Тёмный

నీ దయలో నీ దయలో।NEE DAYALO NEE DAYALO|EZRA SASTRY MACHA|M.M.KEERAVANI|IMPACT KAKINADA 2022 

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Подписаться 99 тыс.
Просмотров 2,5 тыс.
50% 1

నీ దయలో నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు
నికు కృతజ్ఞతలు దేవా ధన్యవాదములు
నా మదిలో నా వ్రోదిలో చైతన్యము నీ వైనందుకు
నీకు కృతజ్ఞతలు దేవా ధన్యవాదములు
నీలికన్నులలో జాలి వెన్నెలలో వోలక బోసితివి
పలుకు పలుకులో ప్రేమ సుధలని చిలకరిచితివి
ఆ ప్రేమనీ ఆ గుండెలో నిండించుమా ప్రభువా
పరుల సుఖముకై జగతి ప్రగతికై మము శ్రమించనీ
బ్రతుకు బాటలో నీ పాదాలనే అనుసరించనీ
లోక పోషకా....లోక రక్షకా.... లోక పలకా...
ప్రతి వారినీ ప్రతి ప్రాణినీ నీతో సమానమని
ప్రేమించుచూ జీవించగ దీవించు మా ప్రభువా
KEYS : DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS: JAMES ALLAM
RYTHMS: SURESH PENTAPATI
TABLA: SUVARNA PUVVALA
CAMERA : RAVI KAKADA
RECORDED @ IMPACT MINISTRIES STUDIO,
KAKINADA
IF YOU ARE INTERESTED TO SING ON TIIS PLATFORM
CONTACT US ON : 98494 15733
NEXT RECORDINGS are in VIJAYAWADA
From 20,21,22 JULY 2022

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 4,8 млн