoverdhanYadavthanks 2 года назад
అన్న సూపర్ లైవ్ ఇచ్చావ్ అన్న సందేశం చెల్లెమ్మ కూడా మంచి సందేశం ఇచ్చింది ప్రతి ఊరిలో ఎవరో ఒకరు ఉంటారు ప్రతి ఊర్లో ఒక్కరు ఉంటారు డ్రైవర్లు ఉంటారు ఎవడో ఒక మాట మన ఎద్దుల దగ్గరికి బ్యాటరీలు వేయడానికి కూడా రారు చెల్లమ్మ మంచి సందేశం ప్రతి ఊర్లో ఎద్దులు పెట్టారు ఉంటారు కానీ డ్రైవర్లు రారు
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome
@kundikishore
@kundikishore 7 месяцев назад
Brave women 💪🏼...Very inspirational and motivational video 👍
@nagireddymandadi3282
@nagireddymandadi3282 6 месяцев назад
అమ్మ శివ లక్ష్మి అభినందనలు పరిచయము చేసిన చానల్ వారికి అభినందనలు
@hiranyam
@hiranyam 3 месяца назад
చక్కటి వీడియో చేశారు
@RajucreativesThelife
@RajucreativesThelife 3 месяца назад
Thank you
@shafishafi88
@shafishafi88 2 года назад
వందనాలు తల్లి నీకు
@HaneefBasha-xg9vc
@HaneefBasha-xg9vc 2 года назад
Love you My dear Sister great job
@devendranathreddy8523
@devendranathreddy8523 Год назад
Hi brother your intention about Ongole Bulls is extraordinary, privileged God bless you 👍
@RajucreativesThelife
@RajucreativesThelife Год назад
Thank you brother
@guldaskiran6975
@guldaskiran6975 2 года назад
Super information nice video rajanna all the best shiva Laxmi 🙏
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@laxmancheepelly4826
@laxmancheepelly4826 2 года назад
Great Amma nuvvu...Raju Anna Miku Chala tq Anna...elantti animuthyanni veluguloki thechhinadduku
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
👍
@amarnathreddy7158
@amarnathreddy7158 2 года назад
Aadavari chethi lo vunna pasuvulu eppudu chedipovu good video god bless you papa
@nagalingamsajjala8342
@nagalingamsajjala8342 Год назад
Good and great job shirassuvanchi vandanalu thalli
@kukkapallilakshminarayanan6978
@kukkapallilakshminarayanan6978 2 года назад
రైతు కుటుంబంలో త్రాగు బోతులున్న ఈరోజు ల్లో ఈ పిల్ల కష్టము అమోఘం.
@sivareddy8704
@sivareddy8704 Год назад
So greattttttt❤❤❤❤❤ keep it up for the life time
@tekurireddysekhar2182
@tekurireddysekhar2182 5 месяцев назад
AMMA. SIVALAKSHMI. VERY VERY. GREAT. AMMA❤❤❤
@manojkumar-fl2kn
@manojkumar-fl2kn 2 года назад
Great sister, hats off to you. And making popular these kind of people is a praising work of Raju creatives. 👏👏👏
@chavali.saibaba8247
@chavali.saibaba8247 2 года назад
A papa chala emotional ga matladindi chivarilo a few words.......ma lanti beeda vallaki kuda manchi driver support chestee memu kuda gelichi chupistaaammm......aniii.. aaa words chala emotional ga unaii..... any way tq raju anna nilantii ongol jathi premikuluu chala mandi unnaru but ni la evaru cheyaleruuuuu..... tq for the excellent video...no words about your hard work...anna nuv start chesake anna anni channels vachay nuv lekapothee e channels anni ekkadivii....once again tq raju anna nuv eppudu elagee Mundiki povali....I'm prayer to God...🙏🙏..a papa kuda mundu mundu chala vijayalanu chudali ..korukuntunnaaa..👍
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you very so much brother ❤️
@satishreddymarreddi6517
@satishreddymarreddi6517 2 года назад
Manchi mansu una chiti Tali best of luck chini
@kukkapallilakshminarayanan6978
@kukkapallilakshminarayanan6978 2 года назад
🙏 జయ్ కిసాన్ జయ్ జవాన్.
@talariramanjaneyulu7898
@talariramanjaneyulu7898 6 месяцев назад
Very good Laxmi, great hard work,best of luck
@venkateswarludaraga4223
@venkateswarludaraga4223 2 года назад
ఒంగోలు జాతి ప్రేమికులు అందరికీ నమస్కారం.......ముందుగా ఈ ఇంటర్వ్యూ చేసిన రాజు అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు......అతను ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలి.....అలాగే మా చెల్లి శివలక్ష్మి ని మరియు మా ఎద్దులను అభినందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.....జై ఒంగోలు జాతి.....జై హింద్....
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
❤️🙏
@gantepoguswapna4289
@gantepoguswapna4289 2 года назад
Mee chelli great sir
@maruthireddy1216
@maruthireddy1216 2 года назад
అమ్మ నీ ధైర్యసాహసాలు ఎందరో మహిళలకు దారి చూపుతాయి . రాజు గారు ఇలాంటి వ్యక్తుల తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మరి ఎందరో రైతులు మరీ ముఖ్యంగా స్త్రీలకు ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
కృతజ్ఞతలు
@yamalamadhan6073
@yamalamadhan6073 2 года назад
Inspiration person anna aa ammaie andhariki
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Yes
@Arjunyadavbml
@Arjunyadavbml 2 года назад
Raju anna u rock'd it Exlent interview 👏👏👏🙏 keep it up anna 🔥
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@kalamadilaluswamy4352
@kalamadilaluswamy4352 2 года назад
ఇలాంటి ఆడపిల్లలు పగ్గాలు తోలడం చూడాలని ఉంది. 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽
@maheswaral4586
@maheswaral4586 2 года назад
Super interview Anna meeku prathyeka abhinandanalu Anna 🙏🙏🙏
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you brother 🙏
@ramakrishna654
@ramakrishna654 2 года назад
SUPER .....AMMMA.......................................
@ramanaiahgurram2133
@ramanaiahgurram2133 2 года назад
Your Excellent Sister
@mdevaraj8522
@mdevaraj8522 2 года назад
అన్నా నీకు వెరీ వెరీ థాంక్స్
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome
@valisk778
@valisk778 2 года назад
హ్యాండ్ సఫ్ మా శివలక్ష్మి నీకు
@hanmathraohanmathraonaini4553
@hanmathraohanmathraonaini4553 2 года назад
Goodlsxmi
@venkatchinni7126
@venkatchinni7126 2 года назад
అన్న మీరు ఉండటం వల్లన ఒంగోలు జాతికి గర్వకారణం
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
🙏
@c..9080
@c..9080 2 года назад
అన్న మీరు సూపర్ ............ ఆ అమ్మాయి కి అల్ ది బెస్ట్ ఆఫ్ లక్
@gsamudrudugsamudrudu3671
@gsamudrudugsamudrudu3671 2 года назад
వారి family Super good వర్క్
@upendrakollu635
@upendrakollu635 2 года назад
Akka me paaadhalaki na namaskaram.,. Your are lady legend...
@pavankumar-hk1ch
@pavankumar-hk1ch 2 года назад
Thanks for the very special video Raju garu 😍😍 Location, Ammayi commitment cinemalo kuda ilantivi undavu
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome brother
@KundarapuSathyanari
@KundarapuSathyanari 9 месяцев назад
1
@manoharch9354
@manoharch9354 2 года назад
Challa manchi inspiration video
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome 😄
@laxminarayanabullsshow9694
@laxminarayanabullsshow9694 2 года назад
సూపర్ ఇంటర్యూ అన్న
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
కృతజ్ఞతలు
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 11 дней назад
Wish you all the best
@nanijam1096
@nanijam1096 2 года назад
Very nice video anna very inspiring 👍👍👍
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@bhanusivaprasadgottipati6018
@bhanusivaprasadgottipati6018 2 года назад
Brave girl. Nice interview anna.
@VamshiyouthCongress
@VamshiyouthCongress 2 месяца назад
Nenu mi chanal chusina vatanitilo one of the best video bro spr hat's off
@RajucreativesThelife
@RajucreativesThelife 2 месяца назад
Thank you
@chennakeshava4729
@chennakeshava4729 2 года назад
Super maa 🙏🙏🙏🙏👍👍👍
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you brother ❤️
@mgopiamk5521
@mgopiamk5521 2 года назад
Hai Thankyou for video 📷📷📷💪💪
@sunnygkt2856
@sunnygkt2856 2 года назад
Super Meru Great
@sambasivaraogunnam2338
@sambasivaraogunnam2338 2 года назад
అమ్మా నీ ధార్యసాహసాలకు పాదాభివందనం.💪💪💪💪
@doddavamsikrishna777
@doddavamsikrishna777 2 года назад
Hats up talli Siva laxmi
@dondapatiseshu427
@dondapatiseshu427 2 года назад
Super god bless you
@cpmpalakoderu255
@cpmpalakoderu255 2 года назад
Raju. Garu hatsap sir
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you 💖
@kbhanu4362
@kbhanu4362 2 года назад
Meru chapa happiness naku video chusinapudu naku vachindi
@manikantakolli4276
@manikantakolli4276 2 года назад
Really great all the best keep it up
@venkateswarlubathula9182
@venkateswarlubathula9182 2 года назад
Good video anna e field loki rvali anukunevariki motivational video anna
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Yes
@pnbulls5450
@pnbulls5450 2 года назад
Anna me number
@miduthurirameshreddy4286
@miduthurirameshreddy4286 2 года назад
Grate amma meeru
@tanaganiprasad8379
@tanaganiprasad8379 2 года назад
Great akka
@yasamsrinivasarao2292
@yasamsrinivasarao2292 6 месяцев назад
Excellent girl sir.
@Dakkamohanchandra
@Dakkamohanchandra 2 года назад
I'm very to watching this video
@dondapatiseshu427
@dondapatiseshu427 2 года назад
Raju garu TQ
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome
@pnbulls5450
@pnbulls5450 2 года назад
Watsp number
@Reddy368
@Reddy368 2 года назад
Super interview anna
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@padmaravipati4548
@padmaravipati4548 2 года назад
Very excellent vi,deo
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@parvathaneeniparvathaneeni2760
@parvathaneeniparvathaneeni2760 2 года назад
No words sister 🙏👍👍👍
@kotamerabharathbharath5793
@kotamerabharathbharath5793 2 года назад
Great sister
@madhumarcharlla1439
@madhumarcharlla1439 2 года назад
Good sister hats up 👏👏👏👏👏
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 2 года назад
Annagaru Very Nice Video... 🙏💐
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@ongolecattlelover2970
@ongolecattlelover2970 2 года назад
Best job shiva lakshmi garu
@pvbabunaidu8366
@pvbabunaidu8366 2 года назад
రాజు గారు ముందుగా మీకు ప్రతేక ధన్యవాదములు తరువాత శ్రీలక్ష్మి లాంటి అణిముత్యామ్ ఈరోజులలో లక్ష కి ఒక్కరు కూడా దొరకరు వారి వద్ద ఉన్న ఒంగోలు గిత్త జాతి పౌరుషానికి ప్రతీక
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you 💞
@valisk778
@valisk778 2 года назад
Hand safe Jai ongolu bulls
@kanurunageswararao8671
@kanurunageswararao8671 2 года назад
ఆ చిట్టి తల్లికి చిన్నదైనా చేతులెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది...
@jaganmohanreddy2017
@jaganmohanreddy2017 2 года назад
Raju garu chala tq Anna 🙏🙏🙏🙏🙏
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome
@muralimohan9598
@muralimohan9598 2 года назад
Very good Raju garu
@thurpunatirameshreddy706
@thurpunatirameshreddy706 2 года назад
Super super raju anna niku vandhanam
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Share..
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@balakrishna-og7kl
@balakrishna-og7kl 2 года назад
Siva లక్ష్మి...💪💪💪🙏🙏🙏... నేచర్ blessings always for యు..
@muraboinagrkmurthy4403
@muraboinagrkmurthy4403 9 месяцев назад
Good peddathalli
@subbaraokamepalli3278
@subbaraokamepalli3278 2 года назад
Vandanalu Thalli Neku
@mrvkbulls7458
@mrvkbulls7458 2 года назад
Very nice akka👏👏👏
@ahmadvali2401
@ahmadvali2401 2 года назад
Great personality this girl
@raghavareddykanchireddy135
@raghavareddykanchireddy135 2 года назад
Super Chelli
@palleramesh9330
@palleramesh9330 2 года назад
సూపర్ వీడియో అన్న 👌👌
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you
@ramuanne7269
@ramuanne7269 2 года назад
Hats off to you sister
@shivachaitanya1916
@shivachaitanya1916 Год назад
Great
@g.shankar9032
@g.shankar9032 2 года назад
supar.anna.
@g.shankar9032
@g.shankar9032 2 года назад
ok
@msrinivasagc1928
@msrinivasagc1928 2 года назад
E rojullo manam bhathikede kastam miru dhanllani posisthuru great ma 🤞🤞🤞🤞
@kranthilemalle
@kranthilemalle 2 года назад
Hats off Raju bro
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Welcome brother
@udayreddy7701
@udayreddy7701 2 года назад
Nice ra sister proud of you
@manoharch9354
@manoharch9354 2 года назад
Great video🎥
@RajucreativesThelife
@RajucreativesThelife 2 года назад
Thank you ❤️
@boyaanji6743
@boyaanji6743 2 года назад
Super sister super chitti thalli
@nareshnareshnaresh5532
@nareshnareshnaresh5532 2 года назад
Super sister
Далее
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 444 тыс.
новое испытание
00:40
Просмотров 115 тыс.
Team Spiderman True Or False Mask,nono #Shorts
00:37
NAH UH
00:17
Просмотров 2,1 млн
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 444 тыс.