Тёмный

ఒకమాట పలుక ఒకసారి చూడ।OKA MAATA PALUKA|EZRA SASTRY MAVHA|IMPACT KAKINADA 2022 

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Подписаться 99 тыс.
Просмотров 1,7 тыс.
50% 1

ఒకమాట పలుక ఒకసారి చూడ
యేసువా నీవు రావా
నా లోకి రావా నా చెంత నుండ
నా వద్దకు నీవు రావా
ఎన్ని రోజులు వేచి ఉందును నిన్ను నేను చేరుటకు
త్వరగా వేంచేయుమా ఆత్మ నాధుడా
గుండెలో నిండియున్న ఆశలన్నీ తీరేనా
త్రిత్వైక దేవా నాలో నీవు
కొలువై కరుణించవా
ఒంటరినై పోయాను బాధలలో ఉన్నాను
నీ ఊరట నివ్వ నీ దారిలో నడువ
నా తోడు నీవు రావా
KEYS : DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS: JAMES ALLAM
RYTHMS: SURESH PENTAPATI
TABLA: SUVARNA PUVVALA
CAMERA : RAVI KAKADA
RECORDED @ IMPACT MINISTRIES STUDIO,
KAKINADA
IF YOU ARE INTERESTED TO SING ON TIIS PLATFORM
CONTACT US ON : 98494 15733
WE WILL DEFINITELY GIVE YOU THE CHANCE TO SING

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@p.hannukah4939
@p.hannukah4939 2 года назад
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@naveenbadda7628
@naveenbadda7628 2 года назад
చాలా బాగా పాడుతున్నారు దేవుడు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చాడు బ్రదర్ అంధును బట్టి దేవునికి మహిమ నిన్నునూ నీ ఇంటి వారిని దేవుడు దీవించును గాక
@rajulavanya271
@rajulavanya271 2 года назад
దేవుని కి మహిమ ఘనత కలుగును గాక 🙌ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సంగీత పరిచర్య లో దేవుని నామమును ఎంత గానో కీర్తి స్తున్న మీకు మీ టీం కి హృదయ పూర్వక వందనాలు 🙏🙏
@abhi.abhi100
@abhi.abhi100 2 года назад
Excellent singing and musicians 👍
@SatishKumar-ms4bp
@SatishKumar-ms4bp 2 года назад
Nice singing Anna Garu 🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
@abrahamvipparthi1199
@abrahamvipparthi1199 2 года назад
Beautiful song 👍
@rajumelodioffficialssongs7057
@rajumelodioffficialssongs7057 2 года назад
Super voice.bro .Anna garu. Music. super
@p.hannukah4939
@p.hannukah4939 2 года назад
హల్లెలూయ 🙏🙏🙏
@gorleshulamithi5129
@gorleshulamithi5129 2 года назад
Nice brother
@wesleyanandbabugs6145
@wesleyanandbabugs6145 2 года назад
Awesome
@stlukesparishsipoypet3347
@stlukesparishsipoypet3347 2 года назад
Chal baga padaru anna
@hemanthmamidi8394
@hemanthmamidi8394 2 года назад
Super singing, super voice, glory to God 🙏
Далее